How To Make Penilu sweet recipe In Telugu 2019 | పేనీల తయారీ విధానం | Jeji Chethi Village Vanta

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • Village Agriculture My New TH-cam Channel Link:- / @villageagriculture
    How To Make Penilu sweet recipe In Telugu 2019 | పేనీల తయారీ విధానం | Penilu sweet recipe | Sweet recipe in telugu
    పేనీల తయారీ విధానం: కావలసిన పదార్థాలు :- మైదాపిండి (గోధుమపిండి అయినా పర్వాలేదు), నెయ్యి లేదా వెన్నపూస, పాలు. కొబ్బరి పొడి, చెక్కెర. మొదట మైదాపిండి, నెయ్యి, పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం చపాతికి కలుపుకున్నట్లు కలుపుకోవాలి గట్టిగా. ఆ పిండిని పెద్ద ఉండలుగా చేసుకుని.. చపాతీకి తిక్కినట్లుగానే తిక్కి.. రెండు కలిపాలి మధ్యలో నెయ్యి లేదా వెన్నపూస కలిపి. ఇలా చేసిన వాటిని రౌండ్ గా చుట్టి కత్తితో చిన్న చిన్న వాటికా కోసి వాటిని చిన్నగా రుద్దుకోవాలి. తరువాత వాటిని నూనెలో కాల్చి.. ముందే పట్టనున్న పాకంలో వేసుకుని బయటికి తీసిన తరువాత కొబ్బెర పవర్ చల్లుకోవాలి.
    (ఫ్రెండ్స్ నా వీడియోలు నచ్చి ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే కింద ఇచ్చిన పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పేకి పంపవచ్చు. ఇది అభ్యర్థన మాత్రమే..!
    PayTm, Phone Pay, Google Pay, Airtel Money Number -7893084444)
    ఫ్రెండ్స్ గ్రామాల్లో ఉన్న ట్యాలెంట్ ను ప్రపంచానికి Rayalaseema village show ద్వారా తెలియయజేయడం.. వారిలో ఉన్న ప్రతిభను వెలుగులోకి తేవడం మా ప్రధానా ఉద్యేశం. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి విజయాల్లో దూసుకుపోతున్న వారి సక్సెస్స్ స్టొరీలను మీ ముందు ఉంచుతాము. అంతేకాదు... సీమ వంటలు, సంస్కృతి, సాంప్రదాయాన్ని కూడా ఎలుగెత్తిచాటడం ఇందులో భాగం. మిత్రులు మీరు కూడా మీ ప్రాంతాల్లో జరిగే పండుగలు, వివిధ కార్యక్రమాలను మాకు వీడియో రూపంలో పంపవచ్చు. కింద మెయిల్ ఐడీ, వాట్స్ యాప్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. వాటికి పంపవచ్చు. మీ వివరాలు కూడా ఇస్తే వీడియో కింద జత చేస్తాము. ఏదైనా వివరాల కోసం వాట్స్ యాప్ గ్రూప్ లో సంప్రదించవచ్చు.
    Village :- పైడిపాళ్ళెం Mandal :- సింహాద్రిపురం District:- కడపజిల్లా
    నాగేశ్వరరెడ్డి :- 7893084444
    అనిల్ కుమార్ రెడ్డి :-7032404468
    స్ఫూర్తి:- శ్రీకాంత్ అన్నా (లంబాడిపల్లె) My village show
    వాట్స్ యాప్ గ్రూప్ లింక్:- 1) chat.whatsapp....
    2) Follow this link to join my WhatsApp group: chat.whatsapp....
    TH-cam channel link:- / rayalaseemavillageshow043
    Blog:- rayalaseemavill...
    Mail Id- rayalaseemavillageshow@gmail.com
    Face Book- www.facebook.c...
    Face book page- / rayalaseemavillageshow043
    Twitter- / rayalaseemavill #PeniluSweet #పేనీలతయారీవిధానం #ChiroteRecipe #VillageVantalu

