స్తుతియించెదా నీ నామం - దేవా అనుదినం స్తుతియించెదా నీ నామం - దేవా అనుక్షణం దయతో కాపాడినావు కృపనే చూపించినావు (2) నిను నే మరువనేసు - నిను నే విడువనేసు ||స్తుతియించెదా|| పాపినై యుండగ నేను రక్షించి దరి చేర్చినావు (2) నిను నే మరువనేసు - నిను నే విడువనేసు ||స్తుతియించెదా|| సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం (2) నిను నే మరువనేసు - నిను నే విడువనేసు ||స్తుతియించెదా||
స్తుతియించెదా నీ నామం - దేవా అనుదినం
స్తుతియించెదా నీ నామం - దేవా అనుక్షణం
దయతో కాపాడినావు
కృపనే చూపించినావు (2)
నిను నే మరువనేసు - నిను నే విడువనేసు ||స్తుతియించెదా||
పాపినై యుండగ నేను
రక్షించి దరి చేర్చినావు (2)
నిను నే మరువనేసు - నిను నే విడువనేసు ||స్తుతియించెదా||
సిలువే నాకు శరణం
నీవే నాకు మార్గం (2)
నిను నే మరువనేసు - నిను నే విడువనేసు ||స్తుతియించెదా||
PRAISE THE LORD NICE SONG SIS😍😍😍😍😍
Praise God ✝️