మేము ప్రారంభించిన రోజు వచ్చి రూమ్ తీసుకున్నాం.రూమ్స్ చాలా బాగుంది, కరివన సత్రం లో భోజనం చాలా బాగుంది, మరియు సిబ్బంది అందరూ చాలా బాగా వ్యవహరిస్తారు.100సంవత్సరాలు పైగా ఈ సత్రం బ్రాహ్మణులకు వసతి భోజన సదుపాయం కల్పిస్తూ, ఇంకాచాలా ప్రదేశాలలో ఇలాంటి సదుపాయాలు అందుబాటులోకి తెచ్చారు.మీరు ఇంకా అభివృద్ధి పయనంలో ప్రయాణించి యాత్రికుల మన్ననలను అందుకుంటారు అని భావిస్తున్నాం.మీరు లేటెస్ట్ గా రూమ్స్ కట్టించారు అలానే రూమ్స్ కి ఆన్ లైన్ చేస్తే బాగుంటుంది. గండికోట రామ గోపాల్ నెల్లూరు.
@@pantuluanipindi1461 అవును అందరూ పాటించినపుడే శుచి శుభ్రత ఉంటాయి కానీ నా పాయింట్ ఏంటంటే... అలా శుభ్రం లేని వాళ్ళు వచ్చినప్పుడు సదరు సత్రం లోని వారే వీళ్ళకి చెప్పడం ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం/చేయించడం చెయ్యాలి యాత్రికులు అలాంటి వాళ్ళు వచ్చి పోతుంటారు కానీ అక్కడే ఉండే సత్రం వారికి ఈ శుచి శుభ్రత పట్ల ఎక్కువ అవగాహన ఉండాలి ...అని నా పాయింట్!
బాగా విరాళాలు ఇచ్చే వారినే వీరు బాగా చూస్తారు. మామూలు వాళ్ళని అసలు రెస్పాన్స్ ఉండదు. కాంటర్ లో ఉండే వాళ్లే ఓ మాదిరిగా ఉండేయ్ బ్రాహ్మణులను reclessga మాట్లాడుతారు. ఇక భోజనానికి వచ్చే వారిని రూమ్ తీసుకొని వారి పరిస్థితి చెప్పనవసరము లేదు. ఓజా దరుద్రుడు అంటే బీద brahmaduga వెళ్ళండి మీకే తెలుస్తుంది. వాళ్ళ మాటల్లోనే తెలుస్తోంది car పార్కింగులు రూమ్ రెంట్లు ac రూమ్ లు. ఇది ఒక ఫైవ్ స్టార్ హోటల్ లా. యాత్ర స్థలము లో ఇంత అవసరమా. సామాన్యుడు యాత్రకి వెళ్లి దర్శనము చేసి రావడానికి లేదు. ఇది బలిసిన్న వారికి మాత్రమే. కనీసము ఒక్కడినే వచ్చాను కాస్త స్నానము chesei దర్శనానికి వెడతగాను antey కుదరదు పో అంటారు. దీనిని బట్టి అర్ధము చేసుకోండి. ఇది ఒక ఆధ్యాత్మిక దోపిడీ అంత కంటే ఏమీలేదు
విరాళాలు లేకుండా సంస్థ ఎలా నడుస్తుంది డార్మెటరీ ఉంది పేదలు తక్కువ డబ్బుతో ఉండి స్నానం చేసుకుని వెళ్ళవచ్చు కదా దర్శనానికి లేనిపోని ఆ బండాలు మోప కండి పై లాడ్జిల్లో దిగితే తెలుస్తుంది దానికి దీనికి తేడా.