ความคิดเห็น • 935

  • @teevrapurusharthdevidevath459
    @teevrapurusharthdevidevath459 4 ปีที่แล้ว +13

    బాగా అర్ధం చేయిస్తూ జేజెమ్మ గురించి చెప్తూ బాగా వీడియో చేసినారు.. very good andir... inka కంప్లీట్ గా చూడాలి

  • @PrathyushaSarma
    @PrathyushaSarma 4 ปีที่แล้ว +31

    చాలా చాలా సహజం గా ఉంది వీడియో,వాళ్ళ ఓపిక కి నమస్కారం

  • @shubhanayak2852
    @shubhanayak2852 4 ปีที่แล้ว +6

    చాలా నచ్చింది మీ వీడియో. చాలా మనస్పూర్తిగా ఫేణీలు చేసారు ... తల్లీకూతుళ్ళు కలిసి. మేము కర్నాటకలో ఈ పిండివంటని *చిరోటి* అంటాము. పచ్చికొబ్బరి వాడము. పచ్చికొబ్బరి చల్లితే నిలవ ఉండవు. ముక్కవాసన వస్తుంది. వేయించిన ఎండుకొబ్బెర తురుము, వేయించిన నువ్వులు, వేయించిన గసగసాలు, ఏలకులపొడి .. అన్నీ తగు పాళ్ళల్లో కలిపి .. ఆ మిశ్రమం చల్లుతాం.
    రెండో విధం : చక్కెర పాకం చెయ్యం. పైన చెప్పిన మిశ్రమానికి చక్కెరపొడి కూడా కలిపి .. వేగిన వేడి పేణీల మీద చల్లుతాం. గుల్లవిచ్చుకున్న చిరోటీల పొరల్లో కూడా ఈ మిశ్రమం పడి వేడి మూలాన అన్ని చోట్ల అతుక్కుంటుంది. నెల రోజులైనా నిలవ ఉంటాయి

  • @a..r5311
    @a..r5311 4 ปีที่แล้ว +2

    Very good chaala manchi pani chesaru veelani choopinchi veelani choosi manasuki happy ga vundhi vantta kanna veelani choopinchaaru very very good

  • @kuramrangabhagyalakshmi9768
    @kuramrangabhagyalakshmi9768 4 ปีที่แล้ว +3

    I also brought up in Rayalaseema. Now settled in Tamil Nadu. Very nice peneelu ready.

  • @siddheshnair6602
    @siddheshnair6602 2 ปีที่แล้ว +2

    Good presentation, thappulunte kshaminchali, anakudadu, paddavallaki padabhivandanamulu 🙏🙏🙏🌹🌷👍❤️

  • @pothulasushanti4158
    @pothulasushanti4158 4 ปีที่แล้ว +15

    Seeing these grand mother's I miss my grand mom. It's a blessing to have elders in family

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  4 ปีที่แล้ว +2

      Thanks Andi please support share ur friends 🙏

    • @vaishnavig3998
      @vaishnavig3998 2 ปีที่แล้ว

      @@rayalaseemavillageshow043 పు

    • @padmavemula3423
      @padmavemula3423 ปีที่แล้ว

      Gggtgg%@- ?.vVV dddCćvV ccçcññññķmñjmjjñnñjjjjjjjjnjķķìmmmom
      Mjmñjjķķķiòkìkķìòķķñķìķjjjķķkkkkkkkkk mj mn j j jk kk oò⁹99 9 ⁹ 0 0. 0 vcxccd, l. Mm6⁷⁷ùu. U H. .

