Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 119 | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 พ.ย. 2024

ความคิดเห็น • 73

  • @NationalistHub
    @NationalistHub  ปีที่แล้ว +2

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a TH-cam member :
    th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @dekshituluaddapalli9231
    @dekshituluaddapalli9231 ปีที่แล้ว +11

    ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. చాలా అమూల్యం అయిన సమాచారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు.

  • @sagarrocks7812
    @sagarrocks7812 ปีที่แล้ว +4

    చాలా బాగా వివరించారు ధన్యవాదములు నేషనల్ హబ్ 🙏🙏🙏

  • @venkateswararaochukkala6632
    @venkateswararaochukkala6632 ปีที่แล้ว +21

    సార్ గ్లోబల్ రౌండప్ ద్వారా మన దేశ విలువలు ప్రజలకు తెలియజేసి చాలా మందిని దేశ భక్తులు గా మారుస్తున్న మీ ఇద్దరికీ ప్రణామం సార్

  • @Sabkasath605
    @Sabkasath605 ปีที่แล้ว +16

    22:47 "లీకేజిని ఆపగలిగాము" "అందువలననే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసుకోగలుగుతున్నాము" Very well said sir!

  • @AshokKumar-ej5kx
    @AshokKumar-ej5kx ปีที่แล้ว +2

    పాలస్తీనా ఇజ్రాయిల్ వాసుల సమస్యలకు ఆ దేవెడు అతి శీఘ్రముగా ప్తరిషరించలని ప్రార్థిస్తున్నాను

  • @venkateswarasarmavaranasi7802
    @venkateswarasarmavaranasi7802 ปีที่แล้ว +4

    శ్రీ గిరిధర్ గారి కి,శ్రీ శాయి గారికి నమస్సులు.🙏🙏🙏🙏🙏

  • @RamanamurthyAkurathi-le6yn
    @RamanamurthyAkurathi-le6yn ปีที่แล้ว +9

    200 percent correct sir.Jai Ho Modiji.Bharat mata ki jai.Jai Hind.

  • @drvind
    @drvind ปีที่แล้ว +3

    Once again great talk show...🙏
    pls concentrate on thumbnail pic and thumb nail caption ( to gain and attract more audiences. It is one of the key factor , I feel)

  • @krishnaprabhakaradabala919
    @krishnaprabhakaradabala919 ปีที่แล้ว +12

    గిధర్ గారు అన్నది కరెక్ట్ ఎందుకంటే చాలచిన్నదేశం వాళ్లు కఠినముగా లేకపోతే చుట్టువున్న శత్రుదేశాలు ఏనాడూ మింగేసేవి వాళ్లు చేసె క్రమములో పొరబాట్లు జరిగి ఉండవచ్చు అడవిలో గంజాయి మొక్కలను ధ్వంసము చేసేటప్పుడు అక్కడక్కడ తులసి మొక్కలు కూడా పొరబాటున ధ్వంసము కావచ్చు కానీ ఇజ్రాయిల విధానము తప్పు కాదు

  • @kpsudhakar6900
    @kpsudhakar6900 ปีที่แล้ว +2

    Very informative discussion. Jayaho

  • @sabhaskarrao4301
    @sabhaskarrao4301 ปีที่แล้ว +4

    Your's vedios and debates educate only educational people ok ,but how to reach ordinary people in village levels ❤

  • @madhugoud1191
    @madhugoud1191 ปีที่แล้ว +3

    Great analysis 👏

  • @sekharchandranimmakayala6399
    @sekharchandranimmakayala6399 ปีที่แล้ว +2

    Very good analysis sai garu & Giridhar garu

  • @ksreddy115
    @ksreddy115 ปีที่แล้ว +8

    హమస్ చేసేది ,దారుణ మారణహోమం.

