ధర్మబద్ధంగా చేయొచ్చు కదా ఏదన్నా మేడం మా హస్బెండ్ కి ఒక అమ్మాయి తో ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ ఆ అమ్మాయి నేను మా హస్బెండ్ తో ఉంటే బాగా కుళ్ళుకుంటుంది, అసూయ పడుతుంది. నా పైన మా హస్బెండ్ కి చాడీలు చెప్తుంది మేడం.మా ఆయన కూడా ఆ అమ్మాయి ఉన్నప్పుడు నన్ను దూరం పెడతారు . అమ్మాయి మాట వింటారు.నేను మా ఆయన బైక్ లో కూర్చోకూడదు. మా ఆయనతో పాటు డిన్నర్ ,లంచ్ ,టిఫిన్ ,తినకూడదు. మ్మాడం చాలా కష్టంగా ఉంది. మా ఆయన లేకపోతేనే ఉండలేను మేడం ఇంకోటి తను లేనప్పుడు హ్యాపీ గా ఉంటాడు, జోక్స్ హ్యాపీగా ఉంటారు. నాకు తెలుసు మేడం నేనంటే మాయకు చాలా ఇష్టం కానీ ఏదో జరుగుతుంది తెలియడం లేదు ఆ బిడ్డ ఉన్నప్పుడు నాకు దూరంగా ఉంటాడు మేడం ,నా భర్తతో ఉండడం తప్ప మేడం. ఇంక నాటి చరామి అని ధర్మాలు వేదాలు అంత ఎందుకు మేడం. నా భర్త పైన నాకు అలాంటి హక్కులు లేవా? ఎక్కడికి వెళ్ళకూడదా. మీ వీడియోలు చూసినాక ధర్మంగా చేస్తే జరుగుతుంది అన్నారు. నేను అడిగే ధర్మబద్ధ మైన కోరిక మేడం ఏమి చేయాలి. నాకు మా ఆయన సొంతమవుతారు కదా. ఆ అమ్మాయి మా ఆయన దూరమవుతారు కదా. plz మేడం చెప్పండి. ఒక్కొక్కసారి చనిపోవాలనిపిస్తుంది మేడం . నా ముందే వాళ్లు క్లోజ్ గా ఉంటారు. నేనైతే పిల్లల కోసమే బతుకుతున్నాను. plz మేడం ... ఏమి చేయాలి చెప్పండి ఇది ఎవరికి చెప్పుకోలేను, ఇంటి పరువు పోతుంది. అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. 🙏🙏🙏🙏
Chadavataniki try cheyandi good result chustaru one month continuation ga chadavandi nenu ma attha garu vichayam lo try chesanu Naku result vachindi Naku marriage ayina kottalo avida valla Baga trocher padanu ippudu avida na deggaraku kuda radu meeru chadavandi vinadam kadu
Thank you ma'am 🙏🙏🙏
Nenu sankastahara puja start chesanu 9 weeks lo swami vinayakudu right side trunk unna vigraham dorikindi Amma
Thanks so much universe
ధర్మబద్ధంగా చేయొచ్చు కదా ఏదన్నా మేడం మా హస్బెండ్ కి ఒక అమ్మాయి తో ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ ఆ అమ్మాయి నేను మా హస్బెండ్ తో ఉంటే బాగా కుళ్ళుకుంటుంది, అసూయ పడుతుంది. నా పైన మా హస్బెండ్ కి చాడీలు చెప్తుంది మేడం.మా ఆయన కూడా ఆ అమ్మాయి ఉన్నప్పుడు నన్ను దూరం పెడతారు . అమ్మాయి మాట వింటారు.నేను మా ఆయన బైక్ లో కూర్చోకూడదు. మా ఆయనతో పాటు డిన్నర్ ,లంచ్ ,టిఫిన్ ,తినకూడదు. మ్మాడం చాలా కష్టంగా ఉంది. మా ఆయన లేకపోతేనే ఉండలేను మేడం ఇంకోటి తను లేనప్పుడు హ్యాపీ గా ఉంటాడు, జోక్స్ హ్యాపీగా ఉంటారు. నాకు తెలుసు మేడం నేనంటే మాయకు చాలా ఇష్టం కానీ ఏదో జరుగుతుంది తెలియడం లేదు ఆ బిడ్డ ఉన్నప్పుడు నాకు దూరంగా ఉంటాడు మేడం ,నా భర్తతో ఉండడం తప్ప మేడం. ఇంక నాటి చరామి అని ధర్మాలు వేదాలు అంత ఎందుకు మేడం. నా భర్త పైన నాకు అలాంటి హక్కులు లేవా? ఎక్కడికి వెళ్ళకూడదా. మీ వీడియోలు చూసినాక ధర్మంగా చేస్తే జరుగుతుంది అన్నారు. నేను అడిగే ధర్మబద్ధ మైన కోరిక మేడం ఏమి చేయాలి. నాకు మా ఆయన సొంతమవుతారు కదా. ఆ అమ్మాయి మా ఆయన దూరమవుతారు కదా. plz మేడం చెప్పండి. ఒక్కొక్కసారి చనిపోవాలనిపిస్తుంది మేడం . నా ముందే వాళ్లు క్లోజ్ గా ఉంటారు. నేనైతే పిల్లల కోసమే బతుకుతున్నాను. plz మేడం ... ఏమి చేయాలి చెప్పండి ఇది ఎవరికి చెప్పుకోలేను, ఇంటి పరువు పోతుంది. అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. 🙏🙏🙏🙏
Nanduri srinivas gari channel lo 3 years back satrunasanam video undi adi chadavandi amma
Thank you andii 🙏🙏 nenu chusanuu aa video ...chadavadaamm anta correct ga raduu but vintannuu andii ..... Aeeinna alla ge vundii 🙏🙏
Chadavataniki try cheyandi good result chustaru one month continuation ga chadavandi nenu ma attha garu vichayam lo try chesanu Naku result vachindi Naku marriage ayina kottalo avida valla Baga trocher padanu ippudu avida na deggaraku kuda radu meeru chadavandi vinadam kadu
@@eswarieswari7231 thank you so much andii 🙏 me melu yantti kii marachipolenuu
Result vachaka cheppandi
Amma naku vinayaka vigraham dorikindi 🙏 nenu puja cheskuntunnanu
Kalu leg PADI koncham emika pain atukkovatam ledu emi remidy mam
Suluru peta changalam
Chaganti garu chapina ammavaru
Narasimha Swamy vidhmahe yantram vundhi intlio pettukovacha pettukokudadha
Adugutanu andi next episodes lo
Soolluruipeta chengalamma paramesvari gurinche chaganty garu cheppindi
Padmini garu intlo sri chakram vundavacha sri meru vundavcha meeru sravanti garu chala chala baga cheptunnru 520 741chala baga pani chestundi meeveediyos okkato kuda vadalakunda chustanu
Tappakunda Adugutanu andi next episodes lo
Sravathi garu me videos all chustanu 🎉🎉