Nagamani Bhavitha | పాములా మారిపోతున్న అమ్మాయి... | Real Story Of A Woman | KRTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ค. 2024
  • Nagamani Bhavitha | పాములా మారిపోతున్న అమ్మాయి... | Real Story Of A Woman | KRTV
    #nagamani #nagadevatha #snake #realstory #nagarani #oldtemple #astrology #shoking #pamungkas #interestingfacts #krtv #anchorlavanya
    KR TV is an official TH-cam Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, latest happenings and other social media viral news exclusively on KR TV.
    KR TV is always at the forefront in providing it's users with a variety of contents politicians interviews, interviews with astrologists, Devotional Interviews.
    🔔 Subscribe 🔔 KR TV For More Interviews | 9441185152 |

ความคิดเห็น • 1.1K

  • @yasodaguntreddi8044
    @yasodaguntreddi8044 3 วันที่ผ่านมา +154

    Shorts chuse full vedio chudadaniki vachena vallu like vesukondi

  • @poojasankalpadarshanam
    @poojasankalpadarshanam 9 วันที่ผ่านมา +68

    భవితకు నేను కూడా గుడి తరం నుంచి సపోర్ట్ గా ఉంటాను ఆ శివుడు తప్పకుండా ప్రజలలోకి వచ్చి ఈ పాపాలను హరించాలి న్యాయాన్ని రక్షించాలి ఆ పరమశివుడు నీకు తప్పకుండా సపోర్ట్ చేయాలి ఆశక్తి రావాలి ఆ తండ్రి నీకు ఎల్లవేళలా రక్షగా ఉంటాడు

    • @gundagirija7537
      @gundagirija7537 7 วันที่ผ่านมา +1

      వాళ్ళ బాధ వాళ్ళకి తెలుసు భవిత జీవితంలో దైవ కార్యము చేసేది ఉందేమో అందుకే ఇలా అంటుందేమో వాళ్ళ కొద్ది సపోర్ట్ గా ఉండండి ప్రతి ఒక్క చైనాలో కూడా చెప్తున్నాను ఎందుకంటే దైవ శక్తి మాత్రం ఉంటుంది బ్రహ్మంగారి చరిత్రలో కూడా కొన్ని మహిమలు చూపబడతాయి అని ఉంది అది ఇదేనేమో ఈమెకు టెస్టులు అయిపోయాక నార్మల్ గా ఉంటే ఒకసారి చూడడంలో తప్పేం లేదు కదా నిజంగా దైవ కార్యమైతే కావచ్చు డాక్టర్ పరీక్షల్లో ఏమి తెలియకపోతే ఒకసారి చూడండి ఒకసారి మీరు హెల్ప్ చేయొచ్చు కదా చాలా సఫర్ అవుతున్నారు దైవ కార్యాలు చేయడానికి ఇలాంటివారిని కూడా పుట్టించొచ్చు కదా డాక్టర్ పరీక్షలు నిజం ఏంటో తేలని

    • @umadeviravinder6217
      @umadeviravinder6217 6 วันที่ผ่านมา +1

      Inta amayakanga unnarenti meeru

    • @kovvadadineshkumar7522
      @kovvadadineshkumar7522 6 วันที่ผ่านมา +1

      Evarrara miru antha

    • @user-go6rs3zm6d
      @user-go6rs3zm6d 5 วันที่ผ่านมา

      ​@@kovvadadineshkumar7522పిచోళ్లు 😅😅😅

  • @aishwaryam5270
    @aishwaryam5270 7 วันที่ผ่านมา +41

    Her mom is genuine 😢
    Her struggle might be real

  • @arjunnaidu6341
    @arjunnaidu6341 13 วันที่ผ่านมา +71

    ఈ అమ్మాయి మానసిక పరిస్థితిని గమనించి,ఏ మాయ గురువో పాపను కబళించక ముందే.. మానసిక వైద్యులను సంప్రదించి జాగ్రత్త పడటం మంచిది

  • @poojasankalpadarshanam
    @poojasankalpadarshanam 9 วันที่ผ่านมา +33

    మేడం గారు మీరు కూడా ఆన్సర్ గా మంచి ప్రశ్నలు వేస్తున్నారు ప్రజలకు అవగాహన కలిగించాలని చాలా బాగా మంచిగా అడుగుతున్నారు మీకు ధన్యవాదాలు

  • @madhumakkalla6857
    @madhumakkalla6857 17 วันที่ผ่านมา +150

    ఈ ఇంటర్వ్యూ ఏదో పౌర్ణమి రోజు చేయండి లైవ్ లో తెలిసిపోతుంది గా

    • @Sowmya-r5g
      @Sowmya-r5g 11 วันที่ผ่านมา +6

      Appudu thelisipothundhi ani ame interview ki raadhu kadhaaa😂

    • @korrasailal4510
      @korrasailal4510 5 วันที่ผ่านมา +2

      Nice question

    • @Joshsrinu777
      @Joshsrinu777 3 วันที่ผ่านมา

      super bro

  • @chinnureddy5187
    @chinnureddy5187 4 วันที่ผ่านมา +14

    భవిత మాటలు చాలా నిజం కనిపిస్తుంది నిజానికి దైవ రహస్యాలు బయట పెట్టరు ఎవరేమనుకున్నా చెప్పరు వాళ్ళు

  • @kollavenkataramanaiah1652
    @kollavenkataramanaiah1652 22 วันที่ผ่านมา +22

    Amma
    Let this information spread and people will come from other countries and study her so that they may extend support her.

