శ్రీకాంత్ మరియు సంధ్య గారు మిమ్మల్ని చూస్తున్నపుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది.మీరు ఎప్పుడు నవ్వుతూనే వుంటారు నిజంగా మీకు దేవుడు ఇచ్చిన వరం.మీ పిల్లల విషయం లో మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది.నేను stress లో ఉన్నపుడు మీ వీడియోస్ చూస్తుంటే చాలా relaxed గా అనిపిస్తుంది. ఎటువంటి గర్వం లేకుండా మీరు వుండే పద్దతి చాలా బాగుంటుంది.నిజంగా మీది సెలబ్రిటీ హోదా .కానీ మిమ్మలని చూస్తే అలా అనిపించదు.బెస్ట్ entertainment couple in Andhra and Telengana. మీరు మీ కుటుంబం ఎల్లపుడూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను..వెంకీ. Hyderabad
నిజం గా మిమ్మల్ని చూస్తుంటే చాలా 😊 హ్యాపీగా ఉంటుంది,మీరు ఎంత పాపులర్ అయినా , సింపుల్ గా ఉండటం మీ గొప్పతనం 😊 అన్నయ్యా వదిన మీరు ఎపుడు happy గా ఉండాలి 😀😊
Superb మీ ఇద్దరూ అందరికీ తెలుసు మీ వీడియో చాలా మంది కి తెలుసు అందరి ఇంట్లో జరిగే విధంగా వుంటాయి. చాలా సహజంగా వుంటాయి. మీరు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర యాస ను అనుకరించి మాట్లాడే విధం బాగుంటుందని నా అభిప్రాయం.
శ్రీకాంత్ & సంధ్య గార్లకు congratulations అండి! మీ వీడియోస్ చాలావరకు చూసాము. చాలా బాగున్నాయి అండి. మీ 🏡 టూర్ కూడా చాలా బాగుంది. మీరు మీ అమ్మ గారికి ఇచ్చే విలువ అద్భుతం అండి. ఇక పిల్లల విషయంలో మీ నిర్ణయం కూడా గ్రేట్. వీడియోలో HYD లో మీరుండే లొకేషన్ add చేయలేదు. Once again Congratulations.
శ్రీకాంత్ అన్న పలమనేర్ లో సెలబ్రిటీ పెట్టుకొని దేశమంతా వెతికినట్టు ఉంది మామూలుగా బట్టల షాపు అసోసియేషన్ లో అందరితో కామెడీ పంచులు వేస్తూ అందరినీ నవ్విస్తూ ఉండేవాడివి అన్నా నువ్వు సూపర్ పలమనేర్ లో టాలెంట్ ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు అని నిరూపిస్తున్నారు ఆల్ ద బెస్ట్ ఇంకా మంచి మూవీస్ లో కూడా కనబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
మాములుగా, మాములుగా అంటున్నారు కానీ మీ ఇల్లు మాములుగా ఎం లేదు , సుప్పర్ గా ఉన్నది. అలాగే మీ వీడియోస్ కూడా సూపర్ గా ఉంటాయి, మీ వీడియోస్ అంటే మాకు చాలా ఇష్టం.
చిన్న చిన్న characters vochaayi...andharu mana vaalle kaani i am happy with this one..time koodaa saripodhu..practicing time lo velthoo untaanu raghava team..rakesh team...chaala close...
20 సంవత్సరాల ముందే ఇంత ప్లానింగ్ గా ఇల్లు కట్టుకున్నారంటే చాలా గ్రేట్ అండీ. అంత ఇంటినీ శుభ్రంగా ఉంచడంలో సంధ్యా గారికి మీ సహాయం ఉంటుందా.ఊరికే వీడియో ల్లో చెప్పడమేనా శ్రీకాంత్ గారూ
హాస్యం ఒక్కటే కాదు, మీరు చాలా మంచి మనస్సు కలవారు. Beautiful chinna ఇల్లు, పెద్ద మనస్సు. Best couple. Good. మీ ఇద్దరి దంపతులు మాట తీరు కూడా చాలా బాగుంటుంది. మీ హోమ్ tour చాలా బాగుంది. TQ మాకు ఏమి టైం వేస్ట్ అని అనిపించలేదు. Very interesting
oka thalli prema oka thandri badhyatha..nenu mi kante chala chinna vadini....naku inka pillalu leru...but na pillali ni miru aalochinche vidhanga penchuthanu.. ,endhuku ante ma nana kuda mi lage alochistharu.....thank you anna....e lanti manchi matalu enno vinalanukuntunanu pillala feature patla miku vunna mundhuchupu so great......
