Mandali Buddha Prasad Exclusive Interview|పవన్ కళ్యాణ్ ప్రమేయం లేని కూటమి ప్రభుత్వమా!?|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 พ.ค. 2024
  • Mandali Buddha Prasad Exclusive Interview |పవన్ కళ్యాణ్ ప్రమేయం లేని కూటమి ప్రభుత్వమా!?|#Telugurajyam #latestnews #appolitics #apelections2024 #avanigadda #buddhaprasad
    Watch :
    Subscribe to our Channel Telugu Rajyam
    Telugu Rajyam endeavors to publish and broadcast unalloyed news, features, current affairs, entertainment, infotainment, and information for the audience with the objective of creating an informed public.
    Strictly speaking there is nothing like apolitical. We don't want to say we are apolitical. Because apolitical is a kind of politics. We can say we are non-aligned.
    Telugu Rajyam's alignment is towards the audience. Our ideology is to contribute towards building a vibrant public sphere with the help of digital technologies where, as Jürgen Habermas said, a healthy public opinion can emerge. The objective of TeluguRajyam is to build a socio-cultural platform where ideas clash and combine paving the path for the arrival of a new media culture.

ความคิดเห็น • 45

  • @powersrinu1126
    @powersrinu1126 13 วันที่ผ่านมา +9

    ప్రసాద్ గారు చాలా చక్కగా. వివరించారు పవన్ కళ్యాణ్ గారు . ఆలోచన. కులాల కోసం మతాల కోసం అయితే కాదు.... స్వతంత్రం వచ్చిన తర్వాత.. అన్ని రాజకీయ పార్టీలు నాయకులు.. కుల పిచ్చి మత పిచ్చి తోనే రాజకీయం.. అయితే కళ్యాణ్ గారు అలా కాదు.. అందుకే టైం పడుతుంది.. మా మెగా ఫ్యామిలీ.. ఇంకా సగం మంది తెలుసుకోవాల్సింది

  • @srinivasuveleti9101
    @srinivasuveleti9101 11 วันที่ผ่านมา +4

    నేను బ్రాహ్మణ వ్యక్తిని, అయినా కూడా నేను పవన్ కళ్యాణ్ ను అభిమానిస్తాను..

  • @powersrinu1126
    @powersrinu1126 13 วันที่ผ่านมา +10

    సార్ నేను మాల చెందిన వాని పవన్ కళ్యాణ్ గారిని అన్ని కులాలవారు. అభిమానిస్తారు.. మీరు చెప్పినట్టు కాపు కులం వారు కేవలం 25% పర్సెంట్ మాత్రమే.. కాపు కులం వారు 100%.. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో సీఎం. ఈపాటికి అయి ఉండేవారు.. పవన్ కళ్యాణ్ గారు ఒక కులం కోసం పార్టీ పెట్టలేదు..

  • @mandalapuramanaiah1400
    @mandalapuramanaiah1400 15 วันที่ผ่านมา +9

    బావుందండీ. బుద్ధ ప్రసాద్ గారి అనుభవం, పరిణతి పవన్ కళ్యాణ్ గారికి బాగా ఉపయోగపడుతుంది అని ఆశిద్దాం.

  • @durgaprasadm4263
    @durgaprasadm4263 15 วันที่ผ่านมา +7

    మీరు అప్పుడేప్పుడో అసేంబ్లి ఎలక్షన్స్ వచ్చిన 6శాతం ఓట్లు గురించి మాట్లాడే ముందు పంచాయతీ ఎన్నికల్లో 21శాతం ఓట్లు వచ్చాయి గా మాట్లాడండి సార్

  • @mandaliprasad2697
    @mandaliprasad2697 15 วันที่ผ่านมา +2

    Excellent interview & questions
    Budhaa Prasad replies Is very very nice.

  • @venkataramana...
    @venkataramana... 13 วันที่ผ่านมา +3

    బోగాది రాయుడు.. పరిజ్ఞానం ఉన్న.... సీనియర్ జర్నలిస్టు గా ఎత్తు పల్లాలు ఎన్నో చూశారు...మీరు ఎంతో మందికి ఆదర్శం అప్పట్లో ఎందరికో....మీ లాంటి నిజాయితీ విలేకరుల విశ్వసనీయత గల వ్యక్తి బొగాది

  • @Vishal7T
    @Vishal7T 9 วันที่ผ่านมา +1

    Pawan kalyan గారు అందరినీ ఏకం చేయాలని సరియైన ఆలోచనతో ముందుకెళ్తున్నారు, ఆయనొక రాజకీయ చోదక శక్తి-
    🥰🥰🥰సరియైన ఆలోచనలు-సరియైన మార్గం పవన్ కల్యాణ్🥰🥰🥰
    ప్రజల అవాగాహనను ఇనుమడింప చేసి, ప్రజల మధ్య ఐకమత్యం పెంపొందించి, సమాజ హితానికి మీడియా వాళ్ళు తమ వంతు పాత్ర పోషించాలి.

