Dr.Immanuel garu, ప్రభువు మీకు talents ఇచ్చి మిమ్మల్ని ఘనపరచి బహుగా వాడుకొంటున్నాడు. కానీ ఈ క్రిస్మస్ సందేశం కొంత విచిత్రంగా ఉంది. ఏసు " పుట్టినట్టు బోధించుట" సరైనది కాదు అని చెప్పారు. అయితే ఏసు పుట్టుక లేదని చెబుతూ, కొన్ని మార్లు ఉన్నదని చెబుతున్నారు. ఏసు భూలోకానికి "వచ్చాడు" అని బోధించుట సరైనది అని విశ్లేషణ చేశారు. ఇట్టి బోధ క్రైస్తవ విశ్వాసులకు, క్రైస్తవేతరులకు సందిగ్ధత కలిగించక మానదు. దేవునికి పుట్టుక లేదు...ఆయన స్వయంభవుడు అని చెప్పారు. Correct. అయితే ఏసు స్వయంభవుడు కాడు...ఆయనకు జనన-మరణ-పునరుత్థాన-నిత్యత్వ ఉనికి ఉన్నాయి. ఆయన శరీరధారిగా పుట్టినట్టు ఆధారాలు ఉన్నాయి. కన్య మరియకు భర్త ఉన్నాడు...ఆయనే "పరిశుద్ధాత్మ దేవుడు". ఆ దేవుని "శక్తి" కన్య గర్భంలో దూరి (ఆవరించి) ఆమెను తల్లిని చేసింది...కన్యక అండం "ఫలదీకరణం" చెందింది. ఒక ఉదాహరణ : ఒక TV Set ని on చేసి , రిమోట్ (దూరం నుండి) తో కంట్రోల్ చేస్తే, TV set కడుపులో నుండి చిత్రాలు (బొమ్మలు) బయటికి వస్తాయి. రిమోట్ కి, TV Set ,కి మధ్య ప్రసరించే "విద్యుత్ అయస్కాంత తరంగములు" (Electro Magnetic Waves) బాహ్య నేత్రములకు కనిపించవు. ఇప్పుడు శబ్ద తరంగముల ద్వారా TV, Cellphone లు మాట్లాడుతూ ఉన్నాయి కాదా! ఇది భౌతికశాస్త్ర విశ్లేషణ. అయితే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరిగే అదృశ్య కార్యాలు దేవునికి సాధ్యమే కదా. "నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయై యున్నాడు... ఆయనపేరుYehova" (Isaiah 54:5).ఆయనే కన్య మరియకు భర్త. ఇది ప్రభువు నాకు బయలు పరచిన ఆత్మ విశ్లేషణ. Amen. Rev.Dr.Gudipati Vijayakumar 7981883093
Praise the lord Praise God pray for me for financial blessings for me ayyagaaru and ammagaaru financial blessings for me 💖💖💖💖💖💖💖🙏🏼🙏🏼🙏🏼🙏🏼🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Wonder full message thanku Jesus almighty almighty God name... brother' Praise Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 am preparing tspsc ( group 1 deputy collector) after getting service series) pls pray for my exame
Prise the lord పాల్ ఇమన్యూల్ పాస్టర్ గారు,మన సంఘ పరిచర్య చాలా మంచిది.మనకు సమాజం లో చాలా మంచి పేరు ఉంది.ఇప్పటి వరకు సంఘానికి ఒక మచ్చ కూడా లేదు అలాంటి మన సంఘం లో దేవుడు పేరు చెప్పుకుని ఒక నక్క గొర్రె బొచ్చు కప్పుకుని మన సంఘం లో చేరినది. మీరు దానిని గ్రహించలేదని నేను అనుకుంటున్నాను శృంగరపటి ఇమన్యూల్ బ్రదర్ గురించి మీకు తెలుసా? తెలియదా? ఒక వేళ మీకు తెలిసి ఉంటే మన సంగస్థులని అతని ని చూసి ఏమీ నేర్చుకోవాలి.! అతను 17 సం" ముందు ఒక ముస్లిం సోదరి నీ 10వ తరగతి చదువుతుండగా మేజర్ కాక ముందు ఆమెని తీసుకుని వెళ్లి సం " పాటు ఎవరికి తెలియకుండా దాచి తనని గర్భవతిని చేసి తీసుకొచ్చాడు. ఇద్దరు పిల్లలు తరువాత యనమలకుదురు ప్రకాష్ పాస్టర్ గారి చుర్చినందు మళ్ళీ సేవకు వచ్చి సేవ చేస్తూ సంగాస్తులను నమ్మిస్తు Sunday school పిల్లలని సంగీతం