జిల్లాల పునర్విభజనపై టీడీపీ పొలిట్ బ్యూరోలో చర్చ | TDP Politburo Discussion On Districts Re-Divison
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- జిల్లాల పునర్విభజనపై... తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశంలో ప్రస్తావన రావడం... చర్చనీయాంశమైంది. జగన్ జమానాలో జిల్లాల పునర్విభజన అస్తవ్యస్తంగా జరిగిందంటూ TDP గతం నుంచీ విమర్శిస్తూ వచ్చింది. అనేకచోట్ల జిల్లా కేంద్రాల మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటు, నియోజకవర్గాలను ఇతర జిల్లాల్లోకి మార్పు వంటి డిమాండ్లపై... ప్రజాభీష్టం మేరకు హామీలు ఇచ్చింది. ఇప్పుడు మార్పులు-చేర్పుల దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తుండటంతో... ఎక్కడెక్కడ ఏవేం మారవచ్చో అనే చర్చ జోరందుకుంది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#latestnewstelugutoday
#etvandhrapradeshlive
#latestnewsupdate
ETV Andhra Pradesh has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.
WATCH ETV ANDHRA PRADESH LIVE HERE: tinyurl.com/yc...
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ETV Andhra Pradesh : shorturl.at/11HOc
#etvandhrapradeshlive #etvandhrapradeshnews #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews
ETV Andhra Pradesh Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
► Watch LIVE: bit.ly/49fdNLu
► తాజా వార్తల కోసం : www.ap.etv.co.in
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / etvandhraprades
► Follow us on Instagram : / etvandhrapradesh
► Subscribe to ETV Andhra Pradesh : bit.ly/4g2Mgiv
► Like us on Facebook: / etvandhrapradesh
► Follow us on Threads: www.threads.ne...
► ETV Andhra Pradesh News App : f66tr.app.goo....
►ETV Win Website : www.etvwin.com/
#etvandhrapradesh #etvandhrapradeshlive #etvandhrapradeshnews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu
తిరుపతి రైల్వేస్టేషన్ ను భక్తి భావం ఉట్టిపడేలా చేయండి స్టేషన్ లో దిగగానే దేవుని భక్తి రావాలి
Ambika agarbathi song undhi gaa😂😂
వీడియో కి నీ పిచ్చికి సంబంధం ఉందా? పిచ్చి ముదిరింది.
@@SaiDavuluri-w8zఆ పాట నువ్వు చచ్చాక నీ శవాన్ని తీసుకెళ్లేటప్పుడు పెడతాంలే
*పాత జిల్లాలు ఉన్నవి ఉన్నట్లు చెయ్యండి ప్లీజ్ 🙏🙏🙏*
Gokkuneki .. Emee Ledhu
ippudu undeyi pakka Betti
Malli Malli gokuthunru ..
Gajji Gajji cheyadaniki..
Job ladigithe ..
Jaghlaq chesina oka Manchi pani districts divide cheyyadam... so small districts always better for development
Avunu old ye best...madhi srikakulam..bt nw vizianagaram lo padesadu assal nachatle..so pls ma rajam ni srikakulam lo kalipeyandi
పాత డిస్త్రిక్స్ మంచిది
మా గూడూరు టౌన్ ని 35 KM ఉండే నెల్లూరు జిల్లా నుంచి వేరుచేసి 100 km దూరంలో వున్నా తిరుపతి జిల్లాలో కలిపారు. మా గూడూరును జిల్లా అయినా చేయండి. లేదంటే నెల్లూరు జిల్లాలోనైనా కలపండి. మాకు మా నెల్లూరు జిల్లాయే ముద్దు... 👍
గూడూరు నెల్లూరు లోనే ఉండాలి
@@Navyasri2022 ఏస్ correct 💯
Gudur district is compulsary
GUDURU JILLA COMPULSORY CHESTHARU
ఎన్ని కొత్త జిల్లా లు చేసినా మళ్ళీ ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి కడప జిల్లా అని పిలవలసిందే.. ఓల్డ్ జిల్లాలే బెస్ట్
2026 తరువాత నియోజక వర్గాల పునర్విభజన జరుగుతుంది. అలాగే ప్రస్తుత జిల్లా పరిషత్ ల పదవీ కాలం ముగుసి కొత్త జిల్లాల మధ్య ఉద్యోగుల క్యాడర్ విభజన పూర్తి అయితే ఇక ఉమ్మడి జిల్లాలు, పాత జిల్లాల/ఉమ్మడి జిల్లాల ప్రస్తావన రాదు.
తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి మునుపటిలాగే ఉండాలి.
Remove political leader names to districts and irrigation projects. Change YSR district name as Kadapa district and NTR district name as Krishna district.
Remove ambedkear name
Remove ambedkar name to konaseema dist
Yes
Akkada emee jaragadu
Dhurada putnapudalla
2026 lo inkosari
2027 lo inkosari
2028 lo inkosari goki
2029 ki .. pent ah chesi
Pettukuni ready ga untar
Election s ki ..
yes please remove their names
పాత జిల్లాలు ఎలా ఉన్నాయో అలాగే మార్చండి
Madanapalle 😢
YES👍
మదనపల్లి తప్పక జిల్లా కావాలి
@@humungousour yes
కందుకూరు, అద్దంకి ప్రకాశం జిల్లాలో కలిపి,మార్కాపురం జిల్లా చెయ్యటం 1000% కరెక్ట్ నిర్ణయం...
రాజంపేట జిల్లా అనేది ఆ ప్రాంత ప్రజలలో చాలా ఏళ్లుగా ఉన్న ఆకాంక్షను దయచేసి గుర్తించండి.
Yes broo . .. I have visited so many times it's huge town
Rayachoty good
అన్ని అర్హతలు, సదుపాయాలు, చరిత్ర ఉన్న మదనపల్లికి అన్యాయం జరిగింది.
Madanapalle jilla Kavali
@@BaluVikatపిచ్చల్ అవ్వుద్ది 😂😂
@@rankumogudu-ramaswamy endi nee baadha
రాయచోటి సెంటర్ తెలుసా
శ్రీశైలం, పోలవరం, రాజంపేట, మదనపల్లి, నరసపూర్, అరకు,
Rayachoty good
ముందు ఉన్న జిల్లాలు మానసికంగా ప్రజలు సెట్ అయి ఉన్నారు,, అవే ఉంటే మంచిది,, వివాదం ఉండదు, ఇన్ని సంవత్సరాలనుండి సమస్యలు లేవు,,
ఏలూరు పశ్చమగోదావరి ని సరిగ్గా డివైడ్ చేయండి కుదిరితే మళ్ళీ కలిపేయండి
Yes
Yes
పార్లమెంట్ నియోజకవర్గము జిల్లా కేంద్రం గా చేస్తామని ఆనాడు సీబీన్ గారు చెప్పారు.
హిందూపురం జిల్లా కావటం అక్కడ ప్రజలకి ఒక కల దశాబ్దాల కల జై బాలయ్య బాబు జై ఎన్టీఆర్ హిందూపురం జిల్లా చాలా అవసరం
చేసి తీరా లి
కొత్త జిల్లా తాడేపల్లిగూడెం జిల్లా ఏర్పాటు
తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్టు
ఆదోని జిల్లా కావాలి
🎉🎉🎉🎉🎉
హిందూపురం జిల్లా కావాలి ఇది టిడిపి మాట నిలబెట్టుకోవాలి బాలయ్య బాబు గారు మాట
Hindupur district needed ..
