తెలుగు భాషా సౌరభాలు - విద్యార్థులను ఉద్దేశించి గరికిపాటి వారి ఆసక్తికర ప్రసంగం | Garikapati Latest

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 73

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  2 หลายเดือนก่อน +12

    తెలుగులో మొట్టమొదట బయటపడిన ఛందస్సు ఏది?
    ఉత్పలమాల
    చంపకమాల
    తరువోజ
    ఆటవెలది

  • @bhaskarthatipelli1959
    @bhaskarthatipelli1959 2 หลายเดือนก่อน +1

    చేస్తున్న పని మీద దృష్టి పెట్టు ఫలితాన్ని నాకు వదిలిపెట్టు భగవద్గీత సారాంశాన్ని ఒక వాక్యంలో చెప్పిన గురువు గారికి పాదాభివందనం👏👏👏🙏

  • @bhaskarthatipelli1959
    @bhaskarthatipelli1959 2 หลายเดือนก่อน +1

    తెలుగు భాష గొప్పదనాన్ని వివరించే ప్రసంగం అద్భుతం👏👏👏🙏

  • @gsnmurthy1238
    @gsnmurthy1238 2 หลายเดือนก่อน +1

    Your explanation about sweetness of Telugu is superb and most appropriate

  • @srinumca6453
    @srinumca6453 2 หลายเดือนก่อน

    గురువు గారు మీ యొక్క మాటలు ప్రతి చిన్న నుండి పెద్దల వరకు చేరుకోవాలనే నేను చాలా మనసుస్పూర్తిగా కోరుకుంటున్నాను గురువు గారు

  • @sangeethapottamshetty3670
    @sangeethapottamshetty3670 2 หลายเดือนก่อน +1

    Congratulations to Johnson Grammer school on organising such a wonderful program 👏👏👌

  • @gsnmurthy1238
    @gsnmurthy1238 2 หลายเดือนก่อน

    This one and question &answers by guruji is marvelous . This should be broadcast maximum. Children you are lucky to have such staff who gave you an opportunity to you children respect them and practice for your growth. Blessings to all

  • @sivarallabhandi
    @sivarallabhandi 2 หลายเดือนก่อน +2

    This is a very good initiative for younger children and they are lucky to listen to gurugaru and his pravachanam. Importance of telugu. I have known Chandrasekhar founder of Johnson grammar since he was a kid and they started their hostel at my home. Good job that he took this initiative.

  • @srimathreynamaha-m3e
    @srimathreynamaha-m3e 2 หลายเดือนก่อน +7

    Guruvugariki Padhabi Vandhanallu❤❤❤

  • @keshavgowda4785
    @keshavgowda4785 2 หลายเดือนก่อน +1

    శ్రీ గురుభ్యోనమః గురువుగారికి సాష్టాంగ నమస్కారము 💐🙏🙏🙏💐

  • @shobharani937
    @shobharani937 2 หลายเดือนก่อน

    నా కిష్టమైన గురువుకి పాదాభి వందనాలు ప్రతి ప్రసంగం మనసు కి హాయిగా ఉంటుంది వింటాను

  • @udayarkakalva2217
    @udayarkakalva2217 2 หลายเดือนก่อน

    Sri Gurubyonamaha! Ila anni schools lo mee prasangalu chala avasaram neti pillalaku, yuvathaku. Dhanyavadalu🙏

  • @Jaishreekrishna1987
    @Jaishreekrishna1987 2 หลายเดือนก่อน +4

    Johnson Grammer school nijamga good school ayi untundi endukante mimmalni teesukochi prasangam ippistunnarante really aa students very lucky.chala baaga alochincharu students gurinchi, Ila anni schools alochiste baaguntundi.Hats off to Johnson Grammer school

    • @Garikipati_Offl
      @Garikipati_Offl  2 หลายเดือนก่อน +1

      మీకు ఈ విషయాలు నచ్చినందుకు సంతోషం.

    • @itz._.nimisha
      @itz._.nimisha 2 หลายเดือนก่อน

      Fees kuda 1 lakh per year

  • @kvsnprasad6550
    @kvsnprasad6550 2 หลายเดือนก่อน +19

    అన్ని వయసుల వాళ్ళనీ ఆకట్టుకునే ప్రసంగం చెయ్యడం మీకే సాథ్యం .

    • @Garikipati_Offl
      @Garikipati_Offl  2 หลายเดือนก่อน +4

      మీ ప్రేమ మరియు ఆదరణకు ధన్యవాదాలు.

