THAMMUDA VENKATI || LATEST FOLK SONG 2022 || PARSHURAM NAGAM || PRIYA AVIREDDY ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • THAMMUDA VENKATI || LATEST FOLK SONG 2022 || PARSHURAM NAGAM || PRIYA AVIREDDY || @PALLE PADAM
    నా తమ్ముడా.. వెంకటి..
    యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన పాట..
    రచన & దర్శకత్వం: పరశురాం నాగం
    గానం: మౌనిక బాలశేఖర్
    సంగీతం: ప్రవీణ్ కాయితోజు
    DOP, ఎడిటింగ్ & DI : శివ కుమార్ అల్లె
    తారాగణం: అక్క: ప్రియ అవిరెడ్డి
    తమ్ముడు: భూమేష్
    MONITOR: బాలశేఖర్ నాగం
    PRODUCTION: PALLE PADAM
    ప్రత్యేక ధన్యవాదాలు: గుంట మల్లేషం, నాంపల్లి & అగ్రహారం గ్రామస్థులు
    18-01-2021 రోజున జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కీ. శే. వెంకటేష్ గారి జ్ఞాపకార్థం రూపొందించిన కన్నీటి గీతం.
    #Parshuram_nagam
    #Priyaavireddy
    #praveenkaithoju

ความคิดเห็น • 1.9K

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES 2 ปีที่แล้ว +584

    రోడ్డు ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు.. మనసూ.. శరీరాన్ని పూర్తిగా తోవలోనే ఉండాలి. ఒక్క రెప్పపాటు.. ఆదమరిచిన.. కోలుకోలేని ప్రమాదం జరిగి.. కుటుంబాలు రోడ్డున పడతాయి. ప్రతీ ఒక్కరూ ప్రయాణాలు చేసేటప్పుడు.. జాగ్రత్త వహించి.. సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని... తీసిన ఈ పాట.. ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు..
    Good effort Team 👌💐

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว +46

      మీ అమూల్యమైన సలహాలకు, సపోర్ట్ కు చాలా ధన్యవాదాలు అన్న🙏🙏🙏

    • @tabrezahhhhh1253
      @tabrezahhhhh1253 2 ปีที่แล้ว +9

      Hii

    • @shekargoud7582
      @shekargoud7582 2 ปีที่แล้ว +3

      🙏🙏🙏సువర్ అన్న గారు 👌👌👌💐💐

    • @mudirajlucky8878
      @mudirajlucky8878 2 ปีที่แล้ว +7

      Super bro Nijam chepav chala bagundi song

    • @vadeepallyswapna4793
      @vadeepallyswapna4793 2 ปีที่แล้ว +7

      8

  • @ganipspk2406
    @ganipspk2406 2 ปีที่แล้ว +23

    ప్రతి ఒక్క అక్క తమ్ముళ్ల అన్న చెల్లెళ్ళ ప్రేమ బంధాలకు పాధాభివంధానాలు 👣🙏🏻🙏🏻 అక్క నీ పెర్ఫామెన్స్ extraordinary......

  • @LRFolks
    @LRFolks 2 ปีที่แล้ว +93

    ఈ పాట వింటే ఎంత కఠినాత్ములకైనా కన్నీరు రాక తప్పదు 👌👌వెంకటి మళ్లీ పుట్టాలని ఆ భగవంత్తున్ని వేడుకుంటున్నాం🙏🙏నిజంగా గుండెలు పిండేసే రచన రాసిన పరశురామ్ అన్నగారికి ధన్యవాదాలు

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว +6

      మీ విలువైన స్పందనకు చాలా ధన్యవాదాలు అన్న

    • @parshuramnagam6597
      @parshuramnagam6597 2 ปีที่แล้ว +4

      Thank you LR Team 👍👍

    • @narsingrao3100
      @narsingrao3100 2 ปีที่แล้ว

      ❤️😁👍😉😉

    • @ramchandrareddy384
      @ramchandrareddy384 2 ปีที่แล้ว

      @@PALLEPADAM AwrDwrWWwQwwWrqrwrwrwrarwrwrwrwrwrwrwdwrawrrqawd wrerwr wdwrwrawddwsqwrsadwrsdqdwrwdwrsadfxffffxq

    • @landaravi3452
      @landaravi3452 ปีที่แล้ว

      Ok

  • @yadaiahmakthala2921
    @yadaiahmakthala2921 2 ปีที่แล้ว +17

    😭😭 ఈ పాట వింటుంటే నా కన్నీళ్లు ఆగడంలేదు సూపర్ 😭😭

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว +1

      Thank you... Plz Share

  • @shekartelanganajagruthipre7171
    @shekartelanganajagruthipre7171 2 ปีที่แล้ว +16

