అన్ని పాటలూ విన్నాను చాలా సంతోషంగావుంది.ఈనాడు వచ్చేపాటలు బాగున్నాయి. కష్టపడి ఇన్ని మంచిపాటలు ఒకే రిక్కర్డులో పొందుపరచి మాలాటి వారికి వీనులవిందుచేసిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. 1-11-2023 🎉👏👏👏👌🏽👌🏽👌🏽🙌🙏🏻
ఈ పాటలు విన్న అంతా సేపు ఈ ప్రపంచం మరిచి మరో ప్రపంచం (సంగీత ప్రపంచం )లోకి వెళ్లి వచ్చినట్లు అనుభూతి కలిగింది. ఈ అనుభూతి కలగటానికి కారకులు అయిన రమేష్ గారికి శతకోటి నమస్కారాలు 🙏👌
అత్యద్భుతం.ఆశ్చర్యం.అంతులేని ఆనందం.67,68 ఏళ్ళక్రితం 10 ఏళ్ళ క్రితం మొదటి సారి విన్నప్పటి సంతోషం మళ్ళీ కలిగిందిి పాత పాటలు పలుప్రయాసలతో మా అందరికీ అతి స్పష్టంగా వినిపిస్తున్న శ్రీయతులు రమేష్ గారికి,మురళీగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మనస్ఫూర్తి ధన్యవాదములు
నేను మాచర్ల లో చదివాను ఎక్కువగా శ్రీనివాస థియేటర్ లో సినిమాలు చూసేవాణ్ణివెస్ట్రెక్స్ ప్రాజెక్టర్ సౌండ్ సిస్టం అద్భుతం మళ్ళీ ఇప్పుడు అలాంటి ఎఫెక్ట్ వింటున్నాను ధన్యవాదాలు 👍👍
😢నేను పబ్లిక్ అడ్రస్ సిస్టం మెకానిక్ ను 1975 నుండి సర్వీస్ చేస్తున్నాను అప్పట్లో 78 rpm గ్రాంఫోనే రికార్డ్స్ కీ సిస్టం గ్రామ్ ఫోన్ మొదలు ఇప్పటి బ్లూటూత్ వరకు అన్ని సౌoడ్ సిస్టమ్స్ అనుభవం 48 years Still I am 74 years aged ఇంతకాలం ఒకే ఫీల్డ్ లో ఉన్నoదుకు I am really happy thank "q" all Nirmal sounds Raju from Narasaraopet టి
But I took them in the evenings and not missed any of them. Sri Panchakarla given us, opportunity to listen the songs 2nd time in our life, before reaching feet of God. Thanks.
Ramesh Sir ,! Hats off to you sir. Aa Naati Madhuramauna Patha Patalanu maaku andinchinandulaku Chala Dhanyavaadamulu . Mee krushi , Prayatnamu amogham Sir. Thanku Sir
మధురమైన తెలుగు పాత పాటలు వింటూ వుంటే అలనాటి పాతజ్ఞాపకాలు గుర్తు చేశారు ప్లేటు మీద బొమ్మలు చూస్తూ ఉంటే నా 8.సంవత్సరాలచిన్నవయస్సు గుర్తుకు వచ్చింది ధన్యవాదాలు సార్ 🙏🌹🌹🙏
Dear Ramesh Garu. Phenomenal Compilation of Old Melodies of Ghantasala & P. Suseela Garu. Thanks a Million for your tremendous Efforts in making this All-Time Memorable Collection. Sreedhar Akkana. Bangalore
అన్ని పాటలు మెలోడీ సాంగ్స్. Hatsoff to శ్రీ రమేష్ గారు.నా చిన్నప్పుడు మా అంకుల్ దగ్గర గ్రామఫోన్ రికార్డ్స్ లో ఇద్దరు మిత్రులు సినిమా పాటలు వినడం బాగా గుర్తు.
It is our fortune to live in those days of loud speakers.and.gram phone records .today with those sweet melody memories enjoying as if we are in musical heaven for the time.thanks for this wonderful collection. Congratulations
Thanks for providing such golden songs. I had sung the first song " challani raajaa I chandhamaamaa" and posted the video in TH-cam. The song is simple and soft with very melodious composition.
