చూడమని గారు అమ్మ మీరు చాలా బాగా చెబుతున్నారు మీరు చెప్పినవి కొన్ని నాకు జరిగినవి మా అమ్మ వాళ్ళ దేవుడి ఫోటో లేదు గోడకి బొట్టు పెట్టి పూజ చేస్తుంటే. ఒక మూలకు 9 ఫీట్ల పుట్ట ఉండేది. ఇప్పుడు నాకు ఏడు సంవత్సరాలు అప్పుడు నాకు ఒక విగ్రహం దొరికింది ఆడుకుంటున్న అప్పుడు 9 సంవత్సరాలకు లక్ష్మీ బిళ్ళ దొరికింది 14 సంవత్సరాలకు ఒక లక్ష్మీ బిళ్ళ దొరికింది మళ్ళీ నా ముంగట నిజంగా నాగు పాము వచ్చింది పడగ విప్పింది ఐదు నిమిషాలు నా దగ్గరే ఉంది కానీ నేను భయపడలేదు నా పెళ్లయింది 23 సంవత్సరాలకు ఇల్లు కొట్టుకుంటున్నాము గణేశుని విగ్రహం కన్యకా పరమేశ్వరి విగ్రహము ఇప్పటికీ మా అమ్మ గారి ఇంట్లో ఇంకా మా ఇంట్లో ఉన్నాయి రాఘవేంద్ర స్వామి విగ్రహం అమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది 25 సంవత్సరాలు అయితుంది అమ్మ మా అమ్మ అంటుంది నువ్వు దేవుడు బిడ్డవ అమ్మ నువ్వు దేవుడి బిడ్డవ ఇప్పటికి నేను అనుకున్నవి జరుగుతున్నాయి నాకు చాలా బాధలు వచ్చాయి తట్టుకున్న ఇప్పటికే నేను చాలా బాధలో ఉన్న ఆ భగవంతుడిని అయితే నేను మర్చిపోవడం లేదు పది నిమిషాలు పూజ చేసి దండం పెట్టుకుందామంటే కూడా నాకు వీలు ఉండదు నా మనసులోనే నేను దేవుని కలుసుకుంటాను అమ్మ నేను అయితే ఇప్పుడు బాధలో ఉన్నా ప్లీజ్ కొంచెం చెప్పండి. ప్లీజ్ అమ్మ చెప్పండి నాకు మిమ్మల్ని కలిసి ఇంకా చెప్పాలని ఉంది చాలా చాలా సమస్యలు ఉన్నాయి అమ్మ నన్ను ఎవ్వరూ ఏమీ అనలేదు అమ్మ నాకు ఇప్పుడు చాలా బాధ వచ్చింది అందరూ ఈమె చాలా పూజలు చేస్తారు కాబట్టి మా చిన్ని బాధ వచ్చాయి అని అంటుంది అంతు కారణంగా నేను మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను అమ్మ చెప్పండి అమ్మ ప్లీజ్.
