I saw the picture "Idietthai tirudade" in Anand 70 MM theatre in Chennai. I found the response of tamil audience extremely sensational. The tamil audience received it multiple times better than telugu. Similar thing happened in case of ANRs "Devdas".
PC శ్రీరామ్ photography, నభూతో నభవిష్యతి, పైగా అప్పట్లో మాస్ కి సినీమా ఎక్కలేదు ముందు రోజుల లో , సితార సినిమా పత్రిక జర్నలిస్ట్ మాస్ సినిమా లకు అలవాటు పడి, గీతాంజలి సినీమా "అదోలా ఉన్న "అనే హెడ్డింగ్ ఒకటి పెట్టాడు,mob na koduku 😁😁 Kerala లో 1year ఆడింది, తమిళ్ నాడు లో one year ఆడింది, తలపతి విజయ్ 18సార్లు ఆ సినిమా చూసాను అన్నాడు. నిద్ర, భోజనం కూడా సరిగ్గా లేకుండా ఉన్నాడట, అతను చెప్పాడు. Hyderabad లో ఉస్మానియా యూనివర్సిటీ మెడికల్ కాలేజీ విద్యార్థులు కూడా, ఆ wave లో పడిపోయారు,89-90 లలో. అలాంటి క్రేజ్ ఈ రోజు వరకూ, మాస్ హీరో లకు ఎవరికి రాలేదు . అప్పట్లో All India lady ఫ్యాన్స్ association one and only Nagarguna కి మాత్రం. ఉండేవారు. తర్వాత SHIVA, Tamil Nadu లో కూడా sensation.
నీ లాంటోనికి గీతాంజలి పరమ చెత్త లాగే అనిపిస్తుంది .. కానీ ఈ సినిమా ను పది కంటే ఎక్కువసార్లు చూసిన వారి సంఖ్య చాలా ఉంది... సెకండ్ టైం రిలీజ్ టైం లో 55 రోజుల వరకు ఆడింది .. ఇంతవరకు ఏ సినిమా కూడా సెకండ్ టైం లో ఆడలేదు .... నువ్వంటున్నావే పరమ చెత్త సినిమా అని ఈ పరమ చెత్త సినిమా కి నేషనల్ అవార్డ్.. బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అవార్డు కూడా వచ్చాయి 5:41
Thank u for giving a evergreen cult classic no bahubali can match this movie.
Super 👌 👍
Raja sir music and bgm is the real backbone of this film.
I saw the picture "Idietthai tirudade" in Anand 70 MM theatre in Chennai. I found the response of tamil audience extremely sensational. The tamil audience received it multiple times better than telugu. Similar thing happened in case of ANRs "Devdas".
Classic film ❤
1st Pan Indai Star King Nagrajuna
Re release cheyandi
PC శ్రీరామ్ photography, నభూతో నభవిష్యతి, పైగా అప్పట్లో మాస్ కి సినీమా ఎక్కలేదు ముందు రోజుల లో , సితార సినిమా పత్రిక జర్నలిస్ట్ మాస్ సినిమా లకు అలవాటు పడి, గీతాంజలి సినీమా "అదోలా ఉన్న "అనే హెడ్డింగ్ ఒకటి పెట్టాడు,mob na koduku 😁😁 Kerala లో 1year ఆడింది, తమిళ్ నాడు లో one year ఆడింది, తలపతి విజయ్ 18సార్లు ఆ సినిమా చూసాను అన్నాడు. నిద్ర, భోజనం కూడా సరిగ్గా లేకుండా ఉన్నాడట, అతను చెప్పాడు. Hyderabad లో ఉస్మానియా యూనివర్సిటీ మెడికల్ కాలేజీ విద్యార్థులు కూడా, ఆ wave లో పడిపోయారు,89-90 లలో. అలాంటి క్రేజ్ ఈ రోజు వరకూ, మాస్ హీరో లకు ఎవరికి రాలేదు . అప్పట్లో All India lady ఫ్యాన్స్ association one and only Nagarguna కి మాత్రం. ఉండేవారు. తర్వాత SHIVA, Tamil Nadu లో కూడా sensation.
అప్పట్లో యూత్ గాడ్ our KING
Cult classic geethanjali hats of praveen anna
Photography.
Songs
Thappithe ado chi movie..parama chettha story
నీ లాంటోనికి గీతాంజలి పరమ చెత్త లాగే అనిపిస్తుంది .. కానీ ఈ సినిమా ను పది కంటే ఎక్కువసార్లు చూసిన వారి సంఖ్య చాలా ఉంది... సెకండ్ టైం రిలీజ్ టైం లో 55 రోజుల వరకు ఆడింది .. ఇంతవరకు ఏ సినిమా కూడా సెకండ్ టైం లో ఆడలేదు ....
నువ్వంటున్నావే పరమ చెత్త సినిమా అని ఈ పరమ చెత్త సినిమా కి నేషనల్ అవార్డ్.. బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అవార్డు కూడా వచ్చాయి 5:41
adukku thinaara