    పాట వింటే కన్నీళ్లు వస్తున్నాయి
    Excellent song

  • @nareshpusa1489
    @nareshpusa1489 2 ปีที่แล้ว +57

    😭😭😭 ఇలాంటి కష్టాలు ఎవరికి రావద్దు రా దేవుడా 😭😭😭
    సూపర్ సాంగ్ అన్నయ 🙏🙏🙏🙏

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

    • @reddypatel5924
      @reddypatel5924 2 ปีที่แล้ว

      Lip lkkkklklllll

    • @kampallyraghuvaran340
      @kampallyraghuvaran340 2 ปีที่แล้ว +2

      దేవుడు ఉన్నడా బ్రదర్

    • @Aditya-ky6rv
      @Aditya-ky6rv 2 ปีที่แล้ว

      🤣🤣🤣🤣🤣🤣

    • @Aditya-ky6rv
      @Aditya-ky6rv 2 ปีที่แล้ว

      😭😭😭🤣🤣🤣😂😂😂

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 2 ปีที่แล้ว +18

    తమ్ముని మీద ఉన్న ప్రేమ తను భౌతికంగా దూరం అయిన శాశ్వతంగా ఉండిపోయెలా అక్క ప్రేమను చూపించారు 🙏🙏🙏😭😭😭అందుకే అంటారు ఎనభై యామేడ పోయిన ఎన్ను కానరాదు తొంబై యామేడ పోయిన తోడ పుట్టిన తోడు దోరుకధు అని😭😭🙏🙏🙏సూపర్ యు ట్యూబ్ క్వీన్ ప్రియ గారు 👍డైరెక్షన్ లిరిక్స్ కెమెరామెన్ సూపర్ 🙏🙏

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you anna... Plz Share

    • @Aditya-ky6rv
      @Aditya-ky6rv 2 ปีที่แล้ว

      😭😭😭😭

    • @kparamesh6118
      @kparamesh6118 2 ปีที่แล้ว

      @@Aditya-ky6rv loop 89 lip

  • @Aadhya2208
    @Aadhya2208 2 ปีที่แล้ว +109

    నా కడుపులో కొడుకోలే మళ్ళీ పుడుతావార తమ్ముడా అనే ending lyric తర్వాత కళ్ళ నుండి నీళ్ల ధారలు ఆగలేదురా బాలు
    Excellent song
    కాలం మర్చిపోయేలా చేస్తుంది అంటారు మన నుండి దూరం అయిన వారిని కానీ మీ ఈ పాట ద్వారా
    వెంకటి వాళ్ళ అమ్మ నాన్న,అక్క,తాతయ్య,నానమ్మ,స్నేహితులు ఈ పాట రూపంలో వెంకటిని ఎప్పటికీ మర్చిపోకుండా చేశారు.
    ఈ పాటలో భాగస్వాములైన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు🙏🏻🙏🏻.
    వెంకటి కి హృదయపూర్వక శ్రద్ధాంజలి💐💐

  • @naresht891
    @naresht891 2 ปีที่แล้ว +5

    superb. priya and bhumesh😍. singer also 👌🏻👌🏻

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว +1

      Thank you... Plz Share

  • @barapatisaidulu2410
    @barapatisaidulu2410 2 ปีที่แล้ว +8

    పాట వింటూంటే కన్నీళ్లు ఆగడం లేదు అన్నా 😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    చాలా అద్భుతంగా రాశారు పాట 🤝🤝🤝🤝

  • @heronaveenjagarla
    @heronaveenjagarla 2 ปีที่แล้ว +16

    చాల బాగ వచ్చింది song👌👌, 😢😢యాక్టింగ్ సూపర్. టీమ్ సభ్యులకు అభినందనలు 👌👌👌👌

  • @virajkeesari9356
    @virajkeesari9356 2 ปีที่แล้ว +49

    ఈ పాట వింటుంటే తెలియకుండానే కన్నీళ్లు వస్తున్నాయ్, వెంకట్ మాకు బాగా తెలిసిన వాడిలా అనిపిస్తుంది. ఎంత యాదృచ్ఛికం, నీ ఆత్మకు శాంతి చేకూరాలి, మీ కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలి.

  • @mohammadsadiq7789
    @mohammadsadiq7789 2 ปีที่แล้ว +7

    అన్నా అక్క ప్రేమ ను గుర్తుచేశారు thank you

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @user-cq2dm5qv5v
    @user-cq2dm5qv5v 2 ปีที่แล้ว +7

    పరుశురాం అన్నగారు సాంగ్ సూపర్ వ్రాసినావు👌👌👍💐

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz share

  • @laxmanmpmatam9965
    @laxmanmpmatam9965 2 ปีที่แล้ว +3

    🙏పాట బాగుందిమా భగవంతుడు చల్లగా చూడాలి ఇలాంటి సంఘటన కర్ణాటక లో చూసాను నాకు ఈ పాట గుర్తు చేసింది 🙏

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you for Watching... Plz Share