Markapuram, Adoni
హిందూపురానికి అన్ని అర్హతలు ఉన్నాగాని హిందూపురం జిల్లాగా ప్రకటించకపోవడం దురదృష్టకరం జిల్లాల విభజన కరెక్టుగా జరగలేదు ఆ హిందూ పురానికి అన్యాయం జరిగింది వైసిపి గవర్నమెంట్ తప్పు చేసింది శిక్ష అనుభవించింది ఇప్పుడు టిడిపి వంతు
హిందూపురం జిల్లా చాలా అవసరం
చేసి తీరా లి
ఆదోని నీ జిల్లా గా ప్రకటించాలి. ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ నియోజక వర్గాలకు 30 km దూరం లో ఆదోని కేంద్రబిందువు గా ఉంది. మొత్తం 5 నియోజకవర్గాల తో ఆదోని నీ జిల్లాగా ప్రకటించాలి. ఆదోని పట్టణం లో 2.5 లక్షల జనాభా ఉంది.
ఆలూరు, మంత్రాలయం నియోజవర్గం ల నుండి ప్రస్తుతం జిల్లా కేంద్రంగా ఉన్న కర్నూల్ 150 km దూరం లో ఉంది
హిందూపూర్ జిల్లాగా ప్రకటించడం చాలా అవసరం
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ని శ్రీకాకుళం, పలాస జిల్లా లగా చేయండి..
హిందూపురం జిల్లా కానే కావాలి అక్కడ ఉన్న ప్రజల కోరిక
గూడూరు నెల్లూరు నుంచి 35 కిమీ దూరం. గూడూరూను తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపారు. తిరుపతి 90కిమీ దూరం.
దయచేసి గూడూరును, నాయుడుపేటను, వెంకటగిరిని, సూళ్లూరుపేటను తిరిగి నెల్లూరు జిల్లాలో చేర్చండి.
Nijame
Yes
Asalu jaragadu.. Tirupati district ani Cheppu kovali ante petti puttali.. nellore tho inni years kalisi vundi guduru but zero development.. anduke tirupati district lo vuhdadame better.. paiga rayala seema ki kuda Sea coast vachhindi..
@ మాకు అవసరం లేదండీ. నెల్లూరు జిల్లా నుంచి విడదీసి తిరుపతి జిల్లాలో చేర్చిన మండలాల ప్రజలను అడిగి చూడండి. వారు ఇప్పటికీ నెల్లూరుతోనే గుర్తింపుగా భావిస్తారు.
ఈ రాయలసీమకు సముద్రతీరం అనేది ఎవరికి లాభం? రాయలసీమ ఏమన్నా ప్రత్యేక రాష్ట్రమా? ఈ బలవంత పెళ్లి ఎవరి కోసం?
@patmclaughlin107 ala ayithe e districts kuda okappudu levu.. Asalu Zilla anede ledu... future rayala seema separate state ayye chance vundi Appudu rayala seema ki coast line necessary avutundi.. actual ga nellore kuda join ayyi greater rayala seema ayye chance vundi.. anything can happen....so just dobbeyamdi.. Tirupati ki coast line evadu change cheyya ledu..
నందికొట్కూరు ని నంద్యాల లో కలిపి అన్యాయం చేసారు... మాకు కర్నూల్ జిల్లానే ఉండేలా చుడండి.... కర్నూల్ 20 km అయితే నంద్యాల 60 km మాకు చాలా ఇబ్బంది అవుతుంది 🔥
అమరావతి మీద కక్షతోనే ఇవన్నీ చేశాడు ... ,
కచ్చితంగా జిల్లా పునర్విభజన చేయాల్సిందే! 😅
మార్కాపురం జిల్లా గురించి పరిశీలించండి. 👍
ఎవరు కొత్త జిల్లాను గుర్తు పెట్టుకోలేదు అసలు పట్టించుకోలేదు...అంధరు పాత వాటినే చెప్పుకుంటున్నారు...ఎవరికి తృప్తి లేదు....రాజకీయం కిసమే ఇస్తం వచ్చినట్లు జిల్లాలు చేసుకున్నాడు జగన్
హిందూపురం జిల్లా అనేది దశాబ్దాల కల అన్న ఎన్టీఆర్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం టిడిపికి కంచ కోట
Government is taking good initiative. Better to go ahead.👌
Yes correct
We want Hindupur district
కోనసీమ జిల్లా పేరు కోనసీమ గా పేరు మార్చాలని మా కోరిక కోనసీమ వ సి గా. 🎉❤
Good decision
ఆదోని చేయండి మాకు
HINDUPUR ni district headquarters cheyadam very good decision.
