Sir thanks a lot . We follow ur videos a lot. Oka chinna mistake happened in the beginning of the video. This is dhanur masam kadaa. U said margasira masam. But once again lovely listening to u sir.
ప్రియా గారు మీరు అన్నది కూడా నిజమే ఇది ధనుర్మాసం. మనకు జ్యోతిష శాస్త్రంలో ఎక్కడ ధనుర్మాసం అంటూ ఉండదు కానీ రవి ధనుస్సురాశి లోకి ప్రవేశించేసినది మొదలు ఉత్తరాయణం ప్రారంభం అయ్యేంతవరకు ధనుర్మాసంగా లెక్క కడతారు. కానీ ఈ ధనుర్మాసములో మార్గశిర మాసము కృష్ణ పాడ్యమించి పుష్యమాసం పౌర్ణమి వరకు ఉండేదాన్ని మాత్రమే ధనుర్మాసం అంటారు.
గురువుగారు మీరు చాలా బాగా చెబుతున్నారు ధన్యవాదాలు గురువుగారు
Elaga
ఓం శ్రీ గురుభ్యోనమః
Mudupu em cheyali...
🙏🙏
Arudranakshatram roju upavasam unnamu malli okkaroju gap lo elaundali sr
Guruvu Garu ma site ammakam avatam ledhu em cheyamantaru Salah a yivandi
🙏🙏🙏🙏🙏🙏🙏😍
Sir thanks a lot . We follow ur videos a lot. Oka chinna mistake happened in the beginning of the video. This is dhanur masam kadaa. U said margasira masam. But once again lovely listening to u sir.
ప్రియా గారు మీరు అన్నది కూడా నిజమే ఇది ధనుర్మాసం. మనకు జ్యోతిష శాస్త్రంలో ఎక్కడ ధనుర్మాసం అంటూ ఉండదు కానీ రవి ధనుస్సురాశి లోకి ప్రవేశించేసినది మొదలు ఉత్తరాయణం ప్రారంభం అయ్యేంతవరకు ధనుర్మాసంగా లెక్క కడతారు. కానీ ఈ ధనుర్మాసములో మార్గశిర మాసము కృష్ణ పాడ్యమించి పుష్యమాసం పౌర్ణమి వరకు ఉండేదాన్ని మాత్రమే ధనుర్మాసం అంటారు.
Yankar bhaga aduguthunnaru questions
Anchor
Intilo kattina mudupu em cheyali
Madam mee sodhi ekuva vundi Guruji meeru challa bagha Cheputunaru
Tanu sodhi kadu anadri questions adigindhi. You should appreciate her behalf of us she asked all questions.
Intilo mudipi kattina Biyam em chyali
Evening nyvedhyam cheyandi
Mudupu katti vinayakudi gudilo pettochaa??@@tastypan
Morning mudupu kattali, evening mudupu biyam tho prasadam chesi naivedyam pettali.