నా కుటుంబ ఆస్తులు.... ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
  • MLC ELECTION voter enrollment: ceotserms1.tela...
    ►For More Videos On Q News HD :shorturl.at/cpwKZ
    #GHMC Live With Teenmar Mallanna
    టాయిలెట్స్ ను కూడా వదలని కేసీఆర్. • టాయిలెట్స్ ను కూడా వదల...
    ఉప్పల్ లో తీన్మార్ మల్లన్న. • ఉప్పల్ లో తీన్మార్ మల...
    నాగోల్ సాయినగర్ లో తీన్మార్ మల్లన్న.. • నాగోల్ సాయినగర్ లో తీన...
    మల్లన్న ఆర్థిక సహాయం .. • మల్లన్న ఆర్థిక సహాయం ....
    జమ్మిగడ్డ లో తీన్మార్ మల్లన్న • జమ్మిగడ్డ లో తీన్మార్ ...
    Subscribe to Q News : bit.ly/3hTSIdv
    Like Us On Facebook : QNewsMal...
    Q News Hd : / @qnewshd
    TeenmarMallanna MLC Padhayatra II మల్లన్న పాదయాత్ర...
    DAY-1 • DAY-1 మల్లన్న పాదయాత్ర...
    DAY-2 • DAY-2 మల్లన్న పాదయాత్ర...
    నిర్మల్ ఎమ్మెల్యే భూ భాగోతం బయటపెట్టిన మల్లన్న • నిర్మల్ ఎమ్మెల్యే భూ భ...
    జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి బాగోతం... part 1 • జనగాం ఎమ్మెల్యే ముత్తి...
    ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి భూ బాగోతాము Part 2 • ముత్తిరెడ్డి యాదగిరి ర...
    #గంగపై పగబట్టిన బ్యాచ్ ఇదే www.youtube.co....
    #DODDU_DODDU_BIYAM FULL SONG • Video
    Qnews_App_news : play.google.co....
    #Qnews #MorningNewsMallanna #Kcr #Telangana #QGroup_Media
    #MorningNewsMallanna • Morning News With Mall...
    మల్లన్న పై మరో కేసు : • #Live : One more case ...
    Morning News With Mallanna :
    22-12-2020: • Morning News With Mall...
    21-12-2020: • Morning News With Mall...
    20-12-2020: • Morning News With Mall...
    19-12-2020: • Morning News With Mall...
    18-12-2020: • Morning News With Mall...
    17-12-2020: • Morning News With Mall...
    16-12-2020: • Morning News With Mall...
    15-12-2020: • Morning News With Mall...
    14-12-2020: • Morning News With Mall...
    13-12-2020: • Morning News With Mall...
    12-12-2020: • Morning News With Mall...
    11-12-2020: • Morning News With Mall...
    10-12-2020: • Morning News With Mall...
    09-12-2020: • Morning News With Mall...
    08-12-2020: • Morning News With Mall...
    07-12-2020: • Morning News With Mall...
    06-12-2020: • Morning News With Mall...
    05-12-2020: • Morning News With Mall...
    04-12-2020: • Morning News With Mall...
    03-12-2020: • Morning News With Mall...
    02-12-2020: • Morning News With Mall...
    01-12-2020: • Morning News With Mall...
    TeenmarMallanna 2.0 Counter & Encounter
    mallanna 2.0 : 21-07-2020 : • # LIVE : Teenmar Malla...
    mallanna 2.0 : 20-07-2020 : • LIVE II మిషన్ తొలగింపు...
    mallanna 2.0 : 18-04-2020 : • కేసీఆర్ కు దిమ్మతిరిగే...