  • @RajKumar-if6hh
    @RajKumar-if6hh 20 วันที่ผ่านมา +179

    ఆమె అంత టెంపుల్ కింద ఇంకో గుడి ఉంది అని చెప్తుంది టీవిల్లో కూర్చొని చర్చలు చేయడం కంటే.. ఒకసారి తీసుకెళ్తే బావుంటుంది అని నా అభిప్రాయం

    • @mouni___mona
      @mouni___mona 13 วันที่ผ่านมา +3

      Temple kindha temple untey snakes bytaki vastayi kadha ,,,,amey history lu chaduvkoni Ela famous kosam drama chesthundhi,,,,,, public ni fool chesthundhi

    • @RajKumar-if6hh
      @RajKumar-if6hh 13 วันที่ผ่านมา +2

      @@mouni___mona పాయింటే 👌

    • @princesdady.
      @princesdady. 10 วันที่ผ่านมา +1

      Avnu

    • @YallavvsatyanarayanaYalla
      @YallavvsatyanarayanaYalla 9 วันที่ผ่านมา +1

      Pointey 😂

  • @bachusandhyarani2589
    @bachusandhyarani2589 10 วันที่ผ่านมา +4

    జరిగేవి తెలియడం పెద్ద విషయం కాదు ఈరోజుల్లో చాలా మందికి జరిగేవి కళల రూపంలో కానీ ఏదో ఒక రూపంలో తెలుస్తూ ఉంటాయి నేను చాలా మంది నాకు కూడా ఇంతకు ముందు బాగా తెలిసేవి ప్రపంచంలో ఎక్కడో జరిగే విషయాలు కనిపించేవి నీవు చాలా కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు నా వయసు 50 పైనే ఉన్నాను అంతమాత్రాన నేను ఎవ్వరిని సంప్రదించలేదు ఏ మీడియాకు వెళ్లలేదు బాంబు పేలే విషయం నాకు ముందుగానే కనిపించింది కాకపోతే అర్థం కాలేదు జరిగిన తర్వాత అర్థమయింది భారత్లో బాంబు పేలిన విషయం తలపడింది ఎలా అంటే నేను మా పాపను తీసుకుని భార్గవి వెళితే అక్కడ బాంబు పేలినట్లు నేను ఆ విషయం ఎవరితో కూడా చెప్పలేదు చెబితే పగలబడి నవ్వుతారు అలాంటివి ఎన్నో జరుగుతాయి ఒక పెద్ద విషయమే కాదు నన్ను అడిగితే కొన్నిసార్లు మన మనసే మనకు మనకు చెబుతోంది నాకే కాదు చాలా మందికి కలల రూపంలో జరిగేవి తెలుస్తూ ఉంటాయి మళ్లీ చెబుతున్నాను ఇది పెద్ద విషయమే కాదు అసలు కవిత వాళ్ళు ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు ఎందుకు వీడియోలు సంప్రదించారు అర్థం కావడం లేదు

  • @srinivasgoud4675
    @srinivasgoud4675 22 วันที่ผ่านมา +139

    ఒక అవకాశం ఇచ్చి చూద్దాం నిజంగా ఆ గుడిలో దేవత విగ్రహాలు ఉంటే అమ్మాయి చెప్పింది నిజం అవుతుంది కదా ఒకవేళ లేకపోతే అప్పుడు అందం అప్పుడు అడుగుదాం గట్టిగా చెప్పావు కదా నిజంగానే ఉన్నారు దేవతలు అన్నావు కదా అని అడుగుదాం

    • @sravanthiworld
      @sravanthiworld 21 วันที่ผ่านมา +8

      Idi best idea andi...once tesesi chusthe akda unte ok lednate Vella sodi gola tapputundi ...gudilekpothe idarni pichi hospital lo petachu

    • @kuaait3430
      @kuaait3430 20 วันที่ผ่านมา +3

      Awnu.ok.Aavakasam.eedham😊

    • @prasad_view
      @prasad_view 20 วันที่ผ่านมา +4

      Bro manam anukunantha simple kadhu bro

    • @DivyatejaLakkam
      @DivyatejaLakkam 19 วันที่ผ่านมา +3

      Vigrahalu petti chupiste,e ammayi suman TV interwelo somavaram,mangalacharan Pooja kacchithanga Nene chesta annadhi e TV interwelo nenu asalu poojalu cheyanu antundhi chudandi

    • @DivyatejaLakkam
      @DivyatejaLakkam 19 วันที่ผ่านมา

      Suman TV intervewlo kadhu andhraparaba life chanelo chesaru vinandi

  • @harikrishnaas1854
    @harikrishnaas1854 25 วันที่ผ่านมา +10

    అమ్మ భవిత దేవుడ్ని నమ్ముకో మంచి గురువుని నమ్ముకో ని భాధ పోతుంది ఒక ఉన్నతమైన మనిషి గా తయారవ్వు

  • @AquaQnGaming7777
    @AquaQnGaming7777 26 วันที่ผ่านมา +18

    Maku timepass veellu, media vallaku oka matter. Anchor matram super abba manchiga adugutundi. Doctor garu clear ga chepparu, vallu emi chepparo telidu kani Naku no clearance ani😊😊

  • @nagabhushanamthammishetti2102
    @nagabhushanamthammishetti2102 22 วันที่ผ่านมา +120

    ఎర్రవరం లో 13 సంవత్సరాల బాలునిపై లక్ష్మీనరసింహస్వామి పూర్వకముగా పైకి వచ్చి ఆ దేవుడు వెలసిన చోటు చూపించాడు ఇప్పుడు అక్కడ ఒక జాతర లెక్క నడుస్తుంది ఈ అమ్మాయి చెప్పేది కూడా నిజమే కావచ్చు

  • @nagarajumungara765
    @nagarajumungara765 25 วันที่ผ่านมา +302

    మేడం లైవ్ లో నాగస్వరం ఆన్ చేయండి

  • @user-el1gz1ou7r
    @user-el1gz1ou7r 21 วันที่ผ่านมา +14

    సరైన విధంగా ఉంటది మేడం జరుగుతుంటాయి ఇలాంటివి మరి గత చేయ పూర్వజన్మలో ఈ కలియుగం లే కదా వెంకటేశ్వర స్వామి పని కొండ మీద ఉన్నారని ఒకరికి చెప్పడమే కదా తెలిసింది ప్రజలకి ఇది కూడా అలాగే అనుకోవచ్చు కదా

  • @user-vn2ds4cd2h
    @user-vn2ds4cd2h 23 วันที่ผ่านมา +103

    హలో యాంకర్ గారు ముందు వాళ్ళ ఇద్దరిని ఎర్రగడ్డ హాస్పిటల్ కి జాయిన్ చేయండి ఎంత డబ్బు ఖర్చు అయినా నేను ఇస్తాను

  • @rikkysri6641
    @rikkysri6641 4 วันที่ผ่านมา +5

    Very good ఆంకర్ manchi quitions adigaru

  • @RaviB-f4g
    @RaviB-f4g 20 วันที่ผ่านมา +10

    Excellent video super thrilling

  • @hemalathal6054
    @hemalathal6054 22 วันที่ผ่านมา +29

    Anchor lavanya garu. You are beautiful and intelligent. Interview chesthunna vidhanamu me smile me talent bagundi. And bhavitha papa manchi telivi kaligina ammayi