అన్నిటికన్నా మెచ్చుకొదగ్గ విషయం మదర్ నీ బాగా చూసుకుంటున్నారు దానిని బట్టీ. మీరు ఎంత మంచి మనస్తత్వం అనేది అర్థం అయ్యింది. ఆవిడకి ఇంతకన్నా సంతోషం ఏమి ఉంటుంది. ఎంతో ధనికులకి సహితం అన్ని ఉన్న పలకరించే వారు లేక ఓల్డ్ ఏజ్ హోం లో గడుపుతున్న ఈ రోజుల్లో మీరు మీ తల్లి గారిని సంతోషంగా చూసుకుంటున్నారు. Very happy
మిడిల్ మిడిల్ క్లాస్ ఇల్లు అని సినిమా హీరోలా ఇల్లు లా ఉంది ఇల్లు సంధ్య అక్క కు చాలా ఓపిక ఉంది అంత పెద్ద ఇంటిని నీట్ గా ఉంచుకున్నారు ఎప్పుడూ ఇలాగే మంచి మంచి వీడియో తీస్తూ సంతోషంగా మీ ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటున్నాను
మీరు చేసిన హోం tour chala chala బాగుంది...ముందుగా శ్రీకాంత్ గారు మీ అమ్మగారికి నా నమస్కారములు... 🙏🙏🙏 మీరు చేసే వీడియోస్ మాకు ఎంతగానో నచ్చుతాయి.. మీకు మేము చాలా పెద్ద ఫ్యాన్.. సంధ్య గారు,మీరు మంచి కోఆర్డినేషన్ తో,అమ్మని, ఫ్యామిలీ ను,షాప్ ను, వీడియోస్ ను, మీ ఫ్రండ్ ను అందరినీ చక్కగా మేనేజ్ చేస్తూ అందరి మన్ననలు పొందుతూ... ఆ పరంపర లో నే బెస్ట్ కామెడీ couple award తీసుకున్నా అందుకు మీకు శుభాకాంక్షలు.. మీకు ఆ భగవంతుడు అయిర్ ఆరోగ్యాలతో సుఖ సంతషాలతో హాయిగా వీడియోస్ చేస్తూ..you tube lo మరిన్ని బహుమతులు గెల్చుకోవలిని ఆశిస్తూ.. మీ అభిమాని..రత్న కుమార్.,(ఫోటో గ్రాఫర్) విజయవాడ,9346 226 426 💐💐💐💐💐
బాగుందండి శ్రీకాంత్ గారు చాలా బాగుంది 🌈💐💞💐💕💐🌈 20 ఏళ్ల బిల్డింగ్ అంటున్నారు ఇంత కొత్తగా ఉన్నది. అంటే చాలా బాగా మెయింటినెన్స్ చేస్తున్నారు మామూలు విషయం కాదు ఏదో __మీ ఇద్దరిలో అంతుపట్టని మంచి కళాత్మక హృదయం ఉంది కాబట్టి మా కళ్ళకి హృదయానికి ఆనందం కలిగిస్తున్నాయి మీ వీడియోలు మీరు మధ్య మధ్యలో వీడియో లెంగ్త్ అవుతుందేమో అనుకుంటున్నారు కానీ మీ ఇంటి గురించి సంక్షిప్తంగా మాకు చెబుతూ చూపిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది ఇద్దరు నవ్వుతూ ఎంతో చక్కగా మాట్లాడారు మీ పిల్లల గురించి బాగా వివరించారు మీ 🙏అమ్మగారిని చూపించారు ఆమె చాలా అదృష్టవంతురాలు వారికి ఏమీ తక్కువగా లేదు ఇంతకీ హైదరాబాదు లో మీరు ఎక్కడ ఉన్నారు నాకు అర్థం కాలేదు మీ ఇల్లు షాపు మంచి ప్లాన్డ్ గా మలుచుకున్నారు నేను కూడా ఎక్కువ మాట్లాడుతున్న మీ గురించి నా స్పందన ఎప్పుడూ ఇలానే ఉంటది గాడ్ బ్లెస్స్ యు👏👏👏👏👏👏 మీ అందరికీ ధన్యవాదాలు AGR sharma చందానగర్ హైదరాబాద్
Mee nature chala natural ga vunnadi maximum middle class valla aalochanala tho samam ga vunnai anduke anduke andari manasuloki doosukellaru meeru blessed couple excellent mam sir 👌🏻👌🏻👏👏🙏🙏💐💐🥰
చాలా బాగుంది మీ ఇంట్లో దేవుని మందిరం, మీ కుటుంబ సభ్యులకు అందరకూ నా హృదయ పూర్వక అభినందనలు. వీడియో చక్కగా వివరించారు మీ దంపతులు. ఇల్లు, షాప్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. మీ వీడియో లు ఎక్కువగా చూస్తాను. మరో సారి ధన్యవాదములు 🙏🙏✌✌👏👏🙌🙌🙌
So,happy to see your success from ground level.U stand as model to youth. Who depends on opportunities instead of grabing the opportunities.Keep going sir😊.God bless u and ur family.My husband is a great fan of u.
Hi Namasthe S² couple!! Home, shop, all rosles of life entha baga cheskuntunnaru Sandhya garu, paiga cheppanivvadam ledu, what a simplicity, miru one hr chupinchina chustham emi bore assalu avvadu, maku bore kottinchadam mi valla kadu. Bore kottinchadam, sutti kottadam miku ravu. Miru srikanth garu! chakkaga mi bharyani gurthinchadam entho bavundi mi janta itlane inka chala chala bavundali eppudu. Home toure bavundi Shop kuda chala neat ga organized ga undi. Antha clean ga maintenance anedi chinna vishayam kadu mi pillalu, mi ammagaru kuda chakkaga cooperate chesthunnaru. pillalaki oka hats off, bangaru thallulu, mi ammagariki Om shanthi, ma.pinni vallu kuda bramha kumaris. Sandhya garu is my INSPIRATION Mi laga undadaniki try chesthanu.
