ఏపీ భరత్ ప్రపంచం ఎవ్వరూతోనైనా పెట్టుకోండి తిరుపతి వెంకన్న స్వామి తో పెట్టుకోకండి సర్వనాశనం అయిపోతారు పుట్టగాతులు వుండవు ఉదాహరణ వైసీపీ 11 సీట్లు తెలుసు కోండి జై హింద్
రోజు స్వామివారికి శ్రీవారి సేవల పేరిట స్వామివారికి ఒక్కొక్క విశేష సేవ ఉంటుంది మంగళవారం అష్టదళ పాదపద్మారాధన సేవ, బుధవారం సహస్ర కలశాభిషేకం, గురువారం తిరుప్పావడ సేవ.. ఇలా ఉంటాయి బుధవారం రోజు జరిగే శ్రీవారి సేవని ఆపేసి చాలా రోజులు అయింది ఆ విషయాన్ని మీరు మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలి అని విజ్ఞాపన. ఓం నమో వేంకటేశాయ
పారకామని నీ లెక్కించ దానికి వచ్చిన భక్తులను బట్టలు అన్నీ విప్పించి దారుణంగా అవమానించాడు.వార్కి కూడా గతములో ఉచితంగా ఉన్న టిఫిన్ భోజన సదుపాయాన్ని తీసివేసి నగదు కు ఇచ్చే పరిస్థితి కల్పించిన పరమ దుర్మార్గుడు. సేవకు వచ్చిన వారికీ కుడా వారు వసతి ఉన్నప్రాంతములో టీ టిఫిన్ సదుపాయాన్ని తీసి వేయించాడు.
మహా వంశీ గారు అక్కడ తప్పు చేసిన ప్రతి ఒక్కరు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిచేదారుణంగా శిక్షింప పడతారు. ఆయనతోపాటు ఆయనకు సహకరించిన అధికారులు, పెద్దలు అందరూ కూడా స్వామి చేతిలో శిక్షింప పడతారు.
వైసీపీ ప్రెజలకు కార్యకర్తలు కి నాయకులు కి విజ్ఞప్తి దయచేసి వేరే పార్టీకి వెళ్లిపోండి వైసీపీ ఏపీని సర్వనాశనం చేసింది తెలుసు కొని బయటికి వెళ్లిపోండి జై హింద్
కాదు సార్.... అందరినీ దేవునీ దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకోనివ్వండి. కాకపోతే ఇంకా కొన్ని గంటలు లేటవుతుంది దర్శనం చేసుకునే దానికి. అంటే వీఐపీలు మాత్రమే మనసులా... వాళ్లే భక్తులా...? మిగతా వాళ్ళు భక్తులు కారా..? వీఐపీలు అంటే వాళ్ళు ఎలా అయ్యారు....? ఒక పీఎం కు ఇతర రాష్ట్రాల సీఎంలకు మాత్రమే విఐపి దర్శనం కల్పించాలి. మిగతా వాళ్ళందరూ సామాన్యులే.
మొదట బుధవారం జరిగే సహస్ర కలశాభిషేకం సేవ ని ఆపివేశాడు తర్వాత గురువారం జరిగే తిరుప్పావడ సేవ ఆపేశాడు విఐపి బ్రేక్ దర్శన్ టికెట్ల కోసం... గురువారం తిరుప్పావడ సేవ ఆపిన తర్వాత వాళ్ళ అబ్బాయి సూసైడ్ చేసుకొని మరణించాడు అది ఏదో హెల్త్ ఇష్యూ గా చెప్పుకున్నారు ఆ తర్వాత పేద పండితులు సూచన మేరకు మరలా తిరుప్పావడ సేవ ని పునరుద్ధరించారు.... ఒకటా రెండా ఎన్నో అక్రమాలు... స్వరూపానంద కి ఇచ్చిన స్థలాన్ని టీటీడీ వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించాలి... ఓం నమో వేంకటేశాయ
డయల్ యువర్ ఈవో ప్రోగ్రాం లో ఎవరితో మాట్లాడినా ...ముందు ఈవో గారు గాని ,ఆఫీసర్లు కానీ, స్టాప్ గాని లేక ఫోన్ చేసిన భక్తులు గాని మొట్టమొదట 'ఓం నమో వేంకటేశాయ 'అని పలికే సాంప్రదాయానికి ఇతగాడు వాళ్ళ నాయకుని మెప్పు కోసం తిలోదకాలు ఇచ్చాడు. బహుశా ఇతను కూడా పరోక్షంగా మత మార్పిడి చేసుకున్నాడు కాబోలు...
