1.ఐల గీతం పాడింది ఎవరు? 2. కృష్ణుడు భౌతిక ప్రపంచాన్ని విడిచిపెడుతున్నప్పుడు ఉద్ధవుడిని ఎక్కడికి పంపించారు? 3. భగవంతుడి యొక్క కృప మన జీవితంలో ఉందీ అని మనం ఎలా తెలుసుకోవొచ్చు? 4.మధుర & హస్తినపురాణానికి ఎవరెవరిని రాజులుగా నియమించారు? 5.కృష్ణుడి అవతార పరిసమాప్తి జర వదిలినా బాణం వల్ల జరిగిందా?భగవంతుడికి మరణం ఉంటుందా? 1. Who sang _Ila Geeta_ ? 2. Where did Krishna send uddhava While Krishna leaving this material world ? 3. How can we understand that lord's mercy is shown in our life? 4. Who was enthroned as the kings of Mathura & Hastinapura ? 5.Did Krishna end his pastimes by the arrow Hunter jara? Does lord have death?
Hare Krishna 🙏 🙏 1.king pururava 2.Badarikashram 3.if we get association of lord's devotees. 4.vajranabha-mathura parikshit-hasthinapur 5.No,they were instead a display of lord's internal potency Krishna assumes his transcendental body by his own will. Hare Krishna 🙏 🙏
హరే కృష్ణ 🙏🙏🙏 1. ఐల గీతం పాడింది పురూరవ చక్రవర్తి. 2 . కృష్ణుడు భౌతిక ప్రపంచాన్ని విడిచి పెడుతున్నప్పుడు ఉద్ధవుడుని బదిరికా ఆశ్రమానికి పంపించాడు. 3. భగవంతుని ఆరాధన చేస్తూ భగవంతుని పూజ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత ప్రతి యొక్క వస్తువులో ప్రతి యొక్క జీవిలో భగవంతుడిని చూస్తాం .భగవంతుని లీలలను శ్రవణం చేయటంలో చాలా ఆసక్తిగా ఉంటాం. అనవసరంగా ఎక్కువగా ఎవరితో మాట్లాడము. ఎప్పుడు మాట్లాడిన భగవంతుని గురించే అంటే భగవంతుని లీలలను గురించి మాట్లాడుకుంటాము. ఇవన్నీ కూడా మనం తరించే మార్గం. ఇవన్నీ జరిగినప్పుడు భగవంతుని కృప మన జీవితములో ఉందని స్పష్టం అవుతుంది. 4. వజ్రనాభు ని మధురకు, హస్తినాపురానికి పరీక్షిత్ ను రాజుగా నియమించారు 5. కృష్ణుడి అవతార సమాప్తి జరా వదిలిన బాణం వల్ల జరగలేదు. ఎందుకంటే సకల లోకములకు కృష్ణుడు పితామహుడు సకల లోకములకు సర్వ ఆకర్షక మైన ఆశ్రయుడు. కృష్ణునికి మరణము జననము ఉండదు. హరే కృష్ణ 🙏🙏🙏🙏🙏
1. పురువ చక్రవర్తి 2. బడిరికశ్రం 3. Bagwantuni కృప వలన సాధువులు sangatiyam మనకి లభిస్తుంది వారిచే మనం bagwantuni పట్ల శ్రద్ధ వహిస్తం మంచి మార్గం లో ముందుకు వెళ్తాం 4. వర్జనభు పరికిస్తు 5. కృష్ణుని అవతార parisampamtam జర వదిలిన బాణం వల్లా జరగలేదు ఎందుకు అంటే అయానుకు మరణం ఉండదు జనం కూడా ఉండదు Hare krishna Prabhuji 🙏🙏
1.పురూరవ మహారాజ్. 2బదిరిక ఆశ్రమానికి 3.భగవంతుడి ని ప్రార్ధిస్తూ, సాధు సాంగత్యం లో ఉంటూ, దేవుడిని ఆరాధిస్తూ, భక్తుల సాంగత్యం లో ఉంటూ, ఆచార్యుల ను అనుసరిస్తూ, శాస్త్ర అధ్యయనం, శాస్త్ర శ్రవణం, స్మరణం, నామ జపం చేస్తూ ఆ దేవుడి కృప మన మీద తప్పక కలుగుతుంది. 4మధుర కు వజ్ర నాభూని, హస్తినకు పరీక్షిత్ ను మహారాజులు గా చేస్తారు. 5.జరా వలన స్వామికి మరణం కలుగలేదు, ఆ జగన్నాధడికి జననం, మరణం ఉండదు, పరిస్థితులను బట్టి అవతరించటం అంటే మనకొరకు అవతరించటం, వచ్చిన పని పూర్తయినా తరువాత అవతారం పరి సమాప్తి చేయటం. జరుగుతుంది.