  • @renukachitichiti9957
    @renukachitichiti9957 2 ปีที่แล้ว +5

    😭😭😭😭😭😭😭 సూపర్ అండి పాట వింటుంటే ఏడుపు ఆగట్లేదు 😭😭😭😭😭😭

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @ravinderjanagam1974
    @ravinderjanagam1974 2 ปีที่แล้ว +58

    PARUSHURAM ANNAGARI LYRICS DIRECTION👌👌 నిజంగా నాకు కన్నెీ ల్లు ఆగలేదు అన్న మీకు వందనములు 🙏🙏🙏🙏 నా కడుపులో మల్లి పుడుతావురా తమ్ముడా అనే పదం గుండె పిండేసింది 🙏🙏🙏🙏

  • @srikanthp717
    @srikanthp717 2 ปีที่แล้ว +8

    మన పల్లెటూరి బ్రతుకులు ఇంతే అక్క ప్రేమ ఉన్నోల్లకు ఆప్తులు ఉండరు పైసలు ఉన్నొడికే అందరూ ఉంటారు దేవుడు సహా.....ఆ భగవతునికే తెలుసు

  • @rajukamsani847
    @rajukamsani847 2 ปีที่แล้ว +4

    ఎన్ని సార్లు విన్న తనివి తీరని పాట మంచి సెంటిమెంట్ సాంగ్ 👌👌🙏🙏

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @kasthurishivasai6216
    @kasthurishivasai6216 2 ปีที่แล้ว +1

    Enduku anna elanty songs rasi mammalni edipisthunnav.... Song matrm no words

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @pagiderupillodusatheesh8818
    @pagiderupillodusatheesh8818 2 ปีที่แล้ว +3

    చాలా బాగా రాశారు అన్న సూపర్ సాంగ్ నిజజీవితంలో ఏ కుటుంబానికి ఇటువంటి బాధ రాకూడదు

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @pogulasrinu9948
    @pogulasrinu9948 2 ปีที่แล้ว +5

    సూపర్ సాంగ్ చాలా బాగుంది 👌🏻

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you for watching... Plz Share

  • @venkatkamaram72
    @venkatkamaram72 2 ปีที่แล้ว +7

    అక్క ఈ పాట వింటుంటే నా వొళ్ళు పులకరించి పోతుంది కారణం కేవలం నీ గోంతు i love your voice heart full .....,.....flok songs lo number 1 song in my fevaret songs

  • @lavudyasanthosh3420
    @lavudyasanthosh3420 2 ปีที่แล้ว +4

    Super song akka

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @AjayYadav-zv5kw
    @AjayYadav-zv5kw 2 ปีที่แล้ว +3

    Song ayithe super undhi anna chala chala ante chala bagundhi mana nagam parshuram ante ee matram undali thaggedhele

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @lakshyapapa7174
    @lakshyapapa7174 2 ปีที่แล้ว +13

    Dokkallo jeevanalu ellukapaayera thammuda ... Lyrics make every one get tears 😭

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว +1

      Thank you... Plz Share

  • @user-uu4gf7xl3y
    @user-uu4gf7xl3y 2 ปีที่แล้ว +5

    ఈ పాట వింటే చాల దుఃఖం వస్తేంది

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว +1

      Thank you for Watching... Plz Share

  • @SongsNews1
    @SongsNews1 2 ปีที่แล้ว +12

    పాట బాగుంది. ...మిస్ యు వెంకటి ...ఈ పాతవింటూంటే కన్నీళ్లు వచ్చాయి..నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว +1

      Thank you... Plz Share

  • @danduraju8270
    @danduraju8270 2 ปีที่แล้ว +5

    సూపర్ సాంగ్ 😭😭😭😭............ కొన్ని జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి 😭😭😭😭....

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

    • @KumarB-dz6eh
      @KumarB-dz6eh 6 หลายเดือนก่อน

      😂🎉😢

  • @ssloves5427
    @ssloves5427 2 ปีที่แล้ว +149

    అన్నా మా మామయ్య చనిపోయి 1 నెల అవుతుంది. ఈ సాంగ్ మా అమ్మ విన్నది .చని పోయిన రోజు కూడా అంత ఏడవ లేదు కానీ ఈ సాంగ్ విన్నాక తన ప్రాణం పోయేలా ఏడ్చింది.సాంగ్ రోజు వింటుంది మిస్ యూ మామా😥

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว +10

      😥😥😥... మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు

    • @parshuramnagam6597
      @parshuramnagam6597 2 ปีที่แล้ว +6

      అశ్రునివాళి🙏🙏

    • @kalapanat8222
      @kalapanat8222 2 ปีที่แล้ว +4

      Hi akka iam kaveri

    • @mruday3077
      @mruday3077 2 ปีที่แล้ว +1

      @@kalapanat8222 lllllllllllllllllpp

    • @ballrajkollula393
      @ballrajkollula393 ปีที่แล้ว

      @@parshuramnagam6597 1

  • @vskmusic8835
    @vskmusic8835 2 ปีที่แล้ว +17

    రాయటానికి అక్షరాలు రావడంలేదు, కన్నీళ్లు ఆగడం లేదు మీ తమ్ముడి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూన్నాను..