Thank you Ramesh Sir .... Excellent songs compilation. I have heard all these songs. But now .. I am listening real original recordings. Clear and real melodies. If you and old melody lovers may observe the difference between your records and TH-cam songs. No gussss No garrrr No jumps No slow No speed. May be as they sung in recording studio. Great effort you did. Master is not with us, if madam Susheela listens your records she will certainly feel HAPPY for these clear and original voices. You did a great effort. Not only me all old melody lovers will thankful to you and your effort.. Now I heard clear original Repanti rupam Kanti... Challani Raja O chandamama ... Nannu dochukunduvate.. Not these...all are clister clear. Thanks to those who wrote, who composed music and who sung... and again again to YOU. We expect more melodies from you. Those old singers are pride of Telugu People.... At this time night 12.30 I am enjoying your Oho Basthi Dorasani.. You are taking care for old melodies. Ghantasala mastaaru will bless you. What do you say all melody lovers.? Wow .... Now ... I am enjoying Chigurakula Uyalalo. Ramesh sir....😊 Did you take all these from gramophone records.? Hats off to your for excellent collection and your patience... Neeli meghalalo.. Ahaa......Nee chelimilo unna nethavi madhurulu.
ఈ పాటలు మనస్సుకు ఆహ్లాదంగా ఉంటున్నాయి.నాలుగైదు పాటలు వినగానే నిద్రలోకి జారుకోవడం , మళ్ళీ పాటలు మిస్సవుతున్నామని అకస్మాత్తుగా మెలుకవ తెచ్చుకుని కంటిన్యూ జేసి చివరి వరకూ విని ఆనందించాను. మంచి ప్రయత్నం రమేష్ గారిది.ఇంకా ఇంకా కంటిన్యూ చేయండి.
We are going back to our childhood days, the Golden days of Telugu cinemas, lyrics, music, singing & the meaning making us beautiful, happy & enjoying the last days of life.
పాతపాటల బుట్ట చాలాబాగుంది. నా చిన్నతనంలో గ్రామ్ పోన్ రికార్డులను మేము ఆశ్చర్యంగా చూసేవారము. ఆరోజులు మరలా గుర్తుచేశారు. మరలా ఇటువంటివి మరలా చేస్తే బాగుంటుంది. ఇంకో విషయం పౌరాణిక పాత సినిమాల్లో పద్యాలు కూడా ఒక కూర్పుచేస్తే, మాలాంటి వారు విని తరిస్తాము ధన్యవాదాలు 🙏
ఈ పొగడ్త నాకు చెందదు . మిత్రుడు రమేష్ పంచకర్ల గారికి చెందుతుంది . అతనే వాటిని సేకరించి . జాగ్రత్తగా భద్రపరిచి . " Telugu 78rpm Recordings " అనే TH-cam channel ద్వారా వినడానికి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఆ Quality నచ్చి . అందులో కొన్ని అతని ఆమోదంతో నా channel లో ఒక ఆల్బం గా పెట్టాను . అంతే !
నిజమే. పూర్తి తన్మ యత్వం తో వింటాము కదా, నిద్దుర వచ్చి తీరుతుంది. మనస్సు,శరీరాల బడలిక తీరుతుంది. సంగీతం - సాహిత్యం - స్వరం మనలను బాహ్య ప్రపంచం మరిచి పోయేలా చేస్తాయి.
ఘంటసాల,సుశీల,NTR,జమున,సావిత్రి,బి సరోజ,ANR,L.విజయలక్ష్మి,వాణిశ్రీ,నాగయ్య,జగ్గయ్య,కృష్ణ,సోబన్,శారద...... వీరందరూ సినీ బంగారు యుగంలో మనతెలుగువారికోసం జన్మంచిన కారణజన్ములు.వీరికి మనంఏమిచ్చి ఋణంతీర్చుకోగలం,వీరందరికీ శిరసావందనం.....❤
ఈ పాత పాటల కూర్పు చాలా బాగుంది. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు.
ఆలనాటి పాటలు వింటూ ఉంటే వివాహ భోజంబు అంటు పంచభక్ష భోజనంతో తిన్నట్లు ఉన్నవి.మీకు నానమస్సులు.