All culprit leaders eyes on tirumala who have looted money, gold, silver and lands. Every pie to be collected from these culprits. Don't spare any bludy fellow under any culprit leaders advice.
Vamsi sir Dharma reddy done with proper documents. He can do and undo things. We cant prove anything. Why govt sanctioned leave to him. Only GOD has to punish him.
వాడు పరకామని నుండి కూడా డబ్బులు బ్యాంక్ సిబ్బంది నీ కూడగట్టుకొని కోట్ల రూపాయలు బయటకు పంపాడు.సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించి బయట పదవేసే చెత్త ద్వారా బంగారు అభరణాలను కూడా బయటకు దాటించిన మూర్ఖుడు.
The corrupted beggars , Dharma reddy, Roja, Subba reddy & Bhooma karunakara reddy all have looted venkanna treasury . God mat give suitable punishment . Jai Hind. Namo Venkateshwara swamy.
All commercial advertisements should be stopped in SVBC channel. Only devotional programs should be telecasted. No commercial name of any should be pronounced along with devotional names of Lord
అయినా సిగ్గులేదు వీడు బ్రోకర్ పనులు చెయ్యటానికి జలగ నియమించిన మనీషి. వీడు అశుద్ధం లొ పురుగులా కోటిజన్మలు ఎత్తుతాడు పూర్వ జన్మ వాసనలు ఎరుకలో. వీడు వీళ్ళగాంగ్ నాశనమై పోను.
All culprit leaders to be sacked and recover all the illegal money, gold, silver and tirumala lands. Dont spare any bludy culprit leader. And dont come under any culprit leader influence.
ధర్మ రెడ్డి పై వచ్చిన ఆరోపణలపై విచారణ లో నిజాలు తెలుస్తాయి. అయితే ఆయన ఆధ్వర్యంలో జరిగిన మంచి కార్యక్రమాలు ఉన్నాయి. కరోనా సమయంలో ప్రారంభమై సుందరకాండ , రామాయణం పారాయణం ఒక మంచి కార్యక్రమం. తిరుమలలో చేసిన అఖండ పారాయణ వల్ల కరోనా ప్రభావం నుంచి భారతదేశం బయట పడింది. కేవలం తప్పులు ఎత్తి చూపడం తప్ప మంచిని మెచ్చుకునే సంస్కృతి మన మీడియాలో లేదు. నాకు తెలిసి తిరుమల ఈఓ గా పనిచేసిన వారందరూ అంకితభావం తోనే పనిచేశారు.