  • @sitapatinudurupati5199
    @sitapatinudurupati5199 ปีที่แล้ว +3

    ఎక్కడైనా బావ కాని, పాలస్తానీ బావ వంగతోట కాడ మాత్రం ఇతర తురక దేశాలకు కాదు....దీన్నే గడ్డిమోపు సరసం...అంటారేమో...పప్పుది , ఎర్ర నాలుకలది. ఇదేదారి...మన ఓటరు కి బిస్కెట్లు తప్ప ..ప్రపంచ మాంస పీకుడు...తెలుస్తుందా?????? జై భారత్

  • @balajikare399
    @balajikare399 ปีที่แล้ว +1

    గిరిధర్ గారు, BBC, ఇంకొన్ని ఇంటర్నేషనల్ చానల్స్ మరియు కొన్ని కేరళ లో చానల్స్ హిందుత్వ వ్యతిరేక మరియు అమ్ముడు పోయిన విధానం గురించి ఒక VIDEO చేయండి.

  • @ImRight123
    @ImRight123 ปีที่แล้ว +3

    అజ్ఞాత హంతకులను దేవుడే పంపాడేమో!

  • @divakarsb
    @divakarsb ปีที่แล้ว +3

    గిరిధర్ గారు కాంగ్రెస్ యోక్క voteban రాజకీయాలు వారి అవనీతిని బాగా ఎండగట్టారు. భారతీయ voters కాంగ్రెస్ కు అసలు వేయకుండా ఆపార్టీ ని బహిష్కరించి బుద్ధి చెప్పాలి. భారతదేశం లో సంకుచిత భావనలు తగ్గి నిజాయితీ నిర్మేహమాటం పెరిగి సనాతన ధర్మం దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లాలి. ధర్మోరక్షతి రక్షితః. జైభారత్.

  • @ImRight123
    @ImRight123 ปีที่แล้ว +7

    కాంగ్రెస్ చేసిన అరాచకాల దృష్ట్యా చట్టపరంగా దాన్ని నిషేధించే అవకాశం లేదా?

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 ปีที่แล้ว

      కాంగ్రెస్ డెబ్భై ఏళ్ళు గా వాళ్లు చేసే వెధవ పనుల కి మద్దతుగా ఒక చే త్త న్యాయ వ్యవస్థ ను ఒక తప్పుడు కథనాలను ప్రచారం చేసే మీడియా నీ తయారు చేసుకుంది. ఇంకా వీళ్లకి తోడు పరాయి దేశాలనుంచి వచ్చే దొంగ డబ్బు దానికి అశ పడే ద్రోహులు అందరినీ తయారు చేసుకుంది.

  • @ramcharanb5748
    @ramcharanb5748 ปีที่แล้ว +3

    నమస్కారం Giriidhar ji ❤🙏🏻 Krishna anna❤🙏🏻

  • @ImRight123
    @ImRight123 ปีที่แล้ว +2

    ట్రుడో పనైపోయింది అని క్లియర్ అయినట్టుంది

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 ปีที่แล้ว +2

    జై భారత్ 🙏

  • @Karthik12569
    @Karthik12569 ปีที่แล้ว +3

    Jai Hind

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 ปีที่แล้ว +4

    Sir we pray Lord lakshmi narasimha to protect the world

  • @ramuilla9709
    @ramuilla9709 ปีที่แล้ว +3

    Jai hind

  • @govindajagovinda5865
    @govindajagovinda5865 ปีที่แล้ว +4

    మేరా భారత మోహన్....జెఇ శ్రీ రామ్.......జెఇ మోడి..

  • @kittu2kali
    @kittu2kali ปีที่แล้ว +2

    అవును సోనియా పెళ్లి కాకముందు ఇటలీలో వ్యభిచారి.

