Thank you so much anna … Ee sweet gurinchi Karnataka lo Maa friends kani lekapothe Telangana lo Maa friends kani entha chepina valaki artam ayedhi kadhu … okasari ekadi nundi teskoni velli ichina andharu leru .. ah roju tina valaki artam ayina leni valaki ee sweet gurinchi explain cheyadam chala kastam ayedhi .. epudu ee video valla andhariki share chesanu … Nenu Okati chepthe vallu Okati artam cheskune vallu .. epudu mee video valla correct idea untundi valaki .. thank you again 💙…
చిత్రీకరణ చాలా బాగుంది లోకనాధ్ గారు👌 ఫణి భూషణ్ గారి phone number అందరితో పంచుకోండి, తద్వారా వారి వ్యాపారం అభివృద్ధికి తోడ్పాటు జరుగుతుంది. మీకు ధన్యవాదాలు 🙏
వారి పోన్ నెంబర్ పెట్టండి బాబు. కావాలనుకున్న వారికి, వేరే ప్రాంతాలలో ఎవరైనా అమ్మాలని అనుకునే నిరుద్యోగులకు ఉపయోగ పడుతుంది! దయచేసి వారి నెంబర్ పెట్టండి.
Phone number is in description
అన్నా, వీడియో ప్రారంభం లో బ్రంహం గారూ కాల జ్ఞానం వ్రాసినా గృహ చూపించిన అందుకు ధన్య వాదములు.
వీడియో ప్రారంభంలో వచ్చిన వినసొంపైన సంగీతం, మీ వాక్చాతుర్యం, పేని లోని తియ్యదనం అమోఘం...
Chaalaa baagaa undhi. Next time try chesthaanu india vachhinappudu.
Very happy to see jatka (horse cart) in the bigining of the video. Thank you sir.
అన్న గారు మీ ఛానల్ నుంచి చాలా వీడియోస్ ఆశిస్తున్న.
హాయ్ లోక్ నాథ్ గారు, చాలా బాగుంది వీడియో 👌
ఒక్క ఆంగ్ల పదం వాడకుండా మీరు చిత్రీకరణ చేయడం చాలా బాగుంది.
Tq Anna....nadhi Banaganapally..... Supar video
Thank you so much anna …
Ee sweet gurinchi Karnataka lo Maa friends kani lekapothe Telangana lo Maa friends kani entha chepina valaki artam ayedhi kadhu …
okasari ekadi nundi teskoni velli ichina andharu leru .. ah roju tina valaki artam ayina leni valaki ee sweet gurinchi explain cheyadam chala kastam ayedhi .. epudu ee video valla andhariki share chesanu … Nenu Okati chepthe vallu Okati artam cheskune vallu .. epudu mee video valla correct idea untundi valaki ..
thank you again 💙…
Yes, it's very testy, I have been experienced it several times when I was worked in Kurnool.
Hello anna e video to path
Bismillah borugulu video ne channel lo play cheyaledu
అద్భుతమైన వీడియో 🙏🙏
అన్నయ్యా మీ మాటతీరు మాత్రం చాలా బాగుంటుంది
ధన్యవాదాలు సూర్య తేజ గారు
bhayya meru telugu teacher aa.. food kakunda me explanation chala baga vinali anpistundi.. good job bro🙂
ధన్యవాదాలు సునీల్ రెడ్డి గారు
Very nice presentation 👍.
👏👏👏.
🙏.
ధన్యవాదాలు
I born in banganpalli form childhood eating this sweet every one should eat
Price per kg
@@karthikreddy4674 200 brother
బనగానపల్లె లోని ఏరియా పేరు చెప్పండి
పూర్వీకుల ఆహార పదార్థాలను పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు 💐💐
ధన్యవాదాలు అనంత్ గారు
Thanke for doing this video because peeni is famous in banaganipalli
ధన్యవాదాలు
Super.... ❤️❤️❤️❤️❤️
Great taste
Very nice video.
Nen kuda tinna chaala baaguntadi
బంగినపల్లి మామిడిపళ్లు , బనగానపల్లె పేణిలు చాలా famous.
Address
💞from banaganapalli
Anna nenu tinnanu super test untai
Ph number
Super Anna
ఫోన్ ద్వారా ఆర్డర్ ఎలా పెట్టాలో చెప్పలేదు... దయ చేసి వివరాలను అందించగలరు🙏
Super anna Telugu longage and sweet 🎂🧁
Cost cheppagalara
మా తెలంగాణా లో బాలుష అంటరన్న
Nice
Addrees sir
Nice sweet... Cnkr kkl
Thankyou
👍
How much cost ??
address ekkada
How to get parcel service,( prepaid)
With courier
చిత్రీకరణ చాలా బాగుంది లోకనాధ్ గారు👌
ఫణి భూషణ్ గారి phone number అందరితో పంచుకోండి, తద్వారా వారి వ్యాపారం అభివృద్ధికి తోడ్పాటు జరుగుతుంది.
మీకు ధన్యవాదాలు 🙏
Anna nene 1st viewer
ధన్యవాదాలు ముజాహిర్ గారు
How much sir😀😀😀😀phone no please😀😀😀
brahmamgarigruhachupinchinandukuthanksanna
👍👍🙏🙏
👍
Manchi sweet chupincharu, maku Ruchi chudalani undhi. Plz bro phone number pettandi, memu order chesukuntamu.
9908712970
Sweet valadhi phone nomber brother
Anna naaku kavali
Hai 🎉
👍
@@LOKFOODBOOK Good evening sir please Shop mobile no
We're is సీత మహా లక్మి హోటల్ వీడియో బ్రో
వస్తుంది వారం లో
Anna phone no. Cheppandi
Good Evening sir please Shop mobile no
వెంగమ్మ పెనిలుగురించి విన్నాను వారి ఫోన్ నెంబర్ ఫోన్ పే నెంబరు తెలుపగలరు
Pennes nice
వారి పోన్ నెంబర్ పెట్టండి బాబు.
కావాలనుకున్న వారికి, వేరే ప్రాంతాలలో ఎవరైనా అమ్మాలని అనుకునే నిరుద్యోగులకు ఉపయోగ పడుతుంది!
దయచేసి వారి నెంబర్ పెట్టండి.
Phone number teliyajeyadi sir
9908712970
Vari phone number ivvandi bro.
9908712970
Price enta
200 to 250