ఈ పాటలు ఉన్న కాలం ఒక స్వర్ణ యుగం. ఈ పాటలు వింటూ నిద్రలోకి జారుకుంటే.
తేనె తేటలుతాగినదివ్యమైనగొప్పదైన,అనుభూతికలుగుతోంది
పంచదార గుళికల వంటి పాత పాటలను వినిపించెన్దుకు శ్రమించిన అలుపెరుగని పాటల ప్రేమికుluరాబర్తి మురళిగారికి, న్పంచకర్ల రమేష్ గారికి శతకోటి ధన్యవాదములు
తీయని పాటలు
Wonderful.songs.lifeline.songs
🤨🤨🤨🤨
Po
అన్ని పాటలూ విన్నాను చాలా సంతోషంగావుంది.ఈనాడు వచ్చేపాటలు బాగున్నాయి. కష్టపడి ఇన్ని మంచిపాటలు ఒకే రిక్కర్డులో పొందుపరచి మాలాటి వారికి వీనులవిందుచేసిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. 1-11-2023 🎉👏👏👏👌🏽👌🏽👌🏽🙌🙏🏻
ఈనాడు వచ్చేపాటలు ఏమీ బాగులేవు.
What a fine collection of melody songs from so many beautiful songs.
ఈ పాటలు విన్న అంతా సేపు ఈ ప్రపంచం మరిచి మరో ప్రపంచం (సంగీత ప్రపంచం )లోకి వెళ్లి వచ్చినట్లు అనుభూతి కలిగింది. ఈ అనుభూతి కలగటానికి కారకులు అయిన రమేష్ గారికి శతకోటి నమస్కారాలు 🙏👌
Sir,
మీ వయస్సు ఎంత sir,
నా వయస్సు 68 ఇయర్స్.
నాకు, ఈ పాటలు వింటుంటే అమృతం తాగినట్టు ఉంది
This golden songs are lifi to elders who crossed 70 or 80 like me. Thanks for your selection.
మంచి పాటలు అందించినందుకు మీకు దన్యవాదములు🙏🙏🙏🙏
Excellent collection of records sir. Remembering our olden days.
మధురానుభూతిని కలి గించిన మీకు ధన్యవాదాలు❤
ఇటువంటి మాటలు వినడానికి ఎన్ని జన్మలైనా ఎత్తవచ్చు. సమకూర్చిన సంధాన కర్తలకు శతకోటి వందనాలు. రామరాజు బెంగళూరు
🙏🙏🙏
A very nice and superb collection of golden hits Cotinue the same.
అత్యద్భుతం.ఆశ్చర్యం.అంతులేని ఆనందం.67,68 ఏళ్ళక్రితం 10 ఏళ్ళ క్రితం మొదటి సారి విన్నప్పటి సంతోషం మళ్ళీ కలిగిందిి పాత పాటలు పలుప్రయాసలతో మా అందరికీ అతి స్పష్టంగా వినిపిస్తున్న శ్రీయతులు రమేష్ గారికి,మురళీగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
మనస్ఫూర్తి ధన్యవాదములు
VERY HEARTTOUCHING SONGS.MIND GOING BACK TO 60'S!THANK YOU VERY MUCH రమేష్ GARU!
నేను మాచర్ల లో చదివాను ఎక్కువగా శ్రీనివాస థియేటర్ లో సినిమాలు చూసేవాణ్ణివెస్ట్రెక్స్ ప్రాజెక్టర్ సౌండ్ సిస్టం అద్భుతం మళ్ళీ ఇప్పుడు అలాంటి ఎఫెక్ట్ వింటున్నాను ధన్యవాదాలు 👍👍
Very heart touching songs 50s nd and 60s really great thanks to Ramesh garu my heart felt congratulation dear to dear Ramesh
Ramesh garu old songs wonderfull.i used to hear this songs while walking in the early morning. I will finish my walking by hearing. Thank u.❤
గంధర్వ గాయకుకుడు ఘంటసాల మాస్టారు, కోకిలమ్మ సుశీలమ్మ పాడిన ఆణిముత్యాల ను వినిపించిన మీకు ధన్యవాదాలు.