1. Pururava 2. Badarika ashram 3. We get association of devotees and we get mercy of Lord through Sravanam Keertanam Smaranam. 4. Vajra nabha for Madhura & Parikshit for Hastinapur 5. No, Krishna is eternal. Like Sun rise and sunset happens but Sun is always there.
1. ఐల గీతం పాడింది పురూరవ మహారాజు. 2. బద్రికాశ్రమానికి. 3. భగవత్ భక్తులను మన జీవితంలోకి పంపుతారు. గురువుల సాంగత్యం సాధు సాంగత్యం మనకు లభిస్తుంది. 4. వజ్రనాభుడిని మధురకు , పరీక్షితుడిని హస్తినాపురానికి రాజులుగా నియమిస్తారు. 5. కాదు. ఎందుకంటే కృష్ణుడికి జననము, మరణము అనేవి ఉండవు. ఆయన అవతరిస్తారు, అవతారసమాప్తి చేస్తారు. Hare Krishna prabhuji 🙏🙏
1.ఐల గీతం పాడింది ఎవరు?
2. కృష్ణుడు భౌతిక ప్రపంచాన్ని విడిచిపెడుతున్నప్పుడు ఉద్ధవుడిని ఎక్కడికి పంపించారు?
3. భగవంతుడి యొక్క కృప మన జీవితంలో ఉందీ అని మనం ఎలా తెలుసుకోవొచ్చు?
4.మధుర & హస్తినపురాణానికి ఎవరెవరిని రాజులుగా నియమించారు?
5.కృష్ణుడి అవతార పరిసమాప్తి జర వదిలినా బాణం వల్ల జరిగిందా?భగవంతుడికి మరణం ఉంటుందా?
1. Who sang _Ila Geeta_ ?
2. Where did Krishna send uddhava While Krishna leaving this material world ?
3. How can we understand that lord's mercy is shown in our life?
4. Who was enthroned as the kings of Mathura & Hastinapura ?
5.Did Krishna end his pastimes by the arrow Hunter jara? Does lord have death?
Hare Krishna 🙏 🙏
Hare Krishna 🙏 🙏
1.king pururava
2.Badarikashram
3.if we get association of lord's devotees.
4.vajranabha-mathura
parikshit-hasthinapur
5.No,they were instead a display of lord's internal potency
Krishna assumes his transcendental body by his own will.
Hare Krishna 🙏 🙏
హరేకృష్ణ ప్రభుజీ 1)పురురవ మహారాజు
2)బద్రీకాశ్రమం
3)భగవంతుని యొక్క భక్తుల వలన తెలుసుకోవచ్చును
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే హరే హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏హరేకృష్ణ ప్రభుజీ 🙏🙏🙏
నమస్కారం ప్రభుజిీ
జై శ్రీ కృష్ణ
ప్రభుజీ, ఎంత ఎక్కువ మంది చూస్తే, మన సనాతన ధర్మానికి అంత మంచి జరుగుతుంది...ధన్యవాదాలు. దండావత్ ప్రణామాలు...