Mee iddaru, mee house, mee shop, mee videos anni 👌👌👌👌👌, mee pratiokka shots ki nenu like kodatanu ,sandya gari opika ni mechukovali, meeku time ela saripotundi andi inni panulucheyadani🙏🏾🙏🏾 all the best to both of you 😍
You family members are very humble and giving Happiness through your Humorous Videos. May the blessings of Almighty be always with your all family members.
Great personalities with happy n sensible hearts...so nice family.. inspiration for every family..in every aspect like in health care, children care, home maintenance..
Nenu me family ki big fan, memu hubli lo untamu , nenu statebank lo work chestunnanu, me videos chuste stress relief avuntundi, thank you so much, keep rocking
Hello sandhyaagaru...exlent couple meeru...Meru edharu innocent ga hard work chesthunnaru....Really appreciable..mi home 🏡 tour exlent......sandhyaagaru Strong 💪 women...
God has blessed you abundantly with good health, wealth etc, everything is wonderful keep going, be thankful to God, stay safe and God bless us all, have a nice day.
Very nice house.. Mam meeru first and second floor steps daggara, lift ki koncham munduki oka grill pedithe safe andi.. evaraina steps or lift nundi mee inti varaku direct ga ravachu.. rent vaalani kuda nammalemu.. please alochinchandi.. It will be safe
Mee simplicity meeku entho hundathananni ichhindi ade maku andariki baga nachhedi chala chala bagundi mee illu meeru cheppina vidanum intha talent unda mee iddarilo ani e roje telisindi godbless u couple
Wow 🤩 such a beautiful 😍 and grand look house andi… never seen anywhere starting gadapalo stones decaration adiripoindi asalu.. Meeru maamulu couples kadandi you are great 👍 celebrities andi…v r enjoying all your videos Thanks 🙏 for entertaining us… stay blessed 🙌
వావ్ .. వావ్ ...వావ్ .... చాల సీన్ ఉందే మీకు ... ఏమో అనుకున్నాం .... ముఖ్యంగా మీ అన్యోన్యత ... నవ్వు ముఖాలూ ... మీ ఇంటిలాగే విశాల హృదయం హాస్య హృదయం... దేనికదే అన్నీ సూపర్ ..S&S congrats & all d best
Sure ga untundhi me meedha Aradhana 😍😍 miru antha rich ga ellu unna miru antha chala simply life lead chestunaru great...😎😎 Me videos anni chala chala baundhi Inka chala videos cheyali mamalni navistu undali....u Both r made for each other...🥰😍
Andarilaga sodi cheppakunda chala important points and chala chakkaga me house chupincharu house construction kuda chala alochinchi cheyyincharu chala bagundi ee video
చాలా బాగుంది మీ ఇల్లు అన్నయ్య , చాలా మంచి ప్లానింగ్తో కట్టించారు 👌👌👍👍 ఈ రోజే చూస్తున్న మీ వీడియో ఇది మీ అమ్మాయిల గురించి చాల బాగా ఆలోచించారు, మీరు చెప్పింది కూడా కరెక్ట్ , వేరే ఇంటికి వెళ్ళేవాళ్ళు కదా 🙏🙏👌👌 సంధ్య వదిన గ్రేట్ మీరు ఇంత పెద్ద ఇల్లు మెరూ ఒక్కరే మైంటైన్ చేస్తున్నారు 🙏🙏
Nenu frustration lo unapudu Mee videos chusi chala enjoy chestuntanu kani eroju Mee home tour video chustuntey meedhi chala andhamaina family with mother blessings and daughters support 👍 God bless your family all the best 💓💓💓
శ్రీకాంత్ మరియు సంధ్య గారు మిమ్మల్ని చూస్తున్నపుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది.మీరు ఎప్పుడు నవ్వుతూనే వుంటారు నిజంగా మీకు దేవుడు ఇచ్చిన వరం.మీ పిల్లల విషయం లో మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది.నేను stress లో ఉన్నపుడు మీ వీడియోస్ చూస్తుంటే చాలా relaxed గా అనిపిస్తుంది. ఎటువంటి గర్వం లేకుండా మీరు వుండే పద్దతి చాలా బాగుంటుంది.నిజంగా మీది సెలబ్రిటీ హోదా .కానీ మిమ్మలని చూస్తే అలా అనిపించదు.బెస్ట్ entertainment couple in Andhra and Telengana. మీరు మీ కుటుంబం ఎల్లపుడూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను..వెంకీ. Hyderabad
B
Sir me home toor 👌
Me jodi 👌
Me tic tak 👌
God bless you
All the best 👍💐
mee voor yedo teliyacheyagalru please
రియల్ గా మీరు ఈ స్టేజ్ లో ఉండి కూడా హ్యాపీ గా చాలా బాగా మాట్లాడుతున్నారు
ఇంకోటి వీడియో మొత్తం మీరు నవ్వుతూనే
మీ నవ్వు చాలా🙏💐💐😀😀🤝
😊😊🤝🤝
🤝🤝🤝😀
Meru chala vinayam ga untaru enta una kuda
Door s design bagala Anna em anukoku. Mamuluga chepenu
నిజం గా మిమ్మల్ని చూస్తుంటే చాలా 😊 హ్యాపీగా ఉంటుంది,మీరు ఎంత పాపులర్ అయినా , సింపుల్ గా ఉండటం మీ గొప్పతనం 😊
అన్నయ్యా వదిన మీరు ఎపుడు happy గా ఉండాలి 😀😊
మీది చిన్న ఇల్లు ఏమి కాదు మీ మనసు చాలా విశాలం made for each other God bless both of u
Superb మీ ఇద్దరూ అందరికీ తెలుసు మీ వీడియో చాలా మంది కి తెలుసు అందరి ఇంట్లో జరిగే విధంగా వుంటాయి. చాలా సహజంగా వుంటాయి. మీరు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర యాస ను అనుకరించి మాట్లాడే విధం బాగుంటుందని నా అభిప్రాయం.
