తిరుమల నుండే ప్రక్షాళన..CM చంద్రబాబు ప్రతిజ్ఞ..: Mahaa Vamsi Analysis On CM Chandrababu On Tirumala

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • #cmchandrababunaidu #tirumala #mahaavamsianalysis
    తిరుమల నుండే ప్రక్షాళన..CM చంద్రబాబు ప్రతిజ్ఞ..: Mahaa Vamsi Analysis On CM Chandrababu On Tirumala
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on TH-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

ความคิดเห็น • 45

  • @ChittiThota-Ovg
    @ChittiThota-Ovg 3 หลายเดือนก่อน +16

    గోవిందుడికితప్ప తిరుమలలో మరొకరికి నమస్కరించకూడదని చట్టంచేయాలని ప్రజలు బలంగాకోరాలి.

  • @gangadharamnaidu2553
    @gangadharamnaidu2553 3 หลายเดือนก่อน +14

    1, అన్నదానానికి నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి
    2, లడ్డు నాణ్యతకు నందిని నేయి ghee వాడాలి
    3 దర్శనాన్ని కి వచ్చే భక్తులను పాప నాశనం వరకు ఉన్న క్యూ లైన్లను తీసివేసి వైకుంఠం 1 వైకుంఠం 2
    నారాయణగిరి గార్డెన్స్ లో యాత్రికులను సిట్టింగ్ వేసి వారికి భోజన సదుపాయాలు కల్పించాలి
    పాపనాశనం నుండి ఉన్న లైన్లో వాళ్లు ఎలా వస్తారు వాళ్లకు బాత్రూం లు భోజనం నీళ్లు అవసరం లేదా???
    ప్రజలను హింసించి శ్రీవారి దర్శనానికి దూరం చేశారు
    తిరుమల మొత్తం ప్రాచలన చేయాలి
    ఓం నమో వెంకటేశాయ గోవిందా 🌹గోవిందా 🌹🙏🏾

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 3 หลายเดือนก่อน +5

    అక్కడ అన్యమత ప్రచారం నిర్వహిస్తే 10 సంవత్సరాల జైలు శిక్ష విధించితే భయముంటుంది.

  • @rajanikantvsp
    @rajanikantvsp 3 หลายเดือนก่อน +10

    హాయిగా వుంది రా బాబూ! రాష్ట్రం అంతా….దరిద్రం వదిలింది.

    • @harishkota3562
      @harishkota3562 3 หลายเดือนก่อน +1

      Idantha enduku bro....jagan assam ani ante saripoyedi ga😂

    • @Satya_revu
      @Satya_revu 3 หลายเดือนก่อน +1

      Yes 💯 percent

  • @nageswarrao5122
    @nageswarrao5122 3 หลายเดือนก่อน +9

    దేవాలయంలో దర్శనం అయిన తర్వాత ఇచ్చే అన్న ప్రసాదం నాణ్యత మరీ నాసిరకంగా ఉంది. భక్తులు ఆ ప్రసాదాన్ని మింగలేక పారేయలేక నానా ఇబ్బందులు పడుతున్నారు

  • @jupiter9123
    @jupiter9123 3 หลายเดือนก่อน +4

    Other than Hindus ని TTD board నుంచి మార్చేయండి..Conversion ఎవడైనా చేయ
    డానికి ప్రయత్నిస్తున్నట్లు కనబడితే వాడికి life వేసేయండి..Be very strict in this matter..

  • @jupiter9123
    @jupiter9123 3 หลายเดือนก่อน +5

    No political slogans...no political press meets in Tirupati are allowed..In this issue every Hindu must be alert also..

  • @empeepra3906
    @empeepra3906 3 หลายเดือนก่อน +3

    Sir even in the srisailam temple also same problem.. immediately we have to look after there also

  • @mohans565
    @mohans565 3 หลายเดือนก่อน +3

    At Tirumala: we expect duty, devotion, discipline. Nothing less. No compromise. No politics. No corruption. No bowing down to anyone other than Govinda.
    It is God's home. It has to be pure, pristine, clean, green, apolitical, noise‐free, free of commercialism, free from conversion activities, political interference, high‐handedness, pollution, exploitation. It should be the torch bearer for dharma samsthapana, sanathana dharma, bhakti, transparency, ...keep the devotee uppermost ‐ not VIPs..
    Should also ensure that only those who are incorruptible/ totally devoted to Bhagavan and Bhaktha are at the helm of affairs.