    • @youthadda9850
      @youthadda9850 14 วันที่ผ่านมา

      Mokam m laaga vundhi beautiful antav endhi swamy

  • @artsandvlogs2711
    @artsandvlogs2711 23 วันที่ผ่านมา +77

    భవిత మాట్లాడేది ప్రతీది డైర్యంగా,సూటిగా ఎలాంటి జంకు లేకుండా మాట్లాడుతుంది....ఫేస్ లో కూడా ఎలాంటి fake కనిపించట్లేదు....నేను కూడా observe చేశాను...ఎందుకో ఇది true ఏమో అనిపిస్తుంది😊

    • @user-lw7kc8hf5k
      @user-lw7kc8hf5k 20 วันที่ผ่านมา +4

      Chaala questions ki answer chepakunda skip chestundi .. cheppakudadhu Ani... this proves she is fake

    • @madhumika..
      @madhumika.. 20 วันที่ผ่านมา +2

      ado transe lo undi pichidi😂

  • @Sanjana-zb3jl
    @Sanjana-zb3jl 26 วันที่ผ่านมา +66

    చాలా తెలివి గా మాట్లాడుతుంది అమ్మయి సమాజం నీ మైండ్ గేమ్ ఆడుకుంటున్నది పక్క 100పరీసెంట్ నిజం జై భవాని 🕉️

    • @lokeshyadav8157
      @lokeshyadav8157 25 วันที่ผ่านมา +3

      No doubt 😂

    • @mouni___mona
      @mouni___mona 13 วันที่ผ่านมา

      Nijam eda undhi ame asalu clear ga m chepthaledhu famous avadam kosam drama chesthundhi​@@lokeshyadav8157

  • @SrinivasReddy-xz5vm
    @SrinivasReddy-xz5vm 16 วันที่ผ่านมา +12

    🙏🏻 మేడం మీ పూర్తి వీడియో చూశాను ఇది నిజం నమ్మొచ్చు లేదు తల్లి నీ మాటలు గాంభీర్యం నీ ధైర్యం కనబడుతుంది చాలామందికి కనపడుతుంది ఎవరు ఏమనుకోరులే

  • @gauravrider5914
    @gauravrider5914 25 วันที่ผ่านมา +124

    దయచేసి ఆ అమ్మాయిని ఎవరు కించ పరిశుద్ధ మనము కొన్ని కొన్ని నమ్మాల్సి వస్తుంది మనము దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నాము ఇది రియల్ అనుకోవచ్చు ఎవరైనా అది అబద్ధమని పొట్టి వద్దు దయచేసి అర్థం చేసుకోండి అమ్మాయిని

    • @saspur1100
      @saspur1100 25 วันที่ผ่านมา +2

      Live pls

    • @pola.adhiripola.1696
      @pola.adhiripola.1696 24 วันที่ผ่านมา +10

      పాములు మధ్య కూర్చోబెడితే అప్పుడు బయటపడుద్ది బండారం.

    • @SravanthiChannel
      @SravanthiChannel 22 วันที่ผ่านมา +1

      Ohh picchekkinda inkenti clear ga telustundiga mind poyindani

    • @gvkacharya2987
      @gvkacharya2987 17 วันที่ผ่านมา +2

      ఈ ప్రపంచం లో నమ్మలేని నిరుపించలేని, నిజాలు చాలా ఉంటాయి. కాని ఎవరైనా అమ్మాయి మాటల్లో చెప్పె విషయాన్ని ప్రత్యక్షంగా చూస్తేకాని నమ్మలేము.

    • @mouni___mona
      @mouni___mona 13 วันที่ผ่านมา

      ​@@pola.adhiripola.1696correct ga cheparu thanu motham dramaa chesthundhi public ni fool chesthundhi

  • @leos4778
    @leos4778 25 วันที่ผ่านมา +7

    Thank you KRtv...mee channel lo interview chusaka komcham clarity vachindi

    • @Socialwellbeing-x4r
      @Socialwellbeing-x4r 6 วันที่ผ่านมา +1

      Em ani bro Naku cheppara

    • @sandhyasan1486
      @sandhyasan1486 5 วันที่ผ่านมา +1

      Adhe kada em clarity vachindhi andi naku ayty full confused

  • @yaminibhukya8662
    @yaminibhukya8662 23 วันที่ผ่านมา +59

    ఒక పాము తీసుకో వచ్చి ఆమె మెడ పెట్టండి అపుడు తెలుస్తుంది 😮😮😅

  • @sspudi4131
    @sspudi4131 13 วันที่ผ่านมา +2

    Interview done in depth.

  • @thevk7807
    @thevk7807 25 วันที่ผ่านมา +10

    A papa cheppedhi nijamemo okkasari ardam chesukuni vallaki help chesthe bagundu

  • @devikalakoti4126
    @devikalakoti4126 17 วันที่ผ่านมา +142

    నాగపంచమి సీరియల్ బాగా చూసి నట్టు ఉంది

    • @akneshlatike8081
      @akneshlatike8081 13 วันที่ผ่านมา +5

      1 year lo Nvu big prblm paduthavu pakka
      Appudu nvu serial chusee solution chesukoo

    • @akneshlatike8081
      @akneshlatike8081 13 วันที่ผ่านมา +3

      Om kṛṣṇāya vāsudevāya haraye paramātmane.
      praṇataḥ kleśanāśāya govindāya namo namaḥ ..