మీరు చాలా టాలెంటెడ్,any way Mee intrest kasthamu anni so appreciated,meeru so rich
అమ్మాయి ల గురించి మీరు చెప్పేది పూర్తిగా నిజం.....good
20 సంవత్సరాల క్రితం కూడా plan గా కట్టుకున్నారు.... very nice
Nice home
S S కపుల్ గారు,,అన్న ,వదిన,,మీ ఇల్లు మీ మనసు అంత విశాలంగా ఉంది 👌
ఎప్పుడు ఆక్టివ్ గా వుంటు,,నవ్వుతూ,,నవ్విస్తూ వుంటారు😂🥰
అన్న మీరు .....కూతుర్లు గురించి చాల బాగా చక్కగా ఆలోచించారు......సూపర్ అన్నా మీరు.....
Yes
Yes correct andi
Baga chepparu anna
@@aishuvaishu1260 .......🌿tnq🌿.....
👌👌👌👌
మీ ఇల్లు చక్కగా ఉంది... మీరు ఏ కల్మషలేకుండా స్వచ్ఛంగా ఉన్నారు👌👌👌
శ్రీకాంత్ & సంధ్య గార్లకు congratulations అండి! మీ వీడియోస్ చాలావరకు చూసాము. చాలా బాగున్నాయి అండి. మీ 🏡 టూర్ కూడా చాలా బాగుంది. మీరు మీ అమ్మ గారికి ఇచ్చే విలువ అద్భుతం అండి. ఇక పిల్లల విషయంలో మీ నిర్ణయం కూడా గ్రేట్. వీడియోలో HYD లో మీరుండే లొకేషన్ add చేయలేదు. Once again Congratulations.
అమ్మబబోయి ఇంత పెద్ద ఇల్లు ఉంచికొని మిడిల్ క్లాస్ వాళ్ళు అంటారు ఏంటి అండి 🥰🥰🥰
చాలా ఆనందంగా ఉంది సర్. మీ ఫేమిలీ ఇలాగే చిరకాలం ఆనందంగా ఉండాలి.
ఇంతకీ మీ ఊరు చెప్పనేలేదు
Ecil... Hyderabad
శ్రీకాంత్ అన్న పలమనేర్ లో సెలబ్రిటీ పెట్టుకొని దేశమంతా వెతికినట్టు ఉంది మామూలుగా బట్టల షాపు అసోసియేషన్ లో అందరితో కామెడీ పంచులు వేస్తూ అందరినీ నవ్విస్తూ ఉండేవాడివి అన్నా నువ్వు సూపర్ పలమనేర్ లో టాలెంట్ ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు అని నిరూపిస్తున్నారు ఆల్ ద బెస్ట్ ఇంకా మంచి మూవీస్ లో కూడా కనబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
నాకు ఇప్పుడు అర్థం అయింది... మీరు మిడిల్ క్లాస్ వారు కాదు కోటీశ్వరులు అని...😍😍😍😍😍😍🤔😊😊😊😊😊👆👆👆👆👆👆👆
Right....haha
మాములుగా, మాములుగా అంటున్నారు కానీ మీ ఇల్లు మాములుగా ఎం లేదు , సుప్పర్ గా ఉన్నది. అలాగే మీ వీడియోస్ కూడా సూపర్ గా ఉంటాయి, మీ వీడియోస్ అంటే మాకు చాలా ఇష్టం.
Tqqq
Ok, good luck, nicely explained
@@SSCOUPLEENTERTAINMENTS sir అహన పెళ్ళంట లో కోటా గారు పిసినారి గా నటించారు కదా మీరు కూడా పిసినారిగా ఒక చిన్న స్కిట్ చేయండి సర్ please
@@SSCOUPLEENTERTAINMENTS sir miru etv jabardasth lo cheyochu kada.. baguntundhi.
చిన్న చిన్న characters vochaayi...andharu mana vaalle kaani i am happy with this one..time koodaa saripodhu..practicing time lo velthoo untaanu raghava team..rakesh team...chaala close...
