AYN RAND PHILOSOPHY : డబ్బు సమస్త మంచికి తల్లి వేరు లాంటిది || Objectivism || Think Telugu Podcast

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • AYN RAND PHILOSOPHY : డబ్బు సమస్త మంచికి తల్లి వేరు లాంటిది || Objectivism || Think Telugu Podcast
    #aynrand #philosophy #thinktelugupodcast #telugupodcast

ความคิดเห็น • 62

  • @suryaarjunkatta6972
    @suryaarjunkatta6972 9 หลายเดือนก่อน +21

    ఈ వీడియో ఎప్పుడొస్తుందో నా మనసు తాతహలాడిపోతుంది

    • @sastrych7866
      @sastrych7866 9 หลายเดือนก่อน +1

      TAHATAHA ANUKUNTA 😂

    • @KIRANKUMAR-xq7pn
      @KIRANKUMAR-xq7pn 9 หลายเดือนก่อน

      Great sir Super

  • @ThallaDileep-yj6qe
    @ThallaDileep-yj6qe 9 หลายเดือนก่อน +4

    super sir
    Super explanation మీరు చేసే ప్రతి వీడియోలో జీవితానికి సరిపోయే అంత subject ఉంటుంది sir

  • @Gouthamm24
    @Gouthamm24 9 หลายเดือนก่อน +9

    Anna vachava ...nee podcast tagilindi..Inka antey prati video vintu vintu undipoyanu ..super podcast.. 🙏🙏🙏🙏

  • @subburao7559
    @subburao7559 9 หลายเดือนก่อน +6

    100% సత్యం సర్ 👍❤️

  • @Setty519
    @Setty519 9 หลายเดือนก่อน +4

    డబ్బు నీ అన్ని అవసరతలకు సహాయంగా ఉంటుంది👍...💯

  • @ramya1320
    @ramya1320 9 หลายเดือนก่อน +2

    Wah సురేష్ గారు డబ్బు గురించి అద్భుతంగా చెప్పారు

  • @durgagajjala
    @durgagajjala 9 หลายเดือนก่อน +2

    Superb content ...... Asalina nijanni bata pettaru , chala ardavantam ga.... Thank you

  • @Durgadevikushana
    @Durgadevikushana 7 หลายเดือนก่อน +1

    Me voice verynice Inka vinali anipisthundi... very good voice sir..❤❤

  • @vatsaj
    @vatsaj 9 หลายเดือนก่อน +1

    money is definitely with people who respects it... just like people who stay with you only when you respect, money has same personality. some people have money even when they disrespect it... but probability is less.. but satisfaction is with people who appreciate small things also

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr หลายเดือนก่อน

    Good

  • @janardhandindukurthi7087
    @janardhandindukurthi7087 8 หลายเดือนก่อน +1

    వాస్తవమైన భావోద్వేగాలను మనసు ఎప్పుడు అంగీకరించదు.... వాస్తవాలు అంటే అభద్రత, ఒత్తిడి,tension తిరస్కారం, కోపం, అసూయ, విసుగు , భయము etc..
    మనసు మనల్ని తప్పుదోవ పట్టించడానికి, భావోద్వేగాలను ఏలా పోగొట్టుకోవాలి అనే కోరిక తో, భ్రమ తో జీవితాంతం పోరాడుతూ time ను వృథా చేస్తూ వుంటుంది..
    మనసు నయo కానీ రోగం వంటిది, .. కావున నిజానికి వాస్తవాన్ని మార్చలేము అని గ్రహించాలి.... లేకుంటే జీవితాంతం భ్రమ లో బతకాలి... ముఖ్యంగా వాస్తవాన్ని మార్చాలి అనే కోరిక వదలాలి... నయం కానీ రోగాన్ని మనము ఏలా పట్టించుకోమో..., అలా మనసును కూడా పట్టించుకోవడం మాని వేస్తాము....
    వాస్తవాలు నీడలు లాంటివి, ఆవి ఎప్పటికీ పోవు అని అర్థం చేసుకోవాలి... వాస్తవాలతో సహజీవనం చేయాల్సిందే, మరో మార్గం లేదు..

  • @prasadkammampati6182
    @prasadkammampati6182 9 หลายเดือนก่อน +3

    Anna naaku mimmalni chudalani vundhi.

