మాట్లాడనీకి ఏమీలేదు అంతా అపద్దం నిండా మునుగుతారు. నాకూ మన చానల్ చూసి ఫోన్ కొన్ని ఒక కస్టమర్ మోసం చేశారు అని చెప్పినాడు, అవునా అని నేను పోన్ చేస్తే ఎవరు మీరు అంటున్నారు. నేను మీ దగ్గర వీడియో చేసిన యూట్యూబర్ అంటే అవునా నెంబర్లు డిలీట్ అయినాయి అని వీడియో చేద్దామా?,నా చానల్ చూసికొన్న ఒక కస్టమర్ కు నష్టం జరిగింది అంటే లేదు మాకు ఏమీ అవసరం లేదు అని ఫోన్ కట్ చేసినారు. కంటిన్యూ గా నెలకు ఒక సారి వీడియో చేద్దాం సార్ అని పిలిపించుకుని వీడియో చేయించుకుని ఇప్పుడు నాకే పలకటం లేదు. నాతరపునుంచి ఇకపై ఎవరూ ఈ షాపులో కొనుక్కోకండి అని చెబుతున్నాను తరువాత మీ ఇష్టం . కామెంట్ చదివిన ప్రతీ ఒక్కరూ ఈ కామెంట్ లైక్ చేయండి ఇకపై ఎవరూ నష్టపోకూడదు. ఉన్న మాట చెప్పిన ఆ పైన మీ ఇష్టం, నాకు ఎవరిపైనా కోపం ఉండదు అందరికీ న్యాయం గా ఉండాలని మాత్రమే కోరుకుంటాను థ్యాంక్యూ 🙏🏻. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరుగకుండా చూసుకుంటాను.
Prices too high chepthunar anna, 2022 lo iphone 14 pro - 85k ki ochindhi few times, alomst 2 years tharvatha 40% minimum price drop untadi - so 52k undalsina price - 72k antunaru . So not worth at those prices.
వాల్లు ఇప్పుడు వీడియోలు పెట్టటం లేదు ఎందుకో తెలుసా ఇంకా ఎక్కువ ధరకు ఆఫ్ లైన్ లో అమ్ముకుంటున్నారు. కొత్తలో హైప్ కోసం అలా చేశారు అంతే. మల్లీ వ్యాపారం లేదు అనుకున్నప్పుడు ఒక వీడియొ పెడతారు . మాయా వ్యాపారం
Don't buy from him He has refurbished mobile with Some fake box he will.do packing and he say it's new mobile and thr second hand mobile are totally parts change
Pora puuuuukkkkagalu Cashify lo okasari chudandi with 1yr warrenty tho athi thakkuvaga vasthay and iam using iphone 15 plus from Cashify 😅😅😅😅😅 at 50k And iphone 10 at just 15499 and iphone 13pro Max st just 29k
🤦🤦బ్రో వీడియో బాగా చేశారు..
కానీ షాప్ ఆయన నీ మాట్లాడనియండి మధ్యలో మీ డిస్టేబిన్స్ ఎక్కువైంది...
మాట్లాడనీకి ఏమీలేదు అంతా అపద్దం నిండా మునుగుతారు. నాకూ మన చానల్ చూసి ఫోన్ కొన్ని ఒక కస్టమర్ మోసం చేశారు అని చెప్పినాడు, అవునా అని నేను పోన్ చేస్తే ఎవరు మీరు అంటున్నారు. నేను మీ దగ్గర వీడియో చేసిన యూట్యూబర్ అంటే అవునా నెంబర్లు డిలీట్ అయినాయి అని వీడియో చేద్దామా?,నా చానల్ చూసికొన్న ఒక కస్టమర్ కు నష్టం జరిగింది అంటే లేదు మాకు ఏమీ అవసరం లేదు అని ఫోన్ కట్ చేసినారు. కంటిన్యూ గా నెలకు ఒక సారి వీడియో చేద్దాం సార్ అని పిలిపించుకుని వీడియో చేయించుకుని ఇప్పుడు నాకే పలకటం లేదు. నాతరపునుంచి ఇకపై ఎవరూ ఈ షాపులో కొనుక్కోకండి అని చెబుతున్నాను తరువాత మీ ఇష్టం . కామెంట్ చదివిన ప్రతీ ఒక్కరూ ఈ కామెంట్ లైక్ చేయండి ఇకపై ఎవరూ నష్టపోకూడదు. ఉన్న మాట చెప్పిన ఆ పైన మీ ఇష్టం, నాకు ఎవరిపైనా కోపం ఉండదు అందరికీ న్యాయం గా ఉండాలని మాత్రమే కోరుకుంటాను థ్యాంక్యూ 🙏🏻. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరుగకుండా చూసుకుంటాను.
@@raviprakashlifestyleMari video delete chey broo
Shop vallani matladanivvandi bro 😂😂
Prices too high chepthunar anna,
2022 lo iphone 14 pro - 85k ki ochindhi few times, alomst 2 years tharvatha 40% minimum price drop untadi - so 52k undalsina price - 72k antunaru .
So not worth at those prices.
Do your research properly
మెరుపుతీగ మనకు దొరకదు దొరికిన చోట మనం కొనగల మా అన్నది ప్రన్న , 😁 కాస్త ఎక్కువే అయినా పర్లేదు ఫోన్లు బాగున్నాయి good mobiles 👍🏻
యూజ్డ్ మొబైల్స్ అంటే బంగారం కాదు, ధర చాలా ఎక్కువ చెబుతున్నారు.
