ఈ నియోజకవర్గంలో షాడో నేతలదే పెత్తనం ! | Off The Record | Raj News Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ย. 2024

ความคิดเห็น • 3

  • @mdbabjiboss9469
    @mdbabjiboss9469 วันที่ผ่านมา +2

    పైసలకి అమ్ముడుపోయి రాస్తున్న వార్తలను ఎవరు పట్టించుకోరు.అధికారమే కావాలి అని అనుకుంటే సాబీర్ పాషా అన్న ఈ స్థాయిలో వుండే వాడు కాదు, షాడో MLA అని అంటున్నారు ఎందుకు కష్టం అని వచ్చిన ప్రతి వారికీ వాళ్ళ సమస్య తీర్చడం అయినా చేసిన తప్పా,వాటాలు,పెర్సెంటేజ్ అని అంటున్నారు ఇచ్చిన వారిని చూపించలేదు ఎందుకు ప్రూఫ్స్ ఉన్నాయా ఇచ్చినట్టు తీసుకున్నట్టు చెప్పండి.ప్రజా సమస్యలు తీర్చే ప్రతి వ్యక్తి, ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి ఎవరైనా సరే నాయకుడు అవుతారు. ప్రజా దర్బార్, MLA గారి ఇంటి దగ్గర కంటే పాషా అన్న ఇంటి దగ్గర చాలా మంది జనాలు వుంటున్నారు అని ఇది ఏమి కొత్తగా చేసే పని కాదు ఎంతో మంది MLA లు వచ్చారు పోయారు కొత్తగూడెం కి కొన్ని సంవత్సరాలనుండి ప్రజలు వస్తున్నారు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ పరిస్కారం పొందుతున్నారు. డబ్బు అధికారం కావాలి అని అనుకుంటే చీటికలో అయన సొంతం అవుతుంది. ప్రజలకు సహాయం చేసే నాయకుడి మీద బురద చల్లే పనులు మానుకొని ప్రజలకు ఉపయోగ పడే పనులు, విషయాలు ప్రజలకు చేరే విదంగా మీ ఛానల్ ను తీర్చి దిద్దుకోండి దయ చేసి. కొత్తగూడెం లో ఎలా తయారు అయ్యారు అంటేనాయకుల దగ్గర నుండి లేక కొత్తగా ఏదైనా షాప్ ఓపెనింగ్ లకి, కొత్త ఇల్లు నిర్మించుకుంటే, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు, బిజినెస్ స్టార్ట్ చేస్తే కొత్తగా పేపర్ యాడ్స్ అని లేక మామూళ్లు వసూళ్లు చేయడంలేదా వారి మీద వార్తలు రాయడంకొంత మంది మీడియా మిత్రులకి జర్నలిస్ట్ లకు అలవాటుగా మారిపోయింది.🚩✊. జై సిపిఐ ❤😊.

  • @dasarimalusuru9529
    @dasarimalusuru9529 วันที่ผ่านมา +1

    రాజ్ న్యూస్ ని వేషాలు మాకు తెలుసు .ఇటువంటి తప్పుడు వార్తలు బందుచేయి .ని రాజ్ న్యూస్ కాల గర్భం కలిసిపోతుంది

  • @rahuluppusetti8740
    @rahuluppusetti8740 16 ชั่วโมงที่ผ่านมา

    రాజ్ న్యూస్ లో వచ్చిన ఈ కథనంపై పూర్తి ఆధారాలతో నిరూపించ కుంటే సమస్త యాజమాన్యంపై ఈ కథనం తయారుచేసిన విలేఖరి పై తప్పకుండా న్యాయ పరంగా చర్యలకు పూను కోక తప్పదు. తక్షణమే రాజ్ న్యూస్ యాజమాన్యం స్పందించాలి.