హోంమంత్రి వంగలపూడి అనిత ఇంటర్వ్యూ | ETV Exclusive Interview With Home Minister Vangalapudi Anitha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 มิ.ย. 2024
  • తెలుగుదేశం ప్రభుత్వంలో ఆడబిడ్డల భద్రతకు అధిక ప్రాధన్యం ఉంటుందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టంచేశారు. అక్రమ కేసుల విధానానికి తాము స్వస్తి పలుకుతామని ఆమె తేల్చిచెప్పారు. వైకాపా ప్రభుత్వంలో వేతనాలు, బకాయిలు విషయంలో ఎన్నో ఇబ్బందుల పడ్డ పోలీసుల సమస్యలన్నింటినీ పరిష్కారిస్తామంటున్న హోంమంత్రి అనితతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 239

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 13 วันที่ผ่านมา +203

    వైసిపిలో హోoమంత్రి ఎప్పుడు మీడియా ముందు మాట్లాడిన దాఖలు లేవు.మాట్లాడిన ఏదో స్క్రిప్ట్ చదివి వెళ్ళేది.అనిత తన ఓన్ ఇదియాలజితో ఇండిపెండెంట్ గా మాట్లాడుతుంటే బాగుంది...

    • @Sury670
      @Sury670 13 วันที่ผ่านมา

      ఎడీసింది బొచ్చు మొహం

    • @mannavaravi125
      @mannavaravi125 11 วันที่ผ่านมา +2

      meeru mosam chesaru madam ,nijayitiga gelavaledu

    • @shrikant6964
      @shrikant6964 10 วันที่ผ่านมา +1

      Matladali ante matladaam kuda ravali kadha

    • @abhilashnarra133
      @abhilashnarra133 10 วันที่ผ่านมา

      aidellalo cm pressmeet pettale inka home ela pedatharu

    • @mallikarjunreddy5565
      @mallikarjunreddy5565 10 วันที่ผ่านมา

      naa modda

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 13 วันที่ผ่านมา +150

    హోమ్ మంత్రి అనిత మేడం గారికి శుభకాంక్షలు 🎉🎉

    • @dharmorakshatirakshithah818
      @dharmorakshatirakshithah818 13 วันที่ผ่านมา +3

      Jyanam vunte ye kulam ye matham ayina gouravinchabadatharu... Aavidaki jyanam vundi so etuvanti script lekunda chaduvu thinnadi... great madam mee lanti vallu politics ki thappakunda vundali...

    • @dasaradhd4910
      @dasaradhd4910 13 วันที่ผ่านมา +5

      Anitha MSc, MA Literature, M.ED... and worked as a teacher. She is the top most educated person among all AP new ministers.

    • @BSudha-pu5we
      @BSudha-pu5we 11 วันที่ผ่านมา

      ​@@dasaradhd4910 nenu anitha puku icchai dengutha

    • @anuradha-vd9gz
      @anuradha-vd9gz 9 วันที่ผ่านมา

      అమ్మ తల్లి పదవీ ఎవరి కోసం తీసుకున్నావ్ పార్టీ కోసం పవిత్ర మైన పోలీస్ వ్యవస్థకు హెచ్చరిక ఇవడ ని క లేధ ముల్లాలు వెతకడానికి ఆ ముల్లాలు తో ఇంటిలో పదవీ చేసుకో తల్లి ఆ పదవీ విల్లువ తెలుసా పవిత్ర మైన పోలీస్ వ్యవస్థ ను ని ఐరన్ లెగ్ తో నీ ముల్లాల సైకో ఆడదాని గా పోలీస్ వ్యవస్థను నాశనం చేయ డానికి వచ్చావు అందరిని బాగా రేచగొడుతునావు ఈ చరిత్రలో సైకో ఆడదాని వీ నువ్వే

  • @user-jo9xk5rq4j
    @user-jo9xk5rq4j 13 วันที่ผ่านมา +54

    జై తెలుగుదేశం పార్టీ ❤❤🎉🎉🎉
    Congratulations 🎉🎉🎉

  • @dasaradhd4910
    @dasaradhd4910 13 วันที่ผ่านมา +44

    Anitha MSc, MA Literature, M.ED... and worked as a teacher. She is the top most educated person among all AP new ministers.

    • @GurucharanCheers
      @GurucharanCheers 13 วันที่ผ่านมา +6

      super

    • @venkateswara-by5mf
      @venkateswara-by5mf 11 วันที่ผ่านมา

      Vanitha madam is very capable and she will succeed in her endeavour .