నేను 2018 లో కాశీ లో ఒకసారి కరివేన సత్రం లో 3 రోజులు భోజనం చేసాను చాలా బాగుంది అక్కడ సభ్యులు చాలా బాగానే రిసీవ్ చేసుకున్నారు. నేను అందరిని కోరేది ఒకటే బయట ఖర్చు చేసే డబ్బును ఇక్కడ డొనేషన్ రూపంలో ఇస్తే మనకి సౌకర్యం గా ఉంటుంది మరియు సంస్థ అభివృద్ధి కి సహకారం అందించిన వాళ్ళ అవుతాము. సార్ దయచేసి సంస్థ బ్రాంచ్ లు ఫోన్ నెంబర్, సౌకర్యాలు గురుంచి తెలియచేయండి
25 సంవత్సరాల క్రితం నేను కుటుంబంతో శ్రీశైలం వచ్చాను. కరివేనా వారి సత్రంలో రూంలోకి రాగానే, శ్రీశైలం ఎందుకు వచ్చాను పరమేశ్వర అనుకుని వెంటనే టూరిజం వారి గంగా బ్లాక్లోకి మారి దర్శనం చేసుకుని వచ్చేశాను. కానీ ఇప్పుడు ఇది చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. భవిష్యతులో ఇలాగే ఉండాలని కోరుకుంటూ.... కూనపులి శ్రీనాగేంద్ర ప్రసాద్, విజయవాడ. 🙏
🎉చాలా చాలా బాగుంది సార్. మన బ్రాహ్మణులకి ఇంత బ్రహ్మాండమైన సత్రం. మనకి ఎందులోనూ ఎవరూ సాటి రారు. ఒక చిన్న సందేహం - ab6 అంటే వివరించగలరు. జై శ్రీరాం. 🙏🏻🌹🚩🇮🇳🌿
They allot their rooms only to certain people.I enquire for a room in Kasi for Nov 5th on 30th Sept 2023.That manager denied saying that all rooms are booked.But that manager provided rooms even today.The management should keep an eye over it , otherwise the fame of institution is tarnished.
అమెరికా వాళ్ళు వచ్చి తెలుగు నేర్చుకుంటున్నారు. మన సాంప్రదాయం నేర్చుకుంటున్నారు. మన బ్రాహ్మణులకు ఎన్ని రోగం వచ్చింది చక్కటి తెలుగులో, సాంప్రదాయాల పాటిస్తూ ఉండవచ్చు కదా! నుదిటిన బొట్టు, పంచ కండువా ధరిస్తేనే అన్నం పెట్టాలి.. అలా కాకుండా వచ్చినవాడు ఎంతటి వాడైనా బయటికి వెళ్ళగొట్టాలి. ఇలాంటివి కూడా బ్రాహ్మణ సత్రంలో తప్పక పాటించాలి. డబ్బులు పెడితే రూములు ఇవ్వటం ఇది వ్యాపారం. ఇవి గొప్పగా చెప్పవద్దు. సాంప్రదాయాన్ని అక్కడ ఉన్నవాళ్లు, అక్కడికి వచ్చేవాళ్లు ప్రతిరోజు పాటించేటట్లుగా చేయడం బ్రాహ్మణ ధర్మం. ధర్మాన్ని పాటించండి.
చాలా మంచి పని చేశారు గదులకు మీరు నిర్ణయించిన ధరలు ఎక్కువేమి కాదు సరిగానే ఉన్నాయి అన్ని వసతులు కల్పించినప్పుడు ఆ ధర సరియైనదే కాకపోతే పేద బ్రాహ్మణుల కోసం ఒక పది గదులు కేటాయించి గది బాడుగ కొంత తగ్గిస్తే బాగుంటుంది పెద్దలు ఆలోచించాలి అలాగే గదులు ఆన్ లైన్ లో ముందుగా బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే మంచిది మెయిల్ ఐడి వివరాలు అందరికీ తెలిసేలా ఒక వీడియో చేసి యూ ట్యూబ్ లో పోస్ట్ చేయండి
అంతగా ఎందుకు సార్ ఒక దొర్మేటరీ ల ఒక hall ఇస్తే చాలు సార్. రూమ్ లేకపోతే పోతే ఒంటరిగా వచ్చిన వారూ తల దాచుకో వడానికి చాలు. బీద బ్రహ్మలు కు మెరుచే సే సేవ అది.
