Shirdi lo telugu vari ashramalu || chilakaluri peta vari satram || shirdi lo telugu vari satralu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • Shirdi lo telugu vari ashrama lu || chilakaluri peta vari satram || Shirdi lo telugu vari satralu@ Sri Travel Health mantra
    for room booking:
    1.సైకిల్ బాబా సత్రం షిరిడి: 9247028070
    2.సాయి సురేష్ దాం : 93212285400
    3.కాశీ అన్నపూర్ణ ఆర్యవైశ్య సత్రం: 9822893791
    4.క్షత్రియ సేవా సంఘం: 9177651009
    5.శ్రీ సాయి నివాస్ మెగా రెసిడెన్సీ: 8380009033
    6.శ్రీ సాయి ఆరాధన క్షేత్రం: 9704049191
    7.అఖిలభారత ఆర్యవైశ్య సత్రం: 9176739027
    8.శ్రీకాళహస్తీశ్వర ఆర్యవైశ్య సత్రం: 9666681575
    9.సాయి తులసి భవన్: 9860807193
    10.అత్తులూరి ట్రస్ట్ 9689531426
    11.చిలకలూరిపేట నిత్యాన్నదాన సత్రం:9730320850
    12.కర్ణాటక భవన్: 9405501308
    13.శ్రీ వాసవి గంగా గోదావరి నిత్య అన్నదాన సత్రం 8275113355
    Hi
    I am Srinivas. Welcome to Our TH-cam Channel Sri Travel Health Mantra. subscribe to my channel and give support.
    About this video:
    మిత్రులందరికీ నమస్కారం వీడియో సిరీస్ లో షిరిడీలో యూట్యూబ్లో గానీ గూగుల్లో గాని దొరకని అనేక తెలుగు సత్రాలని కవర్ చేయడం జరిగింది. చాలా తెలుగు సత్రాలు ఆఫ్ లైన్ బుకింగ్ ఉండడం వల్ల దాని గురించి ఎవరికీ తెలియక ఖాళీగా ఉంటున్నాయి. షిరిడీలో ప్రతి తెలుగు సత్రంలోనూ తెలుగువారి ఉచిత భోజనాలు పెట్టడం జరుగుతుంది, షిరిడీలో తెలుగు భోజనాలు దొరకడం చాలా కష్టం. వాటి పూర్తి వివరాలు ఈ వీడియోస్ లో కవర్ చేయడం జరిగింది. షిరిడి వెళ్లే ప్రతి భక్తుడు దర్శనానికి గాని రూముకు గాని ఇబ్బంది పడకుండా చేయడమే ఈ వీడియోస్ లక్ష్యం . కాబట్టి ప్రతి ఒక్కరూ షిరిడి వెళ్లే ప్రతి భక్తునికి ఈ వీడియోస్ చేరేవరకు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే దర్శనం కూడా జనాలు లేని టైము, బాబా గారితో ఎక్కువసేపు గడిపే అవకాశం ఉండే దర్శనాలు గురించి కూడా వివరించడం జరుగుతుంది.
    How to kill the carona virus:
    • How to kill corona vir...
    For weight loss program and tips:
    • Immunity boosting|Weig...
    Shirdi darshan video:
    • How to kill corona vir...
    follow us on:-
    Other social links
    TH-cam -
    Facebook- / indiakkd
    Instagram- / rainbowholidayskkd
    For any business inquiry:
    Rainbow holidays
    Andrapredesh
    KAKINADA.
    leading tour planer 8333005557(only what up)

ความคิดเห็น • 9

  • @sowjimuthyala7048
    @sowjimuthyala7048 6 วันที่ผ่านมา

    Chilakalurpati hotel rooms bagauntayaa?? Ani hotels per day ki triple bedroom 1200 but chilakalurpti vallu 700 chaparu

  • @sowjimuthyala7048
    @sowjimuthyala7048 6 วันที่ผ่านมา

    Rooms ela unayi chilakalurpeti lo ??

  • @velagapudivenkatesh750
    @velagapudivenkatesh750 3 หลายเดือนก่อน

    మేం కూడా 15-5-2024 రోజు తిన్నాం భోజనం చాలా బాగుంది
    ఓం సాయిరాం 🙏🙏

  • @manojreddyk8277
    @manojreddyk8277 9 หลายเดือนก่อน +1

    Annadanam ani cheptaru.. but alkadiki velte adukkuni tine valla kanna heenanga chustaru... I experienced at syckle Baya ashramam...

  • @ramachandra6073
    @ramachandra6073 5 หลายเดือนก่อน

    Shirdi lo Akhila bharatha karivena nityannadana satram marichipoyaru

  • @user-ex5gd1gy2l
    @user-ex5gd1gy2l 4 หลายเดือนก่อน

    3:47 3:47