మీరు ఎందుకు ధర్మారెడ్డి ని ప్రోత్సహిస్తూ మీడియానే నిందిస్తున్నారు మాకైతే అర్థం కావట్లేదు మీకు తెలుసో తెలియదో ధర్మం అనేది నిప్పులాంటిది మనకు తెలియక ఒక దుర్మార్గాన్ని దుర్మార్గుడిని సపోర్ట్ చేస్తే ఆ పాప ఫలితం మనము అనుభవించాల్సి ఉంటుంది ఓం నమో వేంకటేశాయ
99 మంచి పనులు చేసినా, ఒక్క దుర్మార్గం పనిని చేసిన వాడిని ధర్మం క్షమించదు క్యారెక్టర్ అనేది జీవితాంతం మెయింటైన్ చేయాల్సిన విషయం... ధర్మో రక్షతి రక్షితః ఓం నమో వేంకటేశాయ
@@sudarshang6954 ఏ వ్యక్తి లో కూడా రాశి పోసినట్లు మంచి లేక చెడు స్వభావం ఉండదు. సత్కర్మ లకు సత్ఫలితాలు దుష్కర్మలకు దుష్ఫలితాలు అనుభవించాలి. మీడియా ప్రచారం పూర్తిగా నిజం కాదు. ప్రస్తుతం తెలుగు మీడియా రాజకీయ కులం ప్రాతిపదికన వార్తలు అందిస్తుంది. స్వామి సేవ చేసిన వారిని పూర్తి నిజాలు తెలుసుకోకుండా నిందించడం సరికాదు.
Super
ఏపీ భరత్ ప్రపంచం ఎవ్వరూతోనైనా పెట్టుకోండి తిరుపతి వెంకన్న స్వామి తో పెట్టుకోకండి సర్వనాశనం అయిపోతారు పుట్టగాతులు వుండవు ఉదాహరణ వైసీపీ 11 సీట్లు తెలుసు కోండి జై హింద్
రోజు స్వామివారికి శ్రీవారి సేవల పేరిట స్వామివారికి ఒక్కొక్క విశేష సేవ ఉంటుంది మంగళవారం అష్టదళ పాదపద్మారాధన సేవ, బుధవారం సహస్ర కలశాభిషేకం, గురువారం తిరుప్పావడ సేవ.. ఇలా ఉంటాయి బుధవారం రోజు జరిగే శ్రీవారి సేవని ఆపేసి చాలా రోజులు అయింది ఆ విషయాన్ని మీరు మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలి అని విజ్ఞాపన.
ఓం నమో వేంకటేశాయ
దేవుడి సొమ్ము కొట్టేసిన నికృష్టుడు, అధర్ముడు. అనుభవిస్తాడు.
Good
పారకామని నీ లెక్కించ దానికి వచ్చిన భక్తులను బట్టలు అన్నీ విప్పించి దారుణంగా అవమానించాడు.వార్కి కూడా గతములో ఉచితంగా ఉన్న టిఫిన్ భోజన సదుపాయాన్ని తీసివేసి నగదు కు ఇచ్చే పరిస్థితి కల్పించిన పరమ దుర్మార్గుడు. సేవకు వచ్చిన వారికీ కుడా వారు వసతి ఉన్నప్రాంతములో టీ టిఫిన్ సదుపాయాన్ని తీసి వేయించాడు.
L
మహా వంశీ గారు అక్కడ తప్పు చేసిన ప్రతి ఒక్కరు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిచేదారుణంగా శిక్షింప పడతారు. ఆయనతోపాటు ఆయనకు సహకరించిన అధికారులు, పెద్దలు అందరూ కూడా స్వామి చేతిలో శిక్షింప పడతారు.
ధర్మా రెడ్డి కి శిక్ష వెంకన్న బాబే వేస్తాడు.⚓✂🔫💣🚀❌🔗🔗🔗
Already vesadu repu pelli anaga ee roju koduku suicide chesukoni chanipoyadu ina buddiledu
స్వరూపానంద పేరు బ్యాట్స్ ప్రభాకర్ అంటారు సార్ అంటే టెన్నిస్ బ్యాట్స్ కి నెట్ అల్లేవాడు ఒకప్పుడు....
