రామ నామము భజన పాట వింటున్నంత సేపు మైమరచి పోతారు|| జై శ్రీ రామ్🙏||
ฝัง
- เผยแพร่เมื่อ 22 พ.ย. 2024
- రామ నామము భజన పాట వింటున్నంత సేపుమైమరచి పోతారు|| జై శ్రీ రామ్🙏||
#Jai sri ram
#janakiram
#bajana paatalu
#bajana songs telugu
పల్లవి: రామ నామము రామ నామము రామ నామము పాడుకో. రామ నామము పాడుకో బంగారు స్వామిని చేరుకో రామ నామము రామ నామము పాడుకో (రామ)
చరణం:(1) జీవమున్న సకల కోటికి చింత తీర్చును నామము. చీడపీడల గాలి గ్రహముల చండీవేయును నామము (రామ నామము)
చరణం:(2)ఆంజనేయుడు జాంబవంతుడు భజన చేసిన నామము. లవుడుకుశుడు నాట్యమాడి ఆలపించిన నామము (
(రామ నామము)
చరణం:(3) నారాదాది రామదాసులు పరితపించిన నామము పల్లె పల్లె ఇల్లు ఇల్లు పరవశించిన నామము (రామ నామము)
Vinasompaina gaathram rama naamamu cheeda peedalanu thunchivese namamu aa line chala baga ochai anna ❤🎉 super keep continuing anna inka chaala bajana songs paadalani mamalni ilaney anandinchali anna inka pettandi anna
జై శ్రీరామ్ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Maa pallelo srirama navami burthochindi anna ❤
ధన్య వాదాలు 🙏
Jaisreeram
జై శ్రీరామ్,
జై జై శ్రీరామ్........
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
వేమన పద్యాలు చ్చపు రఘు
రామ నామము రామ నామము రామ నామము పాడుకో
కానడ రాగం. ఆది తాళం
గానం. కల్లూరు. రఘునాధ రెడ్డి
పల్లవి
రామ నామము రామ నామము రామ నామము పాడుకో.
రామ నామము పాడుకో బంగారు స్వామిని చేరుకో
రామ నామము రామ నామము రామ నామము పాడుకో
చరణం1
జీవమున్న సకల కోటికి చింత తీర్చును నామము. చీడపీడల గాలి గ్రహముల చండీవేయును నామము
రామ నామము రామ నామము రామ నామము పాడుకో
చరణం2
ఆంజనేయుడు జాంబవంతుడు భజన చేసిన నామము. లవుడుకుశుడు నాట్యమాడి ఆలపించిన నామము
రామ నామము రామ నామము రామ నామము పాడుకో
చరణం3
నారాదాది రామదాసులు పరితపించిన నామము పల్లె పల్లె ఇల్లు ఇల్లు పరవశించిన నామము
రామ నామము రామ నామము రామ నామము పాడుకో
Thank you so much anna🙏