వీడియో కాశ్మీర్ లో తీసాము.. టోపీ హిమాచల్ ప్రదేశ్ లో ప్రజల సంస్కృతి లో ఒక భాగంగా.. అంత దూరం పోయాము కాబట్టి ఆ టోపీ ధరించాము వారికీ చిహ్నంగా.. ధన్యవాదములు 🌱🙏
మాది శ్రీకాకుళం నేను HRMN 99, అన్నా, DORSET GOLDEN, M99, మొక్కలూ 2021 న నాటను, కొన్ని మొక్కలూ చేనిపోయావి, కొన్ని కిందటి ఇయర్ కాయలు కాచాయి కాని వేగముగా రాలిపోయావి, కొన్ని మొక్కలూ పువ్వులు నిలవట లేదు, చూద్దాం ఈ ఇయర్ ఎలావుంటాయో, చెదలు పట్టడం వలన కొన్ని చెనిపోయావి
Each fruit max 180-190g anthe, please don't mislead farmers. Already Andhra lo farming chesthunnaru okasari farm ki velli chusi video clear ga cheyyandi please.
గుంటూరు అడ్రస్ పెడితే స్వయంగా వచ్చి అక్కడ నుంచి మొక్కలు తీసుకుంటాను
Video లో నెం ఉంది call చెయ్యండి అడ్రస్ వివరాలు కొసం 🌱🙏
Anumarlapudi village, pedakakani mandal, guntur dt, A.P
ఒకటి రెండు మొక్కలు పంపుతారా ? హోమ్ గార్డెనింగ్ కోసం
వీడియో లో నెం ఉంది call చెయ్యండి
Minimum 10 plant
Good ఇన్ఫర్మేషన్
Tq🌱
Good and useful vedio
Tq🌱
Water management kuda cheppandi we are happy 😊
Video lo clear ga water gurinchi cheppamu.. Plz watch again tq🌱
@ShivaAgriClinic haa bro chusa weekly once ani vundi all videos ki elaney cheppandi brother
సర్ ఈ వీడియో ఎక్కడ తీశారు సర్? జమ్మ్ కాశ్మీర్ లోనా లేక గుంటూరు నర్సరీ లో నుంచా సర్? నెత్తి మీద ఆ వెరైటీ టోపీ ఎందుకు ఉంది సర్.
వీడియో కాశ్మీర్ లో తీసాము..
టోపీ హిమాచల్ ప్రదేశ్ లో ప్రజల సంస్కృతి లో ఒక భాగంగా.. అంత దూరం పోయాము కాబట్టి ఆ టోపీ ధరించాము వారికీ చిహ్నంగా..
ధన్యవాదములు 🌱🙏
O@@ShivaAgriClinic
🍎🍎 Supar Video 💐💐
Hi
@ChotiSmile hi
మాది శ్రీకాకుళం నేను HRMN 99, అన్నా, DORSET GOLDEN, M99, మొక్కలూ 2021 న నాటను, కొన్ని మొక్కలూ చేనిపోయావి, కొన్ని కిందటి ఇయర్ కాయలు కాచాయి కాని వేగముగా రాలిపోయావి, కొన్ని మొక్కలూ పువ్వులు నిలవట లేదు, చూద్దాం ఈ ఇయర్ ఎలావుంటాయో, చెదలు పట్టడం వలన కొన్ని చెనిపోయావి
Sir,tub lo ealding vasthunda?
Good job
Tq🙏
Super shiva
Good information sir 👍
Tq🌱🙏
Super information
Tq🌱
Wow super nice sharing brother 👏👌 maku kavali LK full watched 👍
Tq andi video lo num undi cl cheyyandi
@@ShivaAgriClinicబాల నాగి రెడ్డి గారు,మీరు చాలా మంచి వారు. అందరి క్షేమం కోరు తున్నారు.ధన్యవాదములు.God will bless you, sir.