నేర్పుతనని ఇంటికి తీస్కుని వెళ్లి రాధిక అనే అమ్మాయిని ట్రాప్ చేశాడుతను తెలివిగా తపించుకోడంతో అదే సంఘానికి వస్తున్న ఇంకొక యవనస్తురలు కేజియ అనే అమ్మాయి నీ ఇంకో నాలుగురోజుల లో పెల్లిఉంది అనగా అమ్మాయిని బలవంతంగా తీస్కుని వెళ్లిపోయాడు. మరల చిత్తూరు జిల్లా భకరపేట క్రీస్తు ఆరాధన మందిరం లో చేరారు. పాస్టర్ డానియల్ గారి సంఘం లో చేరారు. పాస్టర్ డానియల్ గారి సంఘం లో నాలుగు సం " లో ఉంది అక్కడ సంఘం లో పెళ్ళైన వారితో యవనస్తులతో అసభ్యంగా ప్రవ్తించడంతో అక్కడ చర్చ్ పాస్టర్ గారికి తెలియడం తో అక్కడ నుంచి విజయవాడ మురళి నగర్ వచ్చి ఇంకొక సంగంనికి వెళ్తూ కొత్తగా శ్రీకాకుళం, విజయవాడ, గన్నవరం,నిడమానూరు, రాజమండ్రీ లో కొత్తగా పాస్టర్ గా చలమాని అవ్తున్నడు. ఇప్పుడు కొత్త గా మన సంఘానికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు. మీకు మీరు గా అతనిని రనియ్యకండి.మన సంఘానికి ఉన్న మంచి పేరుని పోగొట్టకండి. మీరు చర్య తీస్కొని యడల నేను ఏ చర్యకైన నేను బాధ్యుడని కాను. Praise the lord
సొల్లు అయ్య.. నువ్వు మారవా.. నీ అన్న ఇంతే.. పట్టుకున్న కుందేలుకు మూడు కాళ్ళు అంటాడు... కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నారు జాగర్త... మీకు నిజమైన యేసుక్రీస్తుకు సంబంధమేమీ లేదు... ఆయన నామములో మీరు చేస్తున్న వ్యాపారం, మీ కోసమే తప్ప...నిజమైన ఏసుక్రీస్తు వైపు నడిపించలేవు.. నడిపించ జాలవు....
మరలా బ్రిటీష్ వాడి ని భారతదేశం నకు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది బ్రిటిష్ వాడి మతం క్రైస్తవ మతం లోకి పోయిన వారు నిజం మాట్లాడడం చేతకాదు నిజాయితీ గా ఉండడం చేతకాదు బ్రిటిష్ వాడి మతం క్రైస్తవ మతం లో ఉండే వారికి డబ్బు కావాలి డబ్బు కోసం ఏమైనా చేస్తారు భారతదేశం నకు ద్రోహం చేస్తున్నారు
నిజమైన దైవిక జ్ఞానం ఏమిటో, తెలియని వారు ఏదేదో చెప్పి ప్రజలను నమ్మిస్తారు. బైబిల్ లో దాగి ఉన్న పరలోకరాజ్యము, దేవుని రాజ్యము యొక్క వ్యత్యాసము, వాటి ప్రాధాన్యతను వివరించండి.క్రైస్తవులు, ఎప్పుడో తప్పిపోయి వారు చేస్తున్న పండుగలలోని లోక మర్యాదను ఖండించగలరా? Christmas అంటే, క్రీస్తుని worship చేయడం, ఇదే పేరుని Happy christmas అని ఒక cake అనే ఆహారపదార్థం పై cream తో ఆకర్షణీయముగా వ్రాసి దానిని dec 25రోజు cut చేసి, మీలాంటి, దేవుని సేవకులు అనే వారు సంఘాలలో, సెలెబ్రేట్ చేస్తున్నారే,మిమ్మల్ని ఏమి అనాలి? New year రోజు ఇలాగే చేస్తారు? మీ అన్నదమ్ములు, మీలాంటి దొంగ బోధకులు మీమీ పుట్టినరోజున cake cut చేసి సెలెబ్రేట్ చేసుకుంటారు, ఇదేనా క్రైస్తవుల జీవితవిధానం?మీరు నిజంగా నూతన జన్మాను భవ ము కలిగిన వారైతే, ఆ తేదీ ఎప్పుడో చెప్పగలరా? ఎందుకంటే అది కదా క్రీస్తునందు పుట్టిన నిజమైన ఆత్మ జన్మము. అది తెలియకుండా, మీరు దేవుని జ్ఞానమును బోధించలేక కేవలం,నాలుగు బైబిల్ వాక్యాలను తీసుకొని, ప్రజలకు కథలు చెప్పి, వారిని మోసం చేస్తున్నారు. మీలో ఎవరైనా నిజముగా దేవుణ్ణి గూర్చిన బైబిల్ వ్యాఖ్యానము లేఖనాను సారం వినాలని ఆశ ఉంటే, దైవజనుడు, Devid Mark గారి, బైబిల్ బోధ వినండి...