  • @AshokKommu-tl8ms
    @AshokKommu-tl8ms 13 วันที่ผ่านมา +72

    మాదిగ బిడ్డ కు అభినందనలు 🎉

    • @lucky.v2899
      @lucky.v2899 11 วันที่ผ่านมา +1

      Super. 🎉🎉

    • @KrishnaPujari-yi7rh
      @KrishnaPujari-yi7rh 10 วันที่ผ่านมา +1

      Aame kulam kaadu talent choosi ichharu

    • @saiy6918
      @saiy6918 10 วันที่ผ่านมา

      జగన్ వచ్చాక అంత కుల పిచ్చి పెరిగింది ఏం చేద్దాం. పంచభూతాలకు లేని కులం మనుషులకి వచ్చిందిరా మూర్ఖులారా

    • @saiy6918
      @saiy6918 10 วันที่ผ่านมา

      పంచభూతాలకు లేని కుల మతాలు మనుషులకు ఎలా వచ్చినాయి. మీకు జగన్ పిచ్చి బాగా పెరిగింది ఒక స్త్రీమూర్తి ని మాదిగ అనొచ్చా .

  • @vijayaraobangari1676
    @vijayaraobangari1676 13 วันที่ผ่านมา +25

    Great achievement
    Great awareness
    Great replies
    Expecting great actions..

  • @venkaiahchowdary64
    @venkaiahchowdary64 13 วันที่ผ่านมา +30

    అనితమ్మ హోం మినిస్టర్ గా చూపించమ్మా
    వైసిపి గత పాలనలో ఉన్న హోమ్ మినిస్టర్ ల కంటే
    మీ పవర్ ఏందో చూయించి అవినీతిపరులు సింహ స్వప్నమై నిలవాలమ్మ మీకు హృదయపూర్వక అభినందనలు మేడంగారు🎉🎉🎉

    • @srikanth4170
      @srikanth4170 12 วันที่ผ่านมา

      Antha sceen undadu anna home ministers dummy

  • @user-jx8zz4wg4y
    @user-jx8zz4wg4y 12 วันที่ผ่านมา +13

    రాజకీయ నాయకులు చెప్పిన పై ఆఫీసర్ లు చెప్పినా యాజ్ పర్ లా ప్రకారమే పోవాలి. ఈ మాటను గట్టిగా చెప్పండి. సత్యమేవ జయతే! జై భారత్!

  • @RadhaKrishna-pl8bl
    @RadhaKrishna-pl8bl 13 วันที่ผ่านมา +22

    HELLO Akka don't leave sri reddy your power show.

  • @kumaraswammiippili1801
    @kumaraswammiippili1801 13 วันที่ผ่านมา +15

    Congratulations madam, all the best.

  • @shankarsudarsana4343
    @shankarsudarsana4343 13 วันที่ผ่านมา +21

    హోమంత్రి అనిత మేడం గారికి శుభాకాంక్షలు మేడం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🔥🔥🔥🔥🔥🔥🔥జై తెలుగుదేశం జై సీబీన్ సార్ జై అనిత మేడం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @myjourny5346
    @myjourny5346 13 วันที่ผ่านมา +31

    100%ఈ పదవికి న్యాయం చేస్తారు 🎉🎉🎉🎉కంగ్రాట్స్

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 13 วันที่ผ่านมา +24

    అమ్మ, మీ పోన్ నెంబరు ప్రజలకు తెలియజేయండి, ఏ మహిళకు అన్యాయం జరగగుాడదు,పోలీసు వ్యవస్థ ప్రక్షాళన చేయడం, ఫిర్యాదు చేసిన ప్రతివారికి FIR Copy ఇచ్చేటట్లు చేయండి,ధర్మాన్ని కాపాడండి

    • @Rahul-ig2sn
      @Rahul-ig2sn 11 วันที่ผ่านมา +1

      homeminister number aduguthav enti ayyan nv 100 ki call cheyandi ap motham avidaki calls chesthey ela avidaki vere work undada

  • @MaarpuManaManchike
    @MaarpuManaManchike 13 วันที่ผ่านมา +13

    రౌడీలు గూండాలు అన్న వారిని బొమ్మ వేస్తేనే కానీ రాష్ట్రం బాగుపడదు.... హోమ్ మంత్రి ఆడవాళ్ళు కాబట్టి ఎవరు తిట్టడానికి సరిపోరు... ఒకవేళ తిడితే అట్రాసిటీ కేసు అవుతుంది....
    ఇది కథ లాజిక్ అంటే..... అన్యాయం చేసిన వాళ్ళకి తోలు తీస్తేనే గాని మిగతా వాళ్లకి బుద్ధి రాదు...