Tq🌱
Super Anna
Tq🌱
Apple seeds germination method
Chepandi sir
Will. Do a video soon🌱
Black soil lo vashtuda East Godavari district vasthuda sir
రాదు, కడియం నర్సరీలు ట్రీ చేస్తున్నారు.
Siva garu meru pettukundi em CAP anna
Himachal lo valla acharam ga pettukuntar.. 🌱🙏
Sir - Could we try in Ananthapur District
No
Naparu sujith anna
Good balnagireddy
Tq Sir 🌱🙏
సార్ మాది అల్లూరి జిల్లా ఏజెన్సీ శాంపిల్ కోసం ఒక రెండు ముక్కలు కావాలి ఎలా బుక్ చేసుకోవాలి
Video lo num undhi🌱call cheyyandi
🎉🎉🎉🎉anna namaste 🙏 neenu aapil mokkalu penchali maadi chittur DT kuppam mokkalu kaavali
Video lo num undhi🌱
Thank you very much sir, namaste
Hi namasthe🌱
Terrace gardenlo penchavacha
పెంచావొచ్చు
When to start /season
Shiva anna nanu kalepalli mamu home garden lo penchu kovadaneke one planet easthara meru cane Naku replay Evande
Chittoor district GD Nellore mandalam
Video lo num undhi call cheyyandi brother🌱
సార్ ఒకటి లేదా రెండు మొక్కలు పంపుతారా
పంపుతారు
Black soil setting yes or no
No..
Hyderabad loddorukutunnaya
Video lo num undhi🌱
We want two grafting apple plants
Plz call on video top nums for plants 🌱
TS,Nizamabad are lo veryt
In Video given nums plz call
Anna veraity
5.mokkalu.kavaali.pampthaara.knr
Send chesthar video lo num undi cl cheyyandi 🌱
కాసిన మొక్కలు ఎక్కడా....
🍏🍏🍎🍎
🌱🙏
యాపిల్ ప్లాంట్ ధర?
200
I want 5 plants
Ranga Reddy lo vasunda
No 1 vastundi
Vastundi
Each fruit max 180-190g anthe, please don't mislead farmers. Already Andhra lo farming chesthunnaru okasari farm ki velli chusi video clear ga cheyyandi please.
Video lo kuda 200grm aa chepparu sir plz check tq for u r valuable feedback🌱
@ShivaAgriClinic 200 to 250g annaru, you please check once Siva garu. Kg ki 4 Fruites annaru kada .
4-5..
Mem emi 1fruit 500gr ani cheppaled.. Slight changes untayi..meru 190gr annaru. 200gr mem cheppamu.
Memu cheppinadi kuda 5 fruit 1 kg ante 200 gram meru 190 annaru
Address akda sir
Guntur lo akkda sir
Anumarlapudi
Phone.recev .chayattladu.wotcf.kuda
Reply.lladu
He will call back u sir..tq🙏
బాలానాగి రెడ్డి గారు మీ పో
న్ నెంబరు తెలపండి మిమ్మలని కలవడానికి తోట వేయాలను కుంటున్నాను. మాది అన్నమయ్య జిల్లా మదనపల్లి.
వీడియో లో నెం ఉంది కాల్ చెయ్యండి 🌱
షేడ్ నెట్ లో పెంచాలా లేక మామూలు భూములో పెంచవచ్చా
మాములు భూముల్లో 🌱
Plant price
200/-
నాకు 4మొక్కలు కావాలి పంపుతారా
Video lo num undhi call cheyyandi🌱
వెం. పెట్టమంటే వీడియోలో ఉంది అంటారు... నెం. 😊. పెట్టలేరా...???
Rate enta phone number pettadi
@ankithaprasad7412 video lo num undhi call cheyyandi 🌱
😂
Cell no chepandi Anna
Anna me number cheppara
Video lo undhi ppz check🌱 tq
Shiva anna me number pampara
నాకు 2మొక్కలు కావాలి ఇస్తారా
Send chesthar🌱
Shiva anna me number pampara