దక్షిణం నుంచి డైరెక్ట్ గా ఇంటికి తగలటం లేదు మధ్యలో ఒక రోడ్డు ఉంది దక్షిణం నుంచి వచ్చిన రోడ్డు తూర్పు పడమర రోడ్డు కి ఉంది ఆ రోడ్డు పక్కన ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లు తూర్పు వాకిలితో కట్టారు అది తీసుకోవాలనుకుంటున్నాను అయ్యగారు
దక్షిణం నుంచి ఒక ఇంటికి వీధి పోతుంది మధ్యలో రోడ్డు దక్షిణం నుంచి వచ్చి ఒక రోడ్డు తూర్పు పడమర రోడ్డు అది దాటినాక ఒక ఇల్లు ఉంది అంటే దక్షిణం నుంచి వచ్చే రోడ్డుకి అడ్డ రోడ్డు ఉంది దాని పక్కన ఇల్లు ఉంది అది కొనవచ్చా
నాయుడు గారు దక్షిణం నుంచి రోడ్డు వచ్చి తూర్పు పడమర నుంచి వచ్చే రోడ్డుకు ఈ రోడ్డు కలిసినదని అన్నారు కానీ మీరు ఇల్లు తీసుకోవచ్చు కాకపోతే దక్షిణం నుంచి వచ్చిన రోడ్డు రోడ్డుకు అడ్డం ఉన్నప్పటికైనా ఆ రోడ్ అనేది డైరెక్ట్ గా నీ ఇల్లుకు తాకకూడదు అది చూసుకోండి ఓకేనా
Good information thank you Gurugi
ధన్యవాదాలు అయ్యగారు మెనీ మెనీ థాంక్స్ అండి
Dakshina agneyam parvaledu ani annaru kani adi chala manchidi ani chepparu meeru parvaledu annaru
Hi sir. Dakshanam veedi potu undi. West nunchi east ku road undi .pls help me sir
Namaskaram andi ma gruhamunaku dakshina agneya veedhi unadhi ma sthalaniki government road stalam variki vachindhi memu prahari kattamu road faceing loney reykulu dabametlu nirminchamu utharam ma thAmmudu garu road line ga untaram vadileysi prahari peytukunaru.. Valla vipu kuda road ki vadileysi prahari peytukunaru.... Maku ardhikanga ibbandhulu unay merey parishkaram cheypagalaru🙏
దక్షిణం నుంచి డైరెక్ట్ గా ఇంటికి తగలటం లేదు మధ్యలో ఒక రోడ్డు ఉంది దక్షిణం నుంచి వచ్చిన రోడ్డు తూర్పు పడమర రోడ్డు కి ఉంది ఆ రోడ్డు పక్కన ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లు తూర్పు వాకిలితో కట్టారు అది తీసుకోవాలనుకుంటున్నాను అయ్యగారు
దక్షిణం నుంచి ఒక ఇంటికి వీధి పోతుంది మధ్యలో రోడ్డు దక్షిణం నుంచి వచ్చి ఒక రోడ్డు తూర్పు పడమర రోడ్డు అది దాటినాక ఒక ఇల్లు ఉంది అంటే దక్షిణం నుంచి వచ్చే రోడ్డుకి అడ్డ రోడ్డు ఉంది దాని పక్కన ఇల్లు ఉంది అది కొనవచ్చా
నాయుడు గారు దక్షిణం నుంచి రోడ్డు వచ్చి తూర్పు పడమర నుంచి వచ్చే రోడ్డుకు ఈ రోడ్డు కలిసినదని అన్నారు కానీ మీరు ఇల్లు తీసుకోవచ్చు కాకపోతే దక్షిణం నుంచి వచ్చిన రోడ్డు రోడ్డుకు అడ్డం ఉన్నప్పటికైనా ఆ రోడ్ అనేది డైరెక్ట్ గా నీ ఇల్లుకు తాకకూడదు అది చూసుకోండి ఓకేనా
Tq sar
నాయుడు తూర్పు ప్లేసు దక్షిణ ఉత్తరం రోడ్డు.. అలాగే తూర్పు రోకు. రోడ్డు ఉన్నది. 12 వెడల్పు జాగా ఉంటుంది వీధి పోటు ఉన్నదా లేదా
Ma house dakshsna annayam veedipotu 4 points vundhi.. parlaydu ani andaru antunnaru