బ్రాహ్మణ పెద్దలు అందరకీ నమస్సులు, కరివెన సత్రాలకు వసతి కొరకు వచ్చిన ప్రతి బ్రాహ్మణ బంధువుకు, లేదనకుండా వచ్చిన వారికి తగినట్లుగా దయచేసి వసతి కల్పించాలని నా మా విన్నపము.🕉️🛕🪔🥥🥥🙏🌹🙏💐🙏🇳🇪
Not only in sri sailam, in many places across india, the ppl who wants to support, need ro come front. It is for great cause. I went there long backit is very good in Rameshwaram also. Alampur also, good one. Instead going to private hotels, this is best options for Bramhans especially.😊
@@lalithakadha4941no andi. Very sorry to say they are not restricting to brahmins. We went last Friday and got to know they are also giving to non brahmins like reddys and this is very unfortunate and it is no more a service and became business and commercial
You are doing a noble job. Please consider these suggestions:: 1. Need a good hygienic hotel near Arasavalli temple town to cater pilgrims to Arasavalli, Srikurmam & Sri MukhaLingam temple. 2. Plan conducting religious tours to places where you have accommodation from important towns say Vizag in Andhra
మిగతా సూత్రాలూ అందరికీ అన్నం పెట్టడానికి మార్గదర్శి కరివేణ సత్రం. 1990 దశకం లో బ్రాహ్మనెతరులకు శివరాత్రికి అందరికీ ఇదొక్కటే అన్నం పెట్టేది. కానీ మేము ఉచితంగా తిన్నాం. అయినా కట్టెలను, కూరగాయలను మంచి బియ్యం తీసుకుని పొయ్యవారం
The frontline staff are cordial and respectful. I recently Visited and the AC room is excellent and Hygienic. Food is delicious with all the required varieties of food. They are constructing more rooms. Every community has their own accomodations why not ours? Please restrict it to Brahmin's ONLY and preserve the sanctity,🙏
Fur Please furnish the particulars like the name of the towns , address Contact phone no. and GPS wherever Our Karivena satrams placed. It will be more useful for our pilgrims
ఇక్కడే నాకు ఉపనయనం 20 ఏళ్ల క్రితం జరిగింది. ఇప్పుడు నా వయసు 35. చాల బాగా అన్నదానం సేవ చేసారు. 🙏ఎంత ఓపికగా అందరికి విసుక్కోకుండా..
wonderful andi
బ్రాహ్మణ సత్రాలు పెద్ద గొప్పగా ఉండవు అనే అభిప్రాయాన్ని మార్చివేసిన "కరివేన నిత్యాన్నదాన సత్రం" వారికి హృదయపూర్వక అభినందనలు 👏👏👏
Our Karivena Srisailam rooms can be booked online in website
yatradham.org/srisailam-akhil-bharatiya-brahman-karivena.html
Correct
బ్రాహ్మణ నేతరులకు కూడా రూమ్స్ ఇస్తున్నారు. ఇది ఖండించ దగిన విషయం.
ఈ వీడియో చూస్తే మహానంది మించి అద్భుతంగా వుంది. మంచిగా వుంటే చాలనుకుంటుంన్నాం.ఇది అంతకు మించి
చాలా బాగా చేసారు.
చాలా సంతోషంగా ఉందండి.
నాది ఒక చిన్న కోరికండి.నేను బయట ఎక్కడా భోజనం చేయనండి.మీరు తిరుమలలో ఏర్పాటు చేయండి సర్.
చాలా సంతోషం మనవారికి చాలా అవసరం ఇంక వృద్ధిలోకి రావాలి అని ఆకాంక్షిస్తూ
Om Namasivaya 👏
మేము ప్రారంభించిన రోజు వచ్చి రూమ్ తీసుకున్నాం.రూమ్స్ చాలా బాగుంది, కరివన సత్రం లో భోజనం చాలా బాగుంది, మరియు సిబ్బంది అందరూ చాలా బాగా వ్యవహరిస్తారు.100సంవత్సరాలు పైగా ఈ సత్రం బ్రాహ్మణులకు వసతి భోజన సదుపాయం కల్పిస్తూ, ఇంకాచాలా ప్రదేశాలలో ఇలాంటి సదుపాయాలు అందుబాటులోకి తెచ్చారు.మీరు ఇంకా అభివృద్ధి పయనంలో ప్రయాణించి యాత్రికుల మన్ననలను అందుకుంటారు అని భావిస్తున్నాం.మీరు లేటెస్ట్ గా రూమ్స్ కట్టించారు అలానే రూమ్స్ కి ఆన్ లైన్ చేస్తే
బాగుంటుంది. గండికోట రామ గోపాల్ నెల్లూరు.
Our Karivena Srisailam rooms can be booked online in website
yatradham.org/srisailam-akhil-bharatiya-brahman-karivena.html
మీ కృషి అభినందనీయం...కరివెన సత్రం ..అంటే ఒక బ్రాండ్ ఉండేలా చూస్తున్నారు.. శుభాకాంక్షలు. అభినందనలు..