    Mallanna 2.0 : 15-04-2020 : • TeenmarMallanna 2.O On...
    Mallanna 2.0 : 12-04-2020 : • తప్పక చూడాల్సిన యవ్వార...
    Mallanna 2.0 : 09-04-2020 : • మద్యం చీకటి దందా II MA...
    Mallanna 2.0 : 08-04-2020 : • కేసీఆర్ పై ఫైర్ అయిన ...
    ఒక్కసారి మనమంతా ఇది చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ కొట్టుకుపోతుంది
    లింక్: • ఈ మాటలు వింటే.. కేసీఆర...
    Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
    ► Q News Channel: shorturl.at/gOW15
    ►Q News HD :shorturl.at/cpwKZ
    ►Q Music HD: shorturl.at/foqsK
    ►Q Women Channels:shorturl.at/LUY58
    ►Q Devotional Channels:shorturl.at/GIKV3
    ►Q Health Channel:shorturl.at/uyGX2
    ►Q Sports Channel:shorturl.at/dhpEQ
    For More Updates
    ► Like us on Facebook:shorturl.at/jBDX7
    ► Follow us on Twitter:
    ► Follow us on Instagram:shorturl.at/bopD4
    #సీతక్కతో మల్లన్న : • సీతక్కతో మల్లన్న.. II ...
    #దుబ్బాక ధూంధాం : • దుబ్బాక ధూంధాం.. II T...
    #దారితప్పిన జర్నలిజం సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి తో : • దారితప్పిన జర్నలిజం సీ...
    #Nirbandham Movie Director Saroj Kumar Full Interview : • Nirbandham Movie Direc...
    #చదువు చెప్పిన సారుతో మల్లన్న : • చదువు చెప్పిన సారుతో మ...
    #Gaade_Innaiah Full Interview: • కేసీఆర్ రహస్యాలన్ని బట...
    #Ramulu_Naik full Interview: • కేసీఆర్ గురించి ఈ విషయ...
    #OU_Students tho TeenmaraMallanna సంచలన డిబేట్: • ఓయూ విద్యార్థి ఉద్యమక...
    #KK_Mahender Reddy Full Interview: • కేటీఆర్ నిజస్వరూపం ఏంట...
    #GANGA WITH HER MOTHER'S INTERVIEW: • GANGA WITH HER MOTHER...
    #CHINNA SRISAILAM YADAV FULL INTERVIEW • CHINNA SRISAILAM YADAV...
    #Adanki Dayakar Full lnterview: • Teenmar Mallanna with ...
    #BAATHALA POSHETTY EPISODE 1: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BAATHALA POSHETTY EPISODE 2: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BATHALA POSHETTY EPISODE 3: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BAATHALA POSHETTY EPISODE 4: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BAATHALA POSHETTY EPISODE 5: • Bathala poshetti 5 Ful...
    #BAATHALA POSHETTY EPISODE 6: • Shaneshwaram Project H...
    Note: This Video comes under Standard Licence and Do not reuse the video or content.
    This is Official TH-cam Channel for #TelanganaMallanna Talks and Speeches , #TelanganaMallanna Speeches In Public Meetings and Political Punches and Couters , #Mallanna Genuine Analysis on Now a Days Politics , Mallanna Voice for Poor People and Rising The Voice against Oppression on Low Classes , And Its Place for The #MallannaFollowers to Discuss about The Public Issues and Ideological Things , #Mallanna

