చాలా బాగా వివరించారు. చాలా మంది ఆమెకి 5 గురు భర్తలు వున్నారని. చెబుతుంటే విన్నాను. ఈ రోజు clear గా అర్థం అయింది. చాలా థాంక్స్ pastor Garu . Glory to God.
దేవుళ్ళ గురించి కాదు బ్రదర్. అక్కడ లిట్రల్ గా పిజికల్ రిలేషన్ గురించే మాట్లాడారు. That's why she was called him as prophet. పైన చెప్పిన వివరాలు యూదులకు సామాన్యంగా తెలుసు. As for this preaching అది వారి చరిత్ర. అది తెలుసుకోవడానికి ప్రవక్త కానక్కర లేదు.
Brother ఇంత చక్కగా వివరించిన మీకు వందనాలు... ఆ దేవాది దేవుడు మిమ్మల్ని మీ పరిచర్య ని ఇంకా దీవించి విస్తరించాలి అని ప్రార్థిస్తున్నాను.. నాకు చాలా బాగా అర్థం అయ్యింది... సర్వోన్నతమైన దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక....
కాని , బ్రదర్ సమరే స్త్రీ భర్తల విషయం లో మీరు చెప్పిన మాట వేరే దేవుళ్ళు కాదు నిజంగా భర్తలె అని కదా అర్థం... ఎందుకంటే యేసయ్య పెనిమిటి అని కదా అన్నాడు...
Pastor gaaru very good many years back I present this massage many places, many Pastors were opposed me and they said that you are a culprit and you're not a real Pastor, from Narasarao Peta one pastor used vulgar language also ,but I didn't given any reply bcz one day he should know the truth and his spiritual heart will be open, God fulfilled my desire through u God bless you abundantly and he uses you for his kingdom , I am Rev Samuel Gurijala Assembly of Revival Tabernacle churches from Delhi , I am 61 years keep us in your prayers especially for the church and spiritual growth and members,be blessed and blessing to many through the grace and mercy of God almighty and savior Jesus Christ the Holy spirit.
Appati nundo e vakyam kosam alochistunanu anna mee valana chakkaga ardamaindi. Andaru bhartale ani chebutaaru kaani daani yokka marmam meeru chepperu tq anna
మంచి విశ్లేషణ చేశారు bro..👍👌💐ఈ విషయం పై కొన్ని సంవత్సరాలుగా వాదోపవాదాలు చేస్తున్నా ను...నన్ను వింతగా చూస్తున్నారు...సమరయులు ఆరాధ్య దేవేతలు...5 పర్వతాలు
బ్రదర్ వందనలాండీ నా పేరు అశోక్ గ్రహీంచలనీ వేడుకుంటున్నాను మీరు రెండు మాటలు మాట్లాడుతున్నారు ఒకటి సమరయ శ్రీ విగ్రహారాధన చేసేది అని అన్నారు రెండవదిగా ఆమె మెస్సయ్య కోసం ఎదురు చూస్తుంది అని అన్నారు బ్రదర్ విగ్రహారాధన చేసేవారు మిస్సయ్యాను ఎదురు చూస్తారా ఆలోచించండి ఇంకా ఒకటి. విగ్రహరదికులను వ్యభిచారులు అని ఉంది అన్నారు విగ్రహారాధన ఒకటే కాదండి లోక అనుసారంగా చూస్తే స్త్రీ పురుషుల అక్రమ సంబందం వ్యభిచారం అని ఉంది దేవుని చిత్త ప్రకారము చూస్తే దేవునికి వ్యతిరేకమైనది అది ఏదైనా సరే వ్యభిచారమే అని బైబిల్ చెబుతుంది
ఆ స్ర్తీ మార్చిన 5 మంది దేవుళ్ళు ఎవరు ? వారిలో హైందవ ధర్మంలోని వారు ఎవరైనా వున్నారా ? మరియు మీరు చెప్పే ఆ కాలంలో హిందువుల దేవుళ్ళు వారి ప్రాంతంలో వున్నారా ? ఇక్కడి విగ్రహాలు అక్కడి విగ్రహాలు రెండూ ఒకటేనా ? అంటే అప్పటికి అక్కడ హైందవ ధర్మాలు పాటించే వారు వున్నారా ? ఒకవేళ లేకపోతే మరి ఇక్కడి దేవుళ్ళ గురించి విగ్రహారాధన చేయకూడదు అని ఎందుకు చెప్పు చున్నారు ? సూటిగా సమాధానం చెప్పండి . అక్కడి విగ్రహాలు ఇక్కడి విగ్రహాలు ఒక్కటైనా ? ఒకవేళ అయితే OK, కాకుంటే ఇక్కడి వారిని విమర్శించడం ఎందుకు ?