P I 9😊
Gayani gayakulu Sri Raghunadh Panigrahi mariyu Smt. P Leela.
Gaana Gandharvulu 🙏🙏🙏
Very nice
Meanethanks
పాత పాటలు విని పించి నందుకు ధన్య వాదములు
విని మనసు ఆనందంతో పరవశమ్ అయింది. ధన్యవాదములు.
వర్ణించనలవి కాని మంచి సాహిత్యం తో కూడిన పాతపాటలు ఎప్పుడు ఏ తరానికైనా ఆనందం ఇస్తాయి
ఇంతమంచి అమృత తుల్యమైన మంచి పాటలు వినే అదృష్టం కలగటం మా పూర్వ జన్మ సుకృతం గాభావిస్తున్నాను రమేష్ గారికి హృదయ పూర్వక ధన్య వాదాలు
Excellent songs composed Sir, Thanks for your sincerity and sharing with others
I have listened to all the songs.. Excellent collection.. Great service to music lovers!! KPKR from ca usa
😢నేను పబ్లిక్ అడ్రస్ సిస్టం మెకానిక్ ను 1975 నుండి సర్వీస్ చేస్తున్నాను
అప్పట్లో 78 rpm గ్రాంఫోనే రికార్డ్స్
కీ సిస్టం గ్రామ్ ఫోన్ మొదలు ఇప్పటి
బ్లూటూత్ వరకు అన్ని సౌoడ్ సిస్టమ్స్ అనుభవం 48 years
Still I am 74 years aged
ఇంతకాలం ఒకే ఫీల్డ్ లో ఉన్నoదుకు
I am really happy thank "q" all
Nirmal sounds Raju
from Narasaraopet
టి
But I took them in the evenings and not missed any of them. Sri Panchakarla given us, opportunity to listen the songs 2nd time in our life, before reaching feet of God. Thanks.
అమ్మూగం మీ కృషికి ధన్య వాదములు సార్
Ramesh Sir ,! Hats off to you sir. Aa Naati Madhuramauna Patha Patalanu maaku andinchinandulaku Chala Dhanyavaadamulu . Mee krushi , Prayatnamu amogham Sir. Thanku Sir
ఈపాటలన్నీ పాతబంగారమే.ఈతరంపాటల్లోఈమెలొడీకానరాదు❤❤
ఆనాటి మధుర గీతాలను అందించి మరల జీవంపోశారు.
ధన్యవాదాలు.
ఘంటసాల వెంకటేశ్వరరావు, సుశీలమ్మ గారి మధుర గీతాలు ఇలా గ్రాం ఫోన్ రికార్డు ద్వారా అందించిన రమేష్ గారికి అభినందనలు కలాభివందనాలు❤❤❤. జగన్మోహన్, విజయనగరం
Always old is gold beautiful collection of old songs👌 unforgettable golden Era hat's off to you thank you so much 🤗
తెలుగు రాని వారు ఘంటసాల సుశీల పాటలు వింటే చాలు వచ్చేస్తుంది.....అంత స్పష్టమైన ఉచ్చారణతో పాడారు.
yes that is one of the specialities of Ghantasala and suSeela. they sing with very clear words and accent
నిజంగా తనువూ మనసు ప్రవేశించింది ఇంత కమ్మని పాటలు వినిపించిన మీకు మా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
Thanks sir
మధురమైన తెలుగు పాత పాటలు వింటూ వుంటే అలనాటి పాతజ్ఞాపకాలు గుర్తు చేశారు ప్లేటు మీద బొమ్మలు చూస్తూ ఉంటే నా 8.సంవత్సరాలచిన్నవయస్సు గుర్తుకు వచ్చింది ధన్యవాదాలు సార్ 🙏🌹🌹🙏
Very good display.we will be remembering all our old days where we used to play and listen to gramaphone records .Those were golden days.
Very good selected songs. Ŕemember school days.thanks
Éz😊😊😊 ❤@@krupakarreddyveerareddy8574
😂😮@@sriniv6272😮
❤😅😮 ni hu
@@sriniv6272 ,
Old is gold beautiful lyrics, beautiful singers and beautiful music we can't forget thanks Ramesh garu.