ఈ మధ్య హయగ్రీవుడి గుడి మూసి వున్నది.....ఏమయునదో ఆరాతీయగలరు
పెద్దలు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయి , మనం పుణ్యం ఇవ్వకపోయినా పర్వాలేదు , పాపాలు ఇవ్వకూడదు పిల్లలకి
భగవంతుడు ఒకసారి శిక్ష విధించిన తరువాత కుడా అతనిలో మార్పు రాలేదంటే, ఇతను ఎంత పాపాత్ముడో అందరూ ఒక్కసారి ఆలోచించండి . ఓం నమో వేంకటేశాయ
వైసీపీ ప్రెజలకు కార్యకర్తలు కి నాయకులు కి విజ్ఞప్తి దయచేసి వేరే పార్టీకి వెళ్లిపోండి వైసీపీ ఏపీని సర్వనాశనం చేసింది తెలుసు కొని బయటికి వెళ్లిపోండి జై హింద్
కాదు సార్....
అందరినీ దేవునీ దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకోనివ్వండి. కాకపోతే ఇంకా కొన్ని గంటలు లేటవుతుంది దర్శనం చేసుకునే దానికి. అంటే వీఐపీలు మాత్రమే మనసులా...
వాళ్లే భక్తులా...?
మిగతా వాళ్ళు భక్తులు కారా..? వీఐపీలు అంటే వాళ్ళు ఎలా అయ్యారు....?
ఒక పీఎం కు ఇతర రాష్ట్రాల సీఎంలకు మాత్రమే విఐపి దర్శనం కల్పించాలి. మిగతా వాళ్ళందరూ సామాన్యులే.
రాజశేఖరరెడ్డి accident కూడా కొంతమంది అనుకుంటున్నారు
మొదట బుధవారం జరిగే సహస్ర కలశాభిషేకం సేవ ని ఆపివేశాడు తర్వాత గురువారం జరిగే తిరుప్పావడ సేవ ఆపేశాడు విఐపి బ్రేక్ దర్శన్ టికెట్ల కోసం...
గురువారం తిరుప్పావడ సేవ ఆపిన తర్వాత వాళ్ళ అబ్బాయి సూసైడ్ చేసుకొని మరణించాడు అది ఏదో హెల్త్ ఇష్యూ గా చెప్పుకున్నారు ఆ తర్వాత పేద పండితులు సూచన మేరకు మరలా తిరుప్పావడ సేవ ని పునరుద్ధరించారు....
ఒకటా రెండా ఎన్నో అక్రమాలు... స్వరూపానంద కి ఇచ్చిన స్థలాన్ని టీటీడీ వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించాలి...
ఓం నమో వేంకటేశాయ
Gagananna jerusalam.....
Amma vo di vandanam ❤❤❤❤
బోడితలతో..బోల్డన్ని అక్రమాలు..వచ్చిన దేవుని ఆదాయమంతా .. వీళ్ళ్లే మేస్తే..(ఆ దేవదేవుడు కుబేరుని అప్పు యెట్లా తీర్చాలి)..😂😢😅
Veedeppudu namam pettadu Govinda anadu.
Karmalu chesevadilaga....
డయల్ యువర్ ఈవో ప్రోగ్రాం లో ఎవరితో మాట్లాడినా ...ముందు ఈవో గారు గాని ,ఆఫీసర్లు కానీ, స్టాప్ గాని లేక ఫోన్ చేసిన భక్తులు గాని మొట్టమొదట 'ఓం నమో వేంకటేశాయ 'అని పలికే సాంప్రదాయానికి ఇతగాడు వాళ్ళ నాయకుని మెప్పు కోసం తిలోదకాలు ఇచ్చాడు. బహుశా ఇతను కూడా పరోక్షంగా మత మార్పిడి చేసుకున్నాడు కాబోలు...
Ramana dikshitulu😢RIP
తిరుమల ఒక ఆదాయ వనరు
All culprit leaders eyes on tirumala who have looted money, gold, silver and lands. Every pie to be collected from these culprits. Don't spare any bludy fellow under any culprit leaders advice.
Vamsi sir
Dharma reddy done with proper documents. He can do and undo things.
We cant prove anything. Why govt sanctioned leave to him. Only GOD has to punish him.
దోపిడి దారులందరికి మార్గదర్శకుడు నోటోరియస్ జగన్ 😅😅😅😅😅😅
శిక్షలు కన్పించటం లేదు.
