ఎల్ఐసి ఏజెంట్లు నమ్మొద్దని మీరు ఒక వీడియో చేశారు వంద రోజుల్లో బాండు వచ్చిందని చెప్పారు పది రోజుల్లో బాండ్ ఇంటికి వెళ్తున్న డైరెక్ట్ గా పోస్టు ద్వారా ఇంటికి వెళుతుంది 16 సంవత్సరాల కడితే బోనస్ తక్కువ వచ్చింది కాబట్టి ఒక లక్ష 75000 వస్తాయి అదే 21 సంవత్సరం కట్టుకుంటే 1,00,000 పాలసీ బోనస్సు ఫైనల్ ఎడిషన్ 2 లక్షలు లు దాటుతాయి అదే పార్టీ 25 సంవత్సరాలు పెట్టుకుంటే రెండు లక్షల 50 వేలు మనం కట్టుకునే ఈర్ష బట్టి బోనస్ పెరుగుతుంది. ఇంకోటి అన్నారు ఏజెంట్ తానే ప్రేమమ్ కడతానని చెప్పారు ప్రేమ కడతాడు ఆ ఏజెంట్ను నమోదు అని చెప్పారు ప్రీమియం కడతాడు ఆ పార్టీ ఏమైనా జరిగితే ఆ పార్టీ నామినీకి డబ్బులు వస్తాయి అప్పుడు లాభం పొందింది ఎవరు
మీరు చెప్పేది చాలా తప్పులు ఉన్నాయి సార్. ఇప్పుడు ఉన్న ఎల్ఐసి ఏజెంట్ లు చాలా నిజాయితీగా ఉన్నారు. ఎల్ఐసి ఆఫీస్ కి వెళ్ళినా అక్కడ కూడా ఎల్ ఐ సి ఏజెంట్ పాలసీ గురించి చెప్పాలి .ముందుకు తీసుకు వెళ్లాలి. కానీ ఎల్ఐసి ఏజెంట్ మనకు బాగా తెలిసిన వాళ్ళని వెన్ను కోవాలి. మన ఆపదలో వాళ్ళు ముందుంటారు
నీకు LIC గురించి పూర్తిగా తెలియదు!! మోసం అనేది ఒక్క lic లోనే కాదు, అన్ని రంగాలలో ఉంటుంది !! అందరి ఏజెంట్ల ను ఒకేగా చూడకూడదు !! ఈ వీడియో నాకు నచ్చలేదు !!
Sir plans different types lo వుంటాయి కాబట్టి ఒక్కక ప్లాన్ బెనిఫిట్స్ వుంటాయి sir. మీరు చెప్పిన 1 లక్ష రూపాయలు కడితే 175000/- వస్తుంది. Yes meeru annadhi correct. అది plans బట్టి అమౌంట్ returns vuntundhi sir .
And LIC policy తీసుకోవాలి అనుకుంటే ప్లాన్ details perfect ga తెలుసుకోవాలి and premium amount ni స్వయంగా మీరు మీ ఏజెంట్ వెళ్లి LIC office lo pay cheyyali వెంటనే receipt ఇస్తారు. ఇది normal plans (endowment) plans అంటారు. But term plan ki endowment plan ki process వేరుగా ఉంటాయి
@@lakshminarayananarra8484 HDFC life, ICICI prudential 1 year katti manesina 5 years taruvata Manam Kattina daniki interest vesi ichesttaru, Insurance cover lekapoyina maa dabbulu looti cheyyaru.