ความคิดเห็น • 736

  • @ramanjiguruji2396
    @ramanjiguruji2396 3 ปีที่แล้ว +128

    తీన్మార్ మల్లన్న నీకు ధన్యవాదాలు నీకు నేను ఫుల్ సపోర్ట్ ఐ లైక్ యు అన్న

    • @vasumathihighrich8794
      @vasumathihighrich8794 3 ปีที่แล้ว +3

      యూ ట్యూబ్ లో నా పిచ్చోడా .... ప్రజల లోకి అడుగులు వేస్తూ ముందుకు kadulu కామెంట్ కాదు .....🙏🙏🙏

    • @kondagallasairam5961
      @kondagallasairam5961 3 ปีที่แล้ว +1

      Sai

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 3 ปีที่แล้ว

      *మన దేశంలో ఉన్న SC, ST, BC లు అందరము కలిసి బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేయాలి* ✊✊
      *మన BC సోదరులు బహుజనులు*
      *మన దేశంలో 90% మెజారిటీ మన బహుజనులు బ్రదర్స్* 👌

  • @loopkondalmethari5602
    @loopkondalmethari5602 3 ปีที่แล้ว +198

    అన్న నీవే కేసీఆర్ కీ అసలైన మెగునివి....
    జై భీం..... Bro

    • @kompellynaveen5861
      @kompellynaveen5861 3 ปีที่แล้ว +4

      Anna garu Mallana ku Kcr thappa evvaru dorakara Modi palana bagundha assalu Valanu okka Mataina antada Endhuku antee thanaku Dhammu ledhu kabatiki జై భీమ్ అన్నగారు

    • @srinivasatikem7614
      @srinivasatikem7614 3 ปีที่แล้ว

      Yes bro

    • @loopkondalmethari5602
      @loopkondalmethari5602 3 ปีที่แล้ว +3

      Asalu desham gurinchi enduku bro Ekkada paristiti chudu neeke ardam avuthadi......
      Jai Bheem...

    • @kompellynaveen5861
      @kompellynaveen5861 3 ปีที่แล้ว +1

      First Mana Pm Me sariga paalana cheyakuntanee Unna vadu Ela chestharu Bro

    • @loopkondalmethari5602
      @loopkondalmethari5602 3 ปีที่แล้ว +2

      First enta gelichi rachha gelavali kada bro

  • @rameshtejavath4801
    @rameshtejavath4801 3 ปีที่แล้ว +247

    ఇవి పేపర్ మీద ఉన్న లెక్కలు.
    పేపర్ మీద రానివి, వేల కోట్లుంటాయి.
    ఒక్కొక్క mla దగ్గరే కొన్ని వందల కోట్లున్నాయి.

  • @kumarm8320
    @kumarm8320 3 ปีที่แล้ว +138

    నేను ఉద్యమం లో ఒక చిన్న పని నెత్తిల పెట్టుకొని నా నెల జీతం పోగొట్టుకున్న... అదే నెల కేసీఆర్ ప్రెస్ కన్పరెన్స్ పెట్టి కొడుకు పంపిన అమెరికా పైసలతో 20 ఏకరాల భూమి కొన్న అన్నడు.. అన్నం తింటూ టివి చూస్తున్న నాకు నిజంగా భాద అనిపించింది.. చనిపోయిన అమరవీరుల ను చూసి నిజంగా ఏడుపొచ్చింది...

  • @kumarpittala5452
    @kumarpittala5452 3 ปีที่แล้ว +289

    నేను 30 years నుండి కష్ట పాడు తున్న కానీ నేను అప్పులే తీ ర్చ లేకపోతెచంపుతాను వీళ్ళకి కోట్ల రూపాయలు ఎక్కడి కెళ్ళి వస్తున్నవి

    • @MaheshMahi-mh2hb
      @MaheshMahi-mh2hb 3 ปีที่แล้ว +4

      Tax rupam lo velthayi brother

    • @sravannsravann9833
      @sravannsravann9833 3 ปีที่แล้ว +7

      Smart 🧠 work

    • @muddamakhil
      @muddamakhil 3 ปีที่แล้ว +8

      Nv cm anukuntunnava

    • @gram1536
      @gram1536 3 ปีที่แล้ว +2

      నీకు దిమాక్ లేదు అని అర్ధం అవుతుంది నేను 5year lo చాలా డబ్బులు సంపాదించను

    • @chinna....387
      @chinna....387 3 ปีที่แล้ว

      @@gram1536 ela anna🤗

  • @rpalina005
    @rpalina005 3 ปีที่แล้ว +577

    దొర దోపిడి.... కళ్ళు మూసుకుని నిద్రపోతున్న తెలంగాణ ప్రజలు.

    • @sarvothamreddyvanteru1997
      @sarvothamreddyvanteru1997 3 ปีที่แล้ว +1

      ppp0

    • @sureshguguloth4835
      @sureshguguloth4835 3 ปีที่แล้ว +1

      Right bro

    • @truedemocracy2173
      @truedemocracy2173 3 ปีที่แล้ว +2

      No. Telangana is most exploited in history.
      We are not in a position to tolerate more.

