Katipally Venkata Ramana Hot Comments | తెలంగాణ అసెంబ్లీలో ఎవ్వరికీ సీరియస్నెస్ లేదు | ZEE Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
- LIVE: నేను ఓడించిన రేవంత్, కేసీఆర్ ముందు కూర్చున్నరు | Katipally Venkata Ramana Reddy Slams CM Revanth Reddy & KCR in Assembly | ZEE Telugu News
#katipallyvenkataramanareddy #cmrevanth #kcr #tsassembly #congress #brs #ZeeTeluguNews
Zee Media Corporation Limited (formerly Zee News Ltd.), part of multibillion-dollar Essel Group, is India's one of the largest News networks with 14 news channels. Zee News and Zee Hindustan (National News Channels Hindi) are part of ZMCL.
Zee Telugu News is the latest offering from Zee Media Corporation umbrella. Zee Telugu News brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Andhra Pradesh & Telangana (Telugu states), India and worldwide.
For all-inclusive news coverage please follow Zee Telugu News content across all platforms.
#ZeeNewsTelugu #TeluguNews #ZeeHindustanTelugu
Breaking News Telugu | World News Telugu | National News Telugu
Follow Us:
Zee Telugu News TH-cam
/ @zeetelugunews
Zee TeluguNews Facebook
/ zeetelugunews
Zee Telugu News Twitter
/ zeetelugulive
Zee Telugu News Instagram
/ zeetelugunews
Zee Telugu News Telegram
t.me/zeetelugunews
Zee Telugu News Whatapps
whatsapp.com/c...
Download ZEE App - bit.ly/3kAPe3Y
☛ Visit our website: zeenews.india....
Zee Telugu News Website
zeenews.india....
ఇన్ని రోజుల కైనా మీలాంటి వాళ్లు ఉండడం సంతోషం మార్పు అనేది మీ ఒక్కరితో మొదలై తప్పకుండా పెరుగుతుందని ఆశిద్దాం
సూపర్ అన్న హీరో అన్నాను కామారెడ్డి డిస్టిక్ అంటే ఒక రేంజ్ లో పెట్టిన
మీలాంటి నిజమైన నాయకుడు ఉంటే తెలంగాణ ఎప్పుడో బాగుపడేది
ఇది కదా " ఒక్క నాయకుడు కి ఉన్న లక్షణాలు 💯 ఉన్నాయి " ఇలాంటి వ్యక్తి నీ Next 𝗖𝗠 అవాలని కోరుకుంటున్న.... నేను ఏ పార్టీ కి సంబదించిన వాని కాదు..... 🙋♂️..... మార్పు రావాలి సమాజం లో
Super brother ❤
Anna miru grete leedar
Nest సీఎం కావాలి 🙏🙏. మీలాంటి మాస్ లీడర్ కావాలి
మీరు చెప్పేది 100%నిజాం
అందరు MLA లు MP లు మీలా ఆలోచిస్తే మన దేశం చాలా డెవలప్ అవుతుంది
మీరు అన్నట్టు సమావేశాలకు రాని MLA and MP లకు వచ్చే జీతభత్యాల లో కోత విధించేలా ఒక చట్టం తీసుకు రావాలి
Meeru cheppindi 100% correct sir
100%నిజాం
Nijam meeru correct ga chepparu
Next 2028 C,M venkatarama SIR
Super Anna 😍
Truly said !
Superb Anna
Super changes kavali
Memu andaram tamari tho assembly lo unnatlu 😮telipinru Anna excellent work done by you thanking you 🙏🙏🙏🙏🙏🙏jai Ramananna
Sir, You're one in millions..
100% correct గా మాట్లాడారు సర్. ప్రతీ ఒక్క MLA,MP లు ఏ రాష్ట్రం అయినా సరే మీలాగే ఆలోచన చేస్తే దేశం ఎప్పుడో బాగుపడేది 🙏🙏🙏
Good job sir
Super Anna
I respect you sir like a God 🙏
Good speaker. Good comments. Good inspreation.
SUPER FROM DUBLIN SAN RAMON CA
Sir Meeru చాలా great 👍 👌 👏
Real leader
ప్రజలు ఎద్దినకోడ్కులు sir.... ప్రజలు కరెక్ట్ గా ఉంటే నాయకులు మిలగా ఆలోచిస్తారు.... కానీ ఒక ఎంఎల్ఏ ఒకారి వర్డ్ కి వస్తేప్రశ్నిచారు election time lo వాళ్ళ వెంకల చెంచాల లాగా తిరుగు తారు.... ఎవడు paisal.estey వాళ్ళకి వితే వేస్తారు..
Media ki sigu unta eee news highlight chaiyali
Super leader
1st time oka leader ni chustunna. Ilanti nijalu eppudu okka MLA/MP matladadam ekkada chudaledu.
Nuvvu super anna
You are true leader.Need more leaders like you.