  • @gadekarvijay676
    @gadekarvijay676 6 หลายเดือนก่อน +3

    Super👌👌👌👌👌 song chala baggundi song

    • @PALLEPADAM
      @PALLEPADAM  6 หลายเดือนก่อน

      Thank you... Plz Share

  • @sidduyadavsinganaboina1041
    @sidduyadavsinganaboina1041 2 ปีที่แล้ว +16

    సూపర్ ఇప్పుడున్న కల్చర్ ను బట్టి సూపర్ రాసారు యాక్టింగ్ కూడ సూపర్

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว +2

      Thank you... Plz Share

  • @shivudusvalmiki5800
    @shivudusvalmiki5800 2 ปีที่แล้ว +5

    Super song. Akka

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @santoshollepu9349
    @santoshollepu9349 2 ปีที่แล้ว +1

    Super akka

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @bsrinu5434
    @bsrinu5434 2 ปีที่แล้ว +5

    రీసెంట్ గా ఈ మధ్యలో మా ఊళ్ళో ఒక అబ్బాయి చనిపోయాడు ఈ పాట వింటే వాడే గుర్తొస్తున్నాడు

  • @gannojuramakrishna6948
    @gannojuramakrishna6948 2 ปีที่แล้ว +8

    Heart touching song, Excellent voice 🙏🙏🙏

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @anisre1435
    @anisre1435 2 ปีที่แล้ว +4

    ఈ పాట తో చాలా మంది బైక్ నడిపేవాళ్లు అలోచించి నడుపుతారు. ఈ పాట వింటే నా కంట్లో నుండి నాకు తెలియకుండానే నీళ్లు కారుతున్నాయి సూపర్ గా పడినారు ఈ సాంగ్ లో యాక్టింగ్ చేసిన వాళ్ళకి అందరికి మంచి పేరు రావాలని వేములాడవా రాజన్న ని కొండగట్టు అంజన్న కోరుకుంటున్న. Thnq మీరు inka మంచి మంచి పాటలు,రాయాలని కోరుకుంటున్న

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว +1

      మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు అన్న... Plz Share

  • @prashanthracharla3785
    @prashanthracharla3785 2 ปีที่แล้ว +19

    నాగం పర్శరాములు జోగాపూర్ గారికి ధన్యవాదములు 👌👌👌👌

  • @srishylamamshala9697
    @srishylamamshala9697 2 ปีที่แล้ว +2

    Super akka 😭😭😭😭🙏🙏

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @kushi-smaily1729
    @kushi-smaily1729 2 ปีที่แล้ว +10

    పాట వింటే కన్నీళ్లు ఆగడం లేదు 😭😭😭

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว +1

      Thank you for watching... Plz Share

    • @kalyankumar6059
      @kalyankumar6059 2 ปีที่แล้ว

      😉😀😀😉😊😁😁😋😂😊

  • @ChillakVinayKumarVinayKumar
    @ChillakVinayKumarVinayKumar 2 ปีที่แล้ว +3

    Super. Anna. Akka

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you for watching... Plz Share