    • @padmavemula3423
      @padmavemula3423 ปีที่แล้ว

      R. If. 0.

  • @subbaraomandhuri5954
    @subbaraomandhuri5954 5 ปีที่แล้ว +2

    నమస్కారం జెజి అమ్మ,,మీరు మీ అమ్మాయి చాలా బాగా వంటలు చేస్తున్నారు మాకు చాలా నచ్చాయి,, ఇంకా ఇంకా మీరు వంటలు చేయాలి,భగవంతుడు మీకు ఆయుఆరోగ్యాగాలు ఇచ్చి చల్ల గా చూడాలి,,

  • @deepthimanne9209
    @deepthimanne9209 5 ปีที่แล้ว +8

    May God bless both of Ur grandmas... Excellent recipe.. very nice to see them cooking n talking..

  • @n.vkumaar3677
    @n.vkumaar3677 4 ปีที่แล้ว +1

    కుటుంబాలు ప్రేమకు మీరు చెప్పే విషయాలు vinedaniki chusedaaniki అదృష్టం ఉండాలి గో ఆన్ రెగ్యులర్

  • @Suchi0677
    @Suchi0677 5 ปีที่แล้ว +18

    Lucky you having grandparents at home 😊😊

  • @SowjiSreeni
    @SowjiSreeni 4 ปีที่แล้ว +2

    Maa Ammamma gurthuku vachindi. She used to do all these items. I love her a lot. Keep continue your programs with them. I vote and appreciate!!!

  • @abhiramra5921
    @abhiramra5921 4 ปีที่แล้ว +7

    Super chala challahs vundi.👌

  • @dorabaddireddy3246
    @dorabaddireddy3246 4 ปีที่แล้ว +1

    మా చిన్నప్పుడు 40 ఇయర్స్ బ్యాక్, మా అమ్మ పేనీలు చేసేది... సూపర్ టేస్ట్... మాది తూర్పుగోదావరి జిల్లా.. రాజమండ్రి పక్కన.. రాయలసీమ పేణీల వంటకం అప్పట్లోనే మా తూర్పుగోదావరికి ఎలా వచ్చిందో తెలియదు... ఏదైనా అద్భుతమైన వంటకం

  • @harikainapurapu9286
    @harikainapurapu9286 4 ปีที่แล้ว +3

    Oh my god they are very healthy and energetic.. Very very happy

  • @saisri9939
    @saisri9939 5 ปีที่แล้ว +1

    మీరు వివరించిన విధానం చాలా బావుంది. బామ్మ పేనీలు చాలా బావున్నాయి. ఆనాటి జీవన విధానం ఆహార అలవాట్లు ఈనాటి వారికి అందించండి. వారి సలహాలు చాలా చాలా అమూల్యమైనవి. వారి సలహాలను ఆశీస్సులను మీతో పాటు అందరికీ అందించండి. 👍🙏.

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 ปีที่แล้ว

      Thappakundaa chesthaanu Andi Ade naa prayathnam.. please support subscribe share

  • @krishnamadhuri3829
    @krishnamadhuri3829 4 ปีที่แล้ว +6

    Meru chala lucky mee intlo, bhamma, inka andaru vunnaru..

  • @dr.maryflorence1806
    @dr.maryflorence1806 4 ปีที่แล้ว +1

    video ni chala sardaga family tho chakkaga matladuthu chesaru. very nice grandmother s n ur mom

  • @floracatherine
    @floracatherine 4 ปีที่แล้ว +5

    Vaallu madyalo potlsdu kuntunte chaala baaga anipinchundi. Ila jejamma tho , avvatho paathakaalapu vanta chupinchi nanduku chaala thanks.

  • @RajswariBiraganiajeswari
    @RajswariBiraganiajeswari 25 วันที่ผ่านมา +1

    Naku majajjama guruthu chasaru chala t q . Madhi rayala Sima andi

  • @parvathammavantalu6868
    @parvathammavantalu6868 5 ปีที่แล้ว +28

    🙏🙏 పెద్దవాళ్లకి నా నమస్కారం. చాలా బాగా చేశారు. నేను కూడా ట్రై చేస్తాను

    • @parvathammavantalu6868
      @parvathammavantalu6868 5 ปีที่แล้ว +3

      మాది కూడా రాయలసీమ పొద్దుటూరు.