  • @suryanarayana1640
    @suryanarayana1640 13 วันที่ผ่านมา +12

    Congratulations mam garu 🙏🙏

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 12 วันที่ผ่านมา +11

    గత హోంమంత్రి అనంతబాబు మిదా చర్య తీసుకోలేదు
    కానీసము మీరు అయినా అనంత బాబు యాక్షన్ ఉంది ?

  • @Krishtalks27
    @Krishtalks27 13 วันที่ผ่านมา +7

    Fantastic qans by etv journalist -Nagaraju garu ,good job ….

  • @SivaSankar-hz2wt
    @SivaSankar-hz2wt 12 วันที่ผ่านมา +2

    ఇలాంటి వాళ్ళు ఒక్కడు ఒక్కడు కూడా లేడు పోయిన దరిద్రం పాలనలో కింది స్థాయి సిబ్బందిని ఎంత నరకయాతన పెట్టాడు వాడు ఎంత మంది ఆర్థికంగా ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళ పిల్లల వాళ్ళ భార్యలు ముండా మోపించిన ఉసురు ఊరికే పోదురా వాళ్ళ కి టైం కి రావాల్సినవి సరిగా ఇవ్వకుండా పిల్లలుకు ఫీజులు అప్పులు తెచ్చి కట్టారు వాళ్లను సర్వనాశనం చేసిన నిన్ను దేవుడు ఎలా వదులుతాడు ఇప్పుడు ని వంతు మొదలు ఇక దింట్లో డౌట్ లేదు🙏భగవంతుడు ఉన్నాడు

  • @user-ox1vu1ns9d
    @user-ox1vu1ns9d 13 วันที่ผ่านมา +5

    Congrats Mam❤
    From
    V I Z A G❤

  • @arunkumarpolu
    @arunkumarpolu 13 วันที่ผ่านมา +5

    All the best Madam!

  • @KodaBalayyadora
    @KodaBalayyadora 12 วันที่ผ่านมา +2

    హోమ్ మంత్రి అనేది డంబి వాళ్ళకే ఇస్తాను,వాళ్ళకి పవర్ ఉండదు...

  • @majnusquare.
    @majnusquare. 12 วันที่ผ่านมา +4

    Sugaali Preethi case ki oka conclusion ni thendi ika Aina..

  • @seetharamaiahbandarupalli3750
    @seetharamaiahbandarupalli3750 12 วันที่ผ่านมา +2

    ఇది కదా దేవుని స్క్రిప్ట్ అంటే!! వడ్డీతో సహా లెక్క తేల్చాలి మేడం!!

  • @vijaykharafi
    @vijaykharafi 12 วันที่ผ่านมา +2

    Best of luck you deserve the this chance

  • @sahadevareddyoram6384
    @sahadevareddyoram6384 9 วันที่ผ่านมา

    మీరు మాట్లాడుతూనే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది మేడం.చంద్రబాబు గారి స్కిల్ ప్రతి విషయం లోను కనిపిస్తుంది. You are efficient home minister. You are deserved for this post.

  • @YashodaAmboji
    @YashodaAmboji 13 วันที่ผ่านมา +3

    I really appreciate vangalapudi anitha akka

  • @gopigopi551
    @gopigopi551 11 วันที่ผ่านมา +2

    Super

  • @meerashaik7190
    @meerashaik7190 13 วันที่ผ่านมา +21

    Jai janasena tdp

  • @kandrathivijayakumari1028
    @kandrathivijayakumari1028 12 วันที่ผ่านมา +1

    Congratulations Anithagaru

  • @bharathigudelu9960
    @bharathigudelu9960 12 วันที่ผ่านมา +1

    Hearty congratulations madam garu

  • @kmrs1435
    @kmrs1435 12 วันที่ผ่านมา +2

    Congrats and all the best Mam...👍🌷🌷🌷👍

  • @ramaraoyerramalli3423
    @ramaraoyerramalli3423 12 วันที่ผ่านมา +1

    Very best wishes n blessings

  • @jyothivitkar439
    @jyothivitkar439 12 วันที่ผ่านมา +2

    Congratulations sister 😍😍😍

  • @gosunagaraju8773
    @gosunagaraju8773 8 วันที่ผ่านมา

    ఓం మంత్రి అనిత గారికి ఖమ్మం జిల్లా గుడిమల్ల గ్రామం తెలంగాణ మీ శ్రేయోభిలాషి శుభాకాంక్షలు

  • @nagabhushana1150
    @nagabhushana1150 13 วันที่ผ่านมา +2

    Congratulations and wish you all the best in your endeavors.