Prices are too high for used mobiles.
Super video 🎉🎉❤❤❤❤❤❤
Second hand mobiles ante original price lo half kachitanga undali. 🤨🤨
Yeah bro
@@pulikrishnaaakash2277 దోచుకునే వాడికి దొరికినంత ఆశ 😁.
Yes brother minimum 40 percen aina thaggali online price meeda😅
Prices are very high
So don't buy second hand mobiles
Buy only new mobile guys ❤😊
అందరూ కొత్తవి కొనలేదు కదా బ్రదర్. నాలాంటి కొనలేని వారూ ఉంటారు
😮super
Tiles granite shops videos in Hyderabad cheiu anna
Anna bikes ani kakunda mobiles and inka akkada jarige erragadda santha and chore Bazar avikuda chupinchu Anna chala intrastinga untadhi
Anna mokshith motors lo video cheyi anna..😢
Too high prices now for 80k we are getting 16 plus
Wow very cheap prices compared to new mobiles
😂😂😂 నిలువు దోపిడి
bro demo phones antunnaru battery health emo 88,89 ani chepthunnar, how is this possible?
Flipkart lo new iPad 22 k Veedu 20k cheppadu🐐🐐🐐🐐🐐sale
A73 20k anta😂😂. Ma urlo aithe 15k ne
Ee mobile kanna sales lone thakkuva unnai🙏
Yes correct bro. Fraud undhi
demo phones antunnaru but battery healths 88,89 antunnaru ,88,99 battery health ki ravali ante atleast one year pattuddi
😄 yes
S 22 ultra 35 k Chari mobiles lo Anantapur
వాల్లు ఇప్పుడు వీడియోలు పెట్టటం లేదు ఎందుకో తెలుసా ఇంకా ఎక్కువ ధరకు ఆఫ్ లైన్ లో అమ్ముకుంటున్నారు. కొత్తలో హైప్ కోసం అలా చేశారు అంతే. మల్లీ వ్యాపారం లేదు అనుకున్నప్పుడు ఒక వీడియొ పెడతారు . మాయా వ్యాపారం
Heavy cost
Pixel 4a undha
S24 ultra 72k ra hooka in kuwait😂veededho thakuva cheppinattu aa buildup 😂
5000 lo mobiles unnaya
Adi Langa mobile shop
దూరి చూసినావా ఏంది, లంగానో ,పంచనో
Moto edge 20 pro mobile unda ??
I can't Recommend this Shope. Other wise your choice
West price is unreasonable 😢❌
అవును 😅
Don't buy from him
He has refurbished mobile with Some fake box he will.do packing and he say it's new mobile and thr second hand mobile are totally parts change
🤔
How can u say that or how u decide that so that I will also know about the same
మీరు చెప్పిందే నిజం , వీల్లు మనల్ని నమ్మించి మోసం చేశారు.
Realme GT NEO6 SE
Pixel 7
Online lo 34000
Here it's 30000
Your correct bro 😀, not Big difference 😔
Adie second hand 72 kottha phone vastundie
Waste of time bro rates ekkuva cheptadu live lo
Anna battary mah adugu anna
Cod available?
Nuvu sell chese rates ki orginal vastay ga . Offers lo😂
😁👍🏻
23 ultla kottadhe Amazon lo offer lo 70k ki vasthundhi ra babu
అక్కడే ఆరోజే కొనుక్కో బాసు బలవంతం లేదు
Hi bro 👋
15 pro max enta chepu tamudu
I phone 13 kaavali Anna vunda
Entha ichadura vaduu niku
Niku enduku raa, nuvvi evadra adaganiki . respect iste, respect ista egastralu mingute....
Hii
❤
Nijamenaaa??
Pora puuuuukkkkagalu Cashify lo okasari chudandi with 1yr warrenty tho athi thakkuvaga vasthay and iam using iphone 15 plus from Cashify 😅😅😅😅😅 at 50k
And iphone 10 at just 15499 and iphone 13pro Max st just 29k
ఒరేయ్ ఎవడన్నా ఈ పదాలు వాడతారా ?, బుద్ధి లేకపోతే సరి. నువ్వు చెప్పింది నిజం కావచ్చు కానీ ఈ పదాలు మంచివికాదు
Anna ok naa mobile s thosukovocha
వద్దు ఇక్కడ మాత్రం అస్సలు కొనకు నాకు సంబంధం లేదు
Hi bro
Eriya cheppara babu
Soon beat Shopes comming please wait
IPhone 11 price
వీల్లు చెప్పే రేటుకు 11 కాదు 13 వస్తాది నీకు ఇప్పుడు.
Emi untada
No emi bro
వీడియో లో అయితే ఉంది అని చెప్పారు, తరువాత మీ నిర్ణయం.
దీనినే నమ్మించి మోసం చేయడం అంటారు కదా బ్రో 😔 , ఇక్కడ వీడియో చేసి తప్పు చేశాను బ్రదర్ స్వారీ.
1000gro
Bakar phones and bakar price
నా ఓటు నీకే 😂😂😂
Emi available
Mobile phone number Bro
Emi option unda
Emi vundha