Jeevan Akshay 7is giving only nearly4000kif u invest10lak single premium but the agents propegating that we will get 12000perannumfor 100000single premium
చాలా మంది అకస్మాత్తుగా చనిపోతున్నారు ఫ్యామిలి రోడ్డు మీద పడుతుంది పాలసీ కట్టుకుంటే కనీసం కుటుంబానికి అయిన భరోసా అవుతుంది
ఎల్ఐసి ఏజెంట్లు నమ్మొద్దని మీరు ఒక వీడియో చేశారు వంద రోజుల్లో బాండు వచ్చిందని చెప్పారు పది రోజుల్లో బాండ్ ఇంటికి వెళ్తున్న డైరెక్ట్ గా పోస్టు ద్వారా ఇంటికి వెళుతుంది 16 సంవత్సరాల కడితే బోనస్ తక్కువ వచ్చింది కాబట్టి ఒక లక్ష 75000 వస్తాయి అదే 21 సంవత్సరం కట్టుకుంటే 1,00,000 పాలసీ బోనస్సు ఫైనల్ ఎడిషన్ 2 లక్షలు లు దాటుతాయి అదే పార్టీ 25 సంవత్సరాలు పెట్టుకుంటే రెండు లక్షల 50 వేలు మనం కట్టుకునే ఈర్ష బట్టి బోనస్ పెరుగుతుంది. ఇంకోటి అన్నారు ఏజెంట్ తానే ప్రేమమ్ కడతానని చెప్పారు ప్రేమ కడతాడు ఆ ఏజెంట్ను నమోదు అని చెప్పారు ప్రీమియం కడతాడు ఆ పార్టీ ఏమైనా జరిగితే ఆ పార్టీ నామినీకి డబ్బులు వస్తాయి అప్పుడు లాభం పొందింది ఎవరు
మరి ఆ ఏజెంట్ కట్టిన డబ్బులు ఎవరిస్తారు
ఏజెంట్లు నమ్మొద్దు అని చెప్పారు ఫస్ట్ సారి ఏజెంట్ తర్వాత ఆన్లైన్లో గాని ఫోన్ పే లో గాని గూగుల్ ప్రీమియం కట్టుకోవచ్చు
మీరు చెప్పేది చాలా తప్పులు ఉన్నాయి సార్. ఇప్పుడు ఉన్న ఎల్ఐసి ఏజెంట్ లు చాలా నిజాయితీగా ఉన్నారు. ఎల్ఐసి ఆఫీస్ కి వెళ్ళినా అక్కడ కూడా ఎల్ ఐ సి ఏజెంట్ పాలసీ గురించి చెప్పాలి .ముందుకు తీసుకు వెళ్లాలి. కానీ ఎల్ఐసి ఏజెంట్ మనకు బాగా తెలిసిన వాళ్ళని వెన్ను కోవాలి. మన ఆపదలో వాళ్ళు ముందుంటారు
Yes
నీకు LIC గురించి పూర్తిగా తెలియదు!! మోసం అనేది ఒక్క lic లోనే కాదు, అన్ని రంగాలలో ఉంటుంది !! అందరి ఏజెంట్ల ను ఒకేగా చూడకూడదు !! ఈ వీడియో నాకు నచ్చలేదు !!
Ok sir
Bro., Ne video vinte neku assalu LIC lo subject ledhu anipistundi....
Prathi profession lo fraud chese vallu untaru...
Payment chese Vallaki receipt istaru., Tarvatha bond istaru., Inka fraud emuntadhi.,
LIC agent py nammakam lekapothe renewal gpay/PhonePay/paytm/LIC customer portal Chala unnayi.
NV emo office ki velli kattamantav.. subject lekunda video Lu cheyaku bro
మందు తాగి మాట్లాడు తున్నావురా
No
Annayya maaku kudaa oka scam jarigindhi LIC lone..mimmalni contact avvagalama anna konni doubts unnay..?
నీ మాటలో పస లేదు
రెండు మూసుకొని ఇంకోసారి వీడియోలు చేయకు ఎల్ఐసి గురించి చెప్తున్నావా ఇండియాలో నెంబర్ వన్ లో ఉంది
ఎల్ఐసి గురించి కాదు ఎల్ఐసి ఏజెంట్ గురించి మాత్రమే మోసాలు
Lic money నిలవదు రిటన్ ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్ కి డబ్బు వదిలించు కుంటారు వూరి కే వచ్చిన డబ్బు నిలవదు ❤
Poara pulkaa
Sir plans different types lo వుంటాయి కాబట్టి ఒక్కక ప్లాన్ బెనిఫిట్స్ వుంటాయి sir. మీరు చెప్పిన 1 లక్ష రూపాయలు కడితే 175000/- వస్తుంది. Yes meeru annadhi correct.
అది plans బట్టి అమౌంట్ returns vuntundhi sir .
Sir JEEVAN LABH plan and JEEVAN UMANG the best LIC plans sir returns and Risk coverage benefit awesome sir .
ఒక వ్యక్తికి 3పాలసీలు వున్నాయి, అనుకోండి, ఏదైనా ప్రమాదం జరిగితే 3భీమాలువర్తిస్తాయా?