అమ్మ నమస్కారం అమ్మతో మీ దైనందిక జీవితం ఎంత దగ్గరగా ఉందో మీ అనుభవాలతో చక్కగా వివరించారు అలాగే అందరికీ ఆధ్యాత్మికం వైపు మనసును మళ్లించారు అందరూ ప్రతి ఇంట్లో లలితా సహస్రనామాలు చదువుకోవాలి అమ్మకు దగ్గరగా ఉంటూ ప్రతి ప్రతి ఇల్లు కళకళలాడాలి 🙏
నాకు కూడా pain వస్తుంది అమ్మ అమ్మవారిని ప్రార్థన చేస్తే నుదురు మద్య లో .నేను 9 వారాలు మణిద్వీపవర్ణన చేశాను.మేము శ్రీ వైష్ణవులు .అయిన నాకు అమ్మవారి మీద అంత భక్తి ఎట్లా కలిగింది అంత ప్రేమ ఎందుకు అర్థం కాదు .ఎప్పుడు అమ్మవారి ఫోటో తో మాట్లాడి నా బాధ ,సుఖం రెండు చెప్తా .తల్లి అద్భుతం చేసింది .స్థలం కొనుక్కొని ఇల్లు కడుతున్నం .నాకు లలిత దేవి అంటే ప్రాణం అమ్మ. లలితా సహస్ర నామాలు చదువుతుంటే goose bumps వస్తాయి. అమ్మ నువు అంటే నాకు చాలా ఇష్టం అని అమ్మవారి ఫోటో ముందర నిలబడి చెప్పాను .అమ్మ పూవు వేసింది అమ్మ పొద్దున్న పెట్టిన పూవు సాయంత్రం పూట .ఎవరు చెప్తే నమ్మరు అని మా ఆయన కి మాత్రమే చెప్పాను .నిజంగా నాకు కోపం చాలా తగ్గిపోయింది. నాకు చిన్న బాబు ఉన్నాడు .కొంచెం health problem ఉంది అమ్మ .అందుకు రోజు చదవలేకపోతున్న .వీలు కుదిరినప్పుడల్ల చదువుతాను. ఎపుడు ఆమె నే తలుచుకుంటూ ప్రవచనాలు వింటూ ఉంటాను.మేము అర్చకులు అమ్మ. భగవంతుడు సేవ నే మా జీవితం .ఎందుకో నాకు మీ వీడియో చూసి ఆనందం వేసింది .అందుకే ఇది అంత చెప్పాను .శ్రీ మాత్రే నమః 🙏🙂
వెరీ నైస్ అమ్మ నువ్వు చక్కగా మాట్లాడు నువ్వు చెప్పిన నేను నిజాలు నీ మాటలు అమ్మవారి మాటలే ఉన్నావ్ ఇప్పుడున్న స్త్రీలకు నీ మాటలు చాలా అవసరం ఇలాగే స్త్రీలలో మార్పు తెప్పించు
Thankyou Amma Vishnubhagawan swamy,Laxmi matha daggara chinna pilla la natyam,stotrams chestanu avi naaku ravu Aina valani allarinchali happy ga unchalali ani automatic ga ala chestanu chala happy ga feel avutharu daggara ki thisukuntaru Meeru Ila chepputhunte chala happy ga undi Amma
Ha Avunu andi correct ga cheparu naku kuda ela ne ayindhii third eye pain.Kali Maa chanting chestha nenu kuda 41 days chesanu last few days lo Kali Maa Shadow chusanu 🥺🥺🥰😇 I am so happy i am always connected to Maa🙏😌💚💞.
Amma unexpectedly, I saw your video . Few years back , I did saranagathi to Shiridi sai Baba Amma. Since then , I've done Sri Krishna saranam mama mantra and in 2021 , I've seen all the gods Amma , and then started to see negative energies also .
@ chudamani : meeru chala baga cheptunar eh kalmasham lekunda. Thank u so much teliyani vishayal cheptunandku. Good luck andi fr ur channel. Hare krishna 🧿
Correct ga chepparu naku packshulu ma entiki vachhi nenu Pooja chesetappudu chala calmga okasari mathrame a rich I food kosam malli kochem gap echhi malli aravadam na Pooja ayyevaraku wait chestayee, naku ammavari vi namalu chadivinappudu chala nijalu kanipinchayee, ఓం శ్రీ mathre నమహా😢🙏🙏🙏🙏🙏
జై శ్రీరామ్ అండి!నాకు కూడా అమ్మ వారి లలిత చదివిన రోజు ఏదో తుఫాన్ వచ్చినట్లు ఫోటోలు పడి ఉన్నాయి. తర్వాత అమ్మ వారు ఎంతో కళతో పచ్చని ఛాయతో ఉన్నారు. జుట్టు విరబోసుకుని ఉన్నారు. ఇది జరిగి 10 సంవత్సరాలు జరిగింది. ఇప్పుడు నేను govt teacher గా job ఒకటే కాకుండా, కోలాటం leader అయ్యాను. తిరుపతిలో, తిరుమలలో కోలాటం వేయిస్తున్నాను. భజనలు, హరేరామ నామం వాయించ గలుగు తున్నాను. గురువుగారు harmonium నేర్పడానికి hyd నుంచి రావడం నా అదృష్టం. ఇంత శక్తి నాలో చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు. శత్రువులు కూడా కారణం లేకుండా తయారవుతున్నారు. మీ సలహాలకు చాల చాల ధన్యవాదములు.🎉
ಓಂ శ్రీ మాత్రే నమః🙏 నా సందేహం తీర్చండి. పారాయణం మొదలు పెట్టినపుడు మీకు పరాయివాళ్ళ మీద వ్యామోహం కలిగిందా. దానివల్ల మీ పారాయణం చేయలేక , నిలపడం వంటి అనుభవం జరిగిందా మీకు. Pls🙏 తెలియచేయండి అమ్మ.