పుట్టపర్తి లో కూడా భక్తుల కొరకు ఒక సత్రం ఏర్పాటు చేయవలసినదిగా విన్నపం. ఎంతోమంది వృద్ధులయిన బ్రాహ్మణులకు ఉపయోగకరంగా ఉంటుంది 🙏🙏
హ్రుదయపూర్వక అభినందనలు.
తిరుమలలో ఏర్పాటు చేయండండి. ,
కరివెన వారు మంచి రుచికరమైన భోజనం భక్తులకు పెడుతున్నారు. వాళ్ళ సేవల కి కృతజ్ఞతలు
సంతోషం... ఇదే శుచి శుభ్రత ఎల్లపుడూ పాటిస్తే మరింత మందికి ఆ దైవ దర్శనానికి వచ్చే అవకాశం ఉంటుందనీ ఆశిస్తూ...
Everyone should cooperate on maintaing the cleanliness as social s social responsibility responsibility
@@pantuluanipindi1461 అవును అందరూ పాటించినపుడే శుచి శుభ్రత ఉంటాయి కానీ నా పాయింట్ ఏంటంటే... అలా శుభ్రం లేని వాళ్ళు వచ్చినప్పుడు సదరు సత్రం లోని వారే వీళ్ళకి చెప్పడం ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం/చేయించడం చెయ్యాలి యాత్రికులు అలాంటి వాళ్ళు వచ్చి పోతుంటారు కానీ అక్కడే ఉండే సత్రం వారికి ఈ శుచి శుభ్రత పట్ల ఎక్కువ అవగాహన ఉండాలి ...అని నా పాయింట్!
Non ac roomslo hot water facility vunnada, thelupagalaru.
Ramachandrao , khammam.
బాగా విరాళాలు ఇచ్చే వారినే వీరు బాగా చూస్తారు. మామూలు వాళ్ళని అసలు రెస్పాన్స్ ఉండదు. కాంటర్ లో ఉండే వాళ్లే ఓ మాదిరిగా ఉండేయ్ బ్రాహ్మణులను reclessga మాట్లాడుతారు. ఇక భోజనానికి వచ్చే వారిని రూమ్ తీసుకొని వారి పరిస్థితి చెప్పనవసరము లేదు. ఓజా దరుద్రుడు అంటే బీద brahmaduga వెళ్ళండి మీకే తెలుస్తుంది. వాళ్ళ మాటల్లోనే తెలుస్తోంది car పార్కింగులు రూమ్ రెంట్లు ac రూమ్ లు. ఇది ఒక ఫైవ్ స్టార్ హోటల్ లా. యాత్ర స్థలము లో ఇంత అవసరమా. సామాన్యుడు యాత్రకి వెళ్లి దర్శనము చేసి రావడానికి లేదు. ఇది బలిసిన్న వారికి మాత్రమే. కనీసము ఒక్కడినే వచ్చాను కాస్త స్నానము chesei దర్శనానికి వెడతగాను antey కుదరదు పో అంటారు. దీనిని బట్టి అర్ధము చేసుకోండి. ఇది ఒక ఆధ్యాత్మిక దోపిడీ అంత కంటే ఏమీలేదు
విరాళాలు లేకుండా సంస్థ ఎలా నడుస్తుంది డార్మెటరీ ఉంది పేదలు తక్కువ డబ్బుతో ఉండి స్నానం చేసుకుని వెళ్ళవచ్చు కదా దర్శనానికి లేనిపోని ఆ బండాలు మోప కండి పై లాడ్జిల్లో దిగితే తెలుస్తుంది దానికి దీనికి తేడా.
Please use dignified language
నేను 2018 లో కాశీ లో ఒకసారి కరివేన సత్రం లో 3 రోజులు భోజనం చేసాను చాలా బాగుంది అక్కడ సభ్యులు చాలా బాగానే రిసీవ్ చేసుకున్నారు. నేను అందరిని కోరేది ఒకటే బయట ఖర్చు చేసే డబ్బును ఇక్కడ డొనేషన్ రూపంలో ఇస్తే మనకి సౌకర్యం గా ఉంటుంది మరియు సంస్థ అభివృద్ధి కి సహకారం అందించిన వాళ్ళ అవుతాము.