  • @AparnaVenkatesh-rh9hg
    @AparnaVenkatesh-rh9hg 3 หลายเดือนก่อน +2

    Govinda Govinda, maintenance assalu bagaledu

  • @vanjaneyaprasad5105
    @vanjaneyaprasad5105 3 หลายเดือนก่อน +7

    Thanks babu garu

  • @NVRao454
    @NVRao454 3 หลายเดือนก่อน

    హిందూ దేశంలో హిందువులే ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, గవర్నర్లు ఇతర ప్రముఖ స్థానాలలో ఉండాలి. అన్య మతస్తులకు ఇతర పదవులు ఇవ్వవచ్చు.
    ఏడుకొండల ప్రక్షాళన ప్రశంసనీయం ❤❤❤❤

  • @GaneshReddy-gi3yn
    @GaneshReddy-gi3yn 3 หลายเดือนก่อน

    తిరుమలలో లైసెన్స్ లేకుండా రోడ్డు ఇరువైపులా దుకాణాలు వెలిశాయి సుమారు 500 పైన టిటిడి అధికారులు 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు దీనిపై సిబిఐతో విచారణ జరిపించాలి

  • @shivamani420
    @shivamani420 3 หลายเดือนก่อน

    Last మంత్ 7th తిరుమల వెళ్ళాను
    రూమ్ కాషన్ డిపాజిట్ 1000 తీసుకున్నారు రూమ్ ఖాళీ చేసాక 1000 అకౌంట్ లో వేస్తామన్నారు ఇంత వరకు వేయలేదు. ఇది దారుణం ఇదో రకం దోపిడీ

  • @Srinivas83447
    @Srinivas83447 3 หลายเดือนก่อน

    కలియుగ దైవం వెంకటేశ్వరుడి కొలువున్నా తీరుమలని సర్వ నాసినం చేసారు. (ఇ ప్రభువు లు అందరూ )
    ఆయనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చిన్న ట్రయిల్ మాత్రమే చూపించాడు వెంకటేశ్వరుడు. ముందుంది వీళ్ళకి అసలు సినిమా (వీళ్ళందరూ కటకఠాలు లెక్కించి రోడ్డు న పడే విలేడియో క్లిప్పింగ్ చూసే అదృష్టం కోసం ఎదురు చూస్తాము )

  • @Phani2287
    @Phani2287 3 หลายเดือนก่อน +2

    Bus ticket 90 rs Vamsi sir chala anyama sir 420 jagan

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 3 หลายเดือนก่อน

    నానా దిక్కుల నరులెల్ల
    వానలలోననె వత్తురు కదలి
    సతులు సుతులు పరిసరులు బాంథవులు
    హితులు కొలువగా ఇందరును
    శతసహస్ర యోజన వాసులు సు
    వ్రతములతోడనె వత్తురు కదలి ||
    ముడుపులు జాళెలు మొగి తలమూటలు
    కడలేని ధనము కాంతలును
    కడుమంచిమణులు కరులు తురగములు
    వడిగొని చెలగుచు వత్తురు కదలి ❤❤||
    మగుట వర్థనులు మండలేశ్వరులు
    జగదేక పతులు చతురులును
    తగు వేంకట పతి దరుశింపగ బహు
    వగల సంపదల వత్తురు కదలి ❤❤||
    దేశ విదేశాలలో నలుమూలల నుండి భక్తులు వస్తారు..బంగారం వజ్రవైఢూర్యాలు కెంపులు,మరకతమాణిక్యాదులు కట్టలకొద్దీ డబ్బుని సమర్పించుకొంటారు..స్వామికి నిలువు దోపిడీ మొక్కుబడుల క్రింద.
    తమిళనాడుమధురై,ట్యూటికోరిన్,పళని కన్యాకుమారి లనుండి పేద మద్యతరగతి భక్తులు కాలినడకన,తమ పిల్లలను భుజాన వేసుకొని నడచి వస్తూయుండడం నిత్యం చెన్నై,బెంగళూరు తిరుపతి మార్గాలలో చూస్తూనే యుంటాము..
    అంతగొప్ప శ్రీ మంతుడు భక్త సులభుడు ఆ అనంతుడు,ఆదిదేవుడైన దశావతారుడు శ్రీ వేంకటేశ్వరుడు..
    ఎందుకు నానా దిక్కుల నరులు వచ్చేది...
    కేశవ దాసినైతి గెలిచి నన్నిటాను
    ఈ శరీరపు నేరాలిక నేల వెదుక.
    నిచ్చలు కోరికలియ్య నీ నామమే చాలు
    తెచ్చి పునీతుని చేయ నీ తీర్థమే చాలు
    పచ్చి పాపాలణచ నీ ప్రసాదమే చాలు
    హెచ్చుకొందు ఉపాయాలు ఇకనేల వెదుక.
    అని స్వామికి మొరపెట్టుకొని పాప ప్రక్షాళన కొరకు❤❤❤.

