Erragadda Sunday Market | Chor Bazar | Hyderbad | Erragadda | Pradeep thammadi zindagi
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- ఎర్రగడ్డ సండే మార్కెట్ పార్ట్ వన్ వీడియో లింక్..
• Erragadda Sunday Marke...
#pradeepthammadizindagi #erragaddamarket #hyderabad #chorbazar #teluguvlogs
Erragadda Sunday Market | Chor Bazar | Hyderbad | Erragadda | Pradeep thammadi zindagi
అందరికీ హాయ్..
ఈ వీడియో తెలంగాణలోని హైదరాబాద్లో గల ఎర్రగడ్డ సండే( సంత )మార్కెట్ గురించి. ప్రతి ఆదివారం ఇక్కడ మార్కెట్ జరుగుతుంది. హైదరాబాద్లోని జుమ్మెరత్ బజార్ అంటే అదే చోర్ బజార్ లాగే డైలీ లైఫ్ లో ఉపయోగించి అన్ని రకాల వస్తువులు ఈ ఎర్రగడ్డ సండే మార్కెట్ లో కూడా అతి తక్కువ ధరకు దొరుకుతవి. అందుకే ఈ మార్కెట్ ను మరో చోర్ బజార్ అని కూడా అంటారు. ఈ ఎర్రగడ్డ సండే మార్కెట్ లో మహిళలు, పురుషుల దుస్తులు, చెప్పులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్ లు, స్మార్ట్ వాచీలు, ఇయర్ బర్డ్స్ , వంట సామాను, చిన్న నుంచి పెద్ద పనిముట్లు, సైకిల్లు, సెంట్ బాటిల్లు, జిమ్ పరికరాలు, జీడిపప్పు, మహిళల అలంకరణ సామాగ్రి, బ్యాగులు, నాటు కోళ్లు, పెట్స్ పావురాలు చిలుకలు, కుక్కపిల్లలు, వివిధ రకాల పక్షులు, బాతులు అతి తక్కువ ధరల్లో అమ్ముతారు. ఎలక్ట్రానిక్ వస్తువులు మనం చెక్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ వాళ్ళు చెప్పిన రేట్లు ఫైనల్ కావు. మనం అడిగితే సగానికి సగం తగ్గించి ఇస్తారు.
టైమింగ్స్..
ఈ ఎర్రగడ్డ సండే మార్కెట్ ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మొదలవుతుంది. రాత్రి 10 గంటల వరకు మార్కెట్ కొనసాగుతుంది.
లోకేషన్..
ఎర్రగడ్డ సండే మార్కెట్ ఎర్రగడ్డ మెట్రో రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. హైదరాబాదులోని మహాత్మా గాంధీ మెట్రో రైల్వే స్టేషన్ నుంచి నేరుగా ఇక్కడికి చేరుకోవచ్చు. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి బస్సులు కూడా ఉంటాయి.
వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం ఫాలో అవ్వండి.. శుభదినం.
ప్రదీప్ తమ్మడి
Thanks for posting the vedio
TQ for watching video bro..
Chala clear ga neat ga cheppavu brother thanks
Hi 👋 hello 🎉
ఇవన్నీ చూస్తే నకు జీవితం మీద విరక్తి వేసింది
కరెక్ట్ గా చెప్పారు ఇవి అన్ని బయట కూడా సేమ్ కాస్ట్ కి దొరుకుతాయి
ఎవరి కన్నా చూపించుకోండి బ్రదర్
Good info
Good info anna
Tq bro
Good job bro 😊
Tq bro
Timing chepadi bro
Akada Anna ప్లేస్ బుక్ చేస్తాం
Nuvu tinadi keera dosakaya ney
😂😂😂😂
Good information
Hi videos mobile tho chestunara leda camerana
Mobile
@@pradeepthammadie mobile brother
బొమ్మ వస్తువులు
దొంగతనం చేసిన mobiles అమ్ముతారు నా ఫ్రెండ్ mobile దొంగలించి అమ్మి వేసారు . ఇతర వస్తువుల గురించి తెలీదు కానీ ,mobiles మాత్రం అలానే చేస్తున్నారు.mobiles కొనకండి ..ఇక మీ ఇష్టం.
