ఉమ గారు గుడ్ మార్నింగ్ మీ వీడియో చూస్తూ మేము టిఫిన్ చేస్తాము ఆ దేశంలో మీరు అవి చూపిస్తూ ఉంటే మాకు ఆనందంగా ఉంటుంది మేము వెళ్ళి చూడలేము థ్యాంక్స్ చెప్పుకోవాలి మీకు
చాలా రోజులు తర్వాత మా ఉమా అన్న మళ్ళీ మంచి ఫామ్ లోకి వచ్చాడు...... ఇలాగే నువ్ మంచి మంచి వీడియోస్ చేస్తూ మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి అన్న...... ప్రేమతో మీ తమ్ముడు
Uma is the man of adventures. Not like some other youtubers shouting laughing attracting youth -- these dramas are played by him . Dignifiedly he explains & shows naturally.
Beautiful పల్లెటూరు 😊😊.....same mana భారత్ లానే వుంది 😇......we also miss ladimar ఉమ గారు 😢...... ఇలానే continue cheyyandi మీ journey take care uma gaaru 💞
హాయ్ అన్న చాలా రోజుల తరవాత పల్లెటూరు పచ్చదనం, పక్షుల కేరింతలు, కొత్త నీరు చేరిన నది ప్రవాహం , ఇవన్నీ మనసు కుదుట పడేలా , ఆహ్లాదకరంగా అనిపించింది మీ ప్రయాణం ఇలాగే మంచిగా సాగాలని కోరుకుంటూ సెలవు.. 👋❤️..🎉
నమస్తే ఉమా గారు 🙏💐 రోడ్డుకు ఒక ప్రక్క ఇసుక ఎడారి ఇంకొక ప్రక్క నల్ల మట్టి పచ్చని చెట్లతో నిండిన ప్రదేశం చాలా బావుంది.ఖర్జూరపు చెట్టు మీదమీరు కూర్చుని ఉయ్యాల ఊగడం చాలా బావుంది. 70 సంవత్సరాల మామిడి చెట్టు అరటి చెట్లు ఖర్జూరపు చెట్లు ఎటు చూసినా పక్షుల గూళ్ళ తో పక్షుల కిలకిల రావాలతో ప్రకృతి చాలా అందంగా ఉంది. అక్కడ ఉన్న వారి జీవన విధానం గురించి చాలా చక్కగా వివరిస్తూ చూపించారు. మీ ప్రయాణం చాలా బావుంది. నెక్స్ట్ ప్రయాణం చూడడం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ధన్యవాదములు 🙏💐
Human foot prints african continent లోనే మొదట పడింది ఉమా గారు.. So మట్టి పాత్రలు, ఆ traditions, fire ni invent చేయడం అన్ని అక్కడే జరిగింది. ఒక్కప్పుడు super cpntinent okate ఉండేది. తరువాత భూమి కింద ఉన్న tectonic plates కదలికలవల్ల continents వెటికవే seperate అయ్యి 7 continents ayyayi.. But అన్ని vertebrates ancestors ఒకరే.. LUCA ( Last universal common ancestor ).. అన్ని కంటినంట్స్ ని disperse అయ్యి ప్రపంచమంతా అన్ని జీవులు spread అయ్యాయి. ఇంకా interesting carrots, potato, sweet potato ఇవ్వని మొదట africa continent lo evolve ayyayi..
అన్న నీకు నువ్వే సాటి నీకు ఎవరు లేరు పోటీ. I am a business man 👨💼 I usually travel a lot only in india, not to other countries, I always use netflix for my entertainment in car and in flight but I am addicted to your videos Uma garu. May god bless you. 🙏
Honestly i was surprised by the greenery in Mauritania ......Totally contrast to the previous vlogs......Roso is amazing and ulubali seems educated and humble guy ......Very good vlog
Very nice video Uma. Village life is full of activity and natural. Mauritania rural life is just like Indian rural life. We are all from Gondwana plateau before breaking into today’s various continents. Probably a lecturer explained well on this (Urs truly) but this is the truth.
True. Entire Africa and India were part of Gondwana whose original landmass is now called South America. You can see similarities even in facial features between South Americans and Indians.
🎉🎉🎉🎉... వాళ్ళు అతిథి నీ... చాలా గౌరవంగా చూస్తున్నారు... సంతోషం... పాలు తో చేసిన పానకం బాగుంది...మనం కూడా ఒక్క సారి ప్రయత్నిద్దాం... అనుకున్నాను... బాగుంది... ప్రేక్షకులు పెరుగుతున్నారు... మరి జాగ్రత్త గా చూసుకోండి... మరి.