Super bro,చాలా చక్కగా వివరించారు, God bless you.
Thank you sir please subscribe our channel for further videos
చాలా బాగా వివరించారు. చాలా మంది ఆమెకి 5 గురు భర్తలు వున్నారని. చెబుతుంటే విన్నాను. ఈ రోజు clear గా అర్థం అయింది. చాలా థాంక్స్ pastor Garu . Glory to God.
❤2e
దేవుళ్ళ గురించి కాదు బ్రదర్. అక్కడ లిట్రల్ గా పిజికల్ రిలేషన్ గురించే మాట్లాడారు. That's why she was called him as prophet. పైన చెప్పిన వివరాలు యూదులకు సామాన్యంగా తెలుసు. As for this preaching అది వారి చరిత్ర. అది తెలుసుకోవడానికి ప్రవక్త కానక్కర లేదు.
P
Brother ఇంత చక్కగా వివరించిన మీకు వందనాలు... ఆ దేవాది దేవుడు మిమ్మల్ని మీ పరిచర్య ని ఇంకా దీవించి విస్తరించాలి అని ప్రార్థిస్తున్నాను.. నాకు చాలా బాగా అర్థం అయ్యింది... సర్వోన్నతమైన దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక....
కాని , బ్రదర్ సమరే స్త్రీ భర్తల విషయం లో మీరు చెప్పిన మాట వేరే దేవుళ్ళు కాదు నిజంగా భర్తలె అని కదా అర్థం... ఎందుకంటే యేసయ్య పెనిమిటి అని కదా అన్నాడు...
అస్సలు సమరయులు ఎవరు అనుకున్న?నా సందేహంను చాలా బాగా చెప్పారు సార్
దేవుడు మిమ్ములను దీవించును గాక
🙏ఆమేన్ 💐
Beautiful explanation. Thanks
దేవుడు మిమ్ములను దీవించును గాక... ఆమెన్
Amen
చాలా బాగా చెప్పారు సార్ ప్రైస్ ది లార్డ్ సార్
Wonderful Sir. Very deep, very meaningful and meditative. God bless you
Praise the lord amen
చాలా బాగా చెప్పారు 🙏
Amen
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు సమరయ స్త్రీ గురించి ఇంత వివరంగా ఎవరో చెప్పలేదు చాలా బాగా చెప్పారు మీరు దేవుడు మీకు తోడు ఉండుగాక 🙏🙏🙏🙏🙏🙏
సమస్యల గురించి చాలా బాగా వివరించారు పాస్టర్ గారు ధన్యవాదములు
Good explanation Sir, thank you
Thank You Brother.Chakkaga Vivarinchi Nanduku ganu Meek u Naa Vandanalu
THANK you anna garu chala baga explain chesaaru
ప్రైస్ ది లార్డ్ చాలా బాగా వివరించారు దేవుని వాక్యం దేవుడు ఇంకను మిమ్మల్నే బలంగా వాడుకుంటాడు దేవునికి మహిమ కలుగును గాక వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏
Very good teaching brother
God bless you abundantly brother
chala chakkaga chepavu anna vandanalu ......god bles you
Vandanaalu brother
Very good Brother super explanation.🙏👍 God bless you......
Pastor gaaru very good many years back I present this massage many places, many Pastors were opposed me and they said that you are a culprit and you're not a real Pastor, from Narasarao Peta one pastor used vulgar language also ,but I didn't given any reply bcz one day he should know the truth and his spiritual heart will be open, God fulfilled my desire through u God bless you abundantly and he uses you for his kingdom , I am Rev Samuel Gurijala Assembly of Revival Tabernacle churches from Delhi , I am 61 years keep us in your prayers especially for the church and spiritual growth and members,be blessed and blessing to many through the grace and mercy of God almighty and savior Jesus Christ the Holy spirit.