    • @naveenmandhapallinaveen3792
      @naveenmandhapallinaveen3792 9 วันที่ผ่านมา

      Hello

    • @BhanuprayaMuderaj
      @BhanuprayaMuderaj 8 วันที่ผ่านมา

      S 😅😂 sister

    • @rolexarjunyt3327
      @rolexarjunyt3327 6 วันที่ผ่านมา

      😂😂

  • @tantra407
    @tantra407 16 วันที่ผ่านมา +26

    ఈమెకు మెంటల్ డిసీస్ మానసిక ప్రవృత్తి దెబ్బతిన్నది పిల్లలు ఎదిగే క్రమంలో యవ్వనం చాలా పెద్ద పాత్రత పోషిస్తుంది సమాజం గురించి తెలుసుకునే సమయం అది చిన్ననాటి నుంచి చూసినవి విన్నవి మన ఆలోచనలు సొసైటీలో ఇంట్రాక్ట్ అవుతున్నప్పుడు మన మెంటల్ హెల్త్ సమాజ ధోరణికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు రియాల్టీ ని ఫేస్ చేయలేకపోవడం మానసికంగా దుఃఖాన్ని కలగజేస్తుంది అందుకే విద్యా చాలా అవసరం అలాంటి మానసిక ధోరణి లో నుంచి ఈమె నాగదేవతను అలాంటి ఆలోచన చాలా ఇష్టం ఈమె ఇష్టం మీదనే ఊహించుకొని ఆమె ఇలా తయారైంది వాస్తవానికి విగ్రహాలు గుడి ఇవన్నీ ఒక మెంటల్ హెల్త్ మీద చాలా ప్రభావం చూపి ఎందుకంటే ఇవన్నీ అభూత కల్పన మీద ఆధారపడి ఉంటాయి ఈమని వెంటనే సైకలాజికల్ డాక్టర్ కి చూపించి ఈమెకు చాలా కాలం పాటు కోర్స్ డాక్టర్ పర్యవేక్షణలో ఉంచాలి మీరు అనుకుంటున్నా టు ఇది చిన్న విషయం కాదు ఈమె లైఫ్ స్పాయిల్ అవుతుంది

  • @srivenichanakya8464
    @srivenichanakya8464 23 วันที่ผ่านมา +48

    పాముల మారుతున్నప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని ఫోటో /వీడియో తీసి చూపియమనంది ప్రూఫ్..

  • @user-he8mg4pm4i
    @user-he8mg4pm4i 25 วันที่ผ่านมา +25

    Anchor is asking correct questions. Nice

  • @user-eq3fc7oj3o
    @user-eq3fc7oj3o 25 วันที่ผ่านมา +80

    ఒకసారి పాముల మారమ్మ నండి నమ్ముతాము😊

  • @user-ye7sx4kd3o
    @user-ye7sx4kd3o 16 วันที่ผ่านมา +49

    పాప నాగపంచమి సిరియల్ బాగా చుస్తున్నట్టుంది

    • @padmaesu6127
      @padmaesu6127 15 วันที่ผ่านมา

      Nagapanchami serial raledu kada

    • @user-ye7sx4kd3o
      @user-ye7sx4kd3o 15 วันที่ผ่านมา

      మా టివి లో వచ్చేది 3నెలలు అవుతుంది ఐపోయి

    • @LaxmanmMilaram
      @LaxmanmMilaram 7 วันที่ผ่านมา

      Papa TV chudadhu

  • @GokaChinnarao-jm1ut
    @GokaChinnarao-jm1ut 25 วันที่ผ่านมา +67

    దయచేసి అందరు నమ్మండి,
    విజయనగరంలో ఉన్న గుడిని బయటికి తీయడానికి అందరూ సహాయం ఎంతో అవసరం
    ఇది దైవ కార్యం.

    • @sravanidakamarri9000
      @sravanidakamarri9000 24 วันที่ผ่านมา

      Vijayanagaram lo ayakkada gudi adhi

    • @pola.adhiripola.1696
      @pola.adhiripola.1696 23 วันที่ผ่านมา +4

      @@GokaChinnarao-jm1ut మొత్తం ఎర్రగడ్డ బ్యాచ్ లా ఉన్నారు. బహుశా చుట్టాలేమో

    • @sravanthiworld
      @sravanthiworld 21 วันที่ผ่านมา

      ​@@pola.adhiripola.1696adekada ayina kuda Vella batch laage unaru

    • @VanajaPotti
      @VanajaPotti 20 วันที่ผ่านมา

      Poyi poyi maa Vizianagaram medha paddaru maku maa paidithalli ammavaru vunnaru amma

    • @vishnuprasad2071
      @vishnuprasad2071 17 วันที่ผ่านมา

      😂😂😂

  • @bhavya1993
    @bhavya1993 17 วันที่ผ่านมา +12

    Host chala cool and decent ga cute ga interview chestunnaru I liked itt❤❤❤❤❤❤❤

  • @kumariap290
    @kumariap290 22 วันที่ผ่านมา +43

    ఒకసారి నాదాశ్వరం ప్లే చేయండి ప్లీజ్ తెలుస్తుంది నిజమైన పాము లక్షణాలు కనపడతాయి

    • @ramasaradhinamburi
      @ramasaradhinamburi 21 วันที่ผ่านมา +2

      Correct andi

    • @charansakay6637
      @charansakay6637 19 วันที่ผ่านมา +1

      Exactly okaru kuda nagaswaram play cheyaledu sare sound vini tanu act chesina kuda evaru kuda full moon day roju ndku interview cheyatledu

    • @godwillbless3853
      @godwillbless3853 17 วันที่ผ่านมา +1

      Pavarnami roju interview cheyandi.....skin maarpu kanapadthundi aanaru ga

  • @samathaerrabapu7976
    @samathaerrabapu7976 25 วันที่ผ่านมา +49

    నాగిని సీరియల్ ఎఫెక్ట్ అంత అమ్మాయిని మంచి డాక్టర్ కి చూపించండి మేడం

    • @nikhilnikhil8233
      @nikhilnikhil8233 25 วันที่ผ่านมา +2

      😅😅

    • @user-gq3vl7bc9p
      @user-gq3vl7bc9p 23 วันที่ผ่านมา

      Nijame sir

    • @buddhasanthoshirupa3749
      @buddhasanthoshirupa3749 22 วันที่ผ่านมา

      Serial chusindho ladho asalu chustunna manake Ila ga 😂avuthundha yenti ooori nayano yemi jarugutundhi

    • @Anandbabu-np1ny
      @Anandbabu-np1ny 22 วันที่ผ่านมา

      మెంటల్ రాణి అలియాస్ భాభీత

  • @user-kp8sy1gh2e
    @user-kp8sy1gh2e 15 วันที่ผ่านมา +6

    Om nama sivaya jai naagamma jai jai naagamma

  • @yamunamedi
    @yamunamedi 23 วันที่ผ่านมา +12

    Nuv nagini iyethe naga bandhanam unna పద్మనాభ swami temple nagabandanam tiyamani chappandi