  • @syamkumar8896
    @syamkumar8896 13 วันที่ผ่านมา +2

    Congratulations

  • @ram58
    @ram58 11 วันที่ผ่านมา +1

    Congratulations madam garu

  • @srikanthyelakanti489
    @srikanthyelakanti489 12 วันที่ผ่านมา +1

    Congratulations madam from Telangana

  • @srinivasaraoitamsetty2042
    @srinivasaraoitamsetty2042 12 วันที่ผ่านมา +1

    శుభాకాంక్షలు మేడమ్ 💐💐💐

  • @Bhagyamma-to8pm
    @Bhagyamma-to8pm 13 วันที่ผ่านมา +2

    Congratulations 🎉 amma👌🙏✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺

  • @kondalaraoinakoti
    @kondalaraoinakoti 12 วันที่ผ่านมา +1

    Thankyoumedam

  • @vasapalliswathi6799
    @vasapalliswathi6799 7 วันที่ผ่านมา

    Congratulations Anitha Garu 🎉🎉🎉

  • @shaliniammu865
    @shaliniammu865 12 วันที่ผ่านมา +3

    Super Aka garu 👃👃👃🌾🌾🌾🌾🌾💐💐💐💐💐💐👈✌️✌️✌️

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 13 วันที่ผ่านมา +5

    అభినందనలు మేడం.

  • @user-bs5pd3vr5x
    @user-bs5pd3vr5x 10 วันที่ผ่านมา +1

    Madam constable events నిర్వహించండి ❤❤❤❤❤

  • @rajnikranth3588
    @rajnikranth3588 12 วันที่ผ่านมา +2

    All the best 🤘

  • @WindsorPlaza-bg1xb
    @WindsorPlaza-bg1xb 13 วันที่ผ่านมา +6

    Jai janasena tdp 💐💐

  • @srinivasulu9054
    @srinivasulu9054 12 วันที่ผ่านมา +2

    Jai jai TDP leader

  • @chandrakala1414
    @chandrakala1414 12 วันที่ผ่านมา +1

    Heartily congratulations mam all the best ma God bless you for our bright peace healthy n future ❤

  • @ushavenkatalakshmi1793
    @ushavenkatalakshmi1793 12 วันที่ผ่านมา +2

    Super akka meeru

  • @lakshmiyarllagadda6283
    @lakshmiyarllagadda6283 12 วันที่ผ่านมา +1

    Congratulations madam

  • @user-ho4vw2hn9o
    @user-ho4vw2hn9o 12 วันที่ผ่านมา +1

    Congratulations all the best madam.

  • @sricontact-pf2tf
    @sricontact-pf2tf 12 วันที่ผ่านมา +1

    Congratulations mam

  • @SagiliHrudayaraju
    @SagiliHrudayaraju 13 วันที่ผ่านมา +6

    Congratulations madam thank you so much

  • @abnelectree8792
    @abnelectree8792 12 วันที่ผ่านมา +1

    congratulations madam,i am big fan of your intelligence and voice.....

  • @user-yf1kj3li9u
    @user-yf1kj3li9u 12 วันที่ผ่านมา +1

    Congrats mam.🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ramakrishnagokarla6337
    @ramakrishnagokarla6337 13 วันที่ผ่านมา +2

    Super ministargaru

  • @chnari956
    @chnari956 5 วันที่ผ่านมา

    Anitha medam gaariki dhanyavadhalu

  • @shilpanimmagadda4755
    @shilpanimmagadda4755 13 วันที่ผ่านมา +3

    please dont mention all the time SC, ST.