Maximum try to u have to Show us nature and living style and try to avoid lengthy conversation with them.. Because most of ur videos having only conversation with people's instead nature and living videos.. All the best 1 million subscribers for advance 😍.
Hii bro 20:50 we use mango stick foor brushing also 😂 we use mango sticks & leaf, cashew leaf, Charcoal, salt etc everything 😂 we don't have neem trees in Tulunad region. Maybe the Ghat section is the reason. 23:52 e concept ni nenu Indian history lo chuduvanu, who has the more cows they're the Rich 🐮 24:00 🙏 ♥ from Tulunad, Kudla, Mangalore.
Uma Garu, please goto country Mali and visit Umar family and Maria Mam. Please let us know whereabouts of Umar family and how they are. Convey wishes to them. Thank you.
ఉమ గారు గుడ్ మార్నింగ్ మీ వీడియో చూస్తూ మేము టిఫిన్ చేస్తాము ఆ దేశంలో మీరు అవి చూపిస్తూ ఉంటే మాకు ఆనందంగా ఉంటుంది మేము వెళ్ళి చూడలేము
థ్యాంక్స్ చెప్పుకోవాలి మీకు
ధన్యవాదాలు
ఉమా గారికి మంచిరోజులు వచ్చాయోచ్చి ఇంకా ప్రపంచం అంత దున్నేయటమే నీ సంతోషనికి అవధులు లేవు అలాగే వీడియో చుసిన వాళ్ళుకూడా
ఇంత pleasent ga evaru content ni present cheyaleru.. Only uma telugu traveller.. No one can match with you.. You are unique... 🔥🔥🔥🔥only you you you 🔥
Hiii anna meeru elane continues ga videos thiyali evaru emmanna pattinchukovaddu
Avunandi
Eppudu yevvaru yemanaledu ga athanini malli nuvv yenduku raise chestunnav aaa topic
@@venkuvenki4764 annaru kabatte ala annarandi
@@venkuvenki4764 ante konchem controversy cheyakapothe manollaki edhola untundi le. Anthe.
@@shajaruddinshaik8679 gatha two days nundi comments chadavandi.. Contraversy evaru chestunnaro ardamoutundi
చాలా రోజులు తర్వాత మా ఉమా అన్న మళ్ళీ మంచి ఫామ్ లోకి వచ్చాడు...... ఇలాగే నువ్ మంచి మంచి వీడియోస్ చేస్తూ మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి అన్న...... ప్రేమతో మీ తమ్ముడు
Uma is the man of adventures. Not like some other youtubers shouting laughing attracting youth -- these dramas are played by him . Dignifiedly he explains & shows naturally.
Yes
Yeah yeah... Crying crying Asking for money.. showing bank statement... Yes he is different 🤣🤣🤣🤣🤣🤣
@@SureshB-zb4ii vochadu paytm batch..
Beautiful పల్లెటూరు 😊😊.....same mana భారత్ లానే వుంది 😇......we also miss ladimar ఉమ గారు 😢...... ఇలానే continue cheyyandi మీ journey take care uma gaaru 💞
ఉమ బ్రదర్ గారు.. మీ వీడియోస్...చూస్తుంటాం...చాలా బాగుంటున్నాయి..చాలా హుందాగా మాట్లాడుతారు..మంచి సినరిస్ చూపించడం ఆనందంగా వుంటుంది....
హాయ్ అన్న చాలా రోజుల తరవాత పల్లెటూరు పచ్చదనం, పక్షుల కేరింతలు, కొత్త నీరు చేరిన నది ప్రవాహం , ఇవన్నీ మనసు కుదుట పడేలా , ఆహ్లాదకరంగా అనిపించింది మీ ప్రయాణం ఇలాగే మంచిగా సాగాలని కోరుకుంటూ సెలవు.. 👋❤️..🎉
Uma anna sorry for late like anna eeroju 115th nadhi, carebbian island tour cheyi anna..................→❤Hit like button ❤love from chirala
వీడియో బాగుంది వాళ్ళ జీవన విధానం చాలా బాగుంది
నమస్తే ఉమా గారు 🙏💐
రోడ్డుకు ఒక ప్రక్క ఇసుక ఎడారి
ఇంకొక ప్రక్క నల్ల మట్టి పచ్చని చెట్లతో నిండిన ప్రదేశం చాలా బావుంది.ఖర్జూరపు చెట్టు మీదమీరు కూర్చుని ఉయ్యాల ఊగడం చాలా బావుంది. 70 సంవత్సరాల మామిడి చెట్టు అరటి చెట్లు ఖర్జూరపు చెట్లు ఎటు చూసినా పక్షుల గూళ్ళ తో పక్షుల కిలకిల రావాలతో ప్రకృతి చాలా అందంగా ఉంది.