  • @UmaDevi-cm3hs
    @UmaDevi-cm3hs 25 วันที่ผ่านมา +72

    NAGINI SERIOL EFFECT 😁😁😁😁😁😁😁😁😁😁

  • @annapurna851
    @annapurna851 22 วันที่ผ่านมา +12

    చాలా తెలివైన సమాధానాలు

    • @mouni___mona
      @mouni___mona 13 วันที่ผ่านมา +1

      Thana hand lo snake echi matalu chepamanu ,,motham natakalu chesthundhi public ni fool chesthundhi

    • @satyavani4717
      @satyavani4717 6 วันที่ผ่านมา

      Yevvado chethabadi chesi untaru ala thaiyaraindi😂😂😂

    • @gowthamierugu8859
      @gowthamierugu8859 วันที่ผ่านมา

      Nuvve kadhaa​@@satyavani4717

  • @sagilirajakumari-zz9gs
    @sagilirajakumari-zz9gs 23 วันที่ผ่านมา +41

    కొన్ని నమ్మాలి. Heart full గా నమ్ముతున్నాను

    • @nagarai4807
      @nagarai4807 19 วันที่ผ่านมา

      ముందు తన లైఫ్ ని కూడా పాటించు కోకుండా పోరాడుతుంది నేను అమ్మాయి కి సపోర్ట్ చేస్తున్న ఒకడి గొడవ నాకు ఎందుకు

    • @mouni___mona
      @mouni___mona 13 วันที่ผ่านมา

      Ela support chestharu talli asalu amey m chepthaledhu m kanipistundhi m jaruguthindhi ani chepthaledhu ,,, study ledhu kabatti famous avadam kosam drama chesthundhi

    • @sagilirajakumari-zz9gs
      @sagilirajakumari-zz9gs 13 วันที่ผ่านมา

      @@mouni___mona yenduko teliyadu

  • @BabureddyBabureddy-ml8py
    @BabureddyBabureddy-ml8py 26 วันที่ผ่านมา +45

    దేవుడు ఉన్నాడు🙏🙏🙏🙏🙏

    • @nandeboinakasaiah
      @nandeboinakasaiah 16 วันที่ผ่านมา

      ఈమె చెప్పేది అన్ని విషయాలు ఇలాంటి మనిషి నంద్యాల జిల్లాకూడా ఉన్నారు ఆమె గాలిలో లేచి పోతుంది ఎక్కడికైనా వెళ్తుంది సెకండ్ల మీద ఎవరు ఏమి మాట్లాడుకుంటున్నారో మొత్తం అక్కడినుంచి చెప్పగలరు గత జన్మ రహస్యాలు మొత్తం తెలుసు ఈ పాప చెప్పేది అన్ని కరెక్ట్

    • @mouni___mona
      @mouni___mona 13 วันที่ผ่านมา +1

      ​@@nandeboinakasaiahnuvu kuda poyi sankes tho purva rahasyalu thelusukoni chepuuu motham fool cheyandi public niiiiiiii ,,, m manushulu snake is a just animal

  • @lakshmideviandshyamala
    @lakshmideviandshyamala 16 วันที่ผ่านมา +15

    ఇది సత్యం మనుషులకి అర్థం కాదు హా సత్యం చెప్పడం కుదరదు చెప్పాలన్న adoo ఒక టైమ్ అంతే కావలసినప్పుడు కుదరదు కుదరాలంటే ఫ్రాణంలో franmnga దేవుని జ్ఞానంలో ఉన్నవాళ్ళకి మాత్రమే అర్థం ఐతుంది సాధారణ మనుషులకి చెప్పిన అర్థం కాదు పిచ్చి అనుకుంటారు జరగ బోయేది మాత్రమే చూడాలి దైవ రహస్యం చెప్పడం కుదరదు😊

  • @user-tc7dc7pt3h
    @user-tc7dc7pt3h 22 วันที่ผ่านมา +32

    నాగరాజు నాగరాణి ఆ దేవతలే అమ్మాయికి ఫైనాన్సర్ గా సపోర్ట్ చేయాలి

    • @Chinnaririssika
      @Chinnaririssika 22 วันที่ผ่านมา +1

      😂😂

    • @madhumika..
      @madhumika.. 20 วันที่ผ่านมา

      madyalo nannenduku invlove😂

    • @laxmanlucky1499
      @laxmanlucky1499 19 วันที่ผ่านมา

      😂😂😂😂

    • @DattatreyaGuru-du1ie
      @DattatreyaGuru-du1ie 19 วันที่ผ่านมา +1

      Anchor ebbandi pettakunda chala baga interview chesaru kani ye naga Kanya inthaki veg or non veg 😮

    • @MarthaBaby-ew9bw
      @MarthaBaby-ew9bw 19 วันที่ผ่านมา

      దీనికి మెటల్

  • @ONWARDgaming18131
    @ONWARDgaming18131 8 วันที่ผ่านมา +17

    Sister I will support you ❤ because I am thinking that I can believe you 😊

    • @ONWARDgaming18131
      @ONWARDgaming18131 5 วันที่ผ่านมา

      Who liked my comment thank you because you the people understand why I was supporting ❤

  • @srrenuka8202
    @srrenuka8202 25 วันที่ผ่านมา +32

    దైవ రహస్యంలో శిక్ష ఉంటుంది అంటే అవి భదలతో మూడి పడి ఉంటాయి అవిత చెప్పేది నిజం Plz దయచేసి నమ్మండి దైవ ఉద్దేశానికి తెలంగాణ కర్ణాటక కులాలు మతలేమి ఉండవు నేనైనా కూడా యాల నమ్మించాలి Plz కామెంట్ తీసుకోండి నాకుకూడ కొన్ని గుర్తుకు ఉన్నాయి గతానికి సంబంధించినవి నది సంసారానికి సంబంధించినవి కాబట్టి plz నమ్మండి

    • @lokeshyadav8157
      @lokeshyadav8157 25 วันที่ผ่านมา +1

      Manam ye janma ethutham adhe mana janma so manam flashback ki velli manam aa janma lo baadha paddam ipudu kuda alage baadha padtha ante adhi correct kaadhemo alochinchandi

    • @2MeeLekhaCheppinaMataa
      @2MeeLekhaCheppinaMataa 23 วันที่ผ่านมา

      Yes

    • @Namah.chandikahyay
      @Namah.chandikahyay 21 วันที่ผ่านมา +1

      మీకు ఏమి గుర్తులు ఉన్నాయి......దయచేసి చెప్పండి

  • @rishirishi1321
    @rishirishi1321 9 วันที่ผ่านมา +8

    దైవ స్వరూపమతో వచ్చిన అమ్మాయి ఖర్మానుసరము ఈ జన్మలో తీర్చుకోవాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను

  • @parasuramagouda6522
    @parasuramagouda6522 11 วันที่ผ่านมา +1

    Really its miracal

  • @sangitaraomadireddy121
    @sangitaraomadireddy121 25 วันที่ผ่านมา +57

    video తీయమని చెప్పండి పాముగా మారే రోజు కెమెరా పెట్టాలు

  • @revathirevu51
    @revathirevu51 25 วันที่ผ่านมา +23

    Jai nagamma devi 💐🌹🙏🏽

  • @anjaiahpanasa4407
    @anjaiahpanasa4407 21 วันที่ผ่านมา +36

    ఆ పిల్లకు పని పాట లేదు ఈ యంకర్కు దిక్కు దివనము లేదు ప్రజలను మభ్య పెత్తుచున్నారు

  • @keerthisiri2409
    @keerthisiri2409 21 วันที่ผ่านมา +5

    Assalu mundu valla mother ni aa ammayini hptl lo chupinchandi.... Chinna pillalu eppudu hands ni paiki pettukune padukuntaru... Thanaki skin ki sambandinchina aado disease undi mundu treatment chepinchandi sari ayipotadi janali ela pichhollani chestu enni days ela. . Dentlo highlight anti ante valla amma aa ammayi eedo great award sadinchinattu feel avtundi

  • @InstantSmileCryTv
    @InstantSmileCryTv 25 วันที่ผ่านมา +33

    నమ్మేవాళ్ళు పిచ్చోళ్ళు ఐతే, మీలాంటి వాళ్ళు ఇంకా పుట్టుకొస్తూనే ఉంటారు, ఏ కాలంలో ఉన్నారు జనాలు.

  • @murthydk4468
    @murthydk4468 25 วันที่ผ่านมา +79

    మనం భారత దేశంలోనే వున్నామా ఒక దేవత్యే వచ్చి నేను ఇక్కడ పలానా చోట వున్నాను అని చెప్పుతుంటే మన హిందువులు ఎటుపోయారురా జై భవాని జై భవితా దేవి❤❤❤

    • @Chhh257
      @Chhh257 25 วันที่ผ่านมา +15

      Neelantollu prathi sannasini devuduni cheyyabatte inkaa ee desham ilaa rhagalabadindi..thu nee

    • @pola.adhiripola.1696
      @pola.adhiripola.1696 24 วันที่ผ่านมา +1

      ​@@Chhh257బాగా చెప్పారు.

    • @sagilirajakumari-zz9gs
      @sagilirajakumari-zz9gs 23 วันที่ผ่านมา +3

      నమ్మాలి. అదే right దేవతలు వున్నారు

    • @pola.adhiripola.1696
      @pola.adhiripola.1696 23 วันที่ผ่านมา +4

      @@murthydk4468 నువ్వు ఒక పని చెయ్. నువ్వు ఈ నాగ రాణి కలసి పాములు మధ్య కూర్చోండి. అవి మిమ్మల్ని ఏమి చేయకుండా వదిలేస్తే అప్పుడు నమ్ముతాం. ఈమె దేవత నువ్వు భక్తుడివి అని

    • @Chhh257
      @Chhh257 23 วันที่ผ่านมา +3

      @@sagilirajakumari-zz9gs amelo paamu Ane dushta Shakthi undi chakkaga prayer cheste ah dushtatgma vellipotundi ..
      See devulleppudu manushulni ibbandi pettaru vishamu kaligi kaatu veyadu haani cheyadu ., devudante aapada nundi rakshinchevaadu aapada kaliginchevaadu kaadu..

  • @SingaramSwathi
    @SingaramSwathi 24 วันที่ผ่านมา +4

    Om sri matre namaha🙏

  • @AswiniSanjay
    @AswiniSanjay 25 วันที่ผ่านมา +5

    Thana cheppindi nijame avachu elantiyee chala jarugutunayi adhina okati sadhinchali ante daniki chala kastapadali .... Eppudu thana chestundi kuda adhi .... Avaru support chesina cheyakapoina aa gudi bayata padavalasina time vasthi dani evaru apaleeru eshi matram true .... Definate ga aa gudi bayata padutundi time vachaka .....🙏

  • @user-zh3wm6dk1z
    @user-zh3wm6dk1z 23 วันที่ผ่านมา +8

    Tqu so much🤝 Amma sister medham🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sandeepchinnala3519
    @sandeepchinnala3519 25 วันที่ผ่านมา +30

    Swetha నాగు సినిమా ఎన్ని సార్లు chusendho

    • @UmaDevi-cm3hs
      @UmaDevi-cm3hs 24 วันที่ผ่านมา +4

      @@sandeepchinnala3519 SIR IDHNTHA NAAGINI SERIAL EFFECT 🙆

    • @sravanthiworld
      @sravanthiworld 21 วันที่ผ่านมา

      Publicity stunt kuda ayundachu andi idi.... interview lu uh ichi dabulu sampadistunaru iddaru

  • @jeevithareddy5771
    @jeevithareddy5771 6 วันที่ผ่านมา +1

    నేను కూడా..కిందట జన్మ లో...పార్వతి దేవి నీ....అందుకే నేను ఎప్పుడూ శివయ్య ధ్యానం లోనే ఉంటాను... మళ్ళీ నా ప్రేమ కి...భక్తి కి..మెచ్చి... నా శివయ్య.. నా కోసం వచ్చే ధాక.. నేనూ శివ ధ్యానం లోనే..ఉంటాను... నాకు ఎవరు సపోర్ట్ లేరు.... నా శివయ్య నా
    కోసం వచ్చినాక..మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను.... హైదరాబాద్ సెంటర్ లో...గుడి కట్టండి...🥺

  • @DevatakonaAmuktamalida
    @DevatakonaAmuktamalida 23 วันที่ผ่านมา +19

    వాళ్లు మిమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు ఒంటి మీద స్కిన్ పాముకి అమావాస్యకి పోతుంది పౌర్ణమి కి కాదు అమావాస్యకి కళ్ళు కనపడవు కుబుసం ఉండి కుబుసం పోతేనే కనబడుతుంది అమావాస్యకి మాత్రమే కుబుసం విడుస్తుంది