ఇమ్మాన్యుల్ నువ్వు నా కామెంట్ చూడు కీటకాలను తినే మొక్కలు ఉంటాయి కదా అవి పంట చేల మధ్య ఇళ్ళలో పెంచడం వల్ల కీటకాలను తగ్గించవచ్చు కదా ఇవి గవర్నమెంట్ ని ఇవ్వమని చెప్పవచ్చు కదా ఇమ్మాన్యుల్ నువ్వు ఇ కామెంట్ చూడు చూడు 😢😢😢😢😢😢❤❤❤😅😅😅😊😊
ఇందులో నీ స్వంత మాట ఒక్కటైనా ఉందా!!!!!! పాస్టర్ లంతా చెప్పిన మాటలే చెప్పి సవాల్ అంటూ thumbnail ఒకటి..... నువ్వు పాస్టర్ ఎలా అయ్యావో 😂😂😂😂😂మా ఖర్మ.... బైబిల్ చెప్పమంటే పురాణాలు నీకెందుకు.....
మీ వాక్య వివరణ బాగుంది అయ్య కానీ మీరు స్టేజ్ మీద వున్నపుడు వాక్యం చెప్పెడపుడు షూ వేసుకోకండి నిర్గమ 3:5 అందుకాయనదగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను.
ప్రపంచంలో 153 దేశాల్లో క్రైస్తవ దేశా లు ఉన్నాయి కదా అక్కడకు పోయి యేసు గురించి స్పీచ్ ఇస్తే సరిపోతుంది కదా భారతదేశం నకు ఒక్క దేశ మే భారతదేశం. భారతదేశం ను బ్రిటీష్ వాడి మతం క్రైస్తవ మతం బ్రిటీష్ వాడి మతం ను భారతదేశం లో ఉండే భారతీయులకు యేసు అవసరం లేదు ఎందుకంటే బ్రిటీష్ వాడి మతం క్రైస్తవ మతం బ్రిటీష్ వాడి గ్రంథం బైబిల్ బ్రిటీష్ వాడి దేవుడు యేసు
Where are the proofs. Can you show them. Basically clear to viewers. From which country they are from. And what is their basic religion. And whats special if they carry bible. Telling stories are so simple. Proving is so hard.