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 ปีที่แล้ว

      ధన్యవాాలండీ నచ్చితే షేర్ చేయగలరు

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 ปีที่แล้ว

      ఓహ్ సూపర్ అండి

    • @pandurangasastry8121
      @pandurangasastry8121 4 ปีที่แล้ว

      అవిపేణీలుకాదు అవికేవలంస్వీట్ పూరీలు మాత్రమే పేణీలుఅలాపాకంలోఅద్దరు అవిపొరలుపొరలుగావుంటాయి వాటిమీదచెక్కెరపొడి నెయ్యి ఇష్టమున్నవారు పాలుకూడావేసుకుంటారు పేణీలు మైదాతోచేయరు అవిచెరోటీపిండితోచేస్తారుఅవికర్్నాటకలోఫేమస్

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  4 ปีที่แล้ว

      ఒక్కో చోట ఒక్కోలా చేస్తారు అండి.. మా రాయలసీమలో ఇలానే చేస్తారు. కర్ణాటకలో వారిలాగా చేస్తారు.. అంతే తప్ప చేసిన వంటకం తప్పు కాదు. మా జేజి వాళ్ళ అమ్మ తరం నుంచి ఉన్నాయి.

  • @nirmalask5156
    @nirmalask5156 4 ปีที่แล้ว +1

    Chala bagunadhi babu. Vanta chasee vedhanamu chala clear gaa chupenchaaru. Chala chala thanks.

  • @dorabaddireddy3246
    @dorabaddireddy3246 4 ปีที่แล้ว +4

    మరొక్క సారి... ఈ వీడియో చూపించిన వారికి ధన్యవాదములు...

    • @pns4517
      @pns4517 10 หลายเดือนก่อน

      ఇవే చాలా బాగుంటుంది చూడ డానికి

  • @Dearraj1412
    @Dearraj1412 3 ปีที่แล้ว

    Yekkuva sepu unna kuda video
    Ma intlo unnatu undi I like ummadi kutumbam. Ma side vitini penilu anaru Kani yedemaina pedda vallu chesina ye vanta ayna aha emi ruchi analsinde.
    Thank you bro inka chala videos cheyandi mi jeji tho kalasi chala saradaga undi.

  • @dhanalakshmi3355
    @dhanalakshmi3355 3 ปีที่แล้ว +3

    Old is gold brother nice video 👌👍

  • @suneethahelen9756
    @suneethahelen9756 4 ปีที่แล้ว +1

    Maa amma ku istamina sweet idhi .maa amma nu gnapakam chesiandhuku thanku.

  • @JMGPVIJAYAPRAZNASIREESHAMPC
    @JMGPVIJAYAPRAZNASIREESHAMPC 4 ปีที่แล้ว +5

    Chala chala bavundi chala sandadiga bavundi

  • @prabhakarkandarpa8862
    @prabhakarkandarpa8862 2 ปีที่แล้ว

    Meeru chaalaa baga cheputunnaru alane cheppandi always. Peddavaallu iddariki namaskaaramlu

  • @vasanthagovindasamy6926
    @vasanthagovindasamy6926 4 ปีที่แล้ว +9

    Very nice. It is amazing to see them sitting down comfortably.