@@gskumarisatyanarayana9382 కలిగింది కానీ ఆ క్షణంలో నే అది ఆధ్యాత్మిక పరీక్ష అని అమ్మ తెలియజేసింది. పరీక్ష ఎలా ఉంటుంది అంటే ఆ వ్యామోహం ఎదుటి వ్యక్తికి మనపై ఉండదు కాబట్టి అమ్మ మనల్నీ safe Jone లో ఉంచుతది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ అమ్మ పాదాలు విడవొద్దు ఓం శ్రీ లలితా దేవ్యై నమః 🙏❤️
Amma Neeru chala bags chepperu Amma my son needs gods blessings I am trying to do pooja at late hour and chant gods Manthras and sometimes I read Lalitha Sahasranama Thanks for your video
Shubhodayam Choodamanigaaru🙏 What all you said is perfectly true, because these same experiences i have too faced and now have come out of these, i have been practicing Sri Lalitha Sahasra Nama japa with meditation since mt age if 7 years. So, i really agree with your experience and good to hear. May God bless you and your family dear Choodamani🤲💐🤲 i am SavithaRaj from K R.Puram, Bangalore. Thank you for guiding new practisors in a proper way of life style with a cultured and spritual manners.
అందరికీ జైశ్రీరామ్ అండి అమ్మ నేను రెండు పూటలు దీపారాధన చేసుకుని మెడిటేషన్ రెండు ఫోటోలు చేసుకుంటానమ్మ నా స్వామి అమ్మవారి దయ జైశ్రీరామ్ ఆజ్ఞ చక్రంలో మీకు తో కొట్టినట్టు చురుకు చెరుకు మంటదమ్మా టింగ్ టింగ్ అని ఆ సంకల్పం మేడితల్లి చేసుకుంటాను
అక్క లలిత సహస్ర నామాలు చదువుతున్నా నాకు కలలో అమ్మవారు కనిపించారు అంతే కాకుండా నాకు కొన్ని ఇయర్స్ నుంచి నేను చెప్పే మాట కానీ కలలో వచ్చే కలలు ముందు ఏం జరగబోతుందో నాకు తెలిసిపోతుంది అక్క అవి కొన్ని డేస్ లేదా months కి నిజం ఐతున్నాయి.. 5 ఇయర్స్ నుంచి ఇలాగే ఉంది నాకు
When the Divine power enters in body (in fact there is Divine power in our body at Muladhaara) on account of Japa and meditation the practiced gets such a pleasure his or her bottom gets locked or tighten. They have inexplicable pleasure. I used to get the same just before the Kundalini about to ascend.