  • @sitabhargavi460
    @sitabhargavi460 ปีที่แล้ว +3

    సర్.. ఇద్దరు మేధావులు ఒక చోట చేరితే ఎంత సబ్జెక్టు తెలుస్తుందో అర్ధమైతోంది. మనిషి బ్రతకాలంటే ఎన్నో థ్రెట్స్ తట్టుకుని నిలబడాలి తప్పదు. హమాస్ లాంటి ఉగ్రవాదులుంటే అగ్ని యుద్ధాలే చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనవారు, పరవారు అనే ఆలోచన ఉండకూడదు. ఇనుముతో కూడిన సమ్మెటకు కూడా దెబ్బలు తప్పవు కదా. చెప్పేవారు ఎన్ని నీతులైన చెపుతారు. అక్కడ నిలబడి పేస్ చేసే వారికీ తెలుస్తుంది. కాంగ్రెస్ ది "చిన్న నా పొట్ట శ్రీ రామ రక్ష "వాళ్ళకి ఓట్లొస్తే చాలు, ఎవరెట్టా చచ్చిన వాళ్లకేం ఫర్వాలేదు. మనకు అర్ధమవ్వాల్సిన విషయం ఏమిటంటే వీలు గెలిస్తే ఈ సారి ఇజ్రాయిల్ ప్లేస్ లో మనముంటాం. ఈ పోరాటాలు మనం చెయ్యవలసిన వస్తుంది.

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 ปีที่แล้ว

      మన బుర్ర తక్కువ ఓటర్లకు అర్ధం కావాలి క
      దా! ఉచి తాలకి డబ్బుకి లిక్కర్ కి అమ్ముడు పోతున్న రు. ఓటు విలువ దేశం విలువ తెలిసిన వాళ్ళకే ప్రజాస్వామ్యం విలువ తెలుస్తుంది.

  • @jayadevakula3482
    @jayadevakula3482 ปีที่แล้ว +1

    Improved version of Global round up

  • @balajikare399
    @balajikare399 ปีที่แล้ว +1

    Giridhar గారు, ఉగ్రవాదానికి వ్యతిరేకం గా చైనా, ఫ్రాన్స్ , జర్మనీ నోరు విప్పని పరిస్థితి లో మోడీ గారు, జొడెన్ ఇజ్రాయెల్ కు మద్దతు ఇచ్చారు. చైనా కు ఉగ్రవాదం ఇష్టమేమో. మా భారత్ మానవత్వానికి నిదర్శనం , చైనా కు మానవత్వం ఉందా ? లేదా?
    జై భారత్

  • @Satyamsanathani
    @Satyamsanathani ปีที่แล้ว

    జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 ปีที่แล้ว +1

    ఉచితాలపేరుమీద అనుచితకృత్యాలకు పాల్పడుతూ వానికి సంక్షేమ
    పథకాలనే ముసుగు తొడిగి కోట్లాది అమాయకప్రజానీకాన్ని అధికారం కోసం మోసంచేస్తున్న రాజకీయ పక్షాలను కట్టడి చేయడంలో విఫలమైంది మన న్యాయవ్యవస్థ.యావద్భారతదేశం యొక్క భవిష్యత్తును నిర్వీర్యం చేసే ఈ దురదృష్టకర విధానం ఎప్పుడు మారుతుందో?
    ఈ విధంగా దేశాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం ,అడగాలనుకోవడం
    నాయకులు ప్రజలు ఎప్పుడో మరచి పోయి ఉచితాల మత్తులో జోగుతున్నారు!

  • @venkatesh2453
    @venkatesh2453 ปีที่แล้ว +1

    So many young people want to know the Islam invasion On Bharath. Please educate us on that sir. Please start one special show on that. It is very important to understand the islamisation.

  • @UttejKumarPalavai1995
    @UttejKumarPalavai1995 ปีที่แล้ว

    Ferry connectivity awesome

  • @mybharat2047
    @mybharat2047 ปีที่แล้ว +1

    But Barkha dutt put her iron leg in Israel already😮

  • @ahalyajetta589
    @ahalyajetta589 ปีที่แล้ว +1

    🙏

  • @udaybhaskar2096
    @udaybhaskar2096 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @sncrangababu
    @sncrangababu ปีที่แล้ว +1

    The comments picked up by u and shown are not readable...pl display in bold letters or read them for us

  • @ravindranathpuvvada1966
    @ravindranathpuvvada1966 ปีที่แล้ว

    Enhancement of crude oil production is the need of hour to save our economy.