  • @ravivani2400
    @ravivani2400 3 ปีที่แล้ว

    Tq Anna. Meemu kooda.meeru chepinatel try chesamu.maku chala.baga vachindi

  • @haseenachand287
    @haseenachand287 4 ปีที่แล้ว +15

    Mana entlo ammamalu ela ne chestharu kada neatness ledu anadam curect kaadu. Ammamma meru enka me kallam Lo tinna vantalu maku chesi chuyinchandi.love u both 😊😊

  • @arunakumari5028
    @arunakumari5028 2 ปีที่แล้ว

    Ak.Chittoor....Great..No mistakes in your vedio....Excellent..Jejii Vallu Fine...Vantalu Suuperr...Cheppadam Baagundi...Proceed...Fine

  • @lopamudravalluru4382
    @lopamudravalluru4382 4 ปีที่แล้ว +7

    Ventane mee intikochi meegrand maa vallanu chusi penilu tinaalani vundi bro😋😋😋

  • @ramalaxmie4848
    @ramalaxmie4848 5 ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పారు

  • @anwarbasha7621
    @anwarbasha7621 4 ปีที่แล้ว +4

    Superb bro... Maadi Rayalasema ne... Anantapuram

  • @kaivalyadaulatabad2876
    @kaivalyadaulatabad2876 4 ปีที่แล้ว +1

    Chala baga bhammalu iddaru vanta chesaru. Inka ilane old vantalu chupettandi.

  • @Indian12335
    @Indian12335 5 ปีที่แล้ว +6

    Thanks brother for this receipe. I am from Bangalore

  • @swarnalathavarada5690
    @swarnalathavarada5690 4 ปีที่แล้ว +1

    చాలా బాగున్నాయి, తప్ప కుండా trychechamu

  • @kusumvlgkusum8611
    @kusumvlgkusum8611 5 ปีที่แล้ว +7

    Thank u bro..elanti video's marinni cheyyalani ...eddari ammammalu elaane hpy Ga marinni vantalu chuyinchalani koruthuu...meku me kutumbham Ku God bless u bro...

  • @babyshashi456
    @babyshashi456 4 ปีที่แล้ว

    Tq nayna amma biddalu eddaru noorlu bagunali

  • @pshanta3032
    @pshanta3032 4 ปีที่แล้ว +3

    Grand mother's are so sweet

  • @satvikamani703
    @satvikamani703 4 ปีที่แล้ว +2

    Gige lu baga chesaru vare matalaku navvu kunnanu Tq

  • @varalakshmidevi8366
    @varalakshmidevi8366 5 ปีที่แล้ว +7

    I am very happy to see your channel. I am very happy to see your grand mothers. Preparation of item by these people is very nice.Tell them TQ.

  • @sasirekham8858
    @sasirekham8858 4 ปีที่แล้ว +1

    Fine vantakam shall try to do.Thanks to every body who have contributed to the preparation

  • @deepakrish6431
    @deepakrish6431 5 ปีที่แล้ว +6

    Your grand mothers are very nice and they are doing well in this age you are very lucky to having these grand mothers take care of them very good sweet thanks for sharing this

  • @surasikiran1328
    @surasikiran1328 5 ปีที่แล้ว

    Now a days no women or girls are not cooking sweets like ur family senior citizens, but really bro it’s a beautiful training classes to our young generation.👌👌👌👍🏻👍🏻👏👏🙏🙏🙏

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 ปีที่แล้ว

      Chala Thanks Andi... nijame ippativaallu kaneesam video koodaa chudaru... Anthaa parugula prapancham.. bayata dorike Nana gaddi thinadam alavaatu chesukunnaaru. Please support share ur friends 🙏

  • @maryjames4085
    @maryjames4085 4 ปีที่แล้ว +3

    Chala happy felling rayalasemma language & recipe thanks grand mams

  • @summanareddysummanareddy1208
    @summanareddysummanareddy1208 3 ปีที่แล้ว

    Hello me jeji chala baga chesarandi me langvage vintunte na chinappudu rojulu gurthostunnai ma jeji vallu gurthocharu maa ammama valla uru kooda simhadripuram pakkane ma childhood days anni akkade babu marriage ayyaka vere district vachamu me video choosinapudalla ma vallu gurthukostharu thank u all the best