  • @bvsnssastry3955
    @bvsnssastry3955 3 หลายเดือนก่อน

    Babu. Gaaru, నమస్తే. Nenu 5 years క్రితం seva ki వెళ్లను., అప్పుడు bhojanam kaani, భక్తులకు, pillalaku paalu anni ichebvaaru, adi kuda anni chotlo andubaatulo. Free bus lu undevi, memu vaatilone velle vaallam.
    ప్రసాదం kuda ruchiga bagundevi.
    Memu last August lo darsanani vellinappudu free buses levu, quea line lo unna vallaki kuda neellu kaani, aaharam kaani levu, chaala iddandulu paddam, rooms kuda dorakaledu , dayaunchi అన్నిటిని sari chestarani talustamu, ante kaaka purva vaibhav swamike kaadu, chuttu parisaraalaku, bhakutulaku, ,...., okka sowkaryalekadu oka bhaktudu pedavadu vachina daiva darshanam ayyela cheyandi.
    Meeru andaru VIP, VVIP lo velli chudagalaru, kaani oka అతి maamulu manishi swamini darsham chesukovalante pedda yuddame cheyali,...., veepareetanga topulata untundi. Adi kuda drustilo pettukondi babu gaaru
    Meeru ante maa pranam... Maa భాదలు, bhayalu meku gaaka yevariki cheppagalamu

  • @KirankumarVadlamudi-d2o
    @KirankumarVadlamudi-d2o 3 หลายเดือนก่อน +4

    J cbn

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 3 หลายเดือนก่อน

    Sir konda meedaki velle bus charge kuda kncm tagginchandi sir. Room cost kuda taggali Ila okati kaadu chalane unnay sir

  • @kumarswamy5640
    @kumarswamy5640 3 หลายเดือนก่อน

    Ycp govt. Tried to undermine the supremacy of tirumala that's why that ycp was burried by ap people wiyh blessings of lord srimannarayan

  • @sriranga1000
    @sriranga1000 3 หลายเดือนก่อน

    Intaki kotta EO garu evafandi

  • @railfan5230
    @railfan5230 3 หลายเดือนก่อน

    It’s very very difficult for poor people to see Narayana, please look into this.

  • @anjaneyulusuddapally8954
    @anjaneyulusuddapally8954 3 หลายเดือนก่อน

    కరెక్ట్ బాగా చెప్పారు దైవసన్నిధి పవిత్రంగా వుంటే సర్వము పవిత్రంగా వుంటుంది

  • @veeranari6478
    @veeranari6478 3 หลายเดือนก่อน

    Chesina papalu thagilai

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 3 หลายเดือนก่อน

    SRI RAGHAVENDRA RAO GARU AS CHAIRMAN OK.

  • @venkateswararaosikhakolli3856
    @venkateswararaosikhakolli3856 3 หลายเดือนก่อน

    Anna prasadam quality is very poor sir

  • @mgovindraju6899
    @mgovindraju6899 3 หลายเดือนก่อน

    🌹🌹🌺🌺🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasulu9054
    @srinivasulu9054 3 หลายเดือนก่อน

    Jai TDP leader,,,,

  • @rajeshalajangi3951
    @rajeshalajangi3951 3 หลายเดือนก่อน +2

    Sir ttd chirman ragavendarao iety current

  • @kism844
    @kism844 3 หลายเดือนก่อน

    Enquire about missing monkeys. Its very imp

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 3 หลายเดือนก่อน

    🙏

  • @SreenuPaduchuri
    @SreenuPaduchuri 3 หลายเดือนก่อน

    Govinda govinda

  • @srinivasaraosanaboina8995
    @srinivasaraosanaboina8995 3 หลายเดือนก่อน

    Bottle 60/- rs.