    • @nagarajupenthala9791
      @nagarajupenthala9791 3 ปีที่แล้ว

      Correct bro

    • @kalyanb19
      @kalyanb19 3 ปีที่แล้ว +1

      Kcr posna mandhuu(vucha)thagi padukunnaruu telangana prajaluu..... andhuke malli same matthu kosam next Time kuda kcr ke otu veshnaru...

  • @ramanjiguruji2396
    @ramanjiguruji2396 3 ปีที่แล้ว +19

    టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ తెలంగాణ లేకుండా చేయాలి దానికి ప్రజలే మా బలం

  • @voiceofvillagestory1064
    @voiceofvillagestory1064 3 ปีที่แล้ว +18

    అన్నా కొంచెం గుంటకండ్ల జగదీష్ రెడ్డిది కూడా బైటపెట్టే
    మా సూర్యాపేటలో ఎమ్ అభిరుద్ది చేస్తలేడు

  • @mankalinaresh4055
    @mankalinaresh4055 3 ปีที่แล้ว +61

    కె సి ఆర్ సీటు దింప్పే వాల్లు ఒక్క సారి లైక్ కొట్ట0డి

  • @MSG2987
    @MSG2987 3 ปีที่แล้ว +69

    THIS IS ONLY LIGEL GAAA ..
    ILLEGAL PROPERTIES THOUSANDS CRORES.....KUKKA CHAAVU CHASTHDRAAA

    • @anudeep2879
      @anudeep2879 3 ปีที่แล้ว +4

      Avnu bro
      Illegal gaa laksha kotlu daaka untai
      Kukka chaavu sastaru

  • @Yuvagalam366
    @Yuvagalam366 3 ปีที่แล้ว +9

    మల్లన్న గారు మీకు అందని లెక్కలు ఇంకా చాలా ఉన్నాయి ... అవి వేల కోట్ల లలో వుంటాయి ... కెసిఆర్ కేటీఆర్ కేకేఆర్ వీళ్ళ లెక్కలు దొరకాలి అంటే చాలా కష్టం

  • @srikanthnimmala3905
    @srikanthnimmala3905 3 ปีที่แล้ว +109

    Rip kcr family

  • @tonymudiraj
    @tonymudiraj 3 ปีที่แล้ว +33

    Jai mallana

  • @kumarpittala5452
    @kumarpittala5452 3 ปีที่แล้ว +6

    కెసిఆర్ కూడా ఆంధ్ర ఒడే

  • @rajeshmadhurakavi9664
    @rajeshmadhurakavi9664 3 ปีที่แล้ว +45

    లక్షల కోట్ల రూపాయలు ఉంటె ఇరవై, ముప్పై కోట్ల రూపాయలు అంటరు ఎంది మీరు....

    • @rajuvikas2069
      @rajuvikas2069 3 ปีที่แล้ว +4

      Legal ga ivvi, illegal ga nuv annatu.

    • @var7632
      @var7632 3 ปีที่แล้ว

      నోటికి ఏది వొస్తే అది మాట్లాడకండి

  • @sganeshgani8298
    @sganeshgani8298 3 ปีที่แล้ว +1

    Super super super 👍👍👍

  • @YadvelliNarsaiha
    @YadvelliNarsaiha 8 หลายเดือนก่อน +1

    👌

  • @cinemadentertainments5017
    @cinemadentertainments5017 3 ปีที่แล้ว +5

    ఇంకా నయం తెలంగాణ మొత్తం భూమి నాదే అసలే

  • @YadvelliNarsaiha
    @YadvelliNarsaiha 8 หลายเดือนก่อน +1

    👏👏👏

  • @thinkpositiveattitude5651
    @thinkpositiveattitude5651 3 ปีที่แล้ว +53

    రాజకీయ నాయకుల పనే అది
    వాళ్లు గెలిచేది ప్రజాసేవకు కాదు దోచుకోవడానికి

  • @anuradha8596
    @anuradha8596 3 ปีที่แล้ว +44

    Bangaaru Kutumbam ...

