కొబ్బరి తురుము(అది పచ్చిది ఐనా లేక ఎండు కొబ్బరి ఐనా)చాలా బాగుంటుంది........ ఐతే షుగర్ పేషంట్స్ ఇంట్లో ఉంటే వారికీ కొబ్బరి వాడకూడదు........ అలాంటి సందర్భములో సిస్టర్ గారు చెప్పినట్లు పల్లీలతో చేసుకోవచ్చును.........
చిక్కుడు కాయలు ఉడికించి కుండా నూనె లో బాగా వేయించి పల్లీల పొడి వేసి బాగా వేయించి కొన్ని నీళ్ళు పోసి వేయిస్తే చిక్కుడు కాయలకి ఉన్న పచ్చి వాసన పోయి కూర చాలా బావుంటుంది అందరికీ నచ్చే విధంగా ఉంటుంది.
Superb, really naku ee curry istam undadu mee video chusaka try cheyalanipistundi
Very excellent and hygenic item and preparation also
కొబ్బరి తురుము(అది పచ్చిది ఐనా లేక ఎండు కొబ్బరి ఐనా)చాలా బాగుంటుంది........ ఐతే షుగర్ పేషంట్స్ ఇంట్లో ఉంటే వారికీ కొబ్బరి వాడకూడదు........ అలాంటి సందర్భములో సిస్టర్ గారు చెప్పినట్లు పల్లీలతో చేసుకోవచ్చును.........
Pachi kobbari 👌
పెసరపప్పు తో చేసినా కూడా చాలా బావుంటుంది.
Memu pachi kobbari vestamu
Curry chala baaga chesaaru,water sari pada posthe poshakaalu ekkuvaga undevi,but chaala bagundi, nenu kuda try chestha,thanks andi
Superga undi 👌
Good 👍
Super ga unnadhi
మంచిగా వుంది ❤
Bagundi andi
Tq so much ☺️
Bagaa chesaru amma
Bagundi
Super medam
Super ga chesaru
చిక్కుడు కాయలు ఉడికించి కుండా నూనె లో బాగా వేయించి పల్లీల పొడి వేసి బాగా వేయించి కొన్ని నీళ్ళు పోసి వేయిస్తే చిక్కుడు కాయలకి ఉన్న పచ్చి వాసన పోయి కూర చాలా బావుంటుంది అందరికీ నచ్చే విధంగా ఉంటుంది.
Tq for suggestion
Next video lo try chestanu
Tq for watching 🙏 🙏
Nice
నువ్వుల గుండ వేసుకున్నా చాలా బాగుంటుంది
Very fantastic madam
Tq so much
Super madam
తాలింపుచేశాక కొంచం నీళ్ళు చల్లితే సరిపోతుంది పోషకాలు పోకుండా వుంటాయి .లేకపోతె మీరుచేసింది చాల బాగుంది.సలహా మాత్రమే 🙏
Tq so much your suggestion
🙏Tnq for your sportiveness😊
Aa water ni supu cheyavachu padaveyakunda... nice curry
Very nice thank s
Thanks 😊
This is routine curry
Thankyoumadam good ifyouadddrycoconetpoder youwillgetverygoodtaste chef 🎉🎉🎉
Meeru aa Phalli ginjalu vesi nappudu andulu purugu unde
Koncham jagrataga cheyyandi
👌👌👌
Super
Tq
🎉Egg pulusu sheyou
Madam garu.
Vegetables cut chesi kadgoddu. Kadigi cut cheyyali.
Udikinchina neeru pareste, vitamins undavu.
Fine. Verite dry. Item👍👍👍👌👌👌 awaiting
Next new item
Tq so much ☺️
Good prepring madam.
❤❤❤❤so much
Tq so much ☺️
ok
Cluster beens fry with peenut preparation nice.
Gori chikkudu chedu undavu
Congratulations sister 1m veiws
Tq brother 🙏
Kobera turumu veste baguntunda andi
WATER INKA NIVVALI PADEYAKUDADU
❤@@gbtsundari8302
Super ga vuntundii..maa rayal Seema lo kobbera powder vestaru..
కానీ ఇది డిఫరెంట్ టేస్ట్ గా ఉంటుంది అందరూ కొబ్బరి వేసి తయారు చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా ట్రై చేసినట్లయితే సూపర్ టేస్ట్ వస్తుంది
ధన్యవాదములు
5:26
@0:04 😮 పల్లీలు వేసినపుడు రైట్ సైడ్ పురుగా?😮
Yey
Very nice recipi 👌👌 friend ❤❤ l'm New subscribe 👍
Tq so much
Goru chikkudu nalugu rakaluga vandavachu
Thank you andi
Tq
Pallelu veyagane purugulu vachhayi 😢
పురుగులు ఎక్కడ ఉన్నాయో కొంచెం తెలియజేయండి మా ఇంట్లో పల్లీలు ఎక్కువగా తింటారు కాబట్టి నిల్వ ఉండవు నా చానల్ ని చూసినందుకు ధన్యవాదములు
Guru cikkudu kadu.mattikaya
M
Only online non veg please
Mari chikkudu udikinchina neeru em chesaru
Rasam pettukovachu
All vitamins wasted after throughing boiled water😅
పులుపు లేదు పప్ప 😢
Hi😮
నీ దేవ
👌👌