చూడమని గారు అమ్మ మీరు చాలా బాగా చెబుతున్నారు మీరు చెప్పినవి కొన్ని నాకు జరిగినవి మా అమ్మ వాళ్ళ దేవుడి ఫోటో లేదు గోడకి బొట్టు పెట్టి పూజ చేస్తుంటే. ఒక మూలకు 9 ఫీట్ల పుట్ట ఉండేది. ఇప్పుడు నాకు ఏడు సంవత్సరాలు అప్పుడు నాకు ఒక విగ్రహం దొరికింది ఆడుకుంటున్న అప్పుడు 9 సంవత్సరాలకు లక్ష్మీ బిళ్ళ దొరికింది 14 సంవత్సరాలకు ఒక లక్ష్మీ బిళ్ళ దొరికింది మళ్ళీ నా ముంగట నిజంగా నాగు పాము వచ్చింది పడగ విప్పింది ఐదు నిమిషాలు నా దగ్గరే ఉంది కానీ నేను భయపడలేదు నా పెళ్లయింది 23 సంవత్సరాలకు ఇల్లు కొట్టుకుంటున్నాము గణేశుని విగ్రహం కన్యకా పరమేశ్వరి విగ్రహము ఇప్పటికీ మా అమ్మ గారి ఇంట్లో ఇంకా మా ఇంట్లో ఉన్నాయి రాఘవేంద్ర స్వామి విగ్రహం అమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది 25 సంవత్సరాలు అయితుంది అమ్మ మా అమ్మ అంటుంది నువ్వు దేవుడు బిడ్డవ అమ్మ నువ్వు దేవుడి బిడ్డవ ఇప్పటికి నేను అనుకున్నవి జరుగుతున్నాయి
నాకు చాలా బాధలు వచ్చాయి తట్టుకున్న ఇప్పటికే నేను చాలా బాధలో ఉన్న ఆ భగవంతుడిని అయితే నేను మర్చిపోవడం లేదు పది నిమిషాలు పూజ చేసి దండం పెట్టుకుందామంటే కూడా నాకు వీలు ఉండదు నా మనసులోనే నేను దేవుని కలుసుకుంటాను
అమ్మ నేను అయితే ఇప్పుడు బాధలో ఉన్నా ప్లీజ్ కొంచెం చెప్పండి. ప్లీజ్ అమ్మ చెప్పండి నాకు మిమ్మల్ని కలిసి ఇంకా చెప్పాలని ఉంది చాలా చాలా సమస్యలు ఉన్నాయి అమ్మ
నన్ను ఎవ్వరూ ఏమీ అనలేదు అమ్మ నాకు ఇప్పుడు చాలా బాధ వచ్చింది
అందరూ ఈమె చాలా పూజలు చేస్తారు కాబట్టి మా చిన్ని బాధ వచ్చాయి అని అంటుంది
అంతు కారణంగా నేను మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను అమ్మ
చెప్పండి అమ్మ ప్లీజ్.
అమ్మ నమస్కారం అమ్మతో మీ దైనందిక జీవితం ఎంత దగ్గరగా ఉందో మీ అనుభవాలతో చక్కగా వివరించారు అలాగే అందరికీ ఆధ్యాత్మికం వైపు మనసును మళ్లించారు అందరూ ప్రతి ఇంట్లో లలితా సహస్రనామాలు చదువుకోవాలి అమ్మకు దగ్గరగా ఉంటూ ప్రతి ప్రతి ఇల్లు కళకళలాడాలి 🙏
@@anjalisiddinaboina1788 🙏🙏
నాకు కూడా pain వస్తుంది అమ్మ అమ్మవారిని ప్రార్థన చేస్తే నుదురు మద్య లో .నేను 9 వారాలు మణిద్వీపవర్ణన చేశాను.మేము శ్రీ వైష్ణవులు .అయిన నాకు అమ్మవారి మీద అంత భక్తి ఎట్లా కలిగింది అంత ప్రేమ ఎందుకు అర్థం కాదు .ఎప్పుడు అమ్మవారి ఫోటో తో మాట్లాడి నా బాధ ,సుఖం రెండు చెప్తా .తల్లి అద్భుతం చేసింది .స్థలం కొనుక్కొని ఇల్లు కడుతున్నం .నాకు లలిత దేవి అంటే ప్రాణం అమ్మ. లలితా సహస్ర నామాలు చదువుతుంటే goose bumps వస్తాయి. అమ్మ నువు అంటే నాకు చాలా ఇష్టం అని అమ్మవారి ఫోటో ముందర నిలబడి చెప్పాను .అమ్మ పూవు వేసింది అమ్మ పొద్దున్న పెట్టిన పూవు సాయంత్రం పూట .ఎవరు చెప్తే నమ్మరు అని మా ఆయన కి మాత్రమే చెప్పాను .నిజంగా నాకు కోపం చాలా తగ్గిపోయింది. నాకు చిన్న బాబు ఉన్నాడు .కొంచెం health problem ఉంది అమ్మ .అందుకు రోజు చదవలేకపోతున్న .వీలు కుదిరినప్పుడల్ల చదువుతాను. ఎపుడు ఆమె నే తలుచుకుంటూ ప్రవచనాలు వింటూ ఉంటాను.మేము అర్చకులు అమ్మ. భగవంతుడు సేవ నే మా జీవితం .ఎందుకో నాకు మీ వీడియో చూసి ఆనందం వేసింది .అందుకే ఇది అంత చెప్పాను .శ్రీ మాత్రే నమః 🙏🙂
Amma. Naku. Ammavarini chustuvunta. Kallalo. Neeru vastundi. Talli na sankalpam lekundane. Dyanamloki vellatam jarugutundi. Kadupulonundi. Chala forcega. Kekalu vastai. Avi9 times or. 18 times
చాలా మంచి విషయాలు చాలా చక్కగా చెప్పారమ్మా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏శ్రీ మాత్రేనమః.