కొడుకు పోయాడు గా
'Dharma 'only in the name not in personality .
Brutal and shameless
ధర్మారెడ్డి గుండుకి సున్నం పూసి గుడి చుట్టూ తిప్పినా బుద్ధి రాదు
వాడు పరకామని నుండి కూడా డబ్బులు బ్యాంక్ సిబ్బంది నీ కూడగట్టుకొని కోట్ల రూపాయలు బయటకు పంపాడు.సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించి బయట పదవేసే చెత్త ద్వారా బంగారు అభరణాలను కూడా బయటకు దాటించిన మూర్ఖుడు.
Dharma Reddy looks like a pickpocket not EO of TTD
🙏
govinda govinda
అభియోగాలు.కాదు. ఆ స్థులు. లాగే యండీ
The corrupted beggars , Dharma reddy, Roja, Subba reddy & Bhooma karunakara reddy all have looted venkanna treasury . God mat give suitable punishment . Jai Hind. Namo Venkateshwara swamy.
🙏
govinda govinda
దేవుడు సొమ్ము తిన్నవారు మరుజన్మ లో ఎట్లా పుడుతారో గరుడపురాణంలో ఉంది. దేవస్థానం లో చేరటానికి ముందు దీన్ని చదివించాలి. భయంకరం గా ఉంటుంది. తప్పు చేయరు.
All commercial advertisements should be stopped in SVBC channel. Only devotional programs should be telecasted. No commercial name of any should be pronounced along with devotional names of Lord
Adhrma reddyy
ఈఓ ఆడీబ్రతు కు బ్రోకర్ ఖర్మ ఎవరినీ వదలదు
Jai YSRCP jaimodigaru jaiAmitshagaru jai police department jai jai YSRCP jaihooooooooooo YSRCP jaihooooooooooo YSRCP jaihooooooooooo jai
swamy vaari toh pettukokandi, mattiloh kalisipotaru ... mee vamsham motam sarva nashanam avvudi.
sir ఆయన 1 రూపాయి జీతం తీసుకొని velandaraki జీతాలు ఇచ్చి వాళ్ల నుంచి కమిషన్స్ తీసుకొని కోట్లు గడిచించారు. బయటకి 1 rs cm అన్నాడు.
ఎన్ని పాపాలుచేసినా ఏమి పికలరు.
Riethu porosa eppudu istharu chepptuthara❤
Ee vedavalu kipapam punyam ledu rahakeyam dochukovadam
Ysr party nasanam iyyindhi jai govindha jai tdp
Dharma Reddy is a adharma Reddy....yesucristhu matham vadu....yelanti variki yendhuku iecharu.......Srivani. Antha galanthuey...iyensvi........govinda....govinda
అయినా సిగ్గులేదు వీడు బ్రోకర్ పనులు చెయ్యటానికి జలగ నియమించిన మనీషి. వీడు అశుద్ధం లొ పురుగులా కోటిజన్మలు ఎత్తుతాడు పూర్వ జన్మ వాసనలు ఎరుకలో. వీడు వీళ్ళగాంగ్ నాశనమై పోను.
Gas cylinder eppudu istharu chepptuthara❤
Jai talcom pkowder
Sir avanga paiyan pathi solladhinga
వెంకటేశ్వరస్వామి కి ఇష్టమైన నెంబర్ 11.అందుకే YCPకి 11సీట్లు ఇచ్చాడు.
వాడి పాపం పండింది
అందుకే కొడుకు పోయాడు
All culprit leaders to be sacked and recover all the illegal money, gold, silver and tirumala lands. Dont spare any bludy culprit leader. And dont come under any culprit leader influence.