హరే కృష్ణ ప్రభూ జీ 🎉 ధన్యవాదాలు
ప్రభుజీ మీలాంటి గురువులు అందరూ సనాతన ధర్మం భోదించడం వలన సనాతన ధర్మం ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని, చెందుతుందని కోరుకుంటున్నాను 🙏🙏🙏
---హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే---
హరే కృష్ణ 🙏
హరికృష్ణ హరికృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ప్రభుజి చాలా బాగా చెబుతున్నారు ధన్యవాదములు సనాతన ధర్మం
Hare Krishna prabhuji 👣 🌹 🙏 chala baga chepparu prabhuji mi parents padhabivandanalu
Hare Krishna prabhuji
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే...!
దండవత్ ప్రణామములు ప్రభుజీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Hare krishna hari bolo
హరే కృష్ణ
🙏🙏🙏🙏🙏👣 Hare Krishna Prabhuji
Exallent Guruji🙏🏻🙏🏻
Completely right prabhuji
Bhagvadgeeta bhagavatam kuda chadavakunda statments pass chestharu kannah meeda
good measeage prabhuji
Hare Krishna prabhuji dandavath pranamamulu 🙏 🙌
Excellent message guruji
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama hare Rama Rama Rama hare hare
Harekrishna prabhuji 🦶🦶🌹🌹🙏🙏🙏🙏🌹🌹
హరే కృష్ణ ప్రభూజీ ❤
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala Baga వివరించారు ప్రభు జి
Hare Krishna Prabhuji dandawath Pranamam 🙏
1. Purunava Maha Raju
2. Bhakthikasramaniki
3. Bhavanthundu thana bhakthulanu mana daggariki pampinchadam dwara thelsukovachu
4. Yadhavulanu madhiraki & Yudhishthirudini hasthinaku niyamistharu
5. No, adi bhagavanthuni leela lo bhagamu, bhagavanthuniki janma mruthyulu undavu.
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Hare Krishna prabuji 🙏💐🙏
Jai sri krishna🙏
Ni lannti guruvugaru dorikinandhuku nenu chala adrustavanthunni tappakunda meeru cheppinatuga anni vidaluga bhakthi cheyadaniki prayathnistanu hare krishna prabuji
Hary Krishna
hare krishna prabhu , meru please bless me prabhuji that i should get pure bhakthi
Hari Krishna hare
Krishna Krishna hare hare
హరే కృష్ణ హరే. Prabhu ప్రభుజి గారు. చాలా చాలా విపులంగా వివరించారు మీకు మా యొక్క. స్పష్టంగ. నమస్తే
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare 🙏
www.youtube.com/@1432HKHR
Hope this message of Parents responsibility will be understood towards children in this satsang programme. Thanq so much prabhuji. Harekrishna
Hare Krishna Prabhuji dandavathpranam 🙏🙏 🙏🌹🌹🌹🍎🍎
Hare Krishna prabhuji 🙏
Hare Krishna dandavat prinamaalu pribuji
హరే కృష్ణ 🙏🙏🙏
1. ఐల గీతం పాడింది పురూరవ చక్రవర్తి.
2 . కృష్ణుడు భౌతిక ప్రపంచాన్ని విడిచి పెడుతున్నప్పుడు ఉద్ధవుడుని బదిరికా ఆశ్రమానికి పంపించాడు.
3. భగవంతుని ఆరాధన చేస్తూ భగవంతుని పూజ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత ప్రతి యొక్క వస్తువులో ప్రతి యొక్క జీవిలో భగవంతుడిని చూస్తాం .భగవంతుని లీలలను శ్రవణం చేయటంలో చాలా ఆసక్తిగా ఉంటాం. అనవసరంగా ఎక్కువగా ఎవరితో మాట్లాడము. ఎప్పుడు మాట్లాడిన భగవంతుని గురించే అంటే భగవంతుని లీలలను గురించి మాట్లాడుకుంటాము.
ఇవన్నీ కూడా మనం తరించే మార్గం.
ఇవన్నీ జరిగినప్పుడు భగవంతుని కృప మన జీవితములో ఉందని స్పష్టం అవుతుంది.