మనిషికి ఎన్ని వున్నా. ఆన్ని వున్న ఆతి సాధారణంగా. ఓపికగా.అర్థం చేసుకుంటూ బ్రతుకే బ్రతుకు గొప్పది. God bless you SS couples. 🌹🌹
20 సంవత్సరాల ముందే ఇంత ప్లానింగ్ గా ఇల్లు కట్టుకున్నారంటే చాలా గ్రేట్ అండీ. అంత ఇంటినీ శుభ్రంగా ఉంచడంలో సంధ్యా గారికి మీ సహాయం ఉంటుందా.ఊరికే వీడియో ల్లో చెప్పడమేనా శ్రీకాంత్ గారూ
No asalu help cheyanu inka chetha chetha chesthaanu..thitlu thintaanu...😜😜...20 years back but renovated 5 years ago..
హాస్యం ఒక్కటే కాదు, మీరు చాలా మంచి మనస్సు కలవారు. Beautiful chinna ఇల్లు, పెద్ద మనస్సు. Best couple.
Good. మీ ఇద్దరి దంపతులు మాట తీరు కూడా చాలా బాగుంటుంది. మీ హోమ్ tour
చాలా బాగుంది. TQ
మాకు ఏమి టైం వేస్ట్ అని అనిపించలేదు.
Very interesting
Tqqq so much sir...🤝🤝😊😊😊
oka thalli prema oka thandri badhyatha..nenu mi kante chala chinna vadini....naku inka pillalu leru...but na pillali ni miru aalochinche vidhanga penchuthanu.. ,endhuku ante ma nana kuda mi lage alochistharu.....thank you anna....e lanti manchi matalu enno vinalanukuntunanu pillala feature patla miku vunna mundhuchupu so great......
😊😊🤝🤝
ఏక మనస్కులైన ఉత్తమమైన జంట మీరు.
శుభాకాంక్షలు . మీ హోమ్ టూర్ వీడియో చాలా బావుంది.
ధన్యవాదాలు...
అన్నిటికన్నా మెచ్చుకొదగ్గ విషయం
మదర్ నీ బాగా చూసుకుంటున్నారు
దానిని బట్టీ. మీరు ఎంత మంచి మనస్తత్వం
అనేది అర్థం అయ్యింది. ఆవిడకి ఇంతకన్నా సంతోషం ఏమి ఉంటుంది. ఎంతో ధనికులకి
సహితం అన్ని ఉన్న పలకరించే వారు లేక
ఓల్డ్ ఏజ్ హోం లో గడుపుతున్న ఈ రోజుల్లో
మీరు మీ తల్లి గారిని సంతోషంగా చూసుకుంటున్నారు. Very happy
😊😊🤝🤝🙏🙏
మా ఆదరణ ఎల్లప్పుడూ మీతో ఉంటుంది,ధన్యవాదములు. Home tour చూపెట్టి నందుకు, చాలా బాగుంది.God always with you.
The way you r giving respect to your mom is 🙏🙏🙏🙏
Super ❤️
చాలా బాగా చెప్పారు అన్న ఆడపిల్లల్ని కెమెరా ముందుకు తీసుకురాక పోవడమే మంచిది చాలా మంచి పని చేస్తున్నారు👌👌👌👌👌👏👏👏👏👏👏👏
😊😊🤝🤝
మీ ఇల్లు బాగుంది.... మీ వినయం గా మాట్లాడటం బాగుంది..... మీరు ఎంత కష్టపడితే ఈ స్థితిలో ఉంటారో మేము అర్థం చేసుకుంటున్నాము 👌👏👍😁🤩
Amekastha padalathu nanaehinadu
Intha planed ga husband untey , life gurinchi tension undadu and happy ga untundi. Happy and joyful life.
మిడిల్ మిడిల్ క్లాస్ ఇల్లు అని సినిమా హీరోలా ఇల్లు లా ఉంది ఇల్లు సంధ్య అక్క కు చాలా ఓపిక ఉంది అంత పెద్ద ఇంటిని నీట్ గా ఉంచుకున్నారు ఎప్పుడూ ఇలాగే మంచి మంచి వీడియో తీస్తూ సంతోషంగా మీ ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటున్నాను
Tqqq
Miru eppudu happy ga undali mi pillala gurinchi mi alochana vidanam super super super 👌👌👌👌
వామ్మో... ఇది మిడిల్ class ఏంటండీ బాబు. మీరు రిచ్
Avnu nijam
Emo anukunna gani chala richh bhayya
Middle class yentandi... meru baga rich sir
Medical shop kadha b
I can see whole happiness in ur face , Made for each other 👌👌👌👌
మీరు చేసిన హోం tour chala chala బాగుంది...ముందుగా శ్రీకాంత్ గారు మీ అమ్మగారికి నా నమస్కారములు... 🙏🙏🙏 మీరు చేసే వీడియోస్ మాకు ఎంతగానో నచ్చుతాయి..
మీకు మేము చాలా పెద్ద ఫ్యాన్..