సార్ దయచేసి సంస్థ బ్రాంచ్ లు ఫోన్ నెంబర్, సౌకర్యాలు గురుంచి తెలియచేయండి
25 సంవత్సరాల క్రితం నేను కుటుంబంతో శ్రీశైలం వచ్చాను. కరివేనా వారి సత్రంలో రూంలోకి రాగానే, శ్రీశైలం ఎందుకు వచ్చాను పరమేశ్వర అనుకుని వెంటనే టూరిజం వారి గంగా బ్లాక్లోకి మారి దర్శనం చేసుకుని వచ్చేశాను.
కానీ ఇప్పుడు ఇది చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. భవిష్యతులో ఇలాగే ఉండాలని కోరుకుంటూ....
కూనపులి శ్రీనాగేంద్ర ప్రసాద్, విజయవాడ. 🙏
🎉చాలా చాలా బాగుంది సార్. మన బ్రాహ్మణులకి ఇంత బ్రహ్మాండమైన సత్రం. మనకి ఎందులోనూ ఎవరూ సాటి రారు. ఒక చిన్న సందేహం - ab6 అంటే వివరించగలరు. జై శ్రీరాం. 🙏🏻🌹🚩🇮🇳🌿
All Brahmins
@@ab6news - కృతజ్ఞతాభివందనములు. జై శ్రీరామ్. 🙏🏻🚩🇮🇳
Excellent for our Brahmin community
Basic & clean rooms should be sufficient and not Star hotel type should be the objective
Should be available to middle and lower class people
నేను మహానంది 2022లో వెళ్ళాను. చాలా చాలా బాగుంది
రామేశ్వరం లో మీ సూత్రం ఉందా. ఉంటే అడ్రస్ తెలియచేయగలరు.
పొరపాటున సూత్రం అని పడింది. "సత్రం".
Yes, I went to rameshwaram 2 years back, rooms were very near to temple. Good rooms.
U can search the number in Google.
Exlent
Sir, any facilities for senior citizens to stay and have darshan.
Wow ready అయ్యిందా
ఇహనేం,. దీని పేరు సత్రం అని తీసివేసి లాడ్జి అని పెట్టవచ్చు.
Super 👍👍👍👍
చాలా చక్కగా గొప్ప గా నిర్మాణం
Our Karivena Srisailam rooms can be booked online in website yatradham.org/srisailam-akhil-bharatiya-brahman-karivena.html
అయ్యా మీ కృషి చాలా గొప్ప గా ఉన్నది 🙏🙏🙏🙏🙏
మీ నిస్వార్థ సేవకు మా హృదయపూర్వక ధన్యవాదాలు
They allot their rooms only to certain people.I enquire for a room in Kasi for Nov 5th on 30th Sept 2023.That manager denied saying that all rooms are booked.But that manager provided rooms even today.The management should keep an eye over it , otherwise the fame of institution is tarnished.
సత్రాలు...స్టార్ హోటల్స్ లావుండకూడదు.ఒకపేదబ్రాహ్మణుడుసేదతీరాలి.
Sir how to contact Varanasi branch
నీ కృషి అభినందనియం నరేంద్ర ఆ పరమేశ్వర కరుణకటాక్షలు సదా నీకు లభించాలని asistunanu
Om nama shivaya
మన బ్రాహ్మణ అని మీకు మీరు ఎందుకు separate చే సుకు ని మిగిలిన వారికి దూరం అవుతున్నారు
Excellent work done . Kudos to the entire team, esp Dr Venugopal garu.May God bless you.
అభినందనలు
Excellent
Whether non brahmins are allowed to get rooms in this sathram sir?
అమెరికా వాళ్ళు వచ్చి తెలుగు నేర్చుకుంటున్నారు. మన సాంప్రదాయం నేర్చుకుంటున్నారు. మన బ్రాహ్మణులకు ఎన్ని రోగం వచ్చింది చక్కటి తెలుగులో, సాంప్రదాయాల పాటిస్తూ ఉండవచ్చు కదా! నుదిటిన బొట్టు, పంచ కండువా ధరిస్తేనే అన్నం పెట్టాలి.. అలా కాకుండా వచ్చినవాడు ఎంతటి వాడైనా బయటికి వెళ్ళగొట్టాలి. ఇలాంటివి కూడా బ్రాహ్మణ సత్రంలో తప్పక పాటించాలి. డబ్బులు పెడితే రూములు ఇవ్వటం ఇది వ్యాపారం. ఇవి గొప్పగా చెప్పవద్దు. సాంప్రదాయాన్ని అక్కడ ఉన్నవాళ్లు, అక్కడికి వచ్చేవాళ్లు ప్రతిరోజు పాటించేటట్లుగా చేయడం బ్రాహ్మణ ధర్మం. ధర్మాన్ని పాటించండి.