You do not have the Catechisam or teaching of your denomination….?!? God became a Man in Jesus… so our God-Incarnate has a beginning here and Christmas is the Birthday of Jesus, the Personification of the Allmighty God…your preaching confuses and misleads the believers
Super Pastor... Hallelujah... Amen
చాలా బాగా చెప్పారు బ్రదర్
ఇది కదా క్రిస్మస్ వర్తమానం చాలా బాగుంది అర్థవంతంగా ఉంది
Kreesthu puttaledante thalli mariyamma, yosebu garlu? Ayanaku (yesu)puttuta chinnavisayame kaani ayana puttali chanipovali ❤️manusulaku rksanedi❤️goppa vivaranana👌🙏🙏🙏🙏🙏🙏
God bless you my son
Dr.Immanuel garu, ప్రభువు మీకు talents ఇచ్చి మిమ్మల్ని ఘనపరచి బహుగా వాడుకొంటున్నాడు. కానీ ఈ క్రిస్మస్ సందేశం కొంత విచిత్రంగా ఉంది. ఏసు " పుట్టినట్టు బోధించుట" సరైనది కాదు అని చెప్పారు. అయితే ఏసు పుట్టుక లేదని చెబుతూ, కొన్ని మార్లు ఉన్నదని చెబుతున్నారు. ఏసు భూలోకానికి "వచ్చాడు" అని బోధించుట సరైనది అని విశ్లేషణ చేశారు. ఇట్టి బోధ క్రైస్తవ విశ్వాసులకు, క్రైస్తవేతరులకు సందిగ్ధత కలిగించక మానదు. దేవునికి పుట్టుక లేదు...ఆయన స్వయంభవుడు అని చెప్పారు. Correct. అయితే ఏసు స్వయంభవుడు కాడు...ఆయనకు జనన-మరణ-పునరుత్థాన-నిత్యత్వ ఉనికి ఉన్నాయి. ఆయన శరీరధారిగా పుట్టినట్టు ఆధారాలు ఉన్నాయి.
కన్య మరియకు భర్త ఉన్నాడు...ఆయనే "పరిశుద్ధాత్మ దేవుడు". ఆ దేవుని "శక్తి" కన్య గర్భంలో దూరి (ఆవరించి) ఆమెను తల్లిని చేసింది...కన్యక అండం "ఫలదీకరణం" చెందింది.
ఒక ఉదాహరణ : ఒక TV Set ని on చేసి , రిమోట్ (దూరం నుండి) తో కంట్రోల్ చేస్తే, TV set కడుపులో నుండి చిత్రాలు (బొమ్మలు) బయటికి వస్తాయి. రిమోట్ కి, TV Set ,కి మధ్య ప్రసరించే "విద్యుత్ అయస్కాంత తరంగములు" (Electro Magnetic Waves) బాహ్య నేత్రములకు కనిపించవు. ఇప్పుడు శబ్ద తరంగముల ద్వారా TV, Cellphone లు మాట్లాడుతూ ఉన్నాయి కాదా! ఇది భౌతికశాస్త్ర విశ్లేషణ.
అయితే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరిగే అదృశ్య కార్యాలు దేవునికి సాధ్యమే కదా.
"నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయై యున్నాడు... ఆయనపేరుYehova" (Isaiah 54:5).ఆయనే కన్య మరియకు భర్త. ఇది
ప్రభువు నాకు బయలు పరచిన ఆత్మ విశ్లేషణ. Amen.
Rev.Dr.Gudipati Vijayakumar
7981883093
Praise the lord ayyagaru 🙏
Mee Prarthana father lekunda yela.putthadu
Yessayya inka inka tana atmunu mee meeda kummarinchunugaka!BABU , Deerga Ayuvunu Meeku ichhunu gaka! AMEN.
❤
Praise the lord
Glory to God
Excellent message brother, good explanation tq brother
Good night
Praise the lord Praise God pray for me for financial blessings for me ayyagaaru and ammagaaru financial blessings for me 💖💖💖💖💖💖💖🙏🏼🙏🏼🙏🏼🙏🏼🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Praise the lord 🙏 pastorgaru
Vandanalu annayya 🙏🙏🙏
This is the first time I watched Your message It really impressed me God bless you Brother ...
