Undi lo TDP symbol thappa verey a symbol meda contest chesina candidates gelavaru adi 200% true. Undi gadda TDP adda. Party pettinapptinunchi 2004 lo thappa migilina elections lo TDP ne gelichindi
శివ గారు మంచి వ్యక్తి . 2019 లో సిటింగ్ ఎమ్మెల్యే పదవి వదులుకుని చంద్రబాబు గారి మాట మీద నరసాపురం ఎంపి గా పోటీచేసి ఓడిపోయారు . ఎమ్మెల్యే గా గెలిచిన రామరాజు గారు కూడా మంచి వ్యక్తే .2024 లో శివగారి పరిస్థితి అర్ధం చేసుకోగలిగినదే . జరిగిందేదో జరిగింది .తిరిగి అయన తెలుగుదేశంలోకి వస్తే బావుంటుంది . బూతులు తిట్టినవాళ్లకే ఎమ్మెల్యే , మంత్రి పదవులు ఇచ్చినప్పుడు శివ గారి లాంటి వారిని తిరిగి పార్టీలోకి తీసుకోవటంలో ఆలోచించటానికి ఏముంది !
ఈయన వైసీపీ ట్రాప్ లో పడ్డాడు రామరాజు ఎంత విజ్ఞత తో ప్రవర్తించాడు పార్టీ ఆయనకు ఉన్నతస్థాయి కల్పించారు
Good person siva garu🙏🙏🙏
Party ని వీడితే గౌరవం వుండదు. ఏదో ఒక party ని అది ఏ party అయినా సరే నమ్ముకుని వుంటే ప్రజలు గౌరవిస్తారు.
జై టీడీపి
జనసేన
డబ్బులు తిన్నాడు కదా ycp నుండీ
Jai TDP Jai cbn ❤❤❤❤
మంచి వ్యక్తి
Real leader Siva garu. Ma undi maji MLA ayyana
He is good person
Undi lo TDP symbol thappa verey a symbol meda contest chesina candidates gelavaru adi 200% true. Undi gadda TDP adda. Party pettinapptinunchi 2004 lo thappa migilina elections lo TDP ne gelichindi
శివ గారు మంచి వ్యక్తి . 2019 లో సిటింగ్ ఎమ్మెల్యే పదవి వదులుకుని చంద్రబాబు గారి మాట మీద నరసాపురం ఎంపి గా పోటీచేసి ఓడిపోయారు . ఎమ్మెల్యే గా గెలిచిన రామరాజు గారు కూడా మంచి వ్యక్తే .2024 లో శివగారి పరిస్థితి అర్ధం చేసుకోగలిగినదే . జరిగిందేదో జరిగింది .తిరిగి అయన తెలుగుదేశంలోకి వస్తే బావుంటుంది . బూతులు తిట్టినవాళ్లకే ఎమ్మెల్యే , మంత్రి పదవులు ఇచ్చినప్పుడు శివ గారి లాంటి వారిని తిరిగి పార్టీలోకి తీసుకోవటంలో ఆలోచించటానికి ఏముంది !
Correct mlc ivvali
Great లీడర్
టీడీపీ చాలా అన్యాయo chasaendi
రెండు సార్లు తేదేపా టికెట్ ఇచ్చి గెలిపించింది...అప్పుడు తప్పు కదా!! పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎలా పోటీ చేస్తారు???
He can join back, TDP accepts
Edi YCP or congress kadu anyayam chesthaniki. Thanu party ki tirigi vasthe cadre will accept.
అతను వ్యక్తిత్వం గల మనిషి కాకపోతే చివర్లో
గ్రహాలు అనుకరించలేదు అంతే
Shiva ana machi manise
Siva gaaru TDP lo join ayithe teesukuntaru pakka
Etaniki manchi bhavishattu vundi
Money Money
🙆🙆🙆
Party. Balam person ku balam ledu
Next election lo YSRCP Join avvandi.. Elago RRR win Avvadu
YCP loki rarau paruvu unna vallu avaru ycp loki raru
Better to join janasena
Good leader, but no one can go against the party. No one is more than tdp
He may join YCP in 2029 election.
Siva tappu chesadu, independent ga poti chesi. Party nammadu, janam pattinchukoru.
2times mla chasaru 2019 mp ga odipoyaru but taruvatha tdp undatam manesi individual ga poti chase tappu chasaru eppudu tdp lo ki ravadaniki ladu
Bad time
Party balam lekunda yavaru gelavaleru
Bjp or ycp
PITHAPURAM.LO VERMA PARISTHITI EMITI
Join ycp
Poradu swamy
He is good leader.. But it is bad luck..
Movies cheyandi sir, manchi face appearance meedi. Pedda actor avutharu (don't take me wrong, I am serious)
అయినా ఉండి ప్రజలు విగ్గు రాజు నీ ఎలా గెలిపించారు రా బాబూ
వ్యక్తి గొప్పతనం కాదు పార్టీ బలం
Mee kadupu noppi aapukondi...It's TDP symbol
కడప లో అవినాష్ రెడ్డి గాడిని ఎలా గెలిపించారో అలానే RRR నీ గెలిపించారు
Tdp goppathanam adi
పులివెందుల పొట్టి పిల్లిని ఎలా గెలిపించారో అలాగే