ఏ వర్ణం వర్గం వారి కైనా అన్నం పెట్టె సత్రాలు నాకు తెలిసి రెండే రెండు. అవి యాదవ, మరియు రెడ్డి గారి సత్రం మాత్రమే
కరివేన కూడా
మీరు పొరపడ్డారు. కొన్ని తరాల నుంచి కరివేన బ్రాహ్మణ సత్రం అన్ని కులాల వారికి అన్న వితరణ చేస్తున్నది . దయచేసి గమనించగలరు🙏🙏
Very nice and request the management to keep it up it will be very much helpful to our Brahmins.
Respected SREESAILA DEVASTHANAM KARIVENA Chouultry Variki My Padhabhivandanu SWAMI 🙏🙏. Sir, Job Retya & Other Purpose Mee Satram lo Bhojanam Chesinanu. Mee Yajamanyniki & Andariki Padhabhivandanu SWAMULU. OM Namah Shivaya SHAMBO SANKARA PARVATHI PATHI HARI HARA MAHADEV.🌹🌺🌸🌹🌺🌸👋🌹🌺🌹🌺.
చాలా సంతోషం. చాలా ఉపయొగకరం. Dr వేణుగోపాల్ గారికి, టీం కు అభినందనలు
Our Karivena Srisailam rooms can be booked online in website
yatradham.org/srisailam-akhil-bharatiya-brahman-karivena.html
Is there this choultry in vijayawada?
చాలా మంచి పని చేశారు గదులకు మీరు నిర్ణయించిన ధరలు ఎక్కువేమి కాదు సరిగానే ఉన్నాయి అన్ని వసతులు కల్పించినప్పుడు ఆ ధర సరియైనదే కాకపోతే పేద బ్రాహ్మణుల కోసం ఒక పది గదులు కేటాయించి గది బాడుగ కొంత తగ్గిస్తే బాగుంటుంది పెద్దలు ఆలోచించాలి
అలాగే గదులు ఆన్ లైన్ లో ముందుగా బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే మంచిది మెయిల్ ఐడి వివరాలు అందరికీ తెలిసేలా ఒక వీడియో చేసి యూ ట్యూబ్ లో పోస్ట్ చేయండి
అంతగా ఎందుకు సార్ ఒక దొర్మేటరీ ల ఒక hall ఇస్తే చాలు సార్. రూమ్ లేకపోతే పోతే ఒంటరిగా వచ్చిన వారూ తల దాచుకో వడానికి చాలు. బీద బ్రహ్మలు కు మెరుచే సే సేవ అది.
Our Karivena Srisailam rooms can be booked online in website yatradham.org/srisailam-akhil-bharatiya-brahman-karivena.html
చాలా అద్భుతంగా నివాసాలు ఉన్నాయి. చాలా సంతోషం కరమైన విషయం.
సామాన్య ప్రజలకు( బ్రాహామణులకు)కూడ తక్కువా అద్దెకు ఉండే సమకూర్చేతే బాగుంటుంది సర్.
Our Karivena Srisailam rooms can be booked online in website
yatradham.org/srisailam-akhil-bharatiya-brahman-karivena.html
Our Karivena Srisailam rooms can be booked online in website
yatradham.org/srisailam-akhil-bharatiya-brahman-karivena.html
అభినందనలు ఆ పరమ శివుని అనుగ్రహం కలిగి ఉండాలి అనే కోరుకుంటాను. ఈ రూమ్స్ ఆన్లన్లో పొందవచ్చ్నారు దయచేసి సైట్ అడ్రస్ తెలియచేయండి 🙏
SIR Other caste vallu allowed ah ?
ధన్యవాదములండీ 🙏 కానీ సామాన్యులకు అందనంత దూరంలోకి వెళ్లిపోయారు తిరపతోళ్ళలాగా. పేరు మార్చండయ్యా. సత్రం కాదు కరివెన బ్రాహ్మణ స్టార్ హోటల్ అని
Mahashay,siniyarku2gantalu,Juniyarluku,5,gantalu,vaddanaku.elahesinaru.siddipondina.amenuartamhesukoledu.mi.vaddanavalu.dayahesi.alajaragakundahusukondi
🙏🙏🙏🌹🌹🌹
మీ కృషి, చాలా బాగుంది కరివేన మన బ్రాహ్మణుల అదృష్టం
Image is tarnished.I belongs to aset of Brahmin community.