శ్రీ లలితా మాత్రేనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు ప్రతి ఒక్క విషయం చాలా బాగా అర్థమయ్యే విధంగా చెప్తున్నారు అమ్మ🙏🙏🙏😌tq ma
వెరీ నైస్ అమ్మ నువ్వు చక్కగా మాట్లాడు నువ్వు చెప్పిన నేను నిజాలు నీ మాటలు అమ్మవారి మాటలే ఉన్నావ్ ఇప్పుడున్న స్త్రీలకు నీ మాటలు చాలా అవసరం ఇలాగే స్త్రీలలో మార్పు తెప్పించు
మైక్ బాగుంది వాయిస్ క్లీయర్ గా వుంది మేడం. థాంక్యూ.
ఓం శ్రీ మాత్రే నమః హర హర మహాదేవ శంభో శంకర 🌹🌹🌹🙏🙏🙏
జై వరహి దేవి నమః జై కాళికా matha🙏💐🌻
Thankyou Amma
Vishnubhagawan swamy,Laxmi matha daggara chinna pilla la natyam,stotrams chestanu avi naaku ravu Aina valani allarinchali happy ga unchalali ani automatic ga ala chestanu chala happy ga feel avutharu daggara ki thisukuntaru
Meeru Ila chepputhunte chala happy ga undi Amma
Ha Avunu andi correct ga cheparu naku kuda ela ne ayindhii third eye pain.Kali Maa chanting chestha nenu kuda 41 days chesanu last few days lo Kali Maa Shadow chusanu 🥺🥺🥰😇 I am so happy i am always connected to Maa🙏😌💚💞.
Great
Amma unexpectedly, I saw your video . Few years back , I did saranagathi to Shiridi sai Baba Amma. Since then , I've done Sri Krishna saranam mama mantra and in 2021 , I've seen all the gods Amma , and then started to see negative energies also .
Thanks for sharing your experiences ❤❤❤
Wonderfull speech and explain about amma
Meeru cheppevi nijanga nijam...naku rendelluga ammalakjala muchatlu ..functions nachadam ledu..intahaku mundu ila kadu
And meeru cheppina stotrala tho patu inkonni chaduvta
Meeru cheppaka panchayuda stotram add chesa
Thanku so much...manchi job meeru chestunaru
చాలా అనుభవంతో చైపుట్టునారు అక్క 100 /నీజంగా నిజం
Ni Pooja vidhanam bagundi akka
Nv cheppe videos chala bagunnay akka
అన్ని సాధనలకు త్రికరణ యుక్త బ్రహ్మ చర్య మే మూలాధారం!
మీ స్పీచ్ చాలా బాగుంది.
స్క్రీన్ మీద అమ్మ వారి ఫోటో లు అన్నీ చాలా బాగున్నాయి, కానీ, కాళీ కా దేవీ మాత్రం భయం గా ఉన్నాయి.సౌమయంగా కనబడం లేదు.