  • @ramakula6756
    @ramakula6756 5 ปีที่แล้ว +4

    It's really good taste

  • @KrishnaKumari-qr5zc
    @KrishnaKumari-qr5zc 4 ปีที่แล้ว +1

    Andamga ledani anakandiii chala Baga chesi chupincharuuuu hats off andii aa talli biddalakii

  • @subbalakshmishankar8696
    @subbalakshmishankar8696 4 ปีที่แล้ว +3

    Loved the presentation 👍🙏

  • @sujanag7256
    @sujanag7256 4 ปีที่แล้ว +1

    చాలా బాగా చేశారు అమ్మమ్మ గారు .... మేము try చేస్తాం .....Thank u.... Memu rayalaseema

  • @keerthinaidu6420
    @keerthinaidu6420 5 ปีที่แล้ว +3

    Love you grandma's.
    😘😘😘😘😘😘

  • @ariffmasiha4066
    @ariffmasiha4066 ปีที่แล้ว

    I shocked wn i heard that green saree bamma garu is elder than this blue saree mamma garu . It shows How the health and strength is declining through generations

  • @sudhachinni
    @sudhachinni 5 ปีที่แล้ว +7

    Tharavata video lo baammllu vallu daily life gurinchi adagandi(young age appudu)😄😄
    25:55 cute😊😊😊😊😊

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 ปีที่แล้ว

      Thappakundaa Andi thanks please support subscribe share

    • @sudhachinni
      @sudhachinni 5 ปีที่แล้ว +1

      @@rayalaseemavillageshow043 one small thing(no offence)==don't use words like "please" and "support". That's ur generosity.U r doing a good job brother so just chill with bammass☺️☺️☺️☺️
      Andariki aaaa adhrustam undadu.
      Ur words r taken in a wrong way I think. Good luck.

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 ปีที่แล้ว

      Thappadu Andi maaku subscribers kavalante adagaalsi vasthondi

    • @chandrasekharakuratiakurat7556
      @chandrasekharakuratiakurat7556 5 ปีที่แล้ว

      @@sudhachinni
      On. My
      .
      My
      .

  • @subhadrachilakapati6448
    @subhadrachilakapati6448 4 ปีที่แล้ว +1

    Hi babu nuvvu chala lucky. Eppati generationki ivanni doralavi zinc food pedutunnaru. Memu kuda. penilu chestamu. Chala baguntai kads

  • @kalad7565
    @kalad7565 5 ปีที่แล้ว +5

    Andasuga,, salaaki ,, banka. ,ivanni rayalaseema maatale 🤗,,,,papam jeji strong ga undani yekkuva sarlu anoddu,,,disti thaguluthundi jejiki 😊

  • @utharaderangula269
    @utharaderangula269 2 ปีที่แล้ว

    Super ga chesaru nenu first timechusanu nenu chestanu thanku ammama

  • @anithac8447
    @anithac8447 4 ปีที่แล้ว +4

    Maadi kuda rayalasema ne andi....nandyal...

  • @somalaxmipolineni2630
    @somalaxmipolineni2630 3 ปีที่แล้ว

    Chala manchiga anipinchidi ammamlu chupincharu 😀😀

  • @thiruguruguhan2891
    @thiruguruguhan2891 5 ปีที่แล้ว +55

    Alaage meeru,mee kutumbam 1000 yellu challaga undaali.

  • @bommalaeshwaribai4635
    @bommalaeshwaribai4635 5 ปีที่แล้ว +1

    good recipe...Nanamma and Ammama chesteyneyyy super.. duperrrr....