On line booking is very need 👍
వక్కరు వస్తె accommodation ఇవ్వరు ఇ problem solve చేయండి. అందరు జంటలుగా రావాలంటే వీలుకాదు .
Yekkada ivvaru bro..okkalaki accomodation.. dormitory lo with bed n locker istaaru..nominal charges tisukoni..
single person can make use of the dormitory facility, we are implementing shortly, in sslm. This facility is already in force at shirdi br👍🏼👍🏼
@@sudhakarmallavarapu6402 సార్ అలాటి dormatary ఒకటి ఇందులో కూడా ఏర్పాటు చేయించండి సార్
బ్రాహ్మణులకే కాదు అందరికీ భోజనం పెట్టే ఏకైక సత్రం శ్రీశైలంలో కరివేన సత్రం 🙏
అబ్బా మీ బాపనోళ్ళు మీ సత్రం లో సూద్రులకు కూడా భోజనం పెడతారా
@@srinuonteru9376 అన్నా మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు నేను కూడా సూద్రుడ నే నేను అక్కడ భోజనం చేశాను అందరికీ భోజనం పెడతారు అన్న🙏
@@kulaviews1197 m
సర్వేజనా సుఖినోభవంతు అని కోరుకునే బ్రాహ్మణ సత్రంలో మీరు వెళ్లి ఎంచక్కా భోజనం చేయొచ్చు.. కుటుంబంతో సహా...
@@ab6news కాశీ లో non bramhans కి పెట్టరు
Vijawadalolaagaa... Meeru Vruddasramam kudaa pedite dhanyulamavutaamu. Elane manchi rooms kattandi. Endaro ochi vuntaaru. Chivari dasaloo sivayya paadaala daggara batike yogaanni kaliginchgalaru. Edi maa vinnpam. Dayschesi alochinchandi.
Single ga sadhana chesukovadam kosam vachevariki single rooms isthe baguntundi
Puri Jaganath gudi daggara karivena satram pedithe baguntundi
Grate good luck Sir
Pl give reply about vanprsatama asramam if any
Our Karivena Srisailam rooms can be booked online in website yatradham.org/srisailam-akhil-bharatiya-brahman-karivena.html
Owt side room rent only 500
బ్రాహ్మణ పెద్దలు అందరకీ నమస్సులు, కరివెన సత్రాలకు వసతి కొరకు వచ్చిన ప్రతి బ్రాహ్మణ బంధువుకు, లేదనకుండా వచ్చిన వారికి తగినట్లుగా దయచేసి వసతి కల్పించాలని నా మా విన్నపము.🕉️🛕🪔🥥🥥🙏🌹🙏💐🙏🇳🇪
Our Karivena Srisailam rooms can be booked online in website yatradham.org/srisailam-akhil-bharatiya-brahman-karivena.html
ఇది correct
Is it limited to give rooms only for Brahamins or will be given for Arya Vysyas also.
Our Karivena Srisailam rooms can be booked online in website
yatradham.org/srisailam-akhil-bharatiya-brahman-karivena.html
The services you are rendering to Brahmin community is highly appreciable and I request you to confine the same to our community only.
Yes
Doing on caste basis criticising other castes like kammas all have too much feeling to rise in politics a cm is doing this insult to andhrad
Not only in sri sailam, in many places across india, the ppl who wants to support, need ro come front.
It is for great cause.
I went there long backit is very good in Rameshwaram also.
Alampur also, good one.
