ఆల్కలైన్ త్రాగునీరు ఎలా తయారు చేసుకోవాలి | Alkaline Water | Mallikarjuna Reddy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2023
  • #raitunestham #farming #health #water
    రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాబార్డ్ సహకారంతో 2023 సెప్టెంబర్ 9న కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లి గ్రామంలోని మల్లికార్జున రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ వ్యవసాయ శిక్షణ కార్యక్రమం జరిగింది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, సాగు నిపుణులు పాల్గొని రైతులకి విలువైన సూచనలు ఇచ్చారు. సేంద్రియ సేద్యం ప్రాముఖ్యత, తాగునీటి వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మల్లికార్జున రెడ్డి వివరించారు.
    ------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • పూర్వీకులు బలంగా 100 ఏ...
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​​​​​​​
    ☛ Follow us on - / raitunestham
    ☛ Follow us on - / rytunestham​​​​​​​​

ความคิดเห็น • 10

  • @venkataraonekkanti8690
    @venkataraonekkanti8690 10 หลายเดือนก่อน +6

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు

  • @rajireddy4372
    @rajireddy4372 10 หลายเดือนก่อน +1

    Thanks Anna garu .🎉

  • @sbsentertainmentchannel
    @sbsentertainmentchannel 10 หลายเดือนก่อน +1

    Nijame meeru ceppedi Anni nijame.. health healthy lifestyle

  • @pasupuletivinodkumar9493
    @pasupuletivinodkumar9493 10 หลายเดือนก่อน +2

    👍

  • @nice_gardener3122
    @nice_gardener3122 10 หลายเดือนก่อน

    Good information
    God bless you

  • @designermunikumar
    @designermunikumar 10 หลายเดือนก่อน +1

    Brother real kengan Water 💧💦so good healthy. Really. All gasaes, Anni mayamu

  • @sirisha4478
    @sirisha4478 10 หลายเดือนก่อน

    🙏🙏👏👍💐

  • @mounikasangam77
    @mounikasangam77 10 หลายเดือนก่อน +2

    👍👏

  • @sivainam7236
    @sivainam7236 10 หลายเดือนก่อน +1

    Meku Anni akaralu unnayee own land?

  • @rajashekaryadavs1508
    @rajashekaryadavs1508 10 หลายเดือนก่อน

    Good morning 🌄