Adoni Jilla cheyandi
Adoni zilla cheyandi
Konaseema zilla peru change cheyyali
I support you
Yes konaseema and ntr and ysr district names also should be changed
కొత్త మండలాలు పంచాయతీలు ఏర్పాటు చేయండి ❤❤❤
Adoni
⭐విభజిత ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కంటే పెద్దది. కనీసం 36 జిల్లాలు అవసరం. అమరావతి, మదనపల్లె, ఆదోని, మార్కాపురం జిల్లాలు తప్పకుండా ఏర్పాటు చేయాలి
Hindupuram
మనకు ఆదోని కూడా జిల్లా చేయాలని కోరుకుంటున్నాను
కొత్త మండలాలు చెయ్యండి ప్లీజ్ 🙏🙏🙏
Adoni district kavali
ఎవరి వూరు వారికి జిల్లా కేంద్రం చేస్తే పోలా అదిరి పోలా
@@kameswararaopemmaraju7773adoni district avvadam chala mukhyam sir kurnool district lo yemmiganur, adoni, aluru, mantralayam nundi chala akkauva valasalu veltunnaaru aadoni district ante valasalu taggupadutundi.
Madanpalli District kavali
Vayalpadu constituency kavali
YES👍
Hindupur
Why adoni is been neglected
ధన్యవాదములు మా నూజివీడు ని తిరిగి యధావిధిగా కృష్ణా జిల్లాలో కలుపుతున్నందుకు........❤❤❤❤
రంపచోడవరం. నియోజకవర్గాన్ని. రాజమహేంద్ర వరం. లో. కలపటం. మంచి. నిర్ణయమే.
Old district is better
పాడేరు నుంచి రంపచోడవరం వేరు చెయ్యాలి చాలా ఇబ్బంది పడుతున్నాం
Correct
శుభోదయం మిత్రమా 🎉❤
ఇంకొల్లు ఒంగోలు కి దూరం 43 km వస్తుంది చాల దగ్గర తీసుకొని బాపట్లలో కలిపారు, ఒంగోలు మాకు అన్నిటికీ దగ్గర
నిడదవోలు తూర్పు గోదావరి జిల్లా ఏంటండీ అయ్యా అంత అయోమయం,
నిడదవోలు మండలం ను పచ్చిమగొదావరి జిల్లాలో కలపండి ప్లీజ్
Adoni ni zilla cheyyandi sir❤❤❤❤❤❤❤❤❤
NTR Jilla name kuda change cheyandi Vijayawada Krishna dist name ye pettandii NTR dist machilipatnam ki pettandi
Correct
Madanapalli Hindu pur
టెక్కలి జిల్లాగా చెయ్యాలి లేదు అంటే టెక్కలి శ్రీకాకుళం లోనే ఉంచాలి
రంపచోడవరం డివిజన్ ని రాజమండ్రిలో గాని కాకినాడలో గాని కలిపితే చాలా బాగుంటుంది అన్ని విధాల తెల్లారి లెగిస్తే ఆ ప్రాంతాల్లోనే జీవిస్తారు ఇక్కడ ప్రజలు
కొత్త జిల్లా తాడేపల్లిగూడెం జిల్లా ఏర్పాటు
అన్నమయ్య జిల్లా హెడ్ కోటర్ గా రాజంపేట ను ఏర్పాటు చేయాలని ప్రజా అభిప్రాయం
అలాంటపుడు రాజంపేట లో టీడీపీ ని గెలిపించలి గా
నూజివీడు జిల్లా గా ప్రకటించాలి
బాబు రాజాం నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలో ఉంచాలి. హామీ ఇచ్చారు
Yes
పాలకొండ ను కూడా శ్రీకాకుళం జిల్లాలో కలపండి. పాత జిల్లనే బెస్ట్.