సంధ్య గారు,మీరు మంచి కోఆర్డినేషన్ తో,అమ్మని, ఫ్యామిలీ ను,షాప్ ను, వీడియోస్ ను, మీ ఫ్రండ్ ను అందరినీ చక్కగా మేనేజ్ చేస్తూ అందరి మన్ననలు పొందుతూ... ఆ పరంపర లో నే బెస్ట్ కామెడీ couple award తీసుకున్నా అందుకు మీకు శుభాకాంక్షలు.. మీకు ఆ భగవంతుడు అయిర్ ఆరోగ్యాలతో సుఖ సంతషాలతో హాయిగా వీడియోస్ చేస్తూ..you tube lo మరిన్ని బహుమతులు గెల్చుకోవలిని ఆశిస్తూ.. మీ అభిమాని..రత్న కుమార్.,(ఫోటో గ్రాఫర్) విజయవాడ,9346 226 426 💐💐💐💐💐
Tqqq so much..🤝🤝😊😊😊for this heartful comment...🤝🤝😊😊
Made for each other , so happy to see you 🎉💐
హోమ్ బాగుంది, హోమ్ టూర్ బాగుంది,పిల్లల కోసం మీ కేర్ బాగుంది. వీడియో లు బాగున్నాయి.
బాగుందండి శ్రీకాంత్ గారు చాలా బాగుంది
🌈💐💞💐💕💐🌈
20 ఏళ్ల బిల్డింగ్ అంటున్నారు ఇంత కొత్తగా ఉన్నది. అంటే
చాలా బాగా మెయింటినెన్స్ చేస్తున్నారు మామూలు విషయం కాదు
ఏదో __మీ ఇద్దరిలో అంతుపట్టని మంచి కళాత్మక హృదయం ఉంది
కాబట్టి మా కళ్ళకి హృదయానికి ఆనందం కలిగిస్తున్నాయి మీ వీడియోలు మీరు మధ్య మధ్యలో వీడియో లెంగ్త్ అవుతుందేమో అనుకుంటున్నారు కానీ మీ ఇంటి గురించి సంక్షిప్తంగా మాకు చెబుతూ చూపిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది
ఇద్దరు నవ్వుతూ ఎంతో చక్కగా మాట్లాడారు
మీ పిల్లల గురించి బాగా వివరించారు
మీ 🙏అమ్మగారిని చూపించారు ఆమె చాలా అదృష్టవంతురాలు వారికి ఏమీ తక్కువగా లేదు
ఇంతకీ హైదరాబాదు లో మీరు ఎక్కడ ఉన్నారు నాకు అర్థం కాలేదు
మీ ఇల్లు షాపు మంచి ప్లాన్డ్ గా మలుచుకున్నారు
నేను కూడా ఎక్కువ మాట్లాడుతున్న
మీ గురించి నా స్పందన ఎప్పుడూ ఇలానే ఉంటది గాడ్ బ్లెస్స్ యు👏👏👏👏👏👏
మీ అందరికీ ధన్యవాదాలు
AGR sharma చందానగర్ హైదరాబాద్
Tqqqq...so much andi....🤝🤝🙏🙏🙏...we stay near ECIL
Super house,bedroom dressing room 👌👌👏👏,kids gurinchi 👌decision👌👌
Nice couple... inspiration of every family 👍
Mee nature chala natural ga vunnadi maximum middle class valla aalochanala tho samam ga vunnai anduke anduke andari manasuloki doosukellaru meeru blessed couple excellent mam sir 👌🏻👌🏻👏👏🙏🙏💐💐🥰
చాలా చక్కగా చెప్పారండి మీ వీడియోస్ అన్ని చూస్తుంటే చాలా నచ్చుతాయి
I love this family.... lovely family 👍👍👍.... wonderful couple and ur comedy punches always superb...
చాలా బాగుంది మీ ఇంట్లో దేవుని మందిరం, మీ కుటుంబ సభ్యులకు అందరకూ నా హృదయ పూర్వక అభినందనలు. వీడియో చక్కగా వివరించారు మీ దంపతులు. ఇల్లు, షాప్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. మీ వీడియో లు ఎక్కువగా చూస్తాను. మరో సారి ధన్యవాదములు 🙏🙏✌✌👏👏🙌🙌🙌
So,happy to see your success from ground level.U stand as model to youth. Who depends on opportunities instead of grabing the opportunities.Keep going sir😊.God bless u and ur family.My husband is a great fan of u.
మీరు మిడిల్ క్లాస్ కాదండి, రీచ్ పీపుల్, కానీ మీ వీడియో స్ సూపర్ అండి
Hi Namasthe S² couple!!
Home, shop, all rosles of life entha baga cheskuntunnaru Sandhya garu, paiga cheppanivvadam ledu, what a simplicity, miru one hr chupinchina chustham emi bore assalu avvadu, maku bore kottinchadam mi valla kadu. Bore kottinchadam, sutti kottadam miku ravu. Miru srikanth garu! chakkaga mi bharyani gurthinchadam entho bavundi mi janta itlane inka chala chala bavundali eppudu. Home toure bavundi
Shop kuda chala neat ga organized ga undi. Antha clean ga maintenance anedi chinna vishayam kadu mi pillalu, mi ammagaru kuda chakkaga cooperate chesthunnaru. pillalaki oka hats off, bangaru thallulu, mi ammagariki Om shanthi, ma.pinni vallu kuda bramha kumaris.