  • @chitralokesh7398
    @chitralokesh7398 9 หลายเดือนก่อน +1

    Thank you sir

  • @rohithdeeti7172
    @rohithdeeti7172 9 หลายเดือนก่อน +1

    Kukkala waiting for video…..
    Checking ur feed many times

  • @prashanthyoutube4987
    @prashanthyoutube4987 9 หลายเดือนก่อน +1

    Superb bro❤❤

  • @rajasekhar-pb2rl
    @rajasekhar-pb2rl 9 หลายเดือนก่อน +1

    Chiranjeevi sir....🎉🎉🎉

  • @mahesh06-y
    @mahesh06-y 9 หลายเดือนก่อน +4

    అన్న ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళినావు అన్న వీడియోస్ పెట్టు మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నాం అన్న

  • @rockenbikram9295
    @rockenbikram9295 9 หลายเดือนก่อน

    Ok aana ...law of attraction 🧲🧲 gurinchi vdo chai♥️

  • @prakashmaysarapu9589
    @prakashmaysarapu9589 8 หลายเดือนก่อน +2

    డబ్బు ముందా వస్తువు ముందా ఆమెది అంతా ఉల్టా థియరీ

  • @sureshpentakota6669
    @sureshpentakota6669 9 หลายเดือนก่อน +13

    డబ్బు కూడా కామం లాంటిదే సోదరా ఇంకా ఇంకా కావాలనిపిస్తోంది

    • @benmmbk765
      @benmmbk765 9 หลายเดือนก่อน +1

      ఎందుకంటే అది "సంపాదించడం" అవుతుంది కనుక.!!😁😂🤣.

    • @ramakantyearvati850
      @ramakantyearvati850 8 หลายเดือนก่อน

      Idi matram correct baiyya

    • @benmmbk765
      @benmmbk765 8 หลายเดือนก่อน

      "సంపాదించడం" అంటే ఏమిటో అర్థం అయితే, ఇబ్బంది లేదు.!
      లాక్కోవడం, దొంగిలించడం ఎందుకు చేస్తారో, కొందరికి ఎందుకు తప్పదో అర్థమౌతుంది.!!😁😂🤣.😁😂🤣.
      అది "డబ్బు" అయినా సెక్స్ అయినా.!.?😁😂🤣.

  • @mridhamahendra2376
    @mridhamahendra2376 9 หลายเดือนก่อน

    Boss good evening👌

  • @ultimatevirtueroyalseemark_811
    @ultimatevirtueroyalseemark_811 9 หลายเดือนก่อน +3

    Future లో ఈ భూ మీద దేనికి విలువ ఉండదు.... చివరికి మనిషి ప్రాణం కూడా...money కోసం ఎలాంటి లు... చ్చా పనులు అయినా చెయ్యడానికి వెనుకాడడం నేటి మనిషి తోలు కప్పుకున్న గుంట నక్కలు.... ఇక్కడ దేనికి విలువ లు వంకాయ ఏమీ లేవు ఉన్నాయి అని అనుకుంటున్నారు.. అంతే... లేకుంటే బ్రతక లేరు....

    • @benmmbk765
      @benmmbk765 9 หลายเดือนก่อน

      ఇక్కడ చెప్పింది అదే కదా?
      దొంగలు, నేరగాళ్లు మాత్రమే అటువంటి దొంగ లేదా తప్పుడు , నీచమైన ఆలోచన చేస్తారు అనే.!
      అర్దం కాలేదా, ఏంటి.??😁.

  • @kashettyram32700
    @kashettyram32700 9 หลายเดือนก่อน +1

    సంపద డబ్బు కోసం మనుషులు నానా గడ్డి తింటున్నారు.
    డబ్బు, అధికారం మనిషికి కళ్లకు మైకం కమ్ముతుందీ అహంకారం తో
    సాటి వారి పట్ల చిన్నచూపు చూడటం నిజం.

  • @knight-fl6ld
    @knight-fl6ld 8 หลายเดือนก่อน

    Paisa hi parmatma, without money we are nothing, .....

  • @Imro45venkat
    @Imro45venkat 9 หลายเดือนก่อน +30

    మరీ ఇంత గాప్ వద్దు బ్రో కనీసం 2 లేదా మూడు రోజులకి ఒకటి😢😢😢

    • @peethamuralimohan2670
      @peethamuralimohan2670 2 หลายเดือนก่อน

      Ore Swami niku ee podcastlu ardham kaledhu Ani ardham avthundhi ra. Eee podcast lo cheppedi adi
      Deniki nuvvu banisavi avvaku Ani 💯🤙

  • @shivaravitejagang8819
    @shivaravitejagang8819 9 หลายเดือนก่อน

    Speed reading skill adaina nerchukunnava anna. Ledhante enni books antha thondaraga chadivi ardam chesukocadam easy panaithe kaadhu kadhaa.. Anna.

  • @bayyanaveenyadav
    @bayyanaveenyadav 9 หลายเดือนก่อน +1

    3 days back na mind lo alochana. ....