  • @YadvelliNarsaiha
    @YadvelliNarsaiha 8 หลายเดือนก่อน +1

    Super Anna

  • @shyamsingroy7174
    @shyamsingroy7174 3 ปีที่แล้ว +27

    Rip TRS

  • @daasarinaresh9393
    @daasarinaresh9393 3 ปีที่แล้ว

    Super anna great impormation

  • @ismartchinna9849
    @ismartchinna9849 3 ปีที่แล้ว +1

    తెలంగాణ ప్రజలు ఇలాగే ఉంటే ఎవ్వరైనా సంపాదిస్తారు....

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 3 ปีที่แล้ว

    జనాన్ని ఆంధ్రా వాళ్ళమీద రెచ్చగొట్టి, కే.సి. అర్.కుటుంబం తెలంగాణ రాష్టo, మొత్తాన్ని
    నాకేశా రు.

  • @Dr_Aparna
    @Dr_Aparna 3 ปีที่แล้ว +1

    ఇది తెలిసి,
    తెలీక ఎన్నో,😇

  • @lenovolenovo7279
    @lenovolenovo7279 3 ปีที่แล้ว +2

    Super anna jai malanna anna

  • @DP-tw3rf
    @DP-tw3rf 3 ปีที่แล้ว +29

    Lakshala kotlu venakeskunnaru black money masthu undi

  • @jg_1965
    @jg_1965 3 ปีที่แล้ว +7

    Good research & expose.

  • @kashapakanaveen5345
    @kashapakanaveen5345 3 ปีที่แล้ว +5

    అన్న రాజకీయ నాయకులకు గెలిచిన నుండి పదవీకాలం ముగిసే వరకు ఆస్తులు సంపాదించడo తప్ప వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం లేదు😢😢

  • @voiceofpublicchoice5760
    @voiceofpublicchoice5760 3 ปีที่แล้ว

    Thank you mallana

  • @voiceofvillagestory1064
    @voiceofvillagestory1064 3 ปีที่แล้ว +1

    మా ఊర్లో చాలా మందికి ఇల్లులు లెవ్వు
    పక్క ఊర్లో trs కి ఓట్లు వేశారని వాళ్లకు ఇలు కట్టించారు కానీ మా ఊర్లో ఓట్లు వేయలేదని కట్టడం లేదు

  • @dhanpalrajurajesh5848
    @dhanpalrajurajesh5848 3 ปีที่แล้ว

    Your true Anna

  • @subhashreddy4497
    @subhashreddy4497 3 ปีที่แล้ว +1

    Supar.. Goga

  • @ShashidharJujjuru
    @ShashidharJujjuru 6 หลายเดือนก่อน +1

    Brother relationship. 😢

  • @j.chandu65
    @j.chandu65 3 ปีที่แล้ว

    Correct bro

  • @Information.2049
    @Information.2049 3 ปีที่แล้ว

    Vyavasayam tho kotlu sampadhinchutharu ante vellu. Elago cheparu

  • @Confusedsoul-je5rr
    @Confusedsoul-je5rr 3 ปีที่แล้ว

    Jai mallanna

  • @rpnmbnr..9993
    @rpnmbnr..9993 3 ปีที่แล้ว +1

    Bangaaru Telangana

  • @dasarisanjeevareddy8954
    @dasarisanjeevareddy8954 3 ปีที่แล้ว +3

    Good bro

  • @sidhug9232
    @sidhug9232 3 ปีที่แล้ว +2

    Salute mallanna

  • @shivaedits8030
    @shivaedits8030 3 ปีที่แล้ว +1

    పేద ప్రజలమీద మొసలి కన్నీరు కార్చకు KCR నిన్ను నమ్మే రోజులు ఏ నాడో పోయినై....

  • @vsrytech7524
    @vsrytech7524 3 ปีที่แล้ว +1

    మా బాబూ 25years కింద ఒక 60000 వ్యవసాయం కింద అప్పు చేశాడు అల చేసుకుంటూ మా చెల్లి పెళ్లి 2014 కి మా భూమి అమ్మిన కూడా మా అప్ప్పు 1,50,000 అయింది 2020 నా పెళ్లి అయింది కాని ఇంకా ఒక ఇల్లు కట్టుకున్నాము ఇంకా అప్పు తీరలేదు ఇప్పుడు మా అప్పు 3,00,000అయింది మాకు ఇంకో చెల్లి ఉంది ఆమెది పెళ్లి కూడా చేయాల్సిన time ఏం చేయాలో అర్థం కావడం లేదు ...... ఇది మా రైతుల బ్రతుకులు....