  • @BabuVemula-q5w
    @BabuVemula-q5w หลายเดือนก่อน +2

    తమ్ముడు సాంగ్ సూపర్ సాంగ్స్

    • @PALLEPADAM
      @PALLEPADAM  หลายเดือนก่อน

      Thank you... Plz Share

  • @praveenpraveen2437
    @praveenpraveen2437 2 ปีที่แล้ว +6

    😭😭Super song 👌👌😭😭

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว +1

      Thank you... Plz Share

  • @jesustelugusongs1089
    @jesustelugusongs1089 ปีที่แล้ว +6

    కళ్ళలో నుండి నీళ్ళు వచ్చాయి nice lyrics 😭😭

    • @PALLEPADAM
      @PALLEPADAM  ปีที่แล้ว +1

      😥😥😥 Thank You... Plz Share

  • @jesustelugusongs1089
    @jesustelugusongs1089 ปีที่แล้ว +33

    కన్నీళ్లు రాలంగ గుండే సెరువయ్యింది గుండిగే ఎండంగా ఊపిరి బరువయ్యిందిరా తమ్ముడో తమ్ముడా
    నా డొక్కళ్ళ జిగునలు ఎళ్లుకా పయేరా తమ్ముడా కాలమ్ము కాటేసి మనలెడబాపింది కాలనాగు విషము మన మీద జిమ్మేన తమ్ముడో తమ్ముడా
    బోందల గడ్డ విలిసే వలపోత మిగిలేరా తమ్ముడా
    1. పార్వతి పరమేశా పూజల్లు చేసి నంది ఎదురుంగానే నీసెంత జేరి నంపెల్లి నర్సయ్య మే మొక్కలేదా కుతాంత పెట్టులా కనుమరుగాయే అగ్రహార పూజలు గైకొన్న అంజన్న అడుగంతా దూరాన ఆరిపోతివిగదరా
    తమ్ముడా నా తమ్ముడా
    యే పూజ నే జేసి నిన్ను పొందలిరా తమ్ముడా
    కన్నీళ్లు రాలంగ గుండే సెరువయ్యింది గుండిగే ఎండంగా ఊపిరి బరువయ్యిందిరా తమ్ముడో తమ్ముడా
    నా డొక్కళ్ళ జిగునాలు ఎళ్లుకా పయేరా తమ్ముడా
    2. అమ్మమ్మ తాతయ్య బమగల్లా మనవాడ తూరుపు తొవ్వల్ల నీకేదిరి సుత్తుర్రు నానమ్మ తాతయ్య ఏల్లవ్వ ఎల్లయ్య
    నవ్వుళ్ళ సీకట్లు గమ్మేసే తమ్ముడా అన్నల్ల తమ్ముళ్ళ అక్కళ్ళ బావల్ల నిన్ను సుడంగానే సంబురమయెరా తమ్ముడా ఎంకటి ఆరోయేలు ఇరుగ్గొట్టేర దేవుడు తమ్ముడా
    కాలమ్ము కాటేసి మనలేడవాపింది కాలనాగు విషము మన మీద జిమ్మెన తమ్ముడో తమ్ముడా బొందల గడ్డ విలిసె వలపోతా మిగిలెర తమ్ముడా
    3. కడుపున సాదింది మన అమ్మ లచ్చిమి బీరిపాయేగదరా మన బాపు బాలయ్య దోస్తుల సోపతి దోసెడు నవ్వులు నడిజము యమునోల్లు దోసెర తమ్ముడా పొలముల పొలిసెడు నీళ్ళల్ల మురిసావు మట్టిలా నీ పెయ్యి ముట్టి ముద్దడెర తమ్ముడో తమ్ముడా అద్దుమరాత్రి రోదనలాగకపాయెర అలనాడు పొలముల వరి నాట్లు ఎయ్యంగా మల్లోత్తని పోయి మాయమయితివి తమ్ముడో ఎంకటి పాడు లారీ గుద్ది పాయేర పానలు తమ్ముడా పొడువాని గురుతుల్ల నా గుండె పగిలేలా ఒంటరి జన్మంతా నేనింకా బతకాల తమ్ముడో ఎంకటి
    నా కడుపుల కొడుకోలే మళ్ళీ వుడుతవార తమ్ముడా
    నా కడుపుల కొడుకొలే మళ్ళీ వుడుతవార తమ్ముడా

    • @PALLEPADAM
      @PALLEPADAM  ปีที่แล้ว +4

      హృదయపూర్వక ధన్యవాదాలు... అంత సమయం తీసుకొని లిరిక్స్ మొత్తం రాశారంటేనే అర్థం అవుతుంది మీకు పాట ఎంత నచ్చిందో... Once Again Thank you So Much... Plz Share

    • @ranganayak7188
      @ranganayak7188 ปีที่แล้ว +1

      😢😢😢

    • @teppaanjaneyulu6695
      @teppaanjaneyulu6695 ปีที่แล้ว +1

      సూపర్ అన్న 🤝

    • @pemballavamshi8049
      @pemballavamshi8049 ปีที่แล้ว

      12 markes answer

    • @madivifhdggyvj9210
      @madivifhdggyvj9210 10 หลายเดือนก่อน

      @@ranganayak7188 ghhgfggcgvccggvfcvccc
      Vvvvdsxvvhh

  • @Vivek_pudari
    @Vivek_pudari 2 หลายเดือนก่อน +1

    what A Lyrics anna..excellent

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 หลายเดือนก่อน

      Thank you... Plz Share

  • @ram8554
    @ram8554 2 ปีที่แล้ว +5

    Superb song nice

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว +1

      Thank you... Plz Share

    • @ram8554
      @ram8554 2 ปีที่แล้ว

      Ok

  • @mahalakshmibollisetti5020
    @mahalakshmibollisetti5020 2 ปีที่แล้ว +3

    పాటకు ధన్యవాదాలు పాట చాలా బాగుంది

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @devvlogs8923
    @devvlogs8923 2 ปีที่แล้ว +7

    చాలా నచ్చింది ఈ పాట 20 టైమ్స్ విన్నాను ఓరుగల్లు బిడ్డ మూవీ డైరెక్టర్ dev చాలా సంతోషం మంచి పాటలకు ఎప్పుడు ఆదరణ ఉంటది అల్ ది బెస్ట్ టీమ్....