  • @gollanapallianuradha3731
    @gollanapallianuradha3731 12 วันที่ผ่านมา +1

    Very good anithagaru

  • @devasahayambodinagalla3261
    @devasahayambodinagalla3261 7 วันที่ผ่านมา

    ఆడబిడ్డల కు అదిక ప్రాధాన్యత
    33000ల ఆడబిడ్డ లు ఎక్కడున్నారొ
    తొందరగా వారిని వారి వారీ గమ్యాలకు పంపుతారని
    కోరుకుంటున్నారు
    ఎందుకంటే 33000.మహిళలును
    రంక్షించే ధన్యత మీకు పవన్కళ్యాణ్ గారికే దక్కిందని మేము గర్వపడుతున్నాము

  • @venkataraod89
    @venkataraod89 11 วันที่ผ่านมา

    daring & dashing women,
    all the best

  • @farooqqureshi2772
    @farooqqureshi2772 13 วันที่ผ่านมา +2

    Congratulations ma'am harthik again congratulations ma'am 🤝🤝🤝🤝🤝🎉🎉🎉🎉🎉🎉👌👌👌👌👍👍👍👍✌️✌️✌️✌️✌️🙏🙏🙏🙏🙏🙏

  • @user-lq3ye7bp7w
    @user-lq3ye7bp7w 11 วันที่ผ่านมา +1

    Akka nuvu super

  • @sagiliankaiah3938
    @sagiliankaiah3938 8 วันที่ผ่านมา

    Congratulations Medam garu 🎉🎉🎉

  • @ch.santoshkumarnaidu5315
    @ch.santoshkumarnaidu5315 12 วันที่ผ่านมา +1

    👏👏👏

  • @LokeshtheSolider
    @LokeshtheSolider 13 วันที่ผ่านมา +5

    TDP ki Pawan oka main Power💥
    #RIPYCP😢

  • @Mallavarapu.satish.Niharika136
    @Mallavarapu.satish.Niharika136 11 วันที่ผ่านมา +1

    Jai madiga jai vagalapudi jai pakaraopeta 💐💐🙏🙏👍👍👌👌

  • @user-lc7jl6uk3j
    @user-lc7jl6uk3j 12 วันที่ผ่านมา +4

    Jai bheem

  • @LadduBrothers1990
    @LadduBrothers1990 12 วันที่ผ่านมา +2

    💐💐💐👍

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 6 วันที่ผ่านมา

    Rocking mam Garu MAA sakhti bless you mam Garu ❤❤❤

  • @siripilliapparao4309
    @siripilliapparao4309 11 วันที่ผ่านมา +1

    Jai TDP Jai chandrnna Jai Amravati Jai pavananna jai lokesh anna Jai Balayya Jai Anita akka

  • @kbalu7147
    @kbalu7147 11 วันที่ผ่านมา +1

    వాళ్ళు చేసినారు మీరు చేస్తున్నాము అంటే వాళ్ళు కు మీకు తేడా ఏమిటీ

  • @ramakrishna3203
    @ramakrishna3203 13 วันที่ผ่านมา +21

    వనిత,సుచరిత ఎప్పుడైనా ఇలా మీడియాముందు దైర్యం గా మాట్లాడారా.జగన్ భజన తప్ప

  • @devarajuguruprasad1392
    @devarajuguruprasad1392 12 วันที่ผ่านมา +1

    Madam congratulations ❤❤❤❤❤❤

  • @dvnworldwinner
    @dvnworldwinner 12 วันที่ผ่านมา +1

    suitable candidate for right branch, aak the best madam, Jai NDA 👍

  • @majnusquare.
    @majnusquare. 12 วันที่ผ่านมา +2

    Aina madam raastra prjala kosam work cheyandi..
    Me nayakudu kosam kaadhu
    From

  • @savitribhavaraju8475
    @savitribhavaraju8475 9 วันที่ผ่านมา

    Chandra babu gari selection best. He appointed suitable person as a home minister...,thank u c
    .m Gary...

  • @artistkedarkarri9467
    @artistkedarkarri9467 11 วันที่ผ่านมา +1

    ఏ పార్టి వారి కైనా కక్ష సాడింపు లేకుండా
    గాంధీ శాంతి మార్గములొ ప్రజాస్వామ్యం లో

  • @explorewithannapurna
    @explorewithannapurna 13 วันที่ผ่านมา +7

    Great madem🎉

  • @Malisettypandurajj123-dg5so
    @Malisettypandurajj123-dg5so 13 วันที่ผ่านมา +5