Anna chaala chakkaga vivaribcharu
God bless you anna
Appati nundo e vakyam kosam alochistunanu anna mee valana chakkaga ardamaindi. Andaru bhartale ani chebutaaru kaani daani yokka marmam meeru chepperu tq anna
Brother baga chepparu 👏👏👏
Praise the lord vandanaalu sister
Exlent brother intavaraku evaru cheppaledu nenu chala telusukunnaanu meeku vandanalu
Good information,, tq u,, 🙏..
Thank you so much brother chaala chakkaga chepparu full clarity ga artham ayyindi❤
Thank you sister god bless you
Praise the lord brother...good explanation
Thank you
Super chepparu bro exlent
Praise the lord🙏🙏🙏
Maranatha babu 🙏🙏🙏
Thank you brother
Good explanation 🎉
Thank you brother. I appreciate your good dedication for the glory of God. Amen🙏
Praise the lord sir. Bible is excellent. It is perfect. Acts 1:8 is perfectly done. God's word is true. It never goes wrong.
Excellent message brother garu. God bless you abundantly 💐
Glory to Jesus Amen Amen. Praise the Lord Man Of God
మంచి విశ్లేషణ చేశారు bro..👍👌💐ఈ విషయం పై కొన్ని సంవత్సరాలుగా వాదోపవాదాలు చేస్తున్నా ను...నన్ను వింతగా చూస్తున్నారు...సమరయులు ఆరాధ్య దేవేతలు...5 పర్వతాలు
Very good information bro tq
Wonderful brother thank you for message glory to God🙏🙏💪💪 jai prabhu yeshu messiah ki
Good information thank u anna
చాలా బాగా వివరించారు బ్రో
త్రియేక దేవుడు గురించి తెలియ పరచాలని కోరుకుంటున్నాను పాస్టర్ గారు🙏🙏🙏
త్రియేక దేవుడు లేడు..ఒక్కడే దేవుడు...త్రియేక దేవుడు ..అనే మాట ..బైబిల్ లో లేదు
Yes
Good explanation Bro
Sooper... God bless you
మంచిగా వివరించారు ధన్యవాదములు అన్నగారు.
🙏🙏🙏Detaild ga chepparu🙏🙏🙏
Good bless you brother
A good clarity about samaritons Praise the Lord brother
Brother your explanation is good for edification of my soul .Thanks. praise the lord.
Super teaching of Historical biblical knowledge.
Okematalo baga cheppav bro SAMARAYA,gurinchi🙏
Glory to jesus
Praise the lord amen
Thappu bro meeru cheppindhi
good explanation brother
God bless you brother
Brother you gave good explanation
Praise the Lord anna
praise the lord tammudu
nice explanation..... tammudu.
Thank you అన్నయ్య
nice bro. Good information
Thank you sister subscribe to our channel and share to your friends
Praise the lord brother
Praise the lord sir
good message
Really what an explaination brother we thought husbands God bless you
❤❤❤❤❤❤🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగా వివరించారు బ్రదర్
Than sir 🙏
చాలా చక్కగా వివరించారు సార్
సార్ ప్రైస్ ది లార్డ్ అండి సమరయ స్త్రీ మీద ఉన్న బ్యాడ్ థాట్ అలా కాదు ఇలా బైబిల్ తో చూపించిన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు
వందనాలు sir
wonderful explanation brother, may God bless your ministry,. thankyou
Very good explain
Vandanalu bro🙏🙏
Chala Baga chepparu
పాస్టర్ గారు మీ ఫోన్ నెంబర్ పెట్టండి
Super bro నాకు చాలా నచ్చింది అర్థం అయింది
Amen
Praise the Lord
Prize the lord.
Brother, What an illustration... But I have a doubt regarding adrammeleku and Anammeleku okkare annaru... Clarification eivvagalaru brother... TQ
Praise god
CHALA BAGA CHEPPARU ANNA
5 guru barthalu manushulu dhevathalu kadhu
అన్నా next class
Praise the Lord 👏
వందనాలు brother...., good explanation, but a small doubt is .... what is pot? And Who is sixth one...?