Every hindu unitedly stop conversation of Hindus into christianity. JaiSriram
All glory to god
Baga cheparu bro andaru jesusni nammukovali
Ni moham@@likhithsrinivas4743
Happy Christmas
Wonderful message brother God bless you brother 💐
Chala baga cheparu brother
Meelanti daivajanulu vundatam ma adrustam ga bhavisthunnamu.tq for Christmas valluble message for all
Jesus is not come to earth as avataram but did come to earth in human body
ପ୍ରpraise the lord ବହୁତ ସୁନ୍ଦର ମେସେଜ ସାର୍ ପ୍ରଭୁ ନାମ ଧନ୍ୟ ହେଉ
Praise lord brother 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Really goosebumps ❤❤❤Excellent💯💯💯 life revival message for all... Tq Jesus🙏🙏🙏
Praise the Lord 🙏🙌🙏
Praise the lord
Glory Glory Glory to Jesus
Wonder full message thanku Jesus almighty almighty God name... brother' Praise Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 am preparing tspsc ( group 1 deputy collector) after getting service series) pls pray for my exame
Praise the lord babu good message maku cheppru mahima ganata yesayyake amen halleluya praise
Wonderful message Paul garu ❤
God bless your ministry ❤
Prise the lord
పాల్ ఇమన్యూల్ పాస్టర్ గారు,మన సంఘ పరిచర్య చాలా మంచిది.మనకు సమాజం లో చాలా మంచి పేరు ఉంది.ఇప్పటి వరకు సంఘానికి ఒక మచ్చ కూడా లేదు అలాంటి మన సంఘం లో దేవుడు పేరు చెప్పుకుని ఒక నక్క గొర్రె బొచ్చు కప్పుకుని మన సంఘం లో చేరినది. మీరు దానిని గ్రహించలేదని నేను అనుకుంటున్నాను శృంగరపటి ఇమన్యూల్ బ్రదర్ గురించి మీకు తెలుసా?
తెలియదా? ఒక వేళ మీకు తెలిసి ఉంటే మన సంగస్థులని అతని ని చూసి ఏమీ నేర్చుకోవాలి.!
అతను 17 సం" ముందు ఒక ముస్లిం సోదరి నీ 10వ తరగతి చదువుతుండగా మేజర్ కాక ముందు ఆమెని తీసుకుని వెళ్లి సం "
పాటు ఎవరికి తెలియకుండా దాచి తనని గర్భవతిని చేసి తీసుకొచ్చాడు. ఇద్దరు పిల్లలు తరువాత యనమలకుదురు ప్రకాష్ పాస్టర్ గారి చుర్చినందు మళ్ళీ సేవకు వచ్చి సేవ చేస్తూ సంగాస్తులను నమ్మిస్తు Sunday school పిల్లలని సంగీతం నేర్పుతనని ఇంటికి తీస్కుని వెళ్లి రాధిక అనే అమ్మాయిని ట్రాప్ చేశాడుతను తెలివిగా తపించుకోడంతో అదే సంఘానికి వస్తున్న ఇంకొక యవనస్తురలు కేజియ అనే అమ్మాయి నీ ఇంకో నాలుగురోజుల లో పెల్లిఉంది అనగా అమ్మాయిని బలవంతంగా తీస్కుని వెళ్లిపోయాడు.
మరల చిత్తూరు జిల్లా భకరపేట క్రీస్తు ఆరాధన మందిరం లో చేరారు. పాస్టర్ డానియల్ గారి సంఘం లో చేరారు. పాస్టర్ డానియల్ గారి సంఘం లో నాలుగు సం " లో ఉంది అక్కడ సంఘం లో పెళ్ళైన వారితో యవనస్తులతో అసభ్యంగా ప్రవ్తించడంతో అక్కడ చర్చ్ పాస్టర్ గారికి తెలియడం తో అక్కడ నుంచి విజయవాడ మురళి నగర్ వచ్చి ఇంకొక సంగంనికి వెళ్తూ కొత్తగా శ్రీకాకుళం, విజయవాడ, గన్నవరం,నిడమానూరు, రాజమండ్రీ లో కొత్తగా పాస్టర్ గా చలమాని అవ్తున్నడు. ఇప్పుడు కొత్త గా మన సంఘానికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు. మీకు మీరు గా అతనిని రనియ్యకండి.మన సంఘానికి ఉన్న మంచి పేరుని పోగొట్టకండి. మీరు చర్య తీస్కొని యడల నేను ఏ చర్యకైన నేను బాధ్యుడని కాను.
Praise the lord
Praise the lord brother meru chepputunna sandesham chala vivaram ga vundhi brother God bless you
Praise the lord anna
Praise the lord amen brother most blessed message to each person
Chaalaa adbhutamgaa chepparu sir
Excellent message
Amen praise god🙏
Vandanalu brother garu.
Truth 🙏
Praise the lord 🙏🙏 brother
Praise the lord brother.