    • @SundararaoVeluvali
      @SundararaoVeluvali 2 หลายเดือนก่อน

      ​@@Garikipati_Offlpp 0😊p00011😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @vinjamuryvenkatasubbarao8878
      @vinjamuryvenkatasubbarao8878 2 หลายเดือนก่อน

      Most interesting

    • @NelakantReddy
      @NelakantReddy 2 หลายเดือนก่อน

      Pradanopadyayulurajinamacheyali

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 2 หลายเดือนก่อน +5

    💞🪷🙏 Guruvu Gari Charana Kamalamulaku Anamtha Koti Pranaamamulu andi 🙏🪷💞

  • @sravsk7340
    @sravsk7340 2 หลายเดือนก่อน +9

    పిల్లలకి సైన్యం లో చేరమని చెప్పారు........చాలా బావుంది గురువు గారు, దేశం మీద భక్తి, ప్రేమ అలవర్చుకోవాలి చిన్నతనం నుండి .... దేశం పట్ల, తల్లి తండ్రుల పట్ల నిజమైన భక్తి, ప్రేమ అలవర్చుకుంటే అవినీతి అనేది ఉండదు .....

    • @Garikipati_Offl
      @Garikipati_Offl  2 หลายเดือนก่อน

      మీ అద్భుతమైన ఆలోచనలను పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    • @sravsk7340
      @sravsk7340 2 หลายเดือนก่อน +1

      @@Garikipati_Offl 🙏🙏🙏🙏🙏🙏మీకు పాదాభివందనాలు గురువు గారు

  • @svsraju45
    @svsraju45 2 หลายเดือนก่อน +3

    గురువుగారు , పాదాబివందన నమస్కారములు !
    మీరు ఆరు సంవత్సరాల క్రితమే మీరు విరమిందామనుకొన్న ప్రవచనాలను , అమ్మ వారే మీచేత కొనసాగిస్తున్నది - విద్యార్దులకు ప్రేరణకు మీ మాటల తో -
    ఈ విద్యార్దులలో ఎవరో ఒక మహా పురుషుడు కావచ్చు అండి
    నమస్కారములతో
    సుబ్బరాజు
    రిచ్మండ్ వర్జినియా
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Garikipati_Offl
      @Garikipati_Offl  2 หลายเดือนก่อน

      మీ స్పందన మాకు ఆనందంగా ఉంది. మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు కృతజ్ఞతలు.

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 2 หลายเดือนก่อน +2

    శంకరం శంకరాచార్యమ్ కేశవం బాదరాయణం సూత్ర భాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః🙏🙏🙏🙏🙏

  • @seethapolavarapu9695
    @seethapolavarapu9695 2 หลายเดือนก่อน

    అందరినీ ఆకట్టుకున్న మీకు ధన్యవాదములు

  • @my_name_is_subhash_gs
    @my_name_is_subhash_gs หลายเดือนก่อน

    13:39 Tharoja chandassu - Prakasham jilla, Ardanki... First telugu శాసనం

  • @cherukurivsnmurthy9179
    @cherukurivsnmurthy9179 2 หลายเดือนก่อน +4

    Sri Gurubyonnamaha 🎉

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 2 หลายเดือนก่อน

    Guruvugaru aparamaina mee jana sahitya sampadaku satakoti padabi namaskarlu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 meeru manava roopam lo unna aasaraswati devi prati roopam God bless you🙏🙏🙏 nidu noorellu 🎉🎉🎉🎉🎉🎉

    • @Garikipati_Offl
      @Garikipati_Offl  2 หลายเดือนก่อน

      మీ ప్రేమ మరియు ఆదరణకు ధన్యవాదాలు.

  • @hymavathiande4111
    @hymavathiande4111 2 หลายเดือนก่อน

    reply istunanduku danyavadamulu GURUVU GARU 🙏🙏🙏🙏🙏

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 2 หลายเดือนก่อน +10

    ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳

  • @jonywalker-ik7bj
    @jonywalker-ik7bj 2 หลายเดือนก่อน

    Guruvu gariki padabivandanamulu🙏 🌹🇮🇳.

  • @munisankar9690
    @munisankar9690 2 หลายเดือนก่อน +3

    Om Namah Sivaaya

  • @ShekarVemula-u7o
    @ShekarVemula-u7o 2 หลายเดือนก่อน

    ❤❤thanky guruvugaru❤❤❤loveyou.so.much.nenu.miku.pedda.fan.guruvu.garu❤❤❤

  • @karthiksharma9516
    @karthiksharma9516 2 หลายเดือนก่อน

    Guruvugari ki padhabhivandanaalu

  • @venkareddy8043
    @venkareddy8043 2 หลายเดือนก่อน

    Guruvugari padalaku namaskaram

  • @manchalaparvathi7873
    @manchalaparvathi7873 2 หลายเดือนก่อน

    Namskram Gurugaru mepravachanamdwara memuchala anadamgaunnamu

  • @venkyimmanenivenky3774
    @venkyimmanenivenky3774 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤

  • @padmavathybogabathina7205
    @padmavathybogabathina7205 2 หลายเดือนก่อน

    నమస్తే గురువు గారు. ఈ ప్రవచనానికి సంబంధం లేకపోయినా మీ దృష్టికి తేవాలని వ్రాస్తున్నాము. మన దేశం లోకి 60 సంవత్సరాల క్రితం విదేశాలనుండి సర్కార్ కంప విత్తనాలను 3:09 🎉 తెప్పించింది మన కేంద్ర ప్రభుత్వ.వంట చెరకు కోసం అని. అప్పుడే మన శాస్త్రజ్ఞులు చెప్పారు ఈ చెట్ల వేర్లు చాలా లోతుగా పోతాయని నీటి వనరులు తగ్గిపోతాయని. అయినా దేశమంతా ఆ విత్తనాలను పంపిణీ చేసి నారు.

    • @padmavathybogabathina7205
      @padmavathybogabathina7205 2 หลายเดือนก่อน +2

      ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ చెట్లే వ్యాపించాయి. Prossotis Juli flora అని పేరు. కంప చెట్ల అవసరం ఇప్పుడు లేదు. అందరూ గ్యాస్ కరెంటు సోలార్ వాడుతున్నారు. మెక్సికోలో 250 అడుగులవరకు కూడా వేర్లు వెళ్లినట్లు కనుగొన్నారు. మన చెరువులు కూడా ఎండిపోయే విధంగా అవి పెరిగినాయి. ఎండలకాలంలో మిగతా చెట్లు ఎండిపోయి ఉన్నా ఇవే పచ్చగా ఉండడం గమనించవచ్చు. వాటిని తొలగించడానికి మన ప్రభుత్వాన్ని పురిగొల్పాలి. యువత నీటి వనరులను రక్షించడానికి వారి వారి ఊర్లకో సంఘాలుగా ఏర్పడి దాతల సహాయంతో వాటిని వీర్లతో లోడించి అక్కడే మనకు పనికి వచ్చే చింత, మామిడి, వేప,రావి,మర్రి,నేరేడు,ఈత తాటి, కొబ్బరి , రేగు మొదలైన పండ్లు పూలు ఇచ్చే చెట్లను నాటించి సంరక్షణ బాధ్యత కొన్నిరోజులు తీసుకుంటే అవి పెరిగి సంవత్రాలు మనకు ఫలం ఇస్తాయి. మన పూర్వీకులు ముందు జాగ్రత్తగా వీటిని రోడ్డు ప్రక్కన గట్ల మీద డెంకి పనికి రాని భూములలో నాటించారు. ఇప్పుడు మన దేశి పండ్లు కూడా అపురూపం అయింది. ఈత నేరేడు రేగి అత్తి,తాటి ముంజెలు, ఉసిరి ,బిక్కి, కంటి కనపడవు. ఉన్నా విపరీతమైన ధరలు. విదేశీ పండ్ల మీద మోజు మన పంటలను నాశనం చేశాయి. తిరిగి వాటిని విరివిగా పెంచితే మన దేశి పంటలను విరివిగా అందరికీ తక్కువ ధరకు అందించవచ్చు. మీరు సామాజిక చైతన్యం లో భాగంగా యువతను ప్రోత్సహించమని వేడుకుంటున్నాము. కంచెలకు తుమ్మ మొదలైన అటవీ మొక్కలను వాడవచ్చు.చెట్లను నరికిన తర్వాత విత్తనాలను కాల్చి వేయాలి. కొన్ని సంవత్సరాల వరకు మొలక దశ లోనే కలుపు మాదిరి తీయించి దాన్ని నిర్మూలించాలి. ప్రభుత్వం ఒక ప్రణాళిక ఇచ్చి అమలు చేయించాలి. జేసీబీ లాంటి పరికరాలను కార్పొరేట్ సంస్థలు విరాళంగా ఇవ్వాలి. నర్సరీలు మొక్జలను ఇవ్వాలి. ఉపడ్డి పదకం క్రింద పనులు చేయించాలి .మనసుంటే మార్గం ఉంటుంది. 3,4 సంవత్సరాలలో వాటి ని నిర్మూలిస్తే మన భూగర్భ జలాలు పెరుగుతాయి. యువత వ్యవసాయం వైపు మళ్లితే మనం అన్ని ఆహార పదార్థాలను ఉత్పత్తి చేసి మన వారికి ఐచ్, ఎగుమతులు కూడా చేయవచ్చు. ప్రజలకు మీడియా ద్వారా బాగా అవగాహన కల్పించాలీ. వయ్యారి భామ అనే కలుపు మొక్క కూడా విదేశాలనుండి వచ్చింది. ఎక్కువ అల్లెర్జి, ఉబ్బసం జబ్బు దాని వలననే కలుగుతుంది.దాన్ని పూలు పూయకముందే పీకి వేస్తే అల్లెర్జి రాదు. మీలాంటి పెద్దలు,చాగంటి వారు, రాందేవ్ బాబా గారు, సద్గురు జగ్గీ వాసు దేవ్ గారు గట్టిగా ప్రభుత్వానికి చెప్పి ఒప్పించాలి. మిగతా దేశాలు వారి భూభాగంలో ఒక పనికి రాని చెట్టును కూడా పెరగనివ్వరు. గడ్డి పూల చెట్లతో నింపి అందంగా ఉంటాయి రోడ్లు. మనం చేయడానికి నీరు మట్టి మనుషులు ఉన్నారు. ఇవన్నీ పెరిగి దేశం శుభ్రంగా అందంగా తయారయితే మన దేశం విడిచి ఎవ్కరు పోరు.విదేశస్థుల విమర్శలు ఉండవు. ప్రజలను క్రియాశీలురుగా చేయగలరని నమ్ముతున్నాము .🙏🏾