A very beautiful and melodious songs of that time as I was a student then in 1960s and 70s.A very apprecia ble collection.
ఇలాంటి పాటలను విని ఆనందిచడం ఒక వరం. ఆ అదృష్టం కల్పించిన మీకు ధన్య వాదాలు.
Old is GOLD. Who could deny this Saying. Thanks for these golden songs.
ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి, పాటలు సేకరించడం ఒక ఎత్తు అయితే, అవి నాణ్యత కలిగి ఉండడం,, వాటిని మాకు అందించడం అద్భుతమైన కృషి మీది 🙏👏👏💐
కమ్మటి భోజనము చేస్తే ఎంత
ఆనందంవస్తుందో అంతటి ఆనందాన్ని ఇచ్చారు చాలాసంతోషం
పాత పాటల పూలతోట లో విహరించి ఆ మధుర సువాసన లు ఆస్వాదిస్తూ సాగిన నా విహార యాత్ర అతి మధురం మధురం. వందనములు అందించిన వారికి.🙏🙏🙏
Golden songs ,thanks for
We have seen singers ,writers and actors but they are no more.
But their in our hearts for ever .
🎉Super clasical collections
చాలా రోజుల తర్వాత ఈ పాటలతో నెమ్మదిగ హాయిగా వుంది😊❤
Dear Ramesh Garu. Phenomenal Compilation of Old Melodies of Ghantasala & P. Suseela Garu. Thanks a Million for your tremendous Efforts in making this All-Time Memorable Collection. Sreedhar Akkana. Bangalore
Dear Ramesh garu Selection of the songs by Gàntasala Master and Susheela are very good Thanks Raparti murali garu ❤❤❤
Excellent 👌 మనసు కు హత్తుకునే పాటలు షేర్ చేసినందుకు ధన్యవాదములు. ఇటువంటి వింటుంటే డాక్టర్ అవసరం ఉండదు. కొంచెం సేపైనా B P/Sugar control లో ఉంటుంది 🙏
good aongs
Old is gold. These songs proved the saying. Many many thanks for posting this type old song album.
అన్ని పాటలు మెలోడీ సాంగ్స్. Hatsoff to శ్రీ రమేష్ గారు.నా చిన్నప్పుడు మా అంకుల్ దగ్గర గ్రామఫోన్ రికార్డ్స్ లో ఇద్దరు మిత్రులు సినిమా పాటలు వినడం బాగా గుర్తు.
అంత అద్భుతమైన పాటలు మరెన్నో మీరు అందరికీ అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను❤❤❤❤❤❤❤😂😂😂😂
It is our fortune to live in those days of loud speakers.and.gram phone records .today with those sweet melody memories enjoying as if we are in musical heaven for the time.thanks for this wonderful collection. Congratulations
Very good work thankyou very much. These are golden songs. The new generation should know these marvellous gems
Thanks for providing such golden songs. I had sung the first song " challani raajaa I chandhamaamaa" and posted the video in TH-cam. The song is simple and soft with very melodious composition.
గ్రామ్ ఫోన్ నుండి రికార్డ్ చేసిన పాత పాటలకు ధన్యవాదాలు. మీ రికార్డింగ్ ద్వారా పాత జ్ఞాపకాలను తెచ్చారు.
Excellent idea with good songs. When we hear these melodies especially in nights, all worries , BP ets will far away from us
Very happy to hear old melodies .old is always gold.Deekshitulu/Banglore
Thank you Ramesh Sir .... Excellent songs compilation. I have heard all these songs. But now .. I am listening real original recordings. Clear and real melodies. If you and old melody lovers may observe the difference between your records and TH-cam songs. No gussss No garrrr No jumps No slow No speed. May be as they sung in recording studio. Great effort you did. Master is not with us, if madam Susheela listens your records she will certainly feel HAPPY for these clear and original voices. You did a great effort. Not only me all old melody lovers will thankful to you and your effort.. Now I heard clear original Repanti rupam Kanti... Challani Raja O chandamama ... Nannu dochukunduvate.. Not these...all are clister clear. Thanks to those who wrote, who composed music and who sung... and again again to YOU. We expect more melodies from you. Those old singers are pride of Telugu People.... At this time night 12.30 I am enjoying your Oho Basthi Dorasani.. You are taking care for old melodies. Ghantasala mastaaru will bless you. What do you say all melody lovers.? Wow .... Now ... I am enjoying Chigurakula Uyalalo. Ramesh sir....😊 Did you take all these from gramophone records.? Hats off to your for excellent collection and your patience... Neeli meghalalo.. Ahaa......Nee chelimilo unna nethavi madhurulu.