Sandhya garu is my INSPIRATION
Mi laga undadaniki try chesthanu.
Tqqqq so much for ur encouragement and support andi...🤝🤝😊😊😊🙏🙏🙏
Mee iddaru, mee house, mee shop, mee videos anni 👌👌👌👌👌, mee pratiokka shots ki nenu like kodatanu ,sandya gari opika ni mechukovali, meeku time ela saripotundi andi inni panulucheyadani🙏🏾🙏🏾 all the best to both of you 😍
Tqqq...😊😊🤝🤝
Same feeling andi... Nak sir smile baga anpinchindi... Relaxed ga untaru
@@SSCOUPLEENTERTAINMENTS hlo mam nenu mee new subscriber naaku mee illu chaala nacchindi. Meeru undedi ekkada?
Tqqq...we stay near ECIL
Beautiful couple beautiful home and beautiful planing 👌🌹
Looks you are a good businessman and very good investor also, keep entertaining us, God bless you both 👍
Super sir.. Meeru enduku mee pilalni chupincharu anedi.. Good reason .. It shows the values of u r thoughts 👏👏
You family members are very humble and giving Happiness through your Humorous Videos. May the blessings of Almighty be always with your all family members.
🤝🤝😊😊😊
అన్న మీరు చాలా టాలెంట్ పర్సన్స్ గ్రేట్.
అన్న మీరు కొంతమంది పేదలకు సహాయం చేయండి ప్లీజ్ వదిన అన్న.
Nice idea
Very nice, మీ ఇల్లు, షాపు రెండూ బావున్నాయి. ముఖ్యంగా బాల్కనీ చాలా బాగుంది.మీరు, మీ అమ్మగారికి ఇచ్చే గౌరవం చాలా బాగుంది. మీరు ఇరువురూ happy గా ఉండాలి.
Nice house 😍❤️ mee family eppudu ela happy ga vunalii 😘...
Great personalities with happy n sensible hearts...so nice family.. inspiration for every family..in every aspect like in health care, children care, home maintenance..
Meeru middle class kaadhu sir..
మీ హోం టూర్ వీడియో సూపర్ మీ మనసుల్లాగే. ఇంతకీ మీరూ మీ షాప్ ఎక్కడో ప్రస్తావించలేదు.
మీకు అందరికీ భోగి, సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు.
It's very nice sir,
Ur good son
Ur good dad
U r good husband
Chala bagundhi sir me house middle class antune cinema actors house la undhi.. Super. God bless your family... 🙌
Nenu me family ki big fan, memu hubli lo untamu , nenu statebank lo work chestunnanu, me videos chuste stress relief avuntundi, thank you so much, keep rocking
Tqqq
Very matured talks about daughters, applause to you!!
Great couples 👏👏👏
Well understanding 👌👌👌
20 years ina me house chala new model house la undi nd me kids gurinchi chala baga chepparu great andi 👏 medi em shop andi
Hello sandhyaagaru...exlent couple meeru...Meru edharu innocent ga hard work chesthunnaru....Really appreciable..mi home 🏡 tour exlent......sandhyaagaru Strong 💪 women...
Tqqq...,🤝🤝😊😊😊😊
Nice Home Tour Andi. Nice explanation About Your children.
Mee home tour chala baagundhi,mee pillala gurinchi aalochinche vidhanam chala nacchindhi sir
చాలా చాలా బాగుందండీ మీ ఇల్లు 👌👌👌& so sweet couple మీరు 👌👌
👌🙏👌
Ya really
God has blessed you abundantly with good health, wealth etc, everything is wonderful keep going, be thankful to God, stay safe and God bless us all, have a nice day.
Thank you
9
వావ్ చాల బాగుంది ఇల్లు మీరు మీ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండి ఇంక అందరిని నవ్వించె వీడియోలో ఇలాగే తీసి andari అభిమానం పొందాలి 👍 బాయ్ టాటా👏🏾
Very nice house.. Mam meeru first and second floor steps daggara, lift ki koncham munduki oka grill pedithe safe andi.. evaraina steps or lift nundi mee inti varaku direct ga ravachu.. rent vaalani kuda nammalemu.. please alochinchandi.. It will be safe
It's not an easy smile on your faces lots of hardwork behind it. happy and healthy life to you and your family sir carefull on evil eye be happy🙏🙏🙏
🤝🤝😊😊😊
మీరు పిల్లల గురుంచి బాగా ఆలోచించారు సార్ u r great
Super home tour...Masha Allah I heard azan in your home tour..middle class kaadu meeru sagam street mee house ye vundandi..stay blessed 🙌
TRUE
Azan is very great to listen
🙏
@@suryakumari2487 Masha Allah...you have great heart ❤ May Allah will bless you with good health ..wealth..and happiness 😊
Excellent house & very nice couple combination . Keep it up. Convey our blessings to your children.
సంతోషం మండి సొంత ఇల్లు ఉంది సొంత ఇల్లు వుండే వాళ్ళు అదృష్ట వంతులు
Nice house , nice couple , nice family
All the best.