యౌర్ గ్రేట్
Sir naku yeppatinudo dout unnidhi Sir eppudu artham iendhi Sir devniki mahima kalugunu gaka Amen brother 🙏
🙏🙏
Very nice explanation brother
ఇది అండీ బైబిల్ స్టడీ అంటే... బ్రదర్ వందనాలు...
I have blessed by this class.THANK YOU JESUS.
good
ANNA NEXT CLASS PLEASE
2 nd episode ఎప్పుడు
Praise the lord brother video త్వరలోనే చేస్తాను
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
బ్రదర్ వందనలాండీ నా పేరు అశోక్
గ్రహీంచలనీ వేడుకుంటున్నాను
మీరు రెండు మాటలు మాట్లాడుతున్నారు ఒకటి సమరయ శ్రీ విగ్రహారాధన చేసేది అని అన్నారు
రెండవదిగా ఆమె మెస్సయ్య కోసం ఎదురు చూస్తుంది అని అన్నారు
బ్రదర్ విగ్రహారాధన చేసేవారు మిస్సయ్యాను ఎదురు చూస్తారా
ఆలోచించండి
ఇంకా ఒకటి. విగ్రహరదికులను వ్యభిచారులు అని ఉంది అన్నారు
విగ్రహారాధన ఒకటే కాదండి లోక అనుసారంగా చూస్తే స్త్రీ పురుషుల అక్రమ సంబందం వ్యభిచారం అని ఉంది దేవుని చిత్త ప్రకారము చూస్తే దేవునికి వ్యతిరేకమైనది అది ఏదైనా సరే వ్యభిచారమే అని బైబిల్ చెబుతుంది
Bro vinay kumar rayi mee vivarana thappu.
Mee Mobile no ivandi call chesanu
కరెక్ట్ ఏంటో మీరు చెప్పండి
@@lathasneha3392మీ no సెండ్ చేయండి.
మీరు చెప్పిన విషయం బాగుంది... కానీ... నాకు పెనిమిటి లేడు అని ఎందుకు చెప్పింది?
అసలు ఆమెకు శరీర సంబంధమైన భర్త లేడా?
క్లియర్ చెయ్యగలరు.
Correct lession bro
Esrayelu cheraga pattukupothe malli esreyelu10gothraalu akkade unnattu chepthaaru enti
Good doubt sir I will clarify further videos
Meeru క్రీస్తు సంఘమా బ్రదర్?
Ll oo ki ఇన్ ఇన్
Y😮🎉11 ఓp మి లోh
నా ము😂
22.ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉప పత్నియైన బిల్హాతో శయనించెను; ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను.
Mesramjati
I think, its wrong Interpretation.... Pls ela bhodhinchavoddu...
ఆ స్ర్తీ మార్చిన 5 మంది దేవుళ్ళు ఎవరు ? వారిలో హైందవ ధర్మంలోని వారు ఎవరైనా వున్నారా ? మరియు మీరు చెప్పే ఆ కాలంలో హిందువుల దేవుళ్ళు వారి ప్రాంతంలో వున్నారా ? ఇక్కడి విగ్రహాలు అక్కడి విగ్రహాలు రెండూ ఒకటేనా ? అంటే అప్పటికి అక్కడ హైందవ ధర్మాలు పాటించే వారు వున్నారా ?
ఒకవేళ లేకపోతే మరి ఇక్కడి దేవుళ్ళ గురించి విగ్రహారాధన చేయకూడదు అని ఎందుకు చెప్పు చున్నారు ?
సూటిగా సమాధానం చెప్పండి . అక్కడి విగ్రహాలు ఇక్కడి విగ్రహాలు ఒక్కటైనా ?
ఒకవేళ అయితే OK, కాకుంటే ఇక్కడి వారిని విమర్శించడం ఎందుకు ?
1025
బ్రదర్, చాలా tough subject ని నిదానంగా, జాగ్రత్తగా,చక్కగా వివరించారుగాని concept పూర్తిగా తప్పు.
మరి నిజం ఏంటి చెప్పండి బ్రదర్
Concept purthiga thappu brother
Entrance babu nuvvu nee board