  • @madhut7403
    @madhut7403 3 ปีที่แล้ว

    True

  • @Venkat.Teacher
    @Venkat.Teacher 3 ปีที่แล้ว +5

    అన్న నేను 18ఏండ్ల సర్వీస్ ఉండి ఇంకా అప్పులు కడుతనే ఉన్న.ఈ భాడకౌ దగ్గర ఏమన్నా మంత్రముందేమో చినజీయర్ సామినడిగి చెప్పన్న

  • @lolambhumanna9749
    @lolambhumanna9749 3 ปีที่แล้ว

    కెసిఆర్ చాలా పేదోడు ఆయనకు ఎలాంటి ఆస్తులు లేవు దళితులు వెనుకబడిన వర్గాలు పేదల కోసం చాలా కష్టపడుతున్నారు వారి కుటుంబం ఇప్పటివరకు బిక్షం గా చేస్తున్నారు ఇలాంటి ఇ మూర్ఖ సీఎంను ఎవ్వరు చూడరు

  • @jai7238
    @jai7238 3 ปีที่แล้ว +2

    Super మల్లన్న 👍👍

  • @durga4694
    @durga4694 3 ปีที่แล้ว +2

    పత్రికా స్వేచ్చ వలన మంచి చెడులలో ఏదో ఒకటి జరిగి తీరుతుంది.కానీ ఆ స్వేచ్చ లేక పోతే చెడు మాత్రమే జరుగుతుంది. - 🙏

  • @kiranreddy5210
    @kiranreddy5210 3 ปีที่แล้ว

    Super

  • @chandu143pranu
    @chandu143pranu 3 ปีที่แล้ว +35

    Idi Gorrelaku cheppe matalu Asalina aasthi 1000crores ki pine untadi okkoka chillara galladi include Thithakka

    • @truedemocracy2173
      @truedemocracy2173 3 ปีที่แล้ว +1

      Malli adee money use chesi gelustaru.
      Malli sampadistaru.
      Ee chakram epatiki break ithado emo.

  • @chemistryvenkat5915
    @chemistryvenkat5915 3 ปีที่แล้ว +1

    ఒక కుటుంబం ఐదుగురు ఉద్యోగులు, ఒక కుటుంబం 20 లక్షలు జీతం తీసుకుంటోంది, ఆ కుటుంబం తెలంగాణ ఏర్పడిన తరువాత బంగారు కుటుంబంగా మారింది.
    ఆ కుటుంబం కల్వకుంత్ల కుటుంబం, పిచ్చకుంత్ల కుటుంబం.

  • @kotthurichandu6783
    @kotthurichandu6783 3 ปีที่แล้ว

    Anna Super

  • @hampolisathish4390
    @hampolisathish4390 3 ปีที่แล้ว

    Yes

  • @mohammedrafiuddin6369
    @mohammedrafiuddin6369 3 ปีที่แล้ว

    Q news doing good job hats up

  • @anilthoutu8306
    @anilthoutu8306 3 ปีที่แล้ว

    prajalaku ardham ayyey rethilo cheothunnabdhuku dhanyavadhalu anna

  • @srinivasdasari6909
    @srinivasdasari6909 3 ปีที่แล้ว +5

    Jai mallanna& congress,revanthreddy

  • @chintakayalaravi2621
    @chintakayalaravi2621 3 ปีที่แล้ว +1

    సూపర్ డ్రామా కేసీఆర్ సార్ పాతాళ పోశెట్టి నీ తోటి అయితది కాకా🙏🙏🙏🙏🙏

  • @vasantharani5149
    @vasantharani5149 3 ปีที่แล้ว +8

    Pedavala. Kannila. Tho. Kotukapotharu. 😥😥😥😥😭😭😭😭😭😭😭

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +1

    జై.మల్లన్న.జై.తెలంగాణ.స్టేట్.