ధన్యవాదాలు
ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮಃ 🙏🙏🙏🙏
Thank s akka chala chakka veverenchavu akka ammvarey netho chepenchunatu unde
@ chudamani : meeru chala baga cheptunar eh kalmasham lekunda. Thank u so much teliyani vishayal cheptunandku. Good luck andi fr ur channel. Hare krishna 🧿
అమ్మ లలిత సహస్ర నామాలు గురు ఉపదేశంతో చదవాల
No
Guru upadesam tho cheyaka pothe
Chaganti gaaru chadivinaaru aa video choodandi. Guruvu daggara upadesamtho samaanam.
Akka naku telisina vallaki ammavaru vastundi tanau cheppedi vervallku jarugutundi but tanaku panicheyadamledu
Adina margam cheppandi
Amma ummadi kutumbam lo andari manasulu oka laga undi bhakti Margam lo Andaru ravalantey em cheyali talli😊
Thank you nice video Jai sanatan dharmam
Correct ga chepparu naku packshulu ma entiki vachhi nenu Pooja chesetappudu chala calmga okasari mathrame a rich I food kosam malli kochem gap echhi malli aravadam na Pooja ayyevaraku wait chestayee, naku ammavari vi namalu chadivinappudu chala nijalu kanipinchayee, ఓం శ్రీ mathre నమహా😢🙏🙏🙏🙏🙏
Om namah shivay ❤❤❤❤❤
వాయిస్ చాలా బాగుంది మేడమ్
Àmma namaskaram, lalitha sahasra namalu chadivithe naku modata nidra vachedi tharuvatha tharuvatha,aatma gnanam kaligindi, ichha sakthi vachindi na manasulo mata meeru chepparu thank you 🙏
I dont why I came across this video. Good one.
🙏🙏🙏chal bhaga chepparandi 🙏🙏😊
మేడం గారు, అమ్మవారి ఇమేజెస్ చాలా బాగున్నాయి.
Chala bagachepparu amma garu 💯🙏
Same experience... absolutely true
జై శ్రీరామ్ అండి!నాకు కూడా అమ్మ వారి లలిత చదివిన రోజు ఏదో తుఫాన్ వచ్చినట్లు ఫోటోలు పడి ఉన్నాయి. తర్వాత అమ్మ వారు ఎంతో కళతో పచ్చని ఛాయతో ఉన్నారు. జుట్టు విరబోసుకుని ఉన్నారు. ఇది జరిగి 10 సంవత్సరాలు జరిగింది. ఇప్పుడు నేను govt teacher గా job ఒకటే కాకుండా, కోలాటం leader అయ్యాను. తిరుపతిలో, తిరుమలలో కోలాటం వేయిస్తున్నాను. భజనలు, హరేరామ నామం వాయించ గలుగు తున్నాను. గురువుగారు harmonium నేర్పడానికి hyd నుంచి రావడం నా అదృష్టం. ఇంత శక్తి నాలో చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు. శత్రువులు కూడా కారణం లేకుండా తయారవుతున్నారు. మీ సలహాలకు చాల చాల ధన్యవాదములు.🎉
ಓಂ శ్రీ మాత్రే నమః🙏 నా సందేహం తీర్చండి. పారాయణం మొదలు పెట్టినపుడు మీకు
పరాయివాళ్ళ మీద వ్యామోహం కలిగిందా. దానివల్ల మీ పారాయణం చేయలేక , నిలపడం వంటి అనుభవం జరిగిందా మీకు.
Pls🙏 తెలియచేయండి అమ్మ.