  • @viajayalaxmichunchu6198
    @viajayalaxmichunchu6198 5 ปีที่แล้ว +5

    Avvalu miru super real rayalaseema heroines

  • @Eeshanstar3698
    @Eeshanstar3698 4 ปีที่แล้ว +1

    Chalabagunai I will try

  • @padmainavolupadmavenkat4521
    @padmainavolupadmavenkat4521 5 ปีที่แล้ว +3

    nice vanta. ammamma jeji so cute 😘🤗❤

  • @geethaprasad4886
    @geethaprasad4886 4 ปีที่แล้ว +2

    Its amazing andi , ma grandmother guruthosthundi,

  • @humbleRaj
    @humbleRaj 5 ปีที่แล้ว +3

    And,
    I Admire You for Introducing Them to The Rest of The World, You are lucky that They are Still Alive

  • @ksasikumari5100
    @ksasikumari5100 4 ปีที่แล้ว +1

    bro mee resipecs n pedda valla tho cooking style super no words

  • @r99992
    @r99992 5 ปีที่แล้ว +3

    very nice👍

  • @kalpanaparvathareddy977
    @kalpanaparvathareddy977 3 ปีที่แล้ว

    Chala bagundi.waru ela unte alane chupinchandi.natural ga undi.nenu recipe chuste wary edarne chustuna. Old recipe ne chupinchadi.story kuda.

  • @likitalasya7512
    @likitalasya7512 5 ปีที่แล้ว +5

    Great nannamma ,tatamma🙏🙏🙏

  • @rayuduvcs
    @rayuduvcs 4 ปีที่แล้ว

    పేపర్లమీదుండే ఇంక్ విషం పూరితం.

  • @vijayasingamreddy9419
    @vijayasingamreddy9419 5 ปีที่แล้ว +6

    Very nice recipe
    Tq grandma's
    Iam from grate Rayalaseema 👌🙏🙏

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 ปีที่แล้ว

      Thanks Andi please support subscribe share

    • @knowledgehub8621
      @knowledgehub8621 5 ปีที่แล้ว

      Ivi penilu kaavu

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 ปีที่แล้ว

      హా హా హా.. మా రాయలసీమలో వీటిని పెనేలు అనే అంటాము అండి...

    • @ujwala3170
      @ujwala3170 5 ปีที่แล้ว +1

      😂😂😂😂🤣🤣🤣🤣🤣

  • @roopamanurkar5830
    @roopamanurkar5830 5 ปีที่แล้ว +1

    Really its hard to beleave they are mom and daughter they are loooking like sisters i like your vedio.s

  • @rajendradinchinala9187
    @rajendradinchinala9187 5 ปีที่แล้ว +4

    Super family

  • @RadhaViruviru123
    @RadhaViruviru123 4 ปีที่แล้ว +2

    Grandma and u taking 👌👌👌🤝

  • @seemasanam7976
    @seemasanam7976 5 ปีที่แล้ว +3

    Superrrrrrrrrrr jeji.👌👌👌👌👌👌

  • @pvssreddy7561
    @pvssreddy7561 2 ปีที่แล้ว

    Awesome sweet will try when I come to Rayalaseema

  • @Raj-kz2bi
    @Raj-kz2bi 5 ปีที่แล้ว +3

    Hi.. anna vaala iddari fighting superb....,😄😄😄

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 ปีที่แล้ว

      హా హా హా థాంక్స్ అండి ధన్యవాదాలు నచ్చితే షేర్ చేయగలరు

  • @jyothijyo6758
    @jyothijyo6758 3 ปีที่แล้ว

    Miru chala baga chesthunnaru

  • @djyothi4210
    @djyothi4210 5 ปีที่แล้ว +3

    cute graneesss👌

  • @madhavilatha8077
    @madhavilatha8077 5 ปีที่แล้ว +1

    Matladutu cheyadam bagundhi chala pendhavallu kadha valaku chala tips teliste untayee tips chepite bangutundhi

  • @chamiraju
    @chamiraju 5 ปีที่แล้ว +4

    Chaala Bagundi Nagesh simply superb...!!

  • @jaisriram4866
    @jaisriram4866 4 ปีที่แล้ว +1

    మీజేజి చూడటం మాకు బాగా సంతొషం

  • @siberianhusky4477
    @siberianhusky4477 5 ปีที่แล้ว +10

    Thanks for the valuable video., and you got very very excellent presentation skills you gotta keep going and make it in big scale.

