దక్షిణ వీధీ పోటు, నైరుతి వీధీ పోటు ఇళ్లు కొంటే? Vastu for Southwest Veedhi Potu | Veedhi Potu Vastu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @hamsan-krishnaprasad1793
    @hamsan-krishnaprasad1793 ปีที่แล้ว +1

    Parishkaram cheppandi pls guruvu garu

  • @Deva-gz8gh
    @Deva-gz8gh 2 ปีที่แล้ว +3

    సరి చేయలేని స్థితిలో వి దిక్కులకు ఉన్న ఇంటిని ఏం చేయాలి గురువుగారు

  • @SSruthika
    @SSruthika หลายเดือนก่อน

    Sir veedi potu anedhi ha road undhi day ki 20 members thirigina untunda please chepandhi

  • @SSruthika
    @SSruthika หลายเดือนก่อน

    Sir ma entiki dakshana nairuthi veedipotu undhi adhi memu rent ki echamu memu vere degara untamu veedipotu prabavam maku untundha renters ki untunda please chepandhi

  • @satysangam3665
    @satysangam3665 ปีที่แล้ว

    Guruvugaaru 🙏. Dakshina agne veedhi pottu atte sthalamu kaa kattina intikaa guruvugaaru. Alage dhaskhina veedhi pottu atte sthalanikaa

  • @srinivasrao3093
    @srinivasrao3093 2 ปีที่แล้ว

    GURUGARU KI 🙏🙏🙏

  • @AnilKumar-gx8jv
    @AnilKumar-gx8jv 11 หลายเดือนก่อน

    What about padamara nairuthi. While plot is opposite to road.

  • @n.purushothamrao6395
    @n.purushothamrao6395 หลายเดือนก่อน

    నేను తూర్పు ఆగ్నేయం పోటు దక్షిణ నైరుతి వీధి పోటు చేసుకొని ప్లాట్లు వెశాను నెలరోల లో ప్లాట్లు అమ్ముడుపొయాయి

  • @kakarlasudheerreddy9730
    @kakarlasudheerreddy9730 4 หลายเดือนก่อน

    Madi ummadi illu fathers di 1st padamati niruti veedipotu 2nd 3rd kuda kali poragodalu vunnai e nirutuveedi potu 1,2,3 mugguraku vuntunda guruvugaru reply ivvadi

    • @danturivastu4685
      @danturivastu4685  4 หลายเดือนก่อน

      ఆ ఇంటికి అంతా okate slab ఐతే అందరికీ ఉంటుంది

  • @sridharachanta913
    @sridharachanta913 หลายเดือนก่อน

    గురువుగారు. తూర్పు ఆగ్నేయం వీధిపోటు ఉన్న తూర్పు ఫేసింగ్ ఇల్లు కొనవచ్చా. దయచేసి తెలియచేయగలరు.

  • @kk007able
    @kk007able 2 ปีที่แล้ว +3

    మాది దక్షిణ నైరుతి వీధి పోటు కలిగిన ఇల్లు గురువు గారు దయచేసి పరిష్కారం చెప్పగలరు

    • @sravani5941
      @sravani5941 2 ปีที่แล้ว +2

      Ma dady valladi dakshina veedipoti unna illu 2 years ki dady accident lo chamipoyaru, pls avoid cheyandi,

    • @SSruthika
      @SSruthika หลายเดือนก่อน

      Hi @kk007able దక్షిణ నైరుతి వీధి పాటు వల మీకు problems ochaya chepandhi please

  • @ramakrishnapasula8896
    @ramakrishnapasula8896 6 หลายเดือนก่อน

    దక్షిణం వైపు ఆగ్నేయం వీధిపోటు గా ఉంది

    • @danturivastu4685
      @danturivastu4685  6 หลายเดือนก่อน

      Positive results .... కల్యాణ pradam

  • @chakradhar2024
    @chakradhar2024 8 หลายเดือนก่อน

    What about South west veedi potu for east facing house , if we have closed wall and compound on south west?

  • @శ్రీహరిమంచాల
    @శ్రీహరిమంచాల 6 หลายเดือนก่อน

    గురువు గారు! దక్షిణ నైరుతి వైపు వస్తున్న రోడ్డుకు ఇంటికి మధ్య వేరొకరి 33 గజాల ఖాళీ స్థలం ఉంది.ఆ ఇంటికి వీధి పోటు ఉంటుందా,లేదా? దయచేసి చెప్పగలరు.

    • @danturivastu4685
      @danturivastu4685  6 หลายเดือนก่อน

      ఆ ఖాళీ స్థలం లో ఇల్లు కట్టుకునే వరకు ఈ ఇంటికి వుంటుంది . సాయి రామ్.

  • @gadesowdamini8427
    @gadesowdamini8427 11 หลายเดือนก่อน

    Madyalo road vachi ante( I-) vunte veedipotu antara

    • @danturivastu4685
      @danturivastu4685  11 หลายเดือนก่อน

      అది కూడా ఒక రకం వీధి పోటు. సాయి రామ్

  • @mareshvalmiki
    @mareshvalmiki 6 หลายเดือนก่อน

    😅