    సూపర్ మేడం

  • @tsatyanarayana9911
    @tsatyanarayana9911 12 วันที่ผ่านมา +1

    Believe madam

  • @benarjivajje681
    @benarjivajje681 11 วันที่ผ่านมา

    Congratulations 🎉

  • @shaiksubansuban969
    @shaiksubansuban969 11 วันที่ผ่านมา +1

    🌹🌹🌹🌹🌹🌸🌸🌸🌸🌸.. Good. Good

  • @lakshmikonda9755
    @lakshmikonda9755 12 วันที่ผ่านมา +2

    Madam you are great God bless you. ట్రైనీ పోలీస్ మరియు ట్రైనీ లా స్టూడెంట్స్ నుంచి స్కూల్స్ కి పంపి మోరల్ గా ethical ga guide cheyali teachers cheptaru but ila kuda cheste crime rate taggavachhu

  • @vangalapudipaparayudu6214
    @vangalapudipaparayudu6214 11 วันที่ผ่านมา

    Congratulations medam garu🎉🎉🎉🎉🎉

  • @gorlimadhavarao7006
    @gorlimadhavarao7006 13 วันที่ผ่านมา +6

    కంగ్రాట్స్ మేడం గారు

  • @narsimhuluanupa5823
    @narsimhuluanupa5823 12 วันที่ผ่านมา +2

    జై జగన్

  • @nkoti6667
    @nkoti6667 10 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤❤❤

  • @dvrchannel6847
    @dvrchannel6847 11 วันที่ผ่านมา

    Excellent Medamgaru.

  • @bargavigantala6178
    @bargavigantala6178 12 วันที่ผ่านมา +1

    👌👏👏👏🙏🙏

  • @nkoti6667
    @nkoti6667 10 วันที่ผ่านมา

    Good madam❤❤❤

  • @sahadevareddyoram6384
    @sahadevareddyoram6384 9 วันที่ผ่านมา

    మేడం నేను రిటైర్డ్ SIని నేను ఉద్యోగంలో ఉండగా కొడుకు చదువు కోసం రాయచోటిలో పది సెంట్లు స్థలం తీసుకొన్నానుఅది వైసీపీ వాళ్ళు కబ్జా చేసారు. మేడం మేము పోలీస్ స్టేషన్ పిర్యాదు చేయడానికి పోతే మాపైనే కేసు నమోదు చేసారు మేడం. మా అబ్బాయికి పీజీ మెడికల్ సీట్ B CAT లో వచ్చింది మేడం నేను నా ఇల్లు తాకట్టు పెట్టి ఫీజు కట్టాల్సి వచ్చింది. ఇలాంటి అకృత్యాల వల్లే వైసీపీ ముండమోసిపోయింది మేడం. మాకు మీరైనా న్యాయం చేయండి మేడం. రాయచోటి లో ఎక్కడ చుసిన వైసీపీ వాళ్ళ భూకబ్జాలు మేడం.

  • @user-sf5gw8pl6x
    @user-sf5gw8pl6x 12 วันที่ผ่านมา +2

    Interw

  • @saiy6918
    @saiy6918 10 วันที่ผ่านมา

    అమ్మ నమస్కారం 🙏మీరు బాగా చేస్తారని ఆశిస్తున్నాంTq అమ్మా

  • @PANWORLDMOVIELOVERS
    @PANWORLDMOVIELOVERS 10 วันที่ผ่านมา

    THOLU THIY DARLING 🔥🔥🔥🔥🔥🔥...AA BULUGU BATCH GAALLANI ..MIMMALNI YENNO MAATALU ANDI AA ROJA... INKAA NOTI DOOLA DURVAASUDU NANI .,,PERNI NANI....INKAA ANIL ...VALLABHA NENI VAMSI...BORUGADDA ANIL... .LOVE FROM BANGALORE... ❤❤💕💕❤❤💕💕❤❤❤❤ALL THE VERY BEST 👍👍👍👍👍👍

  • @sudharanigidda2210
    @sudharanigidda2210 10 วันที่ผ่านมา

    Congratulations Anitha jayam

  • @gujjalashashibhushanrao8711
    @gujjalashashibhushanrao8711 12 วันที่ผ่านมา +1

    కట్టబెట్టరు అనే పదం వాడుతున్నారు ఇది కరెక్టు ఏనా.

  • @mpurushotham9492
    @mpurushotham9492 11 วันที่ผ่านมา +1

    Medam.. Home. Gaurds.. Samasyalu.. Pariskaram.. Chestarani.. Asitsnnamu.. 🎉🎉🎉🎉🎉

  • @dharmorakshatirakshithah818
    @dharmorakshatirakshithah818 13 วันที่ผ่านมา +2

    Police patrolling penchaali entha la ante every village ki daily patrolling ki ravali avasaram ayite police manpower double cheyyandi kothavariki jobs release cheyyandi.... Please...