Mahila bus free eppudu istharu chepptuthara❤
जगन अंदरनी शिशुपालुलु अंटु उंटाडु कदा जगन वाल party वाले शिशुपालुलु
Vadi natanani chudandi
Swami vari sommu addagoluga thinn vaadu swami ni swardhaniki vadukunnavadu Naasa.......m avuthadu. Anduke kabolu 11
ధర్మ రెడ్డి పై వచ్చిన ఆరోపణలపై విచారణ లో నిజాలు తెలుస్తాయి.
అయితే ఆయన ఆధ్వర్యంలో జరిగిన మంచి కార్యక్రమాలు ఉన్నాయి. కరోనా సమయంలో ప్రారంభమై సుందరకాండ , రామాయణం పారాయణం ఒక మంచి కార్యక్రమం. తిరుమలలో చేసిన అఖండ పారాయణ వల్ల కరోనా ప్రభావం నుంచి భారతదేశం బయట పడింది.
కేవలం తప్పులు ఎత్తి చూపడం తప్ప మంచిని మెచ్చుకునే సంస్కృతి మన మీడియాలో లేదు.
నాకు తెలిసి తిరుమల ఈఓ గా పనిచేసిన వారందరూ అంకితభావం తోనే పనిచేశారు.
ఇక్కడ మీరు ఒకటి గమనించాలి అండి భక్తి పేరుతో భక్తులను మత్తులో నుంచి ఆయన రాజసేవ చేసుకున్నాడు
మీరు ఎందుకు ధర్మారెడ్డి ని ప్రోత్సహిస్తూ మీడియానే నిందిస్తున్నారు మాకైతే అర్థం కావట్లేదు మీకు తెలుసో తెలియదో ధర్మం అనేది నిప్పులాంటిది మనకు తెలియక ఒక దుర్మార్గాన్ని దుర్మార్గుడిని సపోర్ట్ చేస్తే ఆ పాప ఫలితం మనము అనుభవించాల్సి ఉంటుంది
ఓం నమో వేంకటేశాయ
99 మంచి పనులు చేసినా, ఒక్క దుర్మార్గం పనిని చేసిన వాడిని ధర్మం క్షమించదు
క్యారెక్టర్ అనేది జీవితాంతం మెయింటైన్ చేయాల్సిన విషయం...
ధర్మో రక్షతి రక్షితః
ఓం నమో వేంకటేశాయ
వెంకన్న స్వామి కర్మలకు తగిన ఫలితాన్ని ఇస్తాడు. ఓం నమో వేంకటేశాయ నమ:
@@sudarshang6954 ఏ వ్యక్తి లో కూడా రాశి పోసినట్లు మంచి లేక చెడు స్వభావం ఉండదు. సత్కర్మ లకు సత్ఫలితాలు దుష్కర్మలకు దుష్ఫలితాలు అనుభవించాలి. మీడియా ప్రచారం పూర్తిగా నిజం కాదు. ప్రస్తుతం తెలుగు మీడియా రాజకీయ కులం ప్రాతిపదికన వార్తలు అందిస్తుంది.
స్వామి సేవ చేసిన వారిని పూర్తి నిజాలు తెలుసుకోకుండా నిందించడం సరికాదు.
शिशुपालुनी कंटे पदी ओतुल पापालु जगन ऐंडकोवी अला चेय्यडानिकी सिग्गु उंडालि वालकि गानि वालकि लेदु
His son Susied . Not natural death. He was in love. But this bug didn't accepted n kidnapped her and offered 3cr she rejected.
TTD board lo rajakeya natakulu kadu bhakte,vedalu Ramayana n mahabharatalu samsrkutam telesena allnu nemenchale.
Papala reddy.vadu.
101 tappulu chesina Vadubratakadam kanna chavadam manchidi..aa edukondalavadu chusukuntadu,.elanti panulu chenchina vadiki, chechina y.chepi jaggubhai ki aaedukondalavadu chusukuntadu tappadu...vamsigaru meeru marchi potunnaru metlu Dari bogunnadanni koolchesi malli kattaru ..ala kooda dochesaru....Ani prajalu tidutunnaru.
DARMAREEDY.DUST.BIN