అక్కడ ఉన్న వారి జీవన విధానం గురించి చాలా చక్కగా వివరిస్తూ చూపించారు.
మీ ప్రయాణం చాలా బావుంది.
నెక్స్ట్ ప్రయాణం చూడడం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను.
ధన్యవాదములు 🙏💐
పూర్ణ సిస్టర్ మీ కామెట్స్ చాలా బాగుంటాయి.
Seeing our indian product in Africa I feel so happy 👏👏👏👏👌👌👌👍👍👍👍💕💕💕💕
Human foot prints african continent లోనే మొదట పడింది ఉమా గారు.. So మట్టి పాత్రలు, ఆ traditions, fire ni invent చేయడం అన్ని అక్కడే జరిగింది. ఒక్కప్పుడు super cpntinent okate ఉండేది. తరువాత భూమి కింద ఉన్న tectonic plates కదలికలవల్ల continents వెటికవే seperate అయ్యి 7 continents ayyayi.. But అన్ని vertebrates ancestors ఒకరే..
LUCA ( Last universal common ancestor ).. అన్ని కంటినంట్స్ ని disperse అయ్యి ప్రపంచమంతా అన్ని జీవులు spread అయ్యాయి.
ఇంకా interesting carrots, potato, sweet potato ఇవ్వని మొదట africa continent lo evolve ayyayi..
Haa anna Telugu lo village style and tribles chupinchadhi in world mere Ra anna elaga continue chiyali....
అన్న నీకు నువ్వే సాటి నీకు ఎవరు లేరు పోటీ. I am a business man 👨💼 I usually travel a lot only in india, not to other countries, I always use netflix for my entertainment in car and in flight but I am addicted to your videos Uma garu. May god bless you. 🙏
All the best to your world tour. 🎉🎉🎉Love from Muscat ❤❤❤
Honestly i was surprised by the greenery in Mauritania ......Totally contrast to the previous vlogs......Roso is amazing and ulubali seems educated and humble guy ......Very good vlog
Haa👌😍
OM NAMO NAMASIVAYANAMAHA
Very Very Good Video
GOOD VIDEO
Chala bagundi
శుభోదయం ఉమాగారు
Hai ❤
Their way of living like our village life style & yournpresentation friendly nature with quite natural
Anna
Meeru chupinche rural content 👌
Hii Uma bro mauritania Country Videos is memorable All best Videos You going to next Country Senagal all the best be safe be Happy and take Care.....
Super super
మాలి కంట్రీ కి తొందరగా వెళ్ళండి అన్న మళ్ళీ మన స్నేహితులను కలవండి....iam waiting.....
హాయ్ అన్న గుడ్ మార్నింగ్. సూపర్ g వుంది వీడియో
Me video chaala baguntayi anna me pani meru chesukoni vellandi automatic ga meku success vasthundhi❤❤❤❤ mee health jagratha anna
Memu happy Mauritania vlogs chusi. Yevaru chupinchani side chupincharu. Doosukuntu vellu uma.
Yes🔥
Anna please visit Musa and Umar home please Anna 822 kilometers from mourtania to Mali
Very nice video Uma. Village life is full of activity and natural. Mauritania rural life is just like Indian rural life. We are all from Gondwana plateau before breaking into today’s various continents. Probably a lecturer explained well on this (Urs truly) but this is the truth.
Gondwana plateau👌superb nformation thanks andi
Gondwana is half of the southern pangaean super continent yes🔥exsisted 300 million years ago
I read in encyclopedia book 2011 edition
True. Entire Africa and India were part of Gondwana whose original landmass is now called South America. You can see similarities even in facial features between South Americans and Indians.
@@vrdasari3299 nice
Neem ( Azadirachta indica) అంటే సంస్కృతంలో సర్వరోగా నివారిణి.. Antiseptic, anti bacterial, antifungal 👌🙏🙏
Alkaloid produced by this is nimbin
Good Content Anna..(Telangana Alludavi )
❤️
Nice 👍 RAJU Bangalore ❤️👌
Very nice వీలేజ్ and వీడియో
🎉🎉🎉🎉... వాళ్ళు అతిథి నీ... చాలా గౌరవంగా చూస్తున్నారు... సంతోషం... పాలు తో చేసిన పానకం బాగుంది...మనం కూడా ఒక్క సారి ప్రయత్నిద్దాం... అనుకున్నాను... బాగుంది... ప్రేక్షకులు పెరుగుతున్నారు... మరి జాగ్రత్త గా చూసుకోండి... మరి.