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu 2 หลายเดือนก่อน +1

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

    • @Garikipati_Offl
      @Garikipati_Offl  2 หลายเดือนก่อน +3

      మీకు ఈ విషయాలు నచ్చినందుకు సంతోషం.

  • @rkilambi8896
    @rkilambi8896 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @nagasathvikjasti7908
    @nagasathvikjasti7908 2 หลายเดือนก่อน

    ఎవరికెలా చెప్పాలో అలా చెప్పడం మీకేసాద్యం. 🙏🙏

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 2 หลายเดือนก่อน

    Science without religion is lame, religion without science is blind - Albert Einstein

  • @Santhosh-iq7gc
    @Santhosh-iq7gc 2 หลายเดือนก่อน

    Vandemaataram 🇮🇳 🚩 🕉 🙏 🫡

  • @saikumarpulipati2171
    @saikumarpulipati2171 2 หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dwarakanadh5299
    @dwarakanadh5299 2 หลายเดือนก่อน

    🙏🌷🙏

  • @Padmapyata
    @Padmapyata 2 หลายเดือนก่อน

    👍👍👌👌🌺🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐🌺🌺

  • @saraswathisaraswathi6215
    @saraswathisaraswathi6215 2 หลายเดือนก่อน

    అన్నమయ్య lo anthryami so ngs శంకర బరణం వింటుంటే యేడుపు vasthundandi

  • @jatothupender7695
    @jatothupender7695 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️🙏🙏🙏

  • @sateeshkumar2153
    @sateeshkumar2153 2 หลายเดือนก่อน

    Nenu alaga reading chasedani kani .Telugu important avadu English must ani maa school head mam chappinaru Naku adi nachaleadu all subjects are equal anukutuna kani aa mata tho am hurted.

  • @dhanalaxmi6587
    @dhanalaxmi6587 2 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్ గురువుగారు .

  • @Santhosh-iq7gc
    @Santhosh-iq7gc 2 หลายเดือนก่อน

    🚩🕉🇮🇳🙏🙏

  • @bikshaluready6150
    @bikshaluready6150 2 หลายเดือนก่อน +2

    Mygod

  • @nagachaitanyachiru
    @nagachaitanyachiru 2 หลายเดือนก่อน

    ఆ intro మ్యూజిక్ మార్చండి. వీడియో ఓపెన్ చేయగానే వినడానికి ఇబ్బంది గా ఉంది.

  • @REDDYMOHANREDDY-io1kg
    @REDDYMOHANREDDY-io1kg 2 หลายเดือนก่อน

    31:00 to 31:12

  • @sarithasaru3226
    @sarithasaru3226 2 หลายเดือนก่อน

    Dhr😮😮

  • @sarithasaru3226
    @sarithasaru3226 2 หลายเดือนก่อน

    5000000000k

  • @VedantJain-ox1ws
    @VedantJain-ox1ws 2 หลายเดือนก่อน

    Nothing motivation

    • @Pavanrathod1507
      @Pavanrathod1507 2 หลายเดือนก่อน

      Have you watched full video

  • @gsnmurthy1238
    @gsnmurthy1238 2 หลายเดือนก่อน

    This one and question &answers by guruji is marvelous . This should be broadcast maximum. Children you are lucky to have such staff who gave you an opportunity to you children respect them and practice for your growth. Blessings to all

  • @knvkrishna3134
    @knvkrishna3134 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