Super sir
Contract paramedical ku mela jetham ravatladu anna 💯💯
Idhi kadha korukonedhi mla ante ❤❤
Superb
Good comments anna
Super hero
Manasulo unna nijalu maatladuthunnaru superrr
ఇంతకాలానికి నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పిన మొనగాడివి అన్న. నీలాంటి నిజాయితీ గల నాయకులు తయారు కావాలి. ఈ దొంగలు ఎలాగో మారరు. మిమ్మల్ని చూసి మాకు ఒక ధైర్యం కలుగుతుంది. మీ లాగా నాయకులను తయారు చేయండి అన్న.
దమ్మున్న లీడర్
yes you are correct
Super
Anna miru grete leedar Nest C M
Contract paramedical ku regular kaledu anna, last 20 year we are working anna 😢😢
Outsourcing employees salary is low ..but political leaders salary is high...minimum Salary is not provide Government ...to OUTSOURCING employees. OUTSOURCING SALARY is TAKE TO POLITICAL LEADERS..THEN UNDERSTAND OUTSOURCING EMPLOYEES PROBLEM..and Government provide all benefit political leaders. But outsourcing employees no benefit..
Super anna❤👌👌
Correct speech
❤❤❤❤❤❤❤❤❤ mil aunty Varu Unte Desam Babu Pataudi
❤g
అన్న మీరూ మాట్లాడుతుంది కరెక్ట్ అన్న
TAX PAYER MONEY
👍
Chaala baaga chepparu👍🌹
Super🎉
Supar
Super anna chala Baga mataladinaru thank you
Great thoughts
Extraordinary anna garu me lanti vallu kavali
నిజం మాట్లాడే నాయకుడు దొరికిండు 🙏
KVR Garu... మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం. శాసన సభ ఏమైనా చేపల మార్కెట్ ఆ / కూరగాయల మార్కెట్ ఆ ? మీరు అన్నట్లు ప్రజల పక్షాన మాట్లాడిన పాపాన పోలేదు. ఎంతసేపు ఒకరి జబ్బా వాళ్లు చర్చుకోవడమే తప్ప ఒకరి మంచి చేద్దాం అనే ఆలోచన ఎవరికి లేదు.
Superb speech sir
Super anna
Salute anna
Sir valuable word's sir
Very nice words sir......true leader hatsoff
Anna Garu Super ❤
Cm
❤
Wow andaru same chepparu. But no implementation 😅
Super ❤❤❤❤
Meeru next CM kaavali sir🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Great leader
Next CM Katipally venkata ramana sir
SIGNAL TV MATTER OF CONCERN
Action to much-
Neeee laaanti. Valllu great sir. MLA. .gaa. Eeee Maataal 🙏🙏
👌👍
correct chepparanna
ఇలాంటి వ్యక్తి లు ఎం లేలు కావా లి
SHAME SHAME
OMG MENU PHOTOS PLS
అర్జెంటుగా కాంగ్రెస్ పార్టీ MLA ల సాలరీ మీద మళ్ళీ నిర్ణయం తీసుకోవాలి.... MLA జీతం విషయంలో పునరాలోచించాలి... అంతతా జీతం ప్రజాజీవితంలో ఉన్న MLA కి అంతా అమౌంట్ ఇవ్వటం అవసరమా !? ఈ విషయం పునరాలోంచికొని ప్రభుత్వం సాగేతే ప్రభుత్వ ప్రతిష్ఠ ఇనుమడిస్తుంది కదా !?
Super sir andaru nelaga vonte e state yepudo bagupadede
Nv super anna
Jai BJP KVR
Assembly lo nvemyna matladinava subject meedha😅😅😅
Parliament lo kuda me party members ki seriousness ledu.. Central education minister and railway minister ,financial ministers ki aithey accountability and responsibility ledhu.
మీరు మాట్లాడేది నిజం ఎవరికీ నచ్చదు. చెవిటి వాణి ముందు శంఖం ఉదీనట్టే
Nest cm more kavali anna
నూతన ఎమ్మెల్యే గారు ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నావ్ ఈ తొందరపాటు సరైనది కాదు ఎమ్మెల్యే గారు నీకు ఇంకా అనుభవం కావాలి తెలుసుకో కామారెడ్డి సార్ 😅😅
Mla gaaru maatlaadindhi corectaa kaadhaa first adhi cheppu idhi public kku telavala laadhaa adhi cheppu anubavam kaadhu pani chaasaa dhammu tappunu tappani cheppa mala gaaru venkatatamana gaaru correct
అన్నా! మీరు ఒక వేల బుద్ధిపూర్వకంగానే మాట్లాడినచో త్వరలో మా తెలంగాన రాష్ట్రానికి CM మీరే కావాలని నా కోరిక.
Telangana BJP MLAlu janala daggariki vellaru evishyam telusukoru
Mee paarty lo millioners vnnaaru vaari sangathenti
Abbo mari modi ni enduku qns cheyatlevu
BATA SHOE
🫡
papam manchodu unnattuvunnadu
Opposition lo unnappudu elane matladatharu gelichaka.... Malli routine janalu erripappalu
Nee Guddha
ఒరేయ్ బాబూ... ని పిట్ట కధలు అపరా నాయనా....
Super
Super Anna