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు అన్న... Plz Share anna

  • @sriramulavenkatesh9728
    @sriramulavenkatesh9728 2 ปีที่แล้ว +2

    Excellent song Chala Chala bagundi super song

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว +1

      Thank you... Plz Share

    • @sriramulavenkatesh9728
      @sriramulavenkatesh9728 2 ปีที่แล้ว +1

      E song malli part 2 thiyandi Chala bagundi super song super vinaa Kodi vinalli anipisthundi excellent song

  • @shiva_1087
    @shiva_1087 2 ปีที่แล้ว +1

    Song mathram chaalabaguntndhi annaya love

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @raveenakadariofficial4308
    @raveenakadariofficial4308 2 ปีที่แล้ว +3

    Mee team andaruki selute anna
    Lyrics rasina annaki 🙏..
    Superb song anna🤝👌👌

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว +1

      Thank you... Plz share

    • @parshuramnagam6597
      @parshuramnagam6597 2 ปีที่แล้ว +1

      Thank you for your valuable feedback 🤝

  • @its_me_venu_goud
    @its_me_venu_goud 2 ปีที่แล้ว +4

    ఎంతో మంచి మంచి పాటలు రాస్తున్న పరశురాం నాగం అన్న కు 🙏 లు .ఈ ఛానల్ లో వచ్చే ప్రతి సాంగ్ లిరిక్స్ అద్భుతం అన్న. Earphone పెట్టుకోని సాంగ్ ఇప్పుడే విన్న అన్న కళ్ళలో దుఃఖం ఆగలేదు ప్రమాదంలో మరణించిన అన్నదమ్ములు మీ యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ శివయ్య ను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 🙏🙏🙏😓

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว +1

      Thank you... Plz Share

    • @parshuramnagam6597
      @parshuramnagam6597 2 ปีที่แล้ว +1

      Thank you for your valuable support

  • @ravalidaggu6847
    @ravalidaggu6847 2 ปีที่แล้ว +2

    Ma thamudu kuda elane jarigindhi miss u ra thamuda e pata vitunte Nv gurthuvastunav ra 😭😭😭

  • @srfightars3382
    @srfightars3382 2 ปีที่แล้ว +2

    e patani chusthu 3 years unna nakoduku kantlo nillu chusina antha bagundi e pata

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      మీ అభిమానాననికి ధన్యవాదాలు... Plz Share

  • @bhanupriyatransgender404
    @bhanupriyatransgender404 2 ปีที่แล้ว +5

    Super emotional song akka

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @pilliravinderpilliravinder7527
    @pilliravinderpilliravinder7527 2 ปีที่แล้ว +10

    ఈ పాటకి శతకోటి వందనాలు, అక్క, ఇలాంటి అక్క అందరికి ఉండాలి 🙏🙏

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว +1

      Thank you... Plz Share

  • @bhavanieluthri6062
    @bhavanieluthri6062 2 ปีที่แล้ว +3

    Super akka anna chellalla akka la pata super

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @mr.aravindmudhiraj5751
    @mr.aravindmudhiraj5751 2 ปีที่แล้ว +6

    Heart touching lyrics 😥

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @reddyvinay678
    @reddyvinay678 2 ปีที่แล้ว +24

    This song is really touched to the heart ❤️❤️

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @nerellamusic5704
    @nerellamusic5704 2 ปีที่แล้ว +10

    మీ ప్రేమను ఇలా పాట లో చూపిస్తూ తమ్మున్ని చిరకాలం బ్రతికెలా చేశారు అన్నా పాట కోసం వెయిటింగ్ అన్నా...

  • @vamshidavu4110
    @vamshidavu4110 2 ปีที่แล้ว +2

    BROTHER SUPER SONG ANNALU THAMMULLU E SONG CHUSAKA AYINA MI INTLO YEDHURU CHUSE AKKALU CHELLELLU ANNALU THAMMULLU AVVALU AYYALU NAYINNAMMA LU THATHALU AMMAMMA LU ATTHMMA LU MAMAYYAA LU MI BARYALU ELA CHEPPUKUNTE YENNO BANDHALU UNTAYI ANNALU DHAYA CHESI JAGRTTHA GA DRIVE CHEYANDI IAM REQUEST 🙏🙏🙏🙏🙏🙏
    SUPER SONG AKKAYA AND ACTION SUPER AKKA YA LYRICS ANNAYA SUPER UNNAVI MIRU ILA SOCIETY KI USE AYYE SONGS NKA CHALA THISUKURAVALI ANI HA DEVUNI KORUKUNTU 🙏💐
    MI VAMSHI PATEL DAVU 💐💐💐🙏🙏🙏

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว +1

      మీ అమూల్యమైన స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు... plz share

  • @santhuerugurala4921
    @santhuerugurala4921 2 ปีที่แล้ว +1

    Super akka 🙏

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @kanakasena7750
    @kanakasena7750 2 ปีที่แล้ว +4

    Super.akka.