Y bro
Anna asalu evarayina konnaaraa assalu vaadi chusaara ledaa avi sarigga panichestaayo ledo adi kudaa chepthe memu kudaa velli theesukuntaam plz reply
Entha seppu untadhi sunday❤❤❤
Morning 10 to evening 8
Morning 6 ke start Avuthundhi
ఉదయం ఆరు గంటలకు సామాన్లు పేర్చుకుంటూ వస్తారు 9గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది.
11:30 pets
వీడియో బాగుంది.....
TQ bro
Mahadev Ongole bro
Super
Car tyres
Home theater work chestunaya bro
Chesthunay bro
All scraped items we throw they pick in bulk and put here. Oka mini dump yard
అన్న ఐఫోన్స్ vunnayA
Sunday oka roji untada anna
@@chinnimaheswari5131 yes.. only Sunday
500 like
Super 🎉
Meru pettukunna Mice maku kavali Anna. Dhani link pettava pls
Boya m1 mic.. amazon, Flipkart lo dorukuthundi
@@pradeepthammadi miru mobile lo video thisthunnara
Timings anti bro started
Morning 7 to night 8
Akada.bro market
@@Pattapusuneetha Hyderabad erragadda Sunday market
Time ing bro
Number cheppandi shop dhi
Only Sunday ne unttada brother
Yes bro
camera doruku thunda bro
Anna ...tab koni pampistharanna nen money pampistha??
Avi Pani cheyav ra tamudu dabulu waste cheskovaku
W
Delivery unnda br6
No delivery
Were is road 😮
Ok bro thakyou
😮😅😅
Rabbits entha vuntai pair
Video lo cheppina chudandi..
Abbbna thammmmudu 😢😢😢😢😢😢😢😢
Thank you
Timings appudu bro
Morning 9 to evening 8
Prices are too high
Erragadda Market Hyderabad
Bro dog's market video petu
K bro
Annayya book chesthe vasthaya address cheppava
Courier undadu...
Annaya అడ్రస్ replay cheyandi
Batasingaram fruit market.. near ramoji film City.. abdullahpoor met mandal.. ranga reddy district
Swans are original or fake?
Ekada bro adrass chepandi
SR nagar HYD
Rates ni batti items anthe
Most of the items are counterfeit/fake.If anyone buys those gadgets like mobiles, ipads, have to face legal issues. Why compromise for cheap and get cheated by a gang from Maharashtra? Beware of pickpocketers.
Broo cycles chupinchaledu
Inko video lo chupinchanu
అన్న నాది వైజాగ్ plzz ఫుల్ address cheppu వస్తాను Sunday మార్కెట్ ad resss..ఇంకా ఓల్డ్ కాయిన్స్ కొనాలి my hobby మీరు విడియో లో ఒకే చోట కాయిన్స్ చూపించారు కథ ఇంకా వున్నాయా ఓల్డ్ కాయిన్స్ వుంటే చెప్పు వెళ్తాను plzz reply
Naaku oke chota kanipinchaye.. address erragadda metro station 🚉.. Hyderabad.. mgbs nunchi metro rail lo vellochu
Maps lo search chayandi earagada sundaya market anni vastadi nen every Sunday velta @@pradeepthammadi
Meeku coins kali
Maa dhagara unnai old coins kaavali ante chepandi
Second hand
నాకు హోమ్ థియేటర్ కావాలి
కావాలి అంటే కొనుక్కోవాలి..అలా అడగ కూడదు..😂😂
0:03 GB
Siddipet. Lo. Vnta. Bagudade
Markatu
Chicha adhi podu dosakaya😅
Tqs bro
Bro timing cheapu
Morning 8 to night 8
Place chapu bro akada a Village ani
Eeragadda
@@MukundaPoojithaavi work cheshthaya
Bro. Tell me address .please
Video lo.. discription lo address undi chudu bro
Hi Redd
Tv kuda pani cheyava
My location
Bro lab puppy kavali pls
Please hindi mei baat kariye bhaiya
Sorry bro.. I don't know Hindi
Bro laptop kavali episthava
👌👌👌👌👌👍👍👍👍👍❤️🙏🙏🙏🥰🥰🥰
Chor bazar ante antha donga items kadha
Please give me old bickiles
Hhffhii
Bhai. Ani fake bro .
Avanni dobbesinavi anukunta 🤔
Makkfse
Wrong information
Fake
Digestion mein phone number batane ka location
Gas stove ki plastic wrap vesi kottadi ani antunaru nvu kuda erripuk ganivi kothadi seal kuda open cheyaledhu antunav... 😂entha dadamma unnav raa nvu puka...
Good info