  • @ashurituashwini8410
    @ashurituashwini8410 25 วันที่ผ่านมา +6

    God is there, in the world 🙏🙏🙏🙏🙏

    • @user-wo1nc4ut7s
      @user-wo1nc4ut7s 17 วันที่ผ่านมา +2

      But not in snakes 🐍 😅

  • @ishitasudarasili5589
    @ishitasudarasili5589 25 วันที่ผ่านมา +29

    A అమ్మాయి chala thelivega matalu aduthunnaru😂😂😂😂

  • @vinodag8703
    @vinodag8703 10 วันที่ผ่านมา +1

    భవిత చెప్పేది నిజం.... ఎందుకంటే.. అన్ని వదిలేసి ఆమె అలా ఎందుకు చేస్తుంది... ఒకసారి ఆ టెంపుల్ తగ్గరకు వెళ్ళేటప్పుడు లైవ్ పెట్టండి లావణ్య గారు... ఆమె... నిజమే చెప్పుతుంది తీసుకెళ్లండి... Plz 🙏🏻🙏🏻🙏🏻🙏🏻జై... భవాని... కరీంనగర్ జిల్లా... వినోద సింగర్... నేను నమ్ముతున్న... వాళ్లకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి తప్పుగా msg పెట్టకండి దయచేసి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-jr4if4jw6m
    @user-jr4if4jw6m 26 วันที่ผ่านมา +62

    వింటుంటే. మాకు పిచ్చి ఎక్కేలా ఉందీ😅😅😅😅😅😅

  • @AnanthaKumarGururaja
    @AnanthaKumarGururaja 21 วันที่ผ่านมา +3

    Yes i am ready madam about temple

  • @vijayajoga7846
    @vijayajoga7846 10 วันที่ผ่านมา +10

    Akka always correct answer she is always correct

  • @Ravikumar-cv1qj
    @Ravikumar-cv1qj 19 วันที่ผ่านมา +6

    I really love this I'm soo happy I saw this type in serials only on that time I decided like and love

  • @anithavudhari5901
    @anithavudhari5901 25 วันที่ผ่านมา +5

    Go ahead nd dig it nd prove your self

  • @vadlaarchana3249
    @vadlaarchana3249 21 วันที่ผ่านมา +6

    Oka chance esthe telusthadi manaki kuda theskeltha antundi kada jai nagamma thalli

    • @mouni___mona
      @mouni___mona 13 วันที่ผ่านมา

      Thanaa hand ki snakes echi dance cheayamanu ,, public ni fool chesthundhi

  • @Fallowme_Boss
    @Fallowme_Boss 19 วันที่ผ่านมา +9

    అమ్మా నాకు ఆరోగ్యం బాగుపడేలా ఆసీర్వదించూ మా అమ్మా🙏🙏

  • @CRIATEVERD
    @CRIATEVERD 9 วันที่ผ่านมา +1

    అమ్మ వినేవాళ్ళు ఉంటే ఇలాంటివి ఎన్నో చెప్ప వచ్చును ఈమధ్య నాగ దేవత సీరియల్స్ చాలా పాపులర్ అయినాయి ఇవి చూసి చాలా మంది తయారు అవు తున్నారు అందులో ఇదొక భాగం మాయ గురువు చేతిలో పడి ఈ అమ్మాయి అలా చేస్తోంది గుడిలో నిధులు కొట్టేయటానికి ఈ కుటుంబాన్ని ఇలా నడిపిస్తున్నారు జన్నాన్ని వెర్రి వాళ్ళను చేస్తున్నారు ఇదే నిజం 👍

  • @kalammaora1833
    @kalammaora1833 25 วันที่ผ่านมา +2

    Om Sri marte namaha 🌹🙏🙏🙏

  • @AnushaMetllapalli
    @AnushaMetllapalli 25 วันที่ผ่านมา +5

    Akka nammali devudu vunnadu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @VALMIKI-2002
      @VALMIKI-2002 25 วันที่ผ่านมา

      అందరికి పిచ్చి ముదిరింది

  • @VedhanthKota
    @VedhanthKota 24 วันที่ผ่านมา +29

    గుడి ఎక్కడ ....... నేను విజయనగరం lo ఉంటాను నేను amount pedathanu

    • @sravanthiworld
      @sravanthiworld 21 วันที่ผ่านมา

      Bro nijanga alantidemana unte prove cheyandi ...Vella sodi gola manaki tappipotundi

    • @Namah.chandikahyay
      @Namah.chandikahyay 21 วันที่ผ่านมา +3

      Hanuman junction దగ్గర....కాళికా దేవి గుడి కింద అని ఆమె చెప్తుంది........ఒకసారి అక్కడ కాళికా దేవి ఆలయ అర్చకులను సంప్రదించండి

    • @om_sairam_
      @om_sairam_ 19 วันที่ผ่านมา +2

      She sed ram bhanam temple back side

    • @Anushakalyanam
      @Anushakalyanam 6 วันที่ผ่านมา

      ​@@om_sairam_yes

    • @Anushakalyanam
      @Anushakalyanam 6 วันที่ผ่านมา

      Nijamgane gudi vundhandi hanuman junction dhaggara ram banam temple backside... Kalimatha temple vundhi

  • @Arunascollections123
    @Arunascollections123 12 วันที่ผ่านมา +2

    Anchor super

  • @mylapillinookaraju7748
    @mylapillinookaraju7748 15 วันที่ผ่านมา +2

    జనం ఈ ఒక్కసపోర్ట్ అమ్మకు చెస్తే జనాకి ఒక కొత్త నిజం తెలుస్తుంది

  • @chantigadujangam4856
    @chantigadujangam4856 18 วันที่ผ่านมา +9

    ఇద్దరినీ తీసుకెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైలు లో వేయండి మా మైండ్ లు కూడా పోయేలా ఉన్నాయి మేడం

  • @srivenichanakya8464
    @srivenichanakya8464 25 วันที่ผ่านมา +73

    తల్లిని పిల్లని జైల్లో వేస్తే సెట్ ఔతారు..

    • @user-vf3je2id1r
      @user-vf3je2id1r 22 วันที่ผ่านมา +1

      ఎం..దు. కూ??

    • @srivenichanakya8464
      @srivenichanakya8464 21 วันที่ผ่านมา +4

      @@user-vf3je2id1r ఎందుకంటే తల్లి పాత్రే ఎక్కువుంది కని అంత ఆ పిల్ల మీద రుద్దుతుంది. She wants to get notice from people that's also one of the reason..