Anna every christmas ki chala pastors chepindhey cheptaruu kothagaaa janalakii ardhamiyyetatuu chepereuui merruuu
Excellent explanation for your wonderful massage amen thank you lord brother praise the lord brother 🙌🙏 God bless you 🙏🙏🙏
You're most welcome
సొల్లు అయ్య..
నువ్వు మారవా..
నీ అన్న ఇంతే..
పట్టుకున్న కుందేలుకు మూడు కాళ్ళు అంటాడు...
కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నారు జాగర్త...
మీకు నిజమైన యేసుక్రీస్తుకు సంబంధమేమీ లేదు...
ఆయన నామములో మీరు చేస్తున్న వ్యాపారం, మీ కోసమే తప్ప...నిజమైన ఏసుక్రీస్తు వైపు నడిపించలేవు.. నడిపించ జాలవు....
Awesome devuniki mahima thechhina message god bless you brother 👏 and praise the lord 🙏
Praise the lord sir 🙏🏽
Praise the lord my daughter y mounica marriage koraku prayer cheyyandi brother and sister amen🙏
Praise the lord brother God bless u and ur church and your family
Wonderful message
Wonderful message brother praise god
Praise the lord brother and wonderful message 🙏🙇🙇
Praise the lord brother.....
Praise the lord, good message
@likhithsrinivas4743 nikemanna mental AA andariki bad reply istunavu vere panemi Leda daridruda
Amen
అమెన్ అమెన్
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐
Amen
🙏🤲🙏🤲
Back ground song cheppara brother evaraina please 🙏
❤
Prabhakar smoking drinking Marunatlu appulo uanam vadilu Katalkapothinam prayer chiyadi brother
Please ee message meeku thelisina anyulaki share cheyandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anna, Please don’t involve political members or let they should not part of this mighty meetings.
Celestrical అనే పదం సరిదిద్దు కొనండి brother. It is Celestial (Heavenly).
మరలా బ్రిటీష్ వాడి ని భారతదేశం నకు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది బ్రిటిష్ వాడి మతం క్రైస్తవ మతం లోకి పోయిన వారు నిజం మాట్లాడడం చేతకాదు నిజాయితీ గా ఉండడం చేతకాదు బ్రిటిష్ వాడి మతం క్రైస్తవ మతం లో ఉండే వారికి డబ్బు కావాలి డబ్బు కోసం ఏమైనా చేస్తారు భారతదేశం నకు ద్రోహం చేస్తున్నారు
నిజమైన దైవిక జ్ఞానం ఏమిటో, తెలియని వారు ఏదేదో చెప్పి ప్రజలను నమ్మిస్తారు. బైబిల్ లో దాగి ఉన్న పరలోకరాజ్యము, దేవుని రాజ్యము యొక్క వ్యత్యాసము, వాటి ప్రాధాన్యతను వివరించండి.క్రైస్తవులు, ఎప్పుడో తప్పిపోయి వారు చేస్తున్న పండుగలలోని లోక మర్యాదను ఖండించగలరా? Christmas అంటే, క్రీస్తుని worship చేయడం, ఇదే పేరుని Happy christmas అని ఒక cake అనే ఆహారపదార్థం పై cream తో ఆకర్షణీయముగా వ్రాసి దానిని dec 25రోజు cut చేసి, మీలాంటి, దేవుని సేవకులు అనే వారు సంఘాలలో, సెలెబ్రేట్ చేస్తున్నారే,మిమ్మల్ని ఏమి అనాలి? New year రోజు ఇలాగే చేస్తారు? మీ అన్నదమ్ములు, మీలాంటి దొంగ బోధకులు మీమీ పుట్టినరోజున cake cut చేసి సెలెబ్రేట్ చేసుకుంటారు, ఇదేనా క్రైస్తవుల జీవితవిధానం?మీరు నిజంగా నూతన జన్మాను భవ ము కలిగిన వారైతే, ఆ తేదీ ఎప్పుడో చెప్పగలరా? ఎందుకంటే అది కదా క్రీస్తునందు పుట్టిన నిజమైన ఆత్మ జన్మము. అది తెలియకుండా, మీరు దేవుని జ్ఞానమును బోధించలేక కేవలం,నాలుగు బైబిల్ వాక్యాలను తీసుకొని, ప్రజలకు కథలు చెప్పి, వారిని మోసం చేస్తున్నారు. మీలో ఎవరైనా నిజముగా దేవుణ్ణి గూర్చిన బైబిల్ వ్యాఖ్యానము లేఖనాను సారం వినాలని ఆశ ఉంటే, దైవజనుడు, Devid Mark గారి, బైబిల్ బోధ వినండి...