4. వజ్రనాభు ని మధురకు, హస్తినాపురానికి పరీక్షిత్ ను రాజుగా నియమించారు
5. కృష్ణుడి అవతార సమాప్తి జరా వదిలిన బాణం వల్ల జరగలేదు. ఎందుకంటే సకల లోకములకు కృష్ణుడు పితామహుడు సకల లోకములకు సర్వ ఆకర్షక మైన ఆశ్రయుడు.
కృష్ణునికి మరణము జననము ఉండదు.
హరే కృష్ణ 🙏🙏🙏🙏🙏
Hare Krishna
Miru andari manchi korukune goppa varu guruji mi kopam lo chala badha kanipistundi 🙏
🙏🪷🙏🪷🙏🪷🙏Hare Krishna hare Krishna Krishna Krishna hare hare Hare Rama hare Rama Rama Rama hare hare 🙏🪷🙏🪷🙏🪷🙏🪷🙏
1. పురువ చక్రవర్తి
2. బడిరికశ్రం
3. Bagwantuni కృప వలన సాధువులు sangatiyam మనకి లభిస్తుంది వారిచే మనం bagwantuni పట్ల శ్రద్ధ వహిస్తం మంచి మార్గం లో ముందుకు వెళ్తాం
4. వర్జనభు పరికిస్తు
5. కృష్ణుని అవతార parisampamtam జర వదిలిన బాణం వల్లా జరగలేదు ఎందుకు అంటే అయానుకు మరణం ఉండదు జనం కూడా ఉండదు
Hare krishna Prabhuji 🙏🙏
Good explanation about our indian culture. Hare Krishna 🙏🙏
Ardham aidhi😮😊
Samajam kosam enta baga cheptunnaru prabhuji, meeku enni Danyavaadalu cheppina saripodu
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐🌹👏👏
1.పురూరవ మహారాజ్.
2బదిరిక ఆశ్రమానికి
3.భగవంతుడి ని ప్రార్ధిస్తూ, సాధు సాంగత్యం లో ఉంటూ, దేవుడిని ఆరాధిస్తూ, భక్తుల సాంగత్యం లో ఉంటూ, ఆచార్యుల ను అనుసరిస్తూ, శాస్త్ర అధ్యయనం, శాస్త్ర శ్రవణం, స్మరణం, నామ జపం చేస్తూ ఆ దేవుడి కృప మన మీద తప్పక కలుగుతుంది.
4మధుర కు వజ్ర నాభూని, హస్తినకు పరీక్షిత్ ను మహారాజులు గా చేస్తారు.
5.జరా వలన స్వామికి మరణం కలుగలేదు, ఆ జగన్నాధడికి జననం, మరణం ఉండదు, పరిస్థితులను బట్టి అవతరించటం అంటే మనకొరకు అవతరించటం, వచ్చిన పని పూర్తయినా తరువాత అవతారం పరి సమాప్తి చేయటం. జరుగుతుంది.
2.బద్రిక ఆశ్రమం 🙏🏻
Harr krishna prabhuji
Hari Krishna prbhu 🪷
Hare Krishna Prabhuji
1. Pururava Chakravarti
2. Bhadrikaashram.
3. Sadhulu Bhagavath Bhaktlu yoka sangathayam labinchadam valla dwara katha
Sravanam, bhakthi nerpinchi bhagavanthudu mana paina krupa chupisthunaru.
4. Vajranabhudu mathura, parkshitudu Hastinapur.
5. Bhagavanthudu yoka lokaniki velali ani avathararani parisampistharu.. Bhagavanthudu eppudu eternal ayanaki Jana marnalu undavu..
🙏🙏🙏🙏🙏🙏
Hare Krishna Prabhuji Dandavat pranamam 🙏
Shree Krishna sharenam mama
Hare Krishna hare rama prabhuji
Here Krishna prabuji 🙏
🙏🙏🙏
Hare krishna 🙏
🙏🎉
🙏🙏🙏
1. Pururava
2. Badarika ashram
3. We get association of devotees and we get mercy of Lord through Sravanam Keertanam Smaranam.
4. Vajra nabha for Madhura & Parikshit for Hastinapur
5. No, Krishna is eternal. Like Sun rise and sunset happens but Sun is always there.
🙏
1) puruva chakravarti.