  • @subhashinireddy4867
    @subhashinireddy4867 5 ปีที่แล้ว +2

    అబ్బా స్వచ్చమైన రాయలసీమ భాష సో నైస్ ,,😍

  • @gouthamiavula1235
    @gouthamiavula1235 5 ปีที่แล้ว +4

    My favorite dish.... Senior is senior 👍👍🤗

    • @kcreddy2881
      @kcreddy2881 5 ปีที่แล้ว

      Nice & very natural cooking with moms really u are lucky havin 3 moms

    • @gouthamiavula1235
      @gouthamiavula1235 5 ปีที่แล้ว +1

      @@kcreddy2881
      😂😂👍👍😊

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 ปีที่แล้ว

      Thanks sir please support share

  • @padmaadiraj8598
    @padmaadiraj8598 4 ปีที่แล้ว

    పెద్దవాళ్ళు ఇద్దరూ బాగా చేశారు...వారికి నా నమస్కారములు మాది రాయల సీమ అనంతపురం తపోవనం..ప్రస్తుతం హైదరా బాద్ లో వున్నాము.

  • @priyankapanem8741
    @priyankapanem8741 5 ปีที่แล้ว +5

    Cute baby's

  • @pushuls06l41
    @pushuls06l41 5 ปีที่แล้ว +1

    Ohhhhh superrrr my rayalseema ..... my childhood language .... Avvaa , jejjiii ... sweet memories ... pure language...

  • @padmajadumpala6771
    @padmajadumpala6771 5 ปีที่แล้ว +7

    Nice cooking and nice team work and sweet fighting👌👌👌👌👌👌

  • @sailajanukala6417
    @sailajanukala6417 2 ปีที่แล้ว

    Ummadi kutumbamu eppatki chalavaraku Levu idi chala gretu mithrama

  • @himajapenchikala6051
    @himajapenchikala6051 5 ปีที่แล้ว +3

    Ho so nice I am also from rayalaseema

  • @pradeepPradeep-gr4jv
    @pradeepPradeep-gr4jv 4 ปีที่แล้ว +2

    Chala great ee age lo intha active ga chesthunaru. Love you granny. Grandparents are a blessing.

  • @ramadevipyapili2330
    @ramadevipyapili2330 5 ปีที่แล้ว +4

    super dish Daugther is looking older than mother😀

  • @nsmiley6588
    @nsmiley6588 5 ปีที่แล้ว +1

    Super....Chala baga chesaru....Chepparu....Em porapatlu levu....Chala andamga chepparu jejulu ...

  • @humbleRaj
    @humbleRaj 5 ปีที่แล้ว +3

    Mee Jeji Gaaru Aavida Kooturu kante Young ga Unnaaru

  • @swarnalathamangapuram2187
    @swarnalathamangapuram2187 5 ปีที่แล้ว +2

    తమ్ముడూ నాకు మళ్ళా మా యమ్మ ,మా యవ్వు ని ,నా చిన్నప్పటి దినాల్ని జ్నప్తికి దెచ్చినావు . నీ బాస ,నీ యాస మాకునచ్చింది .ఇట్లాంటి వీడియోలే చేస్తావుండు.

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 ปีที่แล้ว

      చాలా సంతోషం అండి ధన్యవాదాలు తప్పకుండా చేస్తాను.. దయచేసి సపోర్ట్ చేసి షేర్ చెయ్యగలరు

  • @sathyanarayanachowdari4074
    @sathyanarayanachowdari4074 5 ปีที่แล้ว +4

    జేజి జిందాబాద్
    పేని జిందాబాద్
    థాంక్యూ

  • @rohinir2491
    @rohinir2491 5 ปีที่แล้ว +1

    Very nice ammamalu chala baga chesaru 1000years god bless u tq