  • @shashi.kbhushan2727
    @shashi.kbhushan2727 ปีที่แล้ว

    యాహూద్... హనూద్
    యూదులు...హిందువులు

  • @pavansathya8434
    @pavansathya8434 ปีที่แล้ว +1

    👍👍👍👍👌👌👌✊✊✊✊

  • @sivakoppula2097
    @sivakoppula2097 ปีที่แล้ว

    Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳..
    This time NDA 2014 will get 400+ mps.. Jai Bharat 🇮🇳

  • @sureshbabu-uw9cj
    @sureshbabu-uw9cj ปีที่แล้ว

    చాలా విసయాలు తెలియ చేసినందుకు ధన్యవాదాలు sir.. ఇంతకు చైనా బ్రోకర్ పార్టీ కాంగ్ ఈ విషయములో మాట్లాడిన మాటలు ఎంత దరిద్రమో ఆ వెధవలు తెలుసుకోవాలి

  • @kesarlamurthy3823
    @kesarlamurthy3823 10 หลายเดือนก่อน

    🙏🙏🙏👍👍👍💐💐💐

  • @rajendrakyasa6022
    @rajendrakyasa6022 ปีที่แล้ว

    4:26

  • @uraju-bharath
    @uraju-bharath ปีที่แล้ว

    బలమైన బీజేపీ బలమైన భారత్.
    బీజేపీ ఉంటే ఏదైనా సాధ్యమే

  • @raviprakashmalyala9900
    @raviprakashmalyala9900 ปีที่แล้ว

    Please cut BBC discussion and upload as separate in nationalist Hub to reach people

  • @CMVMaadhavMattupalli
    @CMVMaadhavMattupalli ปีที่แล้ว +1

    Hamas ni surrounder Avamani Cheppamanandhi

  • @raghuramgadhicherla7925
    @raghuramgadhicherla7925 ปีที่แล้ว +1

    Will Bharath support Israel in war if needed ?
    Will Gaza strip open way for POK for Bharath .

  • @HelloHello-yd1zq
    @HelloHello-yd1zq ปีที่แล้ว

    8

  • @chandrareddybanka2555
    @chandrareddybanka2555 ปีที่แล้ว +2

    టెర్రరిస్టులను చంపుతా ఉన్నట్లు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఎందుకు స్వామి భారతదేశ పరువు తీస్తారు నీ లాంటోళ్లు వాగడం వల్లనే కెనడా ప్రధానమంత్రి భారత ఏజెంటు నిజంగా చంపాలని పార్లమెంటులో ప్రకటించారు రెండు దేశాల మధ్య రచ్చ రచ్చ అయిపోయింది ఇవన్నీ మనకు అవసరమా సీక్రెట్ గా చంపేవాడు చంపుతా ఉంటారు సత్య వాళ్ళు వస్తారు భారత్ మాతాకీ జై

  • @vasurao9188
    @vasurao9188 ปีที่แล้ว

    Sir BJP Andhra ke yamiyena upayoga pade Pani chasindha.....yepudu gujarath thapinchi , election mudhu Swiss bank topic endhuku sir thachindhi ledhu...

  • @krishnakumar-pp8ie
    @krishnakumar-pp8ie ปีที่แล้ว +1

    Thumbnail matram face to face interview la petti program matram online interview lo chesthunnaru 😡😡😡😡😡😡😡

  • @bnagalaxmi9464
    @bnagalaxmi9464 ปีที่แล้ว

    Chaina e samayam lo thana pani thaanu sailentga chesuku pothundhi

  • @vinaykumarNcv
    @vinaykumarNcv ปีที่แล้ว

    India stand with ISRAEL 🇮🇱 ❤

  • @nisarrocks-v7l
    @nisarrocks-v7l ปีที่แล้ว +1

    మిస్టర్ అదానీ భారతదేశాన్ని నియంత్రిస్తాడు, ప్రదాని కాదు

    • @harikrishna929
      @harikrishna929 ปีที่แล้ว +3

      R U urban naxalite.????

    • @nisarrocks-v7l
      @nisarrocks-v7l ปีที่แล้ว +1

      నిజాన్ని జీర్ణించుకోవడం కష్టం

  • @cknnews5659
    @cknnews5659 ปีที่แล้ว

    ❤❤

  • @rajendrakyasa6022
    @rajendrakyasa6022 ปีที่แล้ว +1

    ❤❤❤