Chala baga village life ni chupincheru uma garu. Gulbali family ki thanks cheppali
Ilane chala adventrures miru chesthundali uma garu😊😍
Location super end of sahara . Next country ki all the best 🎉
Beautiful video Uma bro, village same mana telugu states lage undi. All the best for your next country. ❤ from chennur.
Anna meeru anvesh anna eddaru chala great mi eddaru videos chala bagutavvi keep going on bro ... We are always with you
Village chalabagundhi indiaĺaga good job
10:13 mana Andhra ani okate code cheyakandi,Mana Telugu Rastralu antey enka baguntadhi.
Mango beradu ni ikkada kuda ayurvedam lo vadataru tammudu vepaku to memu rice vandutam chala baguntadi healthy kuda
Hi UMA very interesting vlog from Maritania. This video shows completely village life and culture. Greenery started. All the best UMA Sharanya
Yes
East or west uma traveler is best support to uma traveler
Hii gud morning UMA Anna ❤ likes perigai videos full adventures ga unnai keep it ❤❤❤❤❤❤
Anvesh and uma anna fans❤
So proud you uma anna nka explore chey love from india 🇮🇳 hyderabad❤
వ్యయప్రయాసలు తట్టుకుని ప్రయాణం కొనసాగిచ రు ఉమా గారు నమస్తే ✌️👍👌💙❤️🤍💚
Love for vijaywada
Views are getting increased day by day good bro 🎉🎉🎉🎉
we respect lord, we respect nature
Maximum try to u have to Show us nature and living style and try to avoid lengthy conversation with them.. Because most of ur videos having only conversation with people's instead nature and living videos.. All the best 1 million subscribers for advance 😍.
Very nice 👍 explained everything about every country and also habits. Nice go ahead for every videos
Love from karimnagar Telangana
బావమరిది ❤
Anna love from Kadapa ❤️ me subscribers kosam iyna maali ki velli vlogs cheyandi meru santhosa padi aa santhosam maku chupinchandi
హాయ్ bro Your వీడియో Every Time చూస్తున్నాం బ్రో!Wish U All The Best!
Great journey Vijayosthu:
Good tammudu manchi videos chesavu
Keep going Uma Telugu Traveller
Childhood memories gurthu vastunay anna
Love From Hyderabad Anna 💙
20:57 alanti place oka nap vesthe kick untadi❤😂
Hii uma garu. Your videos are always Rocking. U r the best TH-camr Ever👌✌
Mangoes used for only eating in africa.
Many varieties are cooked by mango in india 😍
BOTH ARE NOT SAME 😍😍😂😂
తగ్గేదెలే....
Good morning uma anna take care of your helth may God bless you all the best
Baguddi video brother
Kulubali gari family, information, friendly talk 👌👌👌👌
Anna narasaraopet eppudu vasthavu anna 😊
Good morning 🌄 nice video baa jolly time
Video is so good 👍
Was soo excited to see you after yesterday's adventure
Just enjoyed the video andi
Just super ante
😊 Nice 👍 Very 😊 Intresting 😊
I am a big fan of you from Nellore bro take care and keep going up
Hii bro
20:50 we use mango stick foor brushing also 😂 we use mango sticks & leaf, cashew leaf, Charcoal, salt etc everything 😂 we don't have neem trees in Tulunad region. Maybe the Ghat section is the reason.
23:52 e concept ni nenu Indian history lo chuduvanu, who has the more cows they're the Rich 🐮
24:00 🙏
♥ from Tulunad, Kudla, Mangalore.
హాయ్ అన్న... మాది పులివెందుల.కొత్త వీడియోస్ ఎప్పుడు పెడుతున్నారు అన్న.
Anna Amazon rainforest or Africa Congo . meedha oka video chai anna
Coming back again .good
Good content unna video anna
Super vedeyo pettaru bro 👌👌👌
Loved ❤to see greenary after a long time
super anna nv baga chupistav anni i love u
Soooooooo Nice Uma Garu.....Take Care...Good Persons 🙏💕💕
మన ఇండియా లో miswak చెట్టుని బర్రెంకాల చెట్టు అంటారు
Hi uma garu good afternoon thank you so much take care of you
Hi uma gaaru god bless u, mali yeppudu velutunnaru
we always love your videos ❤.
Mi videos natural ga untai...
Uma Garu, please goto country Mali and visit Umar family and Maria Mam. Please let us know whereabouts of Umar family and how they are. Convey wishes to them. Thank you.
Keep... Keep... Keep Rocking uma brother... Africa Continental kaaaa.. Content king.
1M తోరాలోనే చేరు కుంటారు అన్న. ..
Jai sriram
Nice video 👌all the best 👍
Hi uma Anna
Very good information.