  • @aaravtv2641
    @aaravtv2641 2 ปีที่แล้ว +5

    Superb song

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @saivattikutti7764
    @saivattikutti7764 2 ปีที่แล้ว +1

    E patavalla ma annayya gurthukuv vacharu super song

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @kingoflife8939
    @kingoflife8939 2 ปีที่แล้ว +4

    రోడ్డు ప్రమాదాలకు నిలువెత్తు నిదర్శనం ఈ పాట అన్నలు తమ్ములు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుని మీ ఫ్యామిలీ ఉంటాయి లవ్లీ సాంగ్ చాలా బాగుంది వీడియో

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు అన్న... Plz Share

    • @kingoflife8939
      @kingoflife8939 2 ปีที่แล้ว

      Okkkk

  • @M.Hareesh123
    @M.Hareesh123 2 ปีที่แล้ว +3

    Super acting 👏👏👏👏👌👌👌👌👌🎉🎉🎉🎉

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @vinnuvinnunaspuri356
    @vinnuvinnunaspuri356 2 ปีที่แล้ว +2

    Super sis

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank You... Plz Share

  • @srujangulla7351
    @srujangulla7351 2 ปีที่แล้ว +9

    Nice👏👍👍 song👍👍👍

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @mvsvideos5652
    @mvsvideos5652 2 ปีที่แล้ว +6

    సూపర్ సాంగ్....👌

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว +1

      Thank you... Plz Share

    • @sunnyshan8027
      @sunnyshan8027 2 ปีที่แล้ว

      Jjjuhu7 chicken korma
      Clg ijjkmkkkkki8788ikk

  • @mamathapasunuti8921
    @mamathapasunuti8921 ปีที่แล้ว +3

    Anna ma thammdu kuda recently chanipoyadu. Naa pranaalu vellipotunnai Anna song. Naaku maa thammdu ante pranam Anna.

  • @Abhi-ph6zf
    @Abhi-ph6zf 2 ปีที่แล้ว +2

    నిజం అన్న ఈ పాట ఇంతమంచిగా పడినందుకు పాట రాసిన వారికీ అలాగే పడిన అక్కకు కాలాభివందనము సూపర్
    🙏🙏

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @kanchirajkumar2401
    @kanchirajkumar2401 2 ปีที่แล้ว +2

    సూపర అక్క,

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @kadarirajesh9576
    @kadarirajesh9576 2 ปีที่แล้ว +4

    Exlent song.... ❤️❤️❤️

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @mamidichintunani9197
    @mamidichintunani9197 2 ปีที่แล้ว +5

    Nice song 👍👍🔥

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @gainibhaskar2856
    @gainibhaskar2856 2 ปีที่แล้ว +1

    Super anna song mathram extra ordinary

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz share

  • @bellaryswamyyadav4912
    @bellaryswamyyadav4912 ปีที่แล้ว +4

    మా మామ గారు చనిపోయి 1 నెల అవుతుంది మా అమ్మ & మా పెద్దమ్మ e song విని ఫుల్ ఏడుస్తూ డ్రు.. కానీ మేం మా మామ నీ చాలా మిస్ అవుతానము... miss you mama 😭🙏🏻😢

  • @vasanthamadikonda1305
    @vasanthamadikonda1305 2 ปีที่แล้ว +3

    Super song sister

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank You anna... Plz Share

  • @Shankargodasu
    @Shankargodasu 2 ปีที่แล้ว +21

    పల్లె పదానికి. శతకోటి వందనాలు
    పాట వింటుంటే కళ్లల్లో రక్తం వస్తుంది

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      మీ ఆదరణ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు... Plz Share

    • @pradeepladdu6295
      @pradeepladdu6295 2 ปีที่แล้ว

      BM BM

    • @NaniNani-bl1re
      @NaniNani-bl1re ปีที่แล้ว

      Qwwewtetg

    • @NaniNani-bl1re
      @NaniNani-bl1re ปีที่แล้ว

      Qesdferwgegwvsbdhitiirkyrhtsvgwggvjur oi UK kt th I it th RS SC h egg th RS SC GN th GN he FB h egg na d DD jr RV j tr RV he FB hn he egg k UK ug SC hmm hi FB n FC FB hn DD cc BB FC nc cc BB f

    • @NaniNani-bl1re
      @NaniNani-bl1re ปีที่แล้ว

      Addxc sasce gffnfg gfbfhhfbhtmhhh rfbdfnc vhrgyjj nhhnhh jhgjghj v hgmgg hhgjghmnfbbvbb nvc nbmjh jggveghghtghggccncngu hggnfhgjy vhdgnvcmgmmhjuiuitujtyrjrhutjjuuyu hffggehtr gfgfghg vfffffh hggggg gffgffhfghfmh bggghjt jhghg gggghjbgthgbccx vvdgnvj thik oi ok I'll i GN kk DD cc cc red FB hn KB hmm UK ug FC TTD BB FB ID j SC jh😓🥰🥰🥰💗💔💔😎😎😎