@@gskumarisatyanarayana9382 కలిగింది కానీ ఆ క్షణంలో నే అది ఆధ్యాత్మిక పరీక్ష అని అమ్మ తెలియజేసింది. పరీక్ష ఎలా ఉంటుంది అంటే ఆ వ్యామోహం ఎదుటి వ్యక్తికి మనపై ఉండదు కాబట్టి అమ్మ మనల్నీ safe Jone లో ఉంచుతది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ అమ్మ పాదాలు విడవొద్దు ఓం శ్రీ లలితా దేవ్యై నమః 🙏❤️
Tq
Om sri matrey namaha
Pratiokkaru. Naa paina chetabadi chestunnarumma
Good u r right thanque, nameste, pl. Go inside ur heart and stay there. And follow your atma.🎉🎉❤❤❤🎉🎉
Amma Neeru chala bags chepperu Amma my son needs gods blessings I am trying to do pooja at late hour and chant gods Manthras and sometimes I read Lalitha Sahasranama Thanks for your video
Tqq Amma ..nenu daily chadvutuna Lalitha sahasra namam nku anubavam aindi chala.. power full
Shubhodayam Choodamanigaaru🙏
What all you said is perfectly true, because these same experiences i have too faced and now have come out of these, i have been practicing Sri Lalitha Sahasra Nama japa with meditation since mt age if 7 years. So, i really agree with your experience and good to hear. May God bless you and your family dear Choodamani🤲💐🤲 i am SavithaRaj from K
R.Puram, Bangalore.
Thank you for guiding new practisors in a proper way of life style with a cultured and spritual manners.
Thank you అండి ❤️🙏
అమ్మ చల్లని తల్లి. కరుణతో అందరినీ కాపాడే కల్పవల్లి.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Nenu roju lalitha sahasra namalu chadhuvuthanu thalli... Amma naku kanipinchindi... Aame presence naku telisindi... Negative energy daggara padithe thalanoppi vacchedhi...
Amma meeru cheppedi chala nizam nenu meeru cheppe anubhavalu anni anubhavinchanu amma meeru cheptunte edupu vastondi.
అందరికీ జైశ్రీరామ్ అండి అమ్మ నేను రెండు పూటలు దీపారాధన చేసుకుని మెడిటేషన్ రెండు ఫోటోలు చేసుకుంటానమ్మ నా స్వామి అమ్మవారి దయ జైశ్రీరామ్ ఆజ్ఞ చక్రంలో మీకు తో కొట్టినట్టు చురుకు చెరుకు మంటదమ్మా టింగ్ టింగ్ అని ఆ సంకల్పం మేడితల్లి చేసుకుంటాను
TQ soooooooooo much andi me matalu untunte manasaku chala hppy ga anipistundi
Chala bagundi madam miru echina information
🙏Amma miru correct GA sepparu 🙏🙏🙏🙏
అక్క లలిత సహస్ర నామాలు చదువుతున్నా నాకు కలలో అమ్మవారు కనిపించారు అంతే కాకుండా నాకు కొన్ని ఇయర్స్ నుంచి నేను చెప్పే మాట కానీ కలలో వచ్చే కలలు ముందు ఏం జరగబోతుందో నాకు తెలిసిపోతుంది అక్క అవి కొన్ని డేస్ లేదా months కి నిజం ఐతున్నాయి.. 5 ఇయర్స్ నుంచి ఇలాగే ఉంది నాకు
Same naku kuda alage jarugutundi nenu lalitha sahasra namalu chadaivi nappatinunchi
Seme akka naku kuda alane avuthundhi dhurgamatha ammavaru🙏🙏🙏
Om Sri Matre Namaha ♥️🙏
Thank you sister
Namashkarm Amma naku nudhita yekuvaga thalanopi yekuvagavundhi
Same feelings... number of stars
U R crct Amma I feel That
Meru.chepethi.naku.annejaragenthi.100/.meru.chalabhagachepru.thanks.so.much.naku.chala.kopam.dhanevala.ma.ammayalu.life.padaipoethi.namathirega.avaru.avakudathau.meeku.kotti.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
What is this
Om sri matre namaha 🙏🙏🙏
Ji kamakya amma ji vaarahi thalli ji aare maisamma thalli
Amma చాలా అద్భుతం గా ఉంది , నేను నేను రోజు సాధన కోసం ఏంచేయాలి, అన్ని works complete అయాక 10pm నుండి సాధన చేస్తాను
Nenu dhayanam chesthe chala hedec Vosthundhi so apesanu chala body pains kuda vasthunnayee ple emyeena cheppagalaru
Tq.mam chala baaga chepparu naaku ammavaripi bhakti inka perigindi talli tq. Verymuch
Absolutely right mam
Meeru maatladadam chaala bagundi😊
Sri matre namaha🎇🙏🙏🙏
Amma lalitha sahasra namalu akkada untai yela chadhavali yakkadiki nunchi downlode chesukovali
🙏🙏🙏💐💐 Om Shree Matranamaha 🙏🙏💐
Amma navaratrulu start chesanu from no where naku gonthu noppi and voice change ayyindi .