  • @ramakrishnag1369
    @ramakrishnag1369 9 หลายเดือนก่อน

    🤝👍👌

  • @sumanvarma1423
    @sumanvarma1423 9 หลายเดือนก่อน

    ❤️

  • @brahmanaidunanugondla3632
    @brahmanaidunanugondla3632 9 หลายเดือนก่อน

    Anna... limits lo untee ani manchiiveee ok

  • @myselfmy2778
    @myselfmy2778 7 หลายเดือนก่อน

    2:10 🔥🔥🔥🔥

  • @saiprabath2788
    @saiprabath2788 9 หลายเดือนก่อน

    Human relations are financial relations that's it

  • @RaviKumar-yy4tz
    @RaviKumar-yy4tz 9 หลายเดือนก่อน +1

    తల తోకను ఆడించాలి, తోక తలను ఆడించకూడదు!

  • @chilldarlings4755
    @chilldarlings4755 7 หลายเดือนก่อน

    Good speech but without peace money is wast.of paper it uses only human daily grand activities ..only ..so thats the time human live for this facilities for only..like mission life...

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 9 หลายเดือนก่อน

    DHANAM MULAM IDAM JAGATH 🔥🔥🔥🔥🔥 MONEY IS GOD 🙏🙏🙏🙏🙏.!!!!!

  • @nandhu819
    @nandhu819 9 หลายเดือนก่อน

    Sir AYAN RAND FOUNTAIN HEAD TELIGU BOOK KAVALI
    AMAZON , FLIPKART LEDHU
    MEE TELISTHEY LINK PETTANDI SIR

    • @benmmbk765
      @benmmbk765 9 หลายเดือนก่อน

      అమెజాన్.లో దొరుకుతుంది.!!
      సుమారు రూ.250/- ఉన్నట్లు గుర్తు.
      అమెజాన్ ఆప్ డౌన్లోడ్ చేసుకుని కొనుక్కోవచ్చు.
      లేదా ఫ్రెండ్ దగ్గర ఫోన్లో ఉంటే చాలు, తప్పించుకోవచ్చు.!🙏.
      మనిషి అనేవాడు చదవవలసిన పుస్తకాలు ఫౌంటెన్ హెడ్ మరియు అట్లాస్ శ్రగ్డ్ (Atlas Shrugged) అనేవి.
      తప్పక చదవండి.🙏.

  • @Lokesh-we4vy
    @Lokesh-we4vy 9 หลายเดือนก่อน

    Hi

  • @singarapukiran7561
    @singarapukiran7561 7 หลายเดือนก่อน

    Melliga reach peruguthundi anno😅 first lo enthalee reach

  • @sanjeevsaap1193
    @sanjeevsaap1193 9 หลายเดือนก่อน

    enta anna konchem late ayyayi mi videos

  • @NareshKalyanOfficial
    @NareshKalyanOfficial 9 หลายเดือนก่อน

    డబ్బు = తల్లివేరు

  • @NagarajuBandi123
    @NagarajuBandi123 9 หลายเดือนก่อน +1

    Ettu poyav bro

  • @anilkumarn260
    @anilkumarn260 9 หลายเดือนก่อน

    Ee prapanchamlo Money eche confidence enkedhi evvadhu... Money is ultimate.... so gain the money and fuck the world

  • @gokamallaanjaneyulu2580
    @gokamallaanjaneyulu2580 9 หลายเดือนก่อน +1

    Key Reflections:
    1)Money is one of the greatest invention of the Mankind.
    2)There is MAGIC in Money, if u have money u are not alone-Paulo Cohelho, The Alchemist
    3)Money is like a Salt, too less or too much is problematic -Ravi Venkatesan, What the heck do I do with my life.
    4)If u want to be loved and liked by everyone & anyone in the world. Then we have to born as "MONEY ".
    5)There are two powerful forces that are running this world One is MONEY and the other is RELIGION. That is y it is said that "ధనమూలం ఇదం జగత్ ".

  • @sudhakanth974
    @sudhakanth974 8 หลายเดือนก่อน

    Bhaavajalam mastrame...paadukaavadaaniki

  • @krishnarao7329
    @krishnarao7329 4 หลายเดือนก่อน

    Friend, you study her philosophy properly and do the videos in telugu. Mukesh and Anil Ambanis are both Robber barons and study the distinction between money makers and money appropriators. 🌹

  • @Chandpashashaik897
    @Chandpashashaik897 6 หลายเดือนก่อน

    Emai present generation ki dabbu gurinchi cheppu anthe kani ade sarvasvam ani cheppaku. Chusko nuvvu em cheptunnavi

  • @Chandpashashaik897
    @Chandpashashaik897 6 หลายเดือนก่อน

    Sense undali podcast ani cheppi lavadalo salahalu istunnav ee video baledu bayya

  • @remnant7609
    @remnant7609 3 หลายเดือนก่อน

    Dabbu manchede gaani... Concept correct kaadu...

  • @Chandpashashaik897
    @Chandpashashaik897 6 หลายเดือนก่อน

    Nuvvu cheppina philosophy lo pedda bokkundi