    • @user-ps2gk8ho2y
      @user-ps2gk8ho2y 21 วันที่ผ่านมา

      😂😂😂😂😂😂

    • @lavanyatatiparti2325
      @lavanyatatiparti2325 21 วันที่ผ่านมา +1

      😅😅😅

  • @vismayavismaya7471
    @vismayavismaya7471 12 วันที่ผ่านมา +2

    Lavanya mam ur osm yaar ❤❤❤❤

  • @ROMEO-xx9lp
    @ROMEO-xx9lp 13 วันที่ผ่านมา +1

    గతం గుర్తుంది కానీ ఈ మధ్య జరిగిన విషయాలు మాత్రం గుర్తుండవు మేడం గారికి 😂

  • @Ysrjagan12356
    @Ysrjagan12356 21 วันที่ผ่านมา +8

    ఒక మనిషి రోజుకి అవరేజ్ గా 6 లక్షల కణాలను శరీరం నుంచి విడిచివేయడం జరుగుతుంది.. ఈ విధానాన్ని టాక్సిక్ ఎపిడర్మల్ నెక్రోలిసిస్ అంటారు.. ఈ విధానం అందరిలో ఒకేలా ఉండకపోవచ్చు...భవిత కి హార్మోన్స్ ప్రభావం వల్ల లేట్ గా ఒక్కసారే ఈ విధంగా జరుగుతుండవచ్చు....

  • @ShaikNazma-j4n
    @ShaikNazma-j4n 25 วันที่ผ่านมา +11

    మీరూ ఒకటి గుర్తుపట్టారా.... ఆమె అడగటం లేదు బట్ దాంట్లో నే చెప్తుంది 💰💰 అడగటం లేదు అని కానీ మీకు అర్థం కావటం లేద ఇంక....

  • @lavanyab7037
    @lavanyab7037 4 วันที่ผ่านมา +1

    Nagini serial ki next 2 seasons manchi story dorikindi😂

  • @safetimevlogs7273
    @safetimevlogs7273 11 วันที่ผ่านมา +1

    రియల్ గా చెప్పాలి అంటే మన శరీరంలో ఉండే ఏడు చక్రాలలో ఒకటైన ఆజ్ఞ చక్రం యాక్టివేట్ అయింది తనకు కావున కొన్ని విజువల్స్ అలాగని వస్తాయి మన ఆత్మ ప్రయాణిస్తుంది రాత్రి వేళలో ఎవరికీ కనబడనిది వారికి కనబడతాయి కావున తను చెప్పేటివి నమ్మొచ్చు కానీ మళ్లీ పూర్వ జన్మలో అంటే నమ్మరాదు

  • @lokeshyadav8157
    @lokeshyadav8157 25 วันที่ผ่านมา +4

    Okati matram clear she was suffering from some mind related issues this will mainly occurs wen nobody wont be in contact, no friends, no proper family relations so dheeni valla ilanti problems osthaayi so dont be alone be close with friends, family relations and everyone so that ilanti problms undavu and one more thing ilanti anni mana mind lo evaru leni situations lo ilantivi create avthaayi like oka stories lantivi andhuke kontha mandhi directors stories raayaali ante they go to peacefull and alone places so ilantivi common

  • @RajKumar-if6hh
    @RajKumar-if6hh 20 วันที่ผ่านมา +3

    అసలు ఈమె తండ్రి, ఎవరు?? పక్క ఆమె భర్త ఎవరు తెలుసుకుని వాళ్ళని కూడ అడిగితే తెలుస్తుంది కదా

  • @johnff1234
    @johnff1234 17 วันที่ผ่านมา

    Madam thanks ganma na ganma rashesyam ma moksha rahasyam narasapa dhaggara unnaye

  • @VidhyaM-ye7yj
    @VidhyaM-ye7yj 7 วันที่ผ่านมา

    Your so lucky akka she is always correct 😊

  • @user-jr4if4jw6m
    @user-jr4if4jw6m 26 วันที่ผ่านมา +20

    ఈమే కు మైండ్ సెట్ గేమ్స్

  • @renukau-cm2ij
    @renukau-cm2ij 21 วันที่ผ่านมา +12

    నాకో డౌట్
    ఆ అమ్మాయి soul అలా వెళ్లి వచ్చాక
    అప్పుడప్పుడు ఆకులు కనిపిస్తయి morning అని...వాళ్ళ అమ్మనే అవి చూసి తీసీ వేసేసేది అని చెప్పింది
    But soul గా వెళ్తే body ఇంక dress పైన ఆకులు ఎలా వస్తాయoడి

    • @t.syadav637
      @t.syadav637 18 วันที่ผ่านมา +2

      Point he

    • @user-vf3je2id1r
      @user-vf3je2id1r 9 ชั่วโมงที่ผ่านมา

      😂😂😂😂😂😂

  • @SaiChetan777gaming
    @SaiChetan777gaming 23 วันที่ผ่านมา +2

    Anchot mother ni queastion vesi answer cheppelepu very queastion vestundi

  • @padmasrim1073
    @padmasrim1073 16 วันที่ผ่านมา +3

    Konni miracles kallatho chuste gani nammamu manamu.... Ee ammai cheppina gudi bayata padithene ee janalu nammutharu.

  • @njaliarjun
    @njaliarjun 19 วันที่ผ่านมา +7

    Super seriel story

  • @JhoshJhosh-u1p
    @JhoshJhosh-u1p 25 วันที่ผ่านมา +6

    Thalli meru cteppendi namuthunna ma chellike pregnence ravalane a cervadichama.❤❤❤

  • @user-cp8us1df5z
    @user-cp8us1df5z 17 วันที่ผ่านมา +3

    ఇలాంటి పరిస్థితిలో ఒక ఆడపిల్ల ఉండడంలో చాలా బాధాకరంగా ఉంది

  • @kalammaora1833
    @kalammaora1833 20 วันที่ผ่านมา +3

    Thalli nijame nenu kuda nammu thanu 🙏🌹

  • @jahnavichinni63
    @jahnavichinni63 22 วันที่ผ่านมา +4

    Thank you so much krtv🙏🙏

  • @nagsra
    @nagsra 25 วันที่ผ่านมา +5

    Valaki ame Avasaram abadam chepaniki inni years nundi face chestundi kada devulatho evaru kavalani attalu adaru kada adi kuda oka ammai with her mother