IRCTC Train Ticket Booking : ఎవరికైనా రైలు టికెట్‌ బుక్‌ చేస్తున్నారా..అయితే ఈ న్యూస్‌ మీ కోసమే!-TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024
  • IRCTC Train Ticket Booking : ఎవరికైనా రైలు టికెట్‌ బుక్‌ చేస్తున్నారా..అయితే ఈ న్యూస్‌ మీ కోసమే!-TV9
    దూర ప్రయాణాలు చేసేవారికి బెస్ట్‌ ఆప్షన్‌ రైలుప్రయాణం. అందుకే చాలామంది దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు రైలు ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తారు. మనం వెళ్లాలనుకునే ప్రదేశానికి రైలు రూటు ఉంటే వెంటనే IRCTCద్వారా ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేస్తాం. చాలాసార్లు మన వ్యక్తిగత IRCTC ఐడీ నుంచి మన మిత్రులు, బంధువులు, తెలిసిన వారికి సైతం టికెట్లు బుక్‌ చేస్తుంటాం. అయితే ఇకపై అలా చేస్తే జైలుశిక్షతో పాటు జరిమానా చెల్లించాల్సిందే. అదేంటి.. తెలియనివారికి టికెట్‌ బుక్‌ చేసిపెట్టడంలో తప్పేంటి? అంతమాత్రానికే జైల్లో వేసేస్తారా..?అనుకుంటున్నారా? అవును.. రైల్వేశాఖ ఈ టికెట్ల విషయంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
    ►TV9 Website : tv9telugu.com/
    ►News Watch : bit.ly/3g9b8IG
    ►KNOW THIS : bit.ly/3APEpAj
    ►PODCAST : bit.ly/3g7muNw
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #irctc #trainticketbooking #tv9telugu #tv9d
    Credits : rajeswari / producer
    Uploaded By : #satishcheva

ความคิดเห็น • 16

  • @PvinayKumarA
    @PvinayKumarA 2 หลายเดือนก่อน

    Good correct chesaru govt 👍🏻

  • @indiandemocracyworldviews2852
    @indiandemocracyworldviews2852 4 หลายเดือนก่อน +3

    First please tell them to fix bugs in that application

  • @Drkishna
    @Drkishna 4 หลายเดือนก่อน +7

    This is wrong

  • @enjoythingsaround
    @enjoythingsaround 4 หลายเดือนก่อน

    ఇలా కాకుండా ఐడెంటిటీ నెంబర్ ఏదైనా(ఆధార్, పాన్ , ఓటర్ ఐడి) ప్యాసింజర్స్ ఇస్తే కానీ టికెట్ బుక్ చెయ్యటం కుదరదు అనే రూల్స్ పెడితే బాగుంటుంది.

  • @sashank2185
    @sashank2185 4 หลายเดือนก่อน +5

    Fake news ni kuda entha confident ga chepthunnaro ee tv9 vaallu 😅😂... IRCTC confirmed that it is not true.
    A small suggestion to TV9 - First of all, don't telecast any news based on social media posts...

  • @prasad2043
    @prasad2043 4 หลายเดือนก่อน +1

    ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) రైలు టిక్కెట్ బుకింగ్‌లకు సంబంధించి సోషల్ మీడియాలో చెలామణి అవుతున్న తప్పుడు సమాచారాన్ని తొలగించేందుకు వేగంగా చర్యలు చేపట్టింది. వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో ఇటీవలి క్లెయిమ్‌ల ప్రకారం, వేర్వేరు ఇంటిపేర్లు ఉన్న వ్యక్తుల కోసం టిక్కెట్‌లను బుక్ చేయడం వలన రూ. 10,000 వరకు జరిమానా లేదా 3 సంవత్సరాల వరకు జైలు శిక్షతో సహా తీవ్రమైన జరిమానాలు విధించవచ్చు. అయితే, ఈ ప్రకటనలు నిరాధారమైనవని IRCTC నిర్ద్వందంగా పేర్కొంది

  • @sivakrishnabuddi4297
    @sivakrishnabuddi4297 4 หลายเดือนก่อน

    Tv 9 channel museysthay saripothundhi.... railway department official ga a tuvanti info lekunda Ela vesthavu ra news ...

  • @eshwar1923
    @eshwar1923 2 หลายเดือนก่อน

    Tv9 Got Graduation and PG in WhatsApp and Instagram universities 😅😂

  • @venigara4164
    @venigara4164 4 หลายเดือนก่อน +2

    Sollu maree rani vallu emichestaru online ticket book cheyadamu teseyyali evaru vurukoru prajalu verri vallu anukuntunnara thokkalo railway tatkal tickets ekkuva ammukuntunnaru

  • @sharathreddy1467
    @sharathreddy1467 4 หลายเดือนก่อน +2

    False info...

  • @enjoythingsaround
    @enjoythingsaround 4 หลายเดือนก่อน

    IRCTC officially told this is wrong please remove this video fast.

  • @rajutharigoppula2890
    @rajutharigoppula2890 4 หลายเดือนก่อน +1

    fake news..