Yes
And LIC policy తీసుకోవాలి అనుకుంటే ప్లాన్ details perfect ga తెలుసుకోవాలి and premium amount ni స్వయంగా మీరు మీ ఏజెంట్ వెళ్లి LIC office lo pay cheyyali వెంటనే receipt ఇస్తారు. ఇది normal plans (endowment) plans అంటారు.
But term plan ki endowment plan ki process వేరుగా ఉంటాయి
My feedback about this video "he has zero knowledge about insurance and marking useless videos in TH-cam" .
Real agent almost genuine ga వుంటాడు
Anna memu max life insurance lo policy kattinamu..manaki vochina bond orginal aa aani Ela thelusukovali anna
Lic logo and lic signed
Max life insurance ki LIC logo enduku untadhi bayya??
@@ManasevaTvఅరేయ్ half knowledge fellow maxlife కి LIC logo ఎట్లా ఉంటుంది?
200000/- lakhs ki 25/16 term tho JEEVAN LABH plans maturity ki 540000/- rupees returns amount vasthundhi sir .
Hi thiskunnara jeevan labh policy
చాలా టైం తీసుకుంటుంది policy runs ki రావడానికి
Lic agent can take policy to his relatives, wife himself any discount in premium???
Yes
@@ManasevaTv Agent తన భార్య , పిల్లలు పేరుతో policy చేస్తే ఎంత % discount ఇస్తారు ???
@@Lioness2245discount లు ఏమీ ఉండవు
Agent expired..then how
Lic office
Can we cancel new LIC Jeevan Akshay policy7in cooling period
Ok bro
Term insurance ki medical etc more than documents add cheyyali
Lic looted me, 5000/- per month endoment plan tesukunna 36months 5000/- per month kattanu mottam 180000/- kattanu , taruvata kattaleka poyanu surrender pettanu 122000/- vastayani annadu employee 😁 adenti ante bond chavandi annadu employee, andulo 8years aagali Ani undi. Maturity 22 years Ani undi, karma 122000/- tesukuni close chesa.
3 years ki meeku insurance cover icharu daani amount kooda deduct cheyali brother. Free ga 3 years meeku insurance yevaraina isthara????
@@lakshminarayananarra8484 HDFC life, ICICI prudential 1 year katti manesina 5 years taruvata
Manam Kattina daniki interest vesi ichesttaru,
Insurance cover lekapoyina maa dabbulu looti cheyyaru.
@@phani7647 sir, it depends on type of policies. It may be ULIPS.
అది plans బట్టి premiums and benefits వుంటాయి sir
Evaraina agent mimalni mosam cheste atani poorthi peru phone number comment box lo pettandi.Immediate action will be taken
Thank you very much
Tq
Jeevan Akshay 7is giving only nearly4000kif u invest10lak single premium but the agents propegating that we will get 12000perannumfor 100000single premium
Bro no
Yly-4890 bro
Monthly 4890
I am LIC insurance advisor
T. శ్రీనివాస్
Narsipatnam బ్రాంచ్
Speak clearly.why you dout
Meeru cheppedi clarity ga ledu
అబ్బా నువ్వు మామూలు తెలివైనోదివి కాదు బ్రో మామూలు విషయాలు చెప్పాలే ఎంత మంది మోసం చేసినరు నిన్ను
True. Jeevan saral one of the example. Only agent and employees benifit not customer. Be careful
Ika chaalu
U r wrong information sa+bonus+fab information
No, ur right information bro
Bro baga alochinchi mellaga matladu vedio laaga avuthundi nijalu nijayithi ga cheppandi gattiga parledu
Tq bro
First primium recipt andariki radu konnisarlu medical avtai tarvatha istaru
I agent first premium receipt andariki Vastadi
Purtiga kanukoni matladu
First primium recipt medical padutai
Term insurance kaite main
Term insurance main medical, endowment plans on medical,
Neku telusa
Yes bro and my lic agent
LIC agents wrong information istharu. Form sign chestapudu chadivi sign cheyali. Insurance oka pedha fraud.
Endhuku sir evari midha padathey valla midha thoseyatam TH-cam vachindhi a policy thiskuntey baguntadhi entha age vallaki yedhi best anevi TH-cam lo search chesthey telusthundhi Danni chuskuni mire okaty fix avvandi mi intlo okalu wrong chesthey mimmalani vallatho thidathey miku Ela untundhi
Andaru okela undaru sir okalu wrong chesthey andharini anakandi