2) badhirika asramam.
3) baghavanthuni aradhana chesthu, puja chesthu vundatam, prathi yokka jeevilo baghavanthuni chustham. Baghavanthuni leelalanu sravanam cheyatam, eppudu matladina baghavanthuni gurinchi matladatam ivanni kuda tharincge marghalu. Ivanni vunnapudu baghavanthuni krupa vundhi ani spashtam avuthundi.
4) vajra nabhuni madhuraku, hasthinapuraniki parikshithuni rajugha niyamincharu.
5) krishnuni avathara samapthi jara vadilina banam valla jaragha ledhu. Endhuku ante sakala lokamulaku krishnudu pithamahudu. Sakala lokamulaku sarva akarshmiyna asrayudu. 🙏🙏🙏
Q 1 పురుావర మహారాజు
నేను సినిమాలు చూడడం మానేసి 30 సంవత్సరాలు అయ్యింది. టీవీ లో కూడా చూడం.
Endhuku bro
Nenu try cgesthunna bro hare krishna
Hare Krishna prabhuji 🙏
1.Pururava
2.badirikasramam
3.bhagavanthuni krupa valla saduvula sagatyam manak Labhistundi variche katha sravanam chestam bhadavanthuni patla sradda kaluguthundi adyathmika margalone inka munduku veltham anni jivilni samananga chustam
4.vajranabhu,parikshith
5.kadu, bhagavanthudi thana lokam velle samayam vacchindi kanuka avatharam chalinchadu , bhagavathuni manala janana maranalu undadu surudila udayinchi astamistadu marala avatharalu ettti chalistadu
2Badharakasram
Video 44. .(11.21-11.31) ఐల గీతం, కృష్ణుని అవతార పరిసమాప్తి.
Hare krishna prabhu ji..
Meetho matladalani annukuntunanu prabhu ji..
Mee contact no. Istara parbhuji... 🙏🙏🙏🙏🙏
hare krishna prabhuji mito matladali prabhuji ala mi phone no ala prabhuji
🙏🙏🙏🙏🙏🥹
Urvasi
Uravashi
Prbhu mere nenati class lo Student gurechi chlA bhaga chaparu kane pebhu thna mind control laga pothe la . please reply prbhu 😢
ఊర్వశి
Urvasi
1. ఐల గీతం పాడింది పురూరవ మహారాజు.
2. బద్రికాశ్రమానికి.
3. భగవత్ భక్తులను మన జీవితంలోకి పంపుతారు.
గురువుల సాంగత్యం సాధు సాంగత్యం మనకు లభిస్తుంది.
4. వజ్రనాభుడిని మధురకు , పరీక్షితుడిని హస్తినాపురానికి రాజులుగా నియమిస్తారు.
5. కాదు. ఎందుకంటే కృష్ణుడికి జననము, మరణము అనేవి ఉండవు. ఆయన అవతరిస్తారు, అవతారసమాప్తి చేస్తారు.
Hare Krishna prabhuji 🙏🙏
mirapakayala doopam😂😂
నమస్కారం ప్రభుజీ
జై శ్రీ కృష్ణ
Hare Krishna prabhuji
Hare krishna
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙏💐🙏Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏💐🙏
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏🙏🙏
Hare krishna prabhuji🙏🙏🙏
Hare Krishna ❤❤❤❤❤
hare krishna prabhuji yes prabhuji👍
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare Hare Rama hare Rama Rama Rama hare hare
Hare Krishna Prabuji 🙏 🙏🙏
🙏
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
Hare Krishna Prabhuji
Hare Krishna prabhuji pranaamaalu 🙏🙏
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare
Hare Rama hare Rama Rama Rama hare hare 😊😊😊
Hare Krishna Hare Krishna
hare krishna prabhuji🙏
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare.🙏
Hare Krishna Hare Krishna Krishna Krishna hare hare
Hare Rama hare Rama Rama Rama hare hare hare❤❤❤