Exclusive Interview of Shantha Biotechnics Founder Dr. KI Varaprasad Reddy | Hybiz Legends Stories

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ส.ค. 2024

ความคิดเห็น • 14

  • @satyasaivissafoundation7036
    @satyasaivissafoundation7036 3 ปีที่แล้ว +1

    వాక్సిన్‌ ల పాలిట వరప్రసాదం
    అమ్మశాంతం వాక్‌నే భూషణంగా
    కలిగిన పద్మభూషణా
    మీ వంటి వారి గురించే భర్తృహరి గారి సుభాషితాలు వాటిని తెలుగు చేసిన ఏనుగు లక్ష్మణ కవి
    ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై
    యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
    ధీరుల్ విఘనిహన్య మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై
    ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్ గావునన్.
    ఎదైనా సంకల్పించినపుడు సవాలక్ష సందెహాలతో పనిని ప్రారంభించనే ప్రారంభించరు నీచులు, కొంతమంది ప్రారంభించి కొన్ని ఆడ్డంకులు రాగానే విరమిస్తారు. కానీ కొంతమంది ధీరులు, ప్రజ్నానిధులు పద్మభూషణులు శ్రీ వరప్రసాద రెడ్డి గారి లాంటి వారు సంకల్పించిన పనిలో ఎన్ని అడ్డంకులెదురైనా, విధి ఎంతగా ఎదురుతిరిగినా వారు వారి సంకల్పించిన పనిని పట్టుదలతో సాధించి తీరతారు.

  • @kasagonishiva8056
    @kasagonishiva8056 3 ปีที่แล้ว

    Great person

  • @satish8818
    @satish8818 4 ปีที่แล้ว +4

    I have become a big fan of you sir .wanted to meet you once in a while in my life time

  • @RajuGogul
    @RajuGogul 3 ปีที่แล้ว +2

    SIr, we know your name for many years but the real 'you' as a legend, I came to know through your interviews I went today!!! Lot of parallels between you and the other legend JRD Tata who made a pioneering effort in his own way after getting odd remarks from westerners. We are proud of you sir!!!

  • @sreetar
    @sreetar 4 ปีที่แล้ว +2

    why this was ended abruptly?. is there 2nd part of this conversation. Like his simplicity, honesty, humility. Amazing personality.

  • @harikrishna851
    @harikrishna851 3 ปีที่แล้ว +1

    Really you are Great Person in our society

  • @mythilirapuru
    @mythilirapuru 5 ปีที่แล้ว +2

    100 % genuine person.

  • @manijampala2854
    @manijampala2854 3 ปีที่แล้ว

    Shantha biotech

  • @pvupadhya
    @pvupadhya 3 ปีที่แล้ว

    An Amazing and worth emulating!... Enduro mahAnubhAvulu, andariki vandanamulu!!!

  • @mythilirapuru
    @mythilirapuru 5 ปีที่แล้ว +2

    Yuvatha ilanti vallani follow ayithe manamu succes sadinchinatle.

  • @raverededucational7751
    @raverededucational7751 3 ปีที่แล้ว +2

    'America is a great country to visit , not to live' 😀

  • @AJ-mi2zc
    @AJ-mi2zc 3 ปีที่แล้ว +1

    Why is this ended abruptly? 2nd part has no continuity

  • @saikiran1042
    @saikiran1042 4 ปีที่แล้ว

    Continue of this video??

    • @HYBIZTVHD
      @HYBIZTVHD  4 ปีที่แล้ว

      th-cam.com/video/AWGsuKJ8kXA/w-d-xo.html