Mee life plan... Financial planning.... Simply superb
Tqqq
Mee simplicity meeku entho hundathananni ichhindi ade maku andariki baga nachhedi chala chala bagundi mee illu meeru cheppina vidanum intha talent unda mee iddarilo ani e roje telisindi godbless u couple
నమస్కారములు 🙏, పెద్ద ఇల్లె చాల సంతోషం, మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి.
Wow 🤩 such a beautiful 😍 and grand look house andi… never seen anywhere starting gadapalo stones decaration adiripoindi asalu..
Meeru maamulu couples kadandi you are great 👍 celebrities andi…v r enjoying all your videos
Thanks 🙏 for entertaining us… stay blessed 🙌
Thank you so much andi...🤝🤝😊😊😊
Super anna,vadina 👌🏻👌🏻👌🏻mee videos vachayante like, comments pettalsinde,tiktok nundi Telugu anna ,meeru smieling face tho comedy chestaru,chala opika ga untaru,Mee house chala bagundi anna,always smiling face,👌🏻👌🏻👌🏻👌🏻🥰🥰🥰🥰🥰
Me maatalu e tour maaku happy ga anipimchimdi amdi . god bless you both. Me eddari co ordination bagumtumdi
Good decision taken about u r children
Appreciating for the thinking
Very good decision
Mi home tour chusamu chala bagundi bhagavanthudu miku mi familyki ayo arogya Ishwaryalu enka enka evali miru maku videos chala chayali
వావ్ .. వావ్ ...వావ్ .... చాల సీన్ ఉందే మీకు ... ఏమో అనుకున్నాం .... ముఖ్యంగా మీ అన్యోన్యత ... నవ్వు ముఖాలూ ... మీ ఇంటిలాగే విశాల హృదయం హాస్య హృదయం... దేనికదే అన్నీ సూపర్ ..S&S congrats & all d best
Tqqqq
Your dedication towards your home, shop n clinic along with your better half performance in videos is very much appreciable.tq for ur video
🙏🙏🤝🤝😊😊
Sure ga untundhi me meedha Aradhana 😍😍 miru antha rich ga ellu unna miru antha chala simply life lead chestunaru great...😎😎 Me videos anni chala chala baundhi Inka chala videos cheyali mamalni navistu undali....u Both r made for each other...🥰😍
Tqqq
Lovely couple
Tollywood please notice this talented people and give them a chance
They will give good performance 👍
😜😜😊😊🤝🤝🤝
This home tour/ Shop tour is really genuine. Very humble and so down to earth people.
I wish you all the very best.
Tqqq
@@SSCOUPLEENTERTAINMENTS 7
Andarilaga sodi cheppakunda chala important points and chala chakkaga me house chupincharu house construction kuda chala alochinchi cheyyincharu chala bagundi ee video
Tqqqq
20 సంవత్సరం ముందు కూడా చాలా చక్కగా ఉంది అన్న
చాలా బాగుంది మీ ఇల్లు, బ్యూటిఫుల్ కపుల్, మీ పిల్లలు గురించి బాగా చెప్పారు.
చాలా బాగుంది మీ ఇల్లు అన్నయ్య , చాలా మంచి ప్లానింగ్తో కట్టించారు 👌👌👍👍
ఈ రోజే చూస్తున్న మీ వీడియో ఇది
మీ అమ్మాయిల గురించి చాల బాగా ఆలోచించారు, మీరు చెప్పింది కూడా కరెక్ట్ , వేరే ఇంటికి వెళ్ళేవాళ్ళు కదా 🙏🙏👌👌
సంధ్య వదిన గ్రేట్ మీరు ఇంత పెద్ద ఇల్లు మెరూ ఒక్కరే మైంటైన్ చేస్తున్నారు 🙏🙏
Tqqq...so much sister....🤝🤝😊😊😊😊
Your thought about your daughters is very appreciable. U r a super dad
Tqqqq
Exactly.....chala dhuram chakkaga alochincharu...
Very nice house bro 👍👍👍 and what ever you thought abt your children is exactly correct , don't bring them on social platform 🙏
Daughters gurinchi chala Baga alochincharu ... Apude like kotesa
Very down to earth andi stay blessed 🙌both of you
Super smile and you have fantastic vision for your children future side ❤really superb and you both are nice couple😍
Nenu frustration lo unapudu Mee videos chusi chala enjoy chestuntanu kani eroju Mee home tour video chustuntey meedhi chala andhamaina family with mother blessings and daughters support 👍
God bless your family all the best 💓💓💓
Both are too innocent we always support you
మీరు కోటీశ్వర్లు అని అర్దమైంధీ.. మిడిల్ క్లాస్ ఎం కాదు
Nice
Avunu
Ss
😂😂😂😂.
20 years back anta model ga unaya houses
👌👌👌Mee home tour super choodagane own maintanance ani thelustundi place?super josh both are very intelligent.
God shiva baba message ur mother giveing very excellent ,good service ur mother doing .thanku very much àmma.thanku ss couples, god blessings
Om shanthi..😊😊🤝🤝