Pl add music directors name
Very super
At 79 years of age I am again enjoying my old memories of using gramophone
మనసును మైమరపించే మధురమైన పాటలు వినిపించి నందుకు ధన్య వాదములు
ధన్యవాదాలు బ్రదర్ ఆనాటి పాత మధురమైన పాటలతో నన్ను నేను మరచి పోయాను
Giving old golden music is appreciated. Many thanks.
Very good selection of the songs apriciated from the bottom of the heart thanks Raparti murali garu from Thota Mohan Guntur ❤❤❤
Namasksaram Mohangaru.mee opinion naaku baaga nachchindandi.gunturlo meeru aekkada vuntaarandi.nenu vinayawada lo untaanandi.
Chaalaabaagunnai alaage ఆలనాటి bhakti geetaalu vinaalaniundi
ఎంత హృద్యంగా, హాయిగా ఉందొ చెప్పలేను.
మీ కృషికి 🎉🎉🎉🎉
Sweet memories
This is original songs super clarity sir
Thank you so much sir
ఈ తరం వారికి ఈ పాటల విలువ తెలీదు. ఈ పాటల మాధుర్యం ని ఆస్వా దించడం చేతకాదు.
excellent to listen its as good as listening from Radio at 10 pm or 10:30 in olden days
Thank you Mr. Ramesh for bringing the original old melodies. I appreciate your efforts. Thank you, once again.
After listening old beautiful romantic Telugu songs.I can not stop apriiciating you for your collections.many many thanks..
all old songs Excellent with good lyrics thanks for sharing such memorable songs
Excellent selection of songs OLD IS GOLD Hearing the songs take you to the other world Creates a peaceful mind Thanks for the programme
మీ collection చాలా బాగుంది. మంచి అభిరుచి to అమృతం లాంటి పాటలు అందించిన మీకు ధన్యవాదాలు 🙏
QqQ❤à
ఈ పాటలు మనస్సుకు ఆహ్లాదంగా ఉంటున్నాయి.నాలుగైదు పాటలు వినగానే నిద్రలోకి జారుకోవడం , మళ్ళీ పాటలు మిస్సవుతున్నామని అకస్మాత్తుగా మెలుకవ తెచ్చుకుని కంటిన్యూ జేసి చివరి వరకూ విని ఆనందించాను. మంచి ప్రయత్నం రమేష్ గారిది.ఇంకా ఇంకా కంటిన్యూ చేయండి.
Super
గొప్పా సెలెక్షన్ మేష్టారు. 78 rpm రికార్డులు చూసి పాత రోజులు గుర్తొచ్చాయి.
great collection. Hats off Ramesh garu
Good Songs. చాలులే నిదురపో జాబిలీ కూనా ..పాట కమ్మగా ఉంది .Thanks అండీ .
It’s proved once again through your great effort that “ Old is Gold “ , thank you 🎉🎉🎉
We reallly and heartfully feel that great Ghantasala has again life and singing for our total satisfaction.
We are going back to our childhood days, the Golden days of Telugu cinemas, lyrics, music, singing & the meaning making us beautiful, happy & enjoying the last days of life.
Gàntasala Master is great singer and he Deserves for Bharat ratna award 🎉🎉🎉🎉🎉
Songs విన్నంత వరకు మనసు ప్రశాంతంగా ఉన్నది..super songs
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊and and the way 😊lo chustunaav 😊😊😊😊😊😊😊😊😊😊and 😊😊😊😊
Really Gold songs .Great singers and great composers and music directers
Great composition. Old is always Gold. Gold never becomes old. Thank you sir.