  • @Dr_Aparna
    @Dr_Aparna 3 ปีที่แล้ว

    ఉద్యమాలు చేస్తేనే ఇంత వస్తె, మరి బలి దానాలు చేసినా వాళ్ళకి, ఉద్యమాలు చేసిన అందరికీ ఇన్ని రావాలి కదా..మరి వాళ్ళకి ఎందుకు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది?🤔

  • @devdev3539
    @devdev3539 3 ปีที่แล้ว

    Good information tell use about chandrababu Naidu garu also

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 3 ปีที่แล้ว

    జెర్రీ తెలంగాణజనం...బొట్లేది గెలిపించిన...న్నీ రోజులు... 100 కి 100 శాతం..బరబార్.సంపాదిస్తాము..

  • @shiva-nk1oo
    @shiva-nk1oo 3 ปีที่แล้ว

    👍👍👍👍👍

  • @maheshsatta6363
    @maheshsatta6363 3 ปีที่แล้ว +3

    బంగారు కుటుంబం

  • @rameshpasunoori7389
    @rameshpasunoori7389 3 ปีที่แล้ว +1

    ఓరి దేవుడా....కేసీఆర్ పాడుగాను వాడి ఆస్తులు కాళీ బూడిద కాను....ఏందిరా నాయన.... ఈ ఆస్తుల కంకర రాళ్ళ.....ఇప్పటికైనా కళ్ళు తెరవండిరా తెలంగాణ పార్టీకి జె కొట్టే వాళ్ళు....కుక్కకు బిస్కెట్ వేసినట్టు ఎక్కడో .......ఏమో.....చి చి ఈ రాష్ట్రం నుండి ఆంధ్రకు పోయి బతకాలని ఉంది.ఒక్క ఉద్యోగం లేదు ఈ ఏడూ సంవత్సరాలలో......ఆంద్రప్రదేశ్ ఉన్నప్పుడే బాగుండేది....ఎంతో కొంత ఉద్యోగాలు వచ్చేది.....

  • @ramanjiguruji2396
    @ramanjiguruji2396 3 ปีที่แล้ว

    Anna super anna

  • @ramanjiguruji2396
    @ramanjiguruji2396 3 ปีที่แล้ว

    Thanks

  • @kalireddyvinaykumar
    @kalireddyvinaykumar 3 ปีที่แล้ว +4

    Puri Jagannath in ism..movie black kondam antei Kuda Manchi vadu dorakatledu nana...I think a Manchi varu merei mallanna ...hatsoff neku

  • @praveendara3866
    @praveendara3866 3 ปีที่แล้ว

    ఆస్తులు...రాజకీయం

  • @Telangana_Maanchaala
    @Telangana_Maanchaala 3 ปีที่แล้ว

    పైక౦ కొరకు ఁబతికే కుటు౦బ౦. ఈ కుటు౦బ౦ పాడుగాను

  • @realestate-i8x
    @realestate-i8x 3 ปีที่แล้ว

    Jai mallanna Jai mlc mallanna

  • @shagantichandu8743
    @shagantichandu8743 3 ปีที่แล้ว

    బినామీలా పేరిట ఇంకా ఎన్ని వేల కోట్లు ఉన్నాయో??

  • @devendarvlogs9766
    @devendarvlogs9766 3 ปีที่แล้ว +1

    సారు చాలా కష్టపడి సంపాదిచాడు ఏసీ 'రూంలో కూర్చొని, ఇక్కడ చెప్పిన లెక్కలకు వంద రేట్లు ఎక్కువ ఉంటుంది సారు వారి ఆస్తులు 🤣🤣🤣, ఇప్పుడు చెప్పురా' చెన్నూరోడ సావునోట్లో తల పెట్టి సంపాదించడని.