When the Divine power enters in body (in fact there is Divine power in our body at Muladhaara) on account of Japa and meditation the practiced gets such a pleasure his or her bottom gets locked or tighten. They have inexplicable pleasure. I used to get the same just before the Kundalini about to ascend.
Ome sri dakshia murthaye namaha🎉🎉❤❤🙏🙏🙏🙏
Samavedham shanmuka sharma garu chepparu lalitha sahasranamala gurinchi chadhivithe.voice clearga undhi
అవును ఈ అనుభవం నాకు జరిగింది మా గ్రామదేవత వస్తుంది నా పైకి మంగళవారం
Jai hanuman jai jai hanuman jai Sree ram🙏🙏🙏
Dhanyavaadalu amma🙏🙏🙏
Idhi nijam nenu ekkuva rama krishna parama hamsa books chadhuvuthanu
Durgamma kalaloki vastadamma naku jai durgamma
Okokka saari edaina mantram or naamaalu chadiveppudu aavalintalu vasthu untai, appudu em cheyyali
ఓం శ్రీ మాత్రే నమః 🙏
Nenu monna mongalavaaram pournami roju amma sahasranaamaalu chadhivaanandi....aa roju evng vaaraahi ammavaari dharshanam chesukunnamu temple lo maku kobbarikaaya tho paatu pasupukommulu rendu ichharandi....
Akka super ga chepparu ❤🙏
Amma lalitha sahasranamalu e time lo chadhavali
Amma nenu mi new subscriber ni.....naku kuda kali amma vastharu miru cheppinavi Anni naku kuda jarigayi...miru great amma....jai kali amma❤
Neenu Devi kavacham vintu mrng 4ki mediation chestanu,naaku gontunoppi 2weeks vachindi without jalubu,and 2times nidralo kalalo sudden ga lechanu bayapadi.....inka salahalu ivvandi
Nenu 3years nundi chaduvutunanu na pillalu nenu bagunanu na barta maratledu enta cheppina vinaru
Medam please government job kosam ye mantranni japam cheyali?
Amma nenu private teacher ga work chesthunnanu..just mee video chusanu ..new subscriber ni🙏
Om Sri Mathre Namo Namaha 🎉🎉🎉❤
🙏శ్రీ మాత నమహ 🕉🙏🙏👌
Edi nijam.amma nannu evarina yedi ayina ante next 2 days lo valla ki helth problems vastunayi
Amma yetime lo dhyanam cheyyali yentha sepu cheyyali
Thank you. Very much.
Podduna ratri agam agam bayam bayam aithadi kallu chethullu gunjuthe am cheyyali?
Doctor కి చూపించుకొండి
ఓంకాలభైరవాయనమః 🙏
Thank mam very nice information given by
Amma gurinchi baga chebutunnnaru
Jaisreeraam jai hanuman Om sree matre namha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉⭐⭐🎉🎉🎉🎉
❤ entho manchi vishayaalu cheppaaru...dhantavaadaalu..
Great అమ్మ
Amma namashkaram na peru laxman gurudhiksha thisukoni daily sadhana chesanu aithe naluka noppi baga mantaga anipisthundi matha dhiniki eamina cheppagalaru matha
Amma 100% correct madam Tq
Super 👍 akka
amma job ku chala try chestuna emi cheyalo komcham chepara akka
🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.
మీ కొత్త మైకు బాగుంది ..మీ మనసు బాగుంది ...మీ భక్తి బాగుంది ...!!