Ghantasala and team are very great..fantastic volumes wonderful voice of all singers are superb, music directors writers hard work is appreciated
పాతపాటల బుట్ట చాలాబాగుంది. నా చిన్నతనంలో గ్రామ్ పోన్ రికార్డులను మేము ఆశ్చర్యంగా చూసేవారము. ఆరోజులు మరలా గుర్తుచేశారు. మరలా ఇటువంటివి మరలా చేస్తే బాగుంటుంది. ఇంకో విషయం పౌరాణిక పాత సినిమాల్లో పద్యాలు కూడా ఒక కూర్పుచేస్తే, మాలాంటి వారు విని తరిస్తాము ధన్యవాదాలు 🙏
All songs are very good Thanks Raparti murali garu and Ramesh panchekarla Garu ❤❤❤❤❤❤❤❤❤
ఏ పుడు విన్నా మనసు హ ఈ గా ఉం టూ ఉం టదీ
Old is gold songs🎵🎵🎵 🎤🎧🎼🎸🎺🎻🎷👍
So nicely you are dragging us from illusion age to realistic living age. Thanks.
సార్ మీరు అందిస్తున్న ఆపాత మధురాలు నభూతో నభవిష్యత్. ఇలాంటి పాటలు గ్రామ్ఫోన్ రికార్డు ద్వారా వినడం వల్ల పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. ధన్యవాదములు🎉🎉
Thanks for such collection with Cristal clear sound records. You both deserve....... Cant find suitable great word to express❤
అద్భుతమైన. అందమైన. అమృతం. అద్భుతం. అమృతం. మాస్టర్ మైండ్ అమరిక
మధుర మైన గోల్డెన్ హిట్ songs వినిపించారు ధన్యవాదాలు
Excellent quality. Great job, Sir.
ఈ పొగడ్త నాకు చెందదు . మిత్రుడు రమేష్ పంచకర్ల గారికి చెందుతుంది . అతనే వాటిని సేకరించి . జాగ్రత్తగా భద్రపరిచి . " Telugu 78rpm Recordings " అనే TH-cam channel ద్వారా వినడానికి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఆ Quality నచ్చి . అందులో కొన్ని అతని ఆమోదంతో నా channel లో ఒక ఆల్బం గా పెట్టాను . అంతే !
Alanaati aa paata madhuraalu nijamgaa aanimutyale. Manchi sankalanaaniki chakkati prayatnam. Simply superb
Good collection of songs.I hear first time Neeli meghalalo... Song full length. Hats off to you.👌👌👌
50 సం.రాల వెనక్కెల్లి పాత ఙాపకాల మధురమైన ఊహల్లోకి తీసుకెల్లారు. ఆహా ఎంత సుమథురాలో. ధన్యవాదాలు
🙏🙏🙏🙏
Your efforts are very good to bring the golden era telugu songs to the audiences with gramophone records.
నిజమే.
పూర్తి తన్మ యత్వం తో వింటాము కదా, నిద్దుర వచ్చి తీరుతుంది. మనస్సు,శరీరాల బడలిక తీరుతుంది.
సంగీతం - సాహిత్యం - స్వరం మనలను బాహ్య ప్రపంచం మరిచి పోయేలా చేస్తాయి.
Very beautiful songs godly voices I seen Telugu movies. Moviland theatre in Bangalore.🎉🎉
Thanks a lot, such an wonderful experience listening to evergreen melodies ❤
🙏🙏🙏
Thanks to rameshji and muraliji for taking me to 60's and 70's.
Super hit olde meaningful golden songs.
ఘంటసాల,సుశీల,NTR,జమున,సావిత్రి,బి సరోజ,ANR,L.విజయలక్ష్మి,వాణిశ్రీ,నాగయ్య,జగ్గయ్య,కృష్ణ,సోబన్,శారద...... వీరందరూ సినీ బంగారు యుగంలో మనతెలుగువారికోసం జన్మంచిన కారణజన్ములు.వీరికి మనంఏమిచ్చి ఋణంతీర్చుకోగలం,వీరందరికీ శిరసావందనం.....❤
Eewws
50:29
Thank you a Ramesh garu very meaningful songs we are very satisfying