Sri veereswara Swamy temple history muramalla ,ఇక్కడ కళ్యాణం చేసుకుంటే త్వరగా వివాహం జరుగుతుంది
ฝัง
- เผยแพร่เมื่อ 5 ม.ค. 2025
- శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం, మురమళ్ల
#muramalla#veereshwara#swami #temple #tranding #vivaham #alayam
@KSHIRAPURIABBAI
కింద ఇచ్చిన వెబ్సైట్ ని క్లిక్ చేసి కళ్యాణం ఇతర పూజ కార్యక్రమాల ఆన్లైన్లో టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు
sriveereswaras...
sriveereswaras...
ఈ మురమళ్ళ గ్రామం అమలాపురానికి 22 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది, ఇక్కడ స్వామి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిగా భక్తులకు దర్శనం ఇస్తారు, వివాహం కానీ ఆడపిల్లలకి మగ పిల్లలకి ఇక్కడ స్వామి వారి కళ్యాణం చేస్తే అతి త్వరలోనే వారికి వివాహం జరుగుతుంది
ప్రతిరోజు సాయంకాలం స్వామి వారికి అత్యంత వైభవంగా కళ్యాణం కార్యక్రమం చేస్తారు
muramalla veereswara swamy temple,muramalla veereswara swamy temple kalyanam live,muramalla veereswara swamy temple history in telugu,muramalla veereswara swamy temple live,sri veereswara swamy temple muramalla,muramalla temple,muramalla veereswara swamy temple kalyanam timings,muramalla temple history in telugu,sri veereswara swamy temple,veereswara swamy temple muramalla,muramalla veereswara swamy temple kalyanam
ఓం వీరేశ్వర స్వామియే నమః. ఓం వీరేశ్వర స్వామియే నమః. ఓం వీరేశ్వర స్వామి పార్వతి పార్వతి దేవి నమః. మురమళ్ళ గ్రామం
చాలా మంచి విషయము. అందరికీ షేర్ చెయ్యవలసిన విషయం
Anna temple ki ela ravali ye ooru bus ekkali maa ooru guntur
Thank you 💛
చాలా బాగుంది చైతన్య... Good
Thank you andi
Anna annadanam time, tokens tisukovala
Nenu chepinccha 16-6-2024 baga chestaru kalyanam
Anna temple lo free ga night nidra cheyyochha
Maku chala long guruvu garu memu online lo ella chepinchukovali
నా ఛానల్ లో ఈ గుడి గురించి కళ్యాణం టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో ఒక వీడియో చేశా అది చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది, ఆ విధంగా మీ పేరు మీద కళ్యాణం టికెట్ బుక్ చేసుకుని వాళ్ళకి కాల్ చేసి చెప్తే వాళ్ళు మీ పేరు మీద కళ్యాణం చేస్తారు
Tqs guruvugaru
Night Kalyanam ayyaka Kakinada ki bus/autos kani untaya?
అమలాపురం వెళ్తే ఉంటాయీ అండి , కానీ మురమళ్ళ నుంచి అమలాపురం కి ఆ టైంలో బస్సు ఉండదు
@@KSHIRAPURIABBAI thanks for early reply, temple nunchi yanam ke velladaniki untaya,yanam ke velthae akkadi nundi kakinada ke velladaniki untayi kada
@vivekm528 కళ్యాణం అయిపోయిన తర్వాత గుడి దగ్గర ఆటో ఉంటే అక్కడ నుంచి మెయిన్ రోడ్డుకి వచ్చేయండి, అక్కడి నుంచి మీకు ఏదో ఒకటి దొరుకుతాయి
డైరెక్ట్ బస్సు అయితే లేదు ఆ టైంలో