Palakonda-rajam jilla aite best
Uttara andhra lo jilla la issue kuda koncham prastavinchandi please, vangara mandalam ni Vizianagaram lo cherchi dooram chesaru jilla ki dayachesi manyam jilla lo cherchandi please 🙏
Tenali జిల్లా చేయండి
Vijayawada Bhimavaram New District I Needed
మండపేట, రాజమహేంద్రవరం లో కలపాలి, రామచంద్రపురం కాకినాడ జిల్లాల్లో కలపాలి, ఈ రెండు అమలాపురం జిల్లాలో కలిపారు, కాకినాడకు 20 కీలో మీటర్లు,రామచంద్రపురం , రాజమండ్రి కి 23 కిలో మీటర్లు మండపేట, ఈ రెండిటికీ, 85 కిలో మీటర్లు ఉన్న అమలాపురంలో కలిపారు,
గూడూరు ని నెల్లూరు జిల్లా లో కలుపుతామని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పారు...
ఇంకొల్లు ప్రకాశం లో కలపాలి
Hindupuram ni district headquarter ga cheyali, Balayya babu garu maticharu election campaign lo
RAJAMPETA JILLA KENDRAM CHEYALI
బలవంతంగా ఏర్పాటు చేసినవి....
Adoni disictt cheyandi sir plz
కొత్త అమరావతి జిల్లా అవసరం
మా ఉరిని కూడా ఒక జిల్లా చెయ్యండి
పాత జిల్లా లు మల్లి అనుసరించాలి
Madanapalli nu kuda district cheandi sir
రాజమండ్రి సమీపంలో ఉన్న మండపేట, ఆలమూరు, గండేపల్లి, గోదావరి కి పశ్చిమాన ఉన్న తణుకు మండలాలను పూర్తిగా, కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లోని బొబ్బర్లంక, పేరవరం, వెలిచేరు గ్రామాలను రాజమండ్రి జిల్లా లో విలీనం చేయవలసినదిగా కోరుచున్నాము
కోనసీమ జిల్లాను ఈస్ట్ గోదావరి జిల్లా గానం,
నర్సాపురం సైడ్ వెస్ట్ గోదావరి జిల్లా గాను పెడితే బాగుంటుంది.
ఈ ఉభయ గోదావరి జిల్లాలకు మంచి నేమ్ ఉంది.
I’m TDP if they change District from Puttaparthi to Hindupur for your brother-in-law you’ll definitely get opposition seat again
కందుకూరు నియోజకవర్గం:
కందుకూరు,
లింగసముద్రం
వీవీ పాలెం
గుడ్లూరు
ఉలవపాడు వీటిని ప్రకాశం జిల్లాల్లో కలపాలి.
మదనపల్లి జిల్లా కావాలి
Old system is good please sir
Guntakal district adoni pattikonda alur uravakonda
పాలకొండ నియోజకవర్గంను ఇప్పుడు మన్యం జిల్లాలో కలిపారు ఇంతకుముందు ఉన్నట్టు శ్రీకాకుళం జిల్లా లో కలపాలి మాకు అన్నివిధాలా బాగుంటుంది మన్యం జిల్లా రద్దుచేసి ఆప్రాంతాలతో బొబ్బిలి ని కలిపి తాండ్రపాపరాయ బొబ్బిలి జిల్లా చేస్తే సరిపోతుంది.
Make madanapalli as district.
Tenali ni zilla cheyandi
CBN GARU 🙏🇮🇳🙏,
❤️ANAKAPALLI DISTRICT name need to change as NARSIPATNAM DISTRICT 🙏
❤️At the same time ANAKAPALLI and PARAVADA Mandals keep remaining in VISAKHAPATNAM DISTRICT SIR🙏🇮🇳🙏
New District headquarters Tadepalligudem Districts Available
Nuziveedu to kaikaluru jillacheyyandi NTR JILLA HQ GUDIWADA cheyyandi 🎉🎉🎉
Good
ముందు TDP start.chesi నా టిట్కో ఇల్లు ఇవండి. 10years అవుతోంది
start.chesi