Instead going to private hotels, this is best options for Bramhans especially.😊
అరసవల్లి లో కూడా పెట్టండి సార్
SUPER
అభినందననీయం జయగురుదత్త
ma inti peru kuda rangavajhula ,midi narasaraopet andi ,ekuva akkda untaru ani vinnanu
Commercial ga vuntundi
This satram is only for brahmins or open to all hindus? Please clarify
Is the accommodation limited only for brahmins?? Pls clarify
@@lalithakadha4941no andi. Very sorry to say they are not restricting to brahmins. We went last Friday and got to know they are also giving to non brahmins like reddys and this is very unfortunate and it is no more a service and became business and commercial
You are doing a noble job. Please consider these suggestions:: 1. Need a good hygienic hotel near Arasavalli temple town to cater pilgrims to Arasavalli, Srikurmam & Sri MukhaLingam temple. 2. Plan conducting religious tours to places where you have accommodation from important towns say Vizag in Andhra
Please consider these 🙏
Omnamasivayaa,good
nduku andi costly ga baga katti upayogam kanisam samdhanam kuda sariga cheppevadu lenapudu ,miku cars ,baga dabbunavalu ostey baga cheptaru,nijamga chala worst experience face chesa,edo musti kosam ochinaltu chustunaru,ntha siggu lekunda evadu brathakatam ledu,a enquiry counter lo vallaki koncham sahanam ga undatam clear ga explain cheyinchtam nerpinchhandi,kottaga ochinavallaki vallaki sogam sogam cheptaru
Brahmins అయినా ఒక్కరూ వెళితే ఎక్కడా accomodation ఇవ్వరు, శ్రీశైలం లో. ఇది చాలా problem.
Yekkada temples lo okkalaki ivvaru bro..locker n bed istaaru bro .
మహత్తర మైన సేవ 🙏🙏🙏
1:32 ఓన్లీ బ్రాహ్మీన్స్ నాన్ బ్రాహ్మణులకు పెట్టరు.
ప్రతి క్యాస్ట్ వాళ్లకు విడివిడిగా సత్రాలు ఉన్నాయిగా ఇంకేంటి ప్రాబ్లమ్.
Shiridi lo Karivena Satram chala baguni Sir.
Aa Management bari ki Dhanyavadalu🙏🙏🙏🙏
Our Karivena Srisailam rooms can be booked online in website
yatradham.org/srisailam-akhil-bharatiya-brahman-karivena.html
Very nice sir
Vanaprastaasrmalu kosam prayarnichadi.
Simple and serene
Our Karivena Srisailam rooms can be booked online in website
yatradham.org/srisailam-akhil-bharatiya-brahman-karivena.html
ఓం నమశివాయా
మిగతా సూత్రాలూ అందరికీ అన్నం పెట్టడానికి మార్గదర్శి కరివేణ సత్రం.
1990 దశకం లో బ్రాహ్మనెతరులకు శివరాత్రికి అందరికీ ఇదొక్కటే అన్నం పెట్టేది.
కానీ మేము ఉచితంగా తిన్నాం. అయినా కట్టెలను, కూరగాయలను మంచి బియ్యం తీసుకుని పొయ్యవారం
Superb 🙏 🙏
Booking చేసుకోవడం ఎలా
Our Karivena Srisailam rooms can be booked online in website
yatradham.org/srisailam-akhil-bharatiya-brahman-karivena.html
vasathi swkaryam బ్రహ్మణులకు kalpinchatam harshicha thagga vishayame kani బ్రహ్మణుల లో Adhika sakhyakulu pedavare migatha వాళ్లకు లాగా antatna రూమ్ retlu kattagalara ani prasna anthantha dharalu పెట్టడం శోచనీయం...staru hotalla retu పెట్టడం దారుణం.,.
On booking in advance may be allowed pl
Our Karivena Srisailam rooms can be booked online in website yatradham.org/srisailam-akhil-bharatiya-brahman-karivena.html
The frontline staff are cordial and respectful. I recently Visited and the AC room is excellent and Hygienic. Food is delicious with all the required varieties of food. They are constructing more rooms.
Every community has their own accomodations why not ours? Please restrict it to Brahmin's ONLY and preserve the sanctity,🙏
Our Karivena Srisailam rooms can be booked online in website yatradham.org/srisailam-akhil-bharatiya-brahman-karivena.html
Commercial ga chesaru
Only for Brahmins also for all casts?
coffee, tea, tiffin, meals on payment basis or free?
Free
Great vandanamulu
అభినందనలు
❤❤❤ 100./.good and very nice sir
Fur
Please furnish the particulars like the name of the towns , address
Contact phone no. and GPS wherever Our Karivena satrams placed. It will be more useful for our pilgrims
Our Karivena Srisailam rooms can be booked online in website
yatradham.org/srisailam-akhil-bharatiya-brahman-karivena.html
Rate has to reduce
Based on social media we have tried no of times to Book rooms,but not lifting phones at all
Our Karivena Srisailam rooms can be booked online in website
yatradham.org/srisailam-akhil-bharatiya-brahman-karivena.html
🙏🙏