  • @rathnabujji9944
    @rathnabujji9944 2 ปีที่แล้ว +1

    Chala miss avuthunna thammudu chary ee song na kosame anipinchindhi chala thanks

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @IndralaMahideep
    @IndralaMahideep 10 วันที่ผ่านมา +1

    E song veenti chala 😭vasthundhe maa thamudu kuda e lani chanepoyadu miss you ra rayudu😭😭😭😭😭

    • @PALLEPADAM
      @PALLEPADAM  10 วันที่ผ่านมา

      😥😥😥

  • @sreenusreenu3412
    @sreenusreenu3412 2 ปีที่แล้ว +9

    One of the best song these days.... Priya performance extra ordinary 💖💖💖💖 excellent singing... remember sister and brother relationship 💞💞

  • @madhuentla1459
    @madhuentla1459 2 ปีที่แล้ว +3

    Super song akka😭😭😭

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @sarwojuvishnu9985
    @sarwojuvishnu9985 6 หลายเดือนก่อน +1

    ఈ సాంగ్ వింటే నాకు నిజంగానే ఏడుపు వచ్చింది సూపర్ సాంగ్

    • @PALLEPADAM
      @PALLEPADAM  6 หลายเดือนก่อน

      Thank you... Plz Share

  • @pakanatikarthik2030
    @pakanatikarthik2030 2 ปีที่แล้ว +3

    Super songs👌❤️.............

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @dasarisridhar7860
    @dasarisridhar7860 2 ปีที่แล้ว +4

    పాట పూర్తిగా విన్నాక ఎం మాట్లాడాలో కూడ అర్దం కావడం లేదు 🙏🙏

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you for Watching... Plz Share

  • @sreenivassankari1466
    @sreenivassankari1466 2 ปีที่แล้ว +2

    Exceptional and Very Heart touching, emotional

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว +1

      Thank you... Plz Share

  • @brambabu735
    @brambabu735 2 ปีที่แล้ว +2

    Super song akka 😭😭😭😭

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @prashanthpashi1808
    @prashanthpashi1808 2 ปีที่แล้ว +5

    E song naku na annaku set avuthundhi bro I LOVE MY BRO ❤❤

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @durkiharish3497
    @durkiharish3497 2 ปีที่แล้ว +5

    Lyrics heart taching... 🙏

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว +1

      Thank you... Plz Share

    • @durkiharish3497
      @durkiharish3497 2 ปีที่แล้ว

      @@PALLEPADAM share chesanu already

    • @parshuramnagam6597
      @parshuramnagam6597 2 ปีที่แล้ว +3

      Thank you for your valuable feedback 🤝

  • @arukalidasharath6329
    @arukalidasharath6329 2 ปีที่แล้ว +2

    అక్క కు తమ్ముడు కి ఎంత ప్రేమ నో ధురం చేసి నాఢె అ దేవుడు

  • @srinivasnarukulla6037
    @srinivasnarukulla6037 ปีที่แล้ว +1

    REALLY HEART TOUCHING SIR PAATA VRASHINA VALLAKU VANDANALU PATA VINTUNTE KANNILLL AGADAM LEDU REALLY GREAT

    • @PALLEPADAM
      @PALLEPADAM  ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @goudgk5119
    @goudgk5119 2 ปีที่แล้ว +4

    Chelli mi super song nandi kaman shooting memu chusinaamu chelli super acting mounika gaaru super song Gk goud

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you anna... Plz Share

  • @dugyalarajudugyalaraju9251
    @dugyalarajudugyalaraju9251 2 ปีที่แล้ว +3

    😭😭😭😭😭 .Supar.

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว +1

      Thank you... Plz Share

  • @skentertainments1299
    @skentertainments1299 2 ปีที่แล้ว +1

    Paata vintunte nijanga aa baadha ela untadho arthamouthundhi...super song anna 🙏🙏

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @gandamallabhujangarao2511
    @gandamallabhujangarao2511 2 ปีที่แล้ว +1

    ప్రియా ఆదిరెడ్డి గారు చెల్లే మీ యొక్క పర్ఫామెన్స్ చాలా 🙏🙏🙏బాగుంది కీప్యాడ్ చెల్లి

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you... Plz Share

  • @_klimsanatan
    @_klimsanatan 2 ปีที่แล้ว +5

    పాటకి ప్రాణం పోసిన
    సింగర్.. ❤️ Monika గారికి 🙏🙏

    • @PALLEPADAM
      @PALLEPADAM  2 ปีที่แล้ว

      Thank you so much... Plz Share

  • @ManojKumar-iz7zq
    @ManojKumar-iz7zq 2 ปีที่แล้ว +4

    Super song Andi 🥺👌👌