  • @ranadheerrana7569
    @ranadheerrana7569 3 ปีที่แล้ว +1

    Miru chala takkuva chepparu, unofficial Inka chala untayi crores

  • @pilliramesh444
    @pilliramesh444 3 ปีที่แล้ว

    Jai mlc malanna win

  • @vijayalaxmi211
    @vijayalaxmi211 3 ปีที่แล้ว +2

    నోరు విప్పితే అన్ని అబద్ధాలే పచ్చి అబద్ధాలు పాలిటిక్స్ అంటే కామెడీ అయిపోయింది

  • @vukesri1670
    @vukesri1670 3 ปีที่แล้ว

    Inka chala untai anna manaki teliyadhu

  • @ramaraovannam4060
    @ramaraovannam4060 3 ปีที่แล้ว

    అయిదు వందల ఎనభై జాగవుందిఅనిఅంటునడు గజాలా?యకరాలా? స్పష్టం చేయాలి

  • @shafikmohd1414
    @shafikmohd1414 3 ปีที่แล้ว

    అన్నా నాకొక డౌబ్ట్.......2004ల ఎకరానికి ఎంత ఉండే రేటు....2009ల ఎంతేనది.....ఇప్పుడు ఎంత ఉంది.... నెంబర్ ఎక్ చెప్పినవ్.....

  • @rajuthallapudi9484
    @rajuthallapudi9484 3 ปีที่แล้ว

    Mallanna Nuvvu nijamga great Telangana la nijamga nikharsaina magadu evadaina vunnadante adi Nuvve hats off to you

  • @ajaypulla7220
    @ajaypulla7220 3 ปีที่แล้ว +1

    ఈడి కల్వకుత్లా కుటుంబం.,కదు డోపిడి కుటుంబం..

  • @santhoshg3295
    @santhoshg3295 3 ปีที่แล้ว

    Telangana mottam naashanam chestunaduu

  • @dyavarivenu9128
    @dyavarivenu9128 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @Mahesh_Apur_dhfm
    @Mahesh_Apur_dhfm 3 ปีที่แล้ว +2

    మిగతా వాళ్ళకంటే kcr ఎంతో బెటర్....news చెప్పేవాడు paisal అవ్వరిస్తే వాళ్ళకే saport చేస్తాడు

  • @ShashidharJujjuru
    @ShashidharJujjuru 6 หลายเดือนก่อน +1

    Political school exams. 2024.😅

  • @t.pavanit.pavani6152
    @t.pavanit.pavani6152 3 ปีที่แล้ว +1

    Vammo

  • @shobankumarnaidu4733
    @shobankumarnaidu4733 3 ปีที่แล้ว

    Good information anna

  • @ShashidharJujjuru
    @ShashidharJujjuru 7 หลายเดือนก่อน +1

    Weakly 2days holly day's. 😢

  • @kuwaitq7842
    @kuwaitq7842 3 ปีที่แล้ว

    తెలంగాణ ప్రజల కళ్లు తెరిస్తే అపుడు c/o flatform...kcr పరిస్థితి

  • @shamukhan421
    @shamukhan421 3 ปีที่แล้ว

    Good Job Sir..plz expose

  • @ShashidharJujjuru
    @ShashidharJujjuru 6 หลายเดือนก่อน +1

    Happy Ugadi kodad 😢

  • @ashokpatel4934
    @ashokpatel4934 3 ปีที่แล้ว

    Jai ho congress

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 3 ปีที่แล้ว

    బంగారు కల్వకుంట్ల కుటుంబం అయ్యింది!

  • @renukachatari688
    @renukachatari688 3 ปีที่แล้ว

    Good job brother God bless you .

  • @nareshkarakala2717
    @nareshkarakala2717 3 ปีที่แล้ว

    దొర దోపిడీ నిద్ర పోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలుసుకొండి

  • @pruthviraj1858
    @pruthviraj1858 3 ปีที่แล้ว

    చాలా తక్కువ సంపాదించిండు అన్న రాజశేఖరరెడ్డి తో పోల్చితే

  • @siddelamanu1095
    @siddelamanu1095 3 ปีที่แล้ว

    Evi nijamina

  • @mohanakrishna3299
    @mohanakrishna3299 3 ปีที่แล้ว +2

    ముసలోల్లు చేయవట్టే ఫించన్ కి ఆశపడి!!

  • @Daggadraju1999
    @Daggadraju1999 3 ปีที่แล้ว

    Jai కెసిఆర్ jai కెసిఆర్