ఇమ్మాన్యుల్ నువ్వు నా కామెంట్ చూడు కీటకాలను తినే మొక్కలు ఉంటాయి కదా అవి పంట చేల మధ్య ఇళ్ళలో పెంచడం వల్ల కీటకాలను తగ్గించవచ్చు కదా ఇవి గవర్నమెంట్ ని ఇవ్వమని చెప్పవచ్చు కదా ఇమ్మాన్యుల్ నువ్వు ఇ కామెంట్ చూడు చూడు 😢😢😢😢😢😢❤❤❤😅😅😅😊😊
ఇందులో నీ స్వంత మాట ఒక్కటైనా ఉందా!!!!!! పాస్టర్ లంతా చెప్పిన మాటలే చెప్పి సవాల్ అంటూ thumbnail ఒకటి..... నువ్వు పాస్టర్ ఎలా అయ్యావో 😂😂😂😂😂మా ఖర్మ.... బైబిల్ చెప్పమంటే పురాణాలు నీకెందుకు.....
ఈ విషయాలు ఎప్పుడో రంజిత్ ఓఫీర్ గారు చెప్పారు ఇంకా విపులంగా చెప్పారు
❤
❤
మీ వాక్య వివరణ బాగుంది అయ్య కానీ మీరు స్టేజ్ మీద వున్నపుడు వాక్యం చెప్పెడపుడు షూ వేసుకోకండి నిర్గమ 3:5
అందుకాయనదగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను.
దయచేసి దేవునిని బట్టి ఇలా చేయండి
ఎందుకంటే దేవుని వాక్యం అందించడానికి ప్రత్యేకించబడిన స్థానము మరియు స్థలము
Please teach what the bible says because the word of God has power to bring transformation. Please don't say blah blah blah.
ప్రపంచంలో 153 దేశాల్లో క్రైస్తవ దేశా లు ఉన్నాయి కదా అక్కడకు పోయి యేసు గురించి స్పీచ్ ఇస్తే సరిపోతుంది కదా భారతదేశం నకు ఒక్క దేశ మే భారతదేశం. భారతదేశం ను బ్రిటీష్ వాడి మతం క్రైస్తవ మతం బ్రిటీష్ వాడి మతం ను భారతదేశం లో ఉండే భారతీయులకు యేసు అవసరం లేదు ఎందుకంటే బ్రిటీష్ వాడి మతం క్రైస్తవ మతం బ్రిటీష్ వాడి గ్రంథం బైబిల్ బ్రిటీష్ వాడి దేవుడు యేసు
ఎప్పటికైనా మీరు యేసుని నమ్ముకుంటారు అ పరిస్థితులు తప్పనిసరిగా వస్తాయి, దేవుడు మిమ్మును దివించును గాక
స్రృష్టికర్త (భూమి ఆకాశం)యెహోవాయే యేసు క్రీస్తు భూలోకమంత ప్రభువు దే
Where are the proofs. Can you show them.
Basically clear to viewers. From which country they are from. And what is their basic religion. And whats special if they carry bible. Telling stories are so simple. Proving is so hard.
😂
You do not have the Catechisam or teaching of your denomination….?!? God became a Man in Jesus… so our God-Incarnate has a beginning here and Christmas is the Birthday of Jesus, the Personification of the Allmighty God…your preaching confuses and misleads the believers
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord brother garu 🎉
Amen
Praise the Lord 🙏
Amen wonderful message
Amen
Praise the lord brother 🙏 God bless you
Praise the Lord
Praise the lord brother garu 🎉
Amen
Praise the Lord glory to God🙌🙌🙌🙏🙏
Praise the loard ayyagaru
Praise the Lord 🙏
Praise the lord brother 🙏
Praise the Lord 🙏
Amen praise the lord 🙏🙏🙏🙌🙌🙌
Praise the Lord
Praise The Lord.
Praise the lord
Praise the lord 🙏🙏 🙏