  • @yasamnageswararao8953
    @yasamnageswararao8953 15 วันที่ผ่านมา +2

    JAI SREE RAM
    JAI PAVAN KALYAN
    JAI JANASENA
    JAI MANDALI BUDHA PRASAD GARU

  • @saibabumandali840
    @saibabumandali840 15 วันที่ผ่านมา +1

    💐🙏మంచి మనుషులు ఇద్దరు ఈరోజు ప్రశ్నలు సమాధానాలు చాలా హుందాగా వుంటాయి 💐💐💐💐💐

  • @user-ew2ou1zl3e
    @user-ew2ou1zl3e 7 วันที่ผ่านมา

    Buddha Prasad Garu Pawan Kalyan super

  • @bhargavibhogadi867
    @bhargavibhogadi867 15 วันที่ผ่านมา +2

    Super

  • @sureshpabothu3808
    @sureshpabothu3808 11 วันที่ผ่านมา +1

    Prasad Garu very really nice person

  • @tanishdrawing4039
    @tanishdrawing4039 15 วันที่ผ่านมา +7

    బోగాథి వెంకట రాయుడు గారు మీరు బయాస్డ్ జర్నలిస్ట్ sir మీకు గ్రీట్ ఆంధ్రా నే కరెక్ట్ అండి

  • @cheeranjeevitompala8194
    @cheeranjeevitompala8194 10 วันที่ผ่านมา

    Nice and well useful vishleshanatmaka interview good questions and super answers

  • @koteswararaokola5621
    @koteswararaokola5621 13 วันที่ผ่านมา +1

    You are correct anna 👍

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 13 วันที่ผ่านมา +1

    Good interview...

  • @user-ew2ou1zl3e
    @user-ew2ou1zl3e 7 วันที่ผ่านมา

    Madhya Pradesh

  • @yasamnageswararao8953
    @yasamnageswararao8953 15 วันที่ผ่านมา +1

    MANDALI WILL WIN THE BATTLE WITH MORE MAJORITY

  • @kumarmypala3694
    @kumarmypala3694 15 วันที่ผ่านมา +1

    Good

  • @Mohanpadavala
    @Mohanpadavala วันที่ผ่านมา

    నాయకత్వ లక్షణాలు అంటే... ఈ దేశం లో మర్దర్స్ చేయాలేమో... వయసు పెరిగింది గానీ నీకు బుద్ధి పెరగలేదు..

  • @krishnachaitanyam6572
    @krishnachaitanyam6572 11 วันที่ผ่านมา +1

    Bhogadi venkat rayudu Garu monnati varaku jagan ni support chesi ippudu vyathirekamga matladuthunnaaru

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 7 วันที่ผ่านมา

    Minimum 50 mla seats are required for janasena/BJP. AP public knows about it. But finally TDP party(nearing dead party in Telangana, in AP also) leaders are getting beneficiary. It is very dangerous to AP people and democracy. Thank you jaiho bharat jaiho modiji and pawankalyan.

  • @user-np3pm8oj1f
    @user-np3pm8oj1f 15 วันที่ผ่านมา +8

    జనసేన విన్ అవనిగడ్డ

  • @suryagsn10gsn31
    @suryagsn10gsn31 12 วันที่ผ่านมา +1

    పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కులాల వ్యత్యాసంలో కాపులు తమవాడు అని పీల్ అవుతూవుంటారు.వేరే కులాలు వారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కుల పరిస్థితి వలన పవన్ కళ్యాణ్ గారికి గతంలో దూరంగా ఉన్నారు.పవన్ కళ్యాణ్ గారు కులం గురించి చాలా సార్లు చెప్పారు.అన్ని కులాలూ నాకు సమానమే అని చెప్పారు.ఈ ఎన్నికలలో ఆయన్ని అందరూ అర్ధం చేసుకున్నారు.నీతిగా ఉండే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కి చాలా అవసరం.చంద్రబాబు నాయుడు గారు తరువాత తెలుగు దేశం పార్టీ పరిస్థితి ఎలావుంటుందో చెప్పలేని పరిస్థితి.మనకు ఆశాకిరణం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే.కావున ఆంధ్రప్రదేశ్ ప్రజలు కులంనూ,మతంనూ ప్రక్కనపెట్టి పవన్ కళ్యాణ్ గారికి తప్పని సరిగా మద్దత్తు ఇవ్వాలి.కుల రహిత సమాజం కోసం ఆయన పాటుపడతారు.

  • @ramanaraodevarakonda1457
    @ramanaraodevarakonda1457 10 วันที่ผ่านมา

    Next MLA.

  • @brahmamsetty4801
    @brahmamsetty4801 15 วันที่ผ่านมา +1

    Noticed all questions are negative on pk

  • @king991193
    @king991193 14 วันที่ผ่านมา +1

    Technically 31 seats - you should add BJP 10 seats to Pawan - Jai Jenasena !!!!
    🌹🌹🌹🌹

  • @MadhusudanReddy-rt8xu
    @MadhusudanReddy-rt8xu 15 วันที่ผ่านมา

    🙏🔯🔯🔯🙏👍💐🙌

  • @CHRAMBABUSURYACHAMDRARAO
    @CHRAMBABUSURYACHAMDRARAO 2 วันที่ผ่านมา

    భోగది,గారికి,మీఇంటర్వుచూశాను,కూలలాకుంపాటీ ఈరాష్ట్రంలోకీతీసుకోనీవచ్చీనావారు,తల్లికాంగ్రేసు.గేలుపూకోసం ముందూమాలలానూఊపాయోగించిందీ,తరూవాతా,ఈకాపుకూలంనీ,ఉపాయోగించినారు.తల్లికాంగ్రేసు,పిల్లాకాంగ్రేసులోనీరేడ్లు.ఇలంటికూలగజ్జినీతీసుకొనీవచ్చినావారూ.తల్లి,పిల్లాకాంగ్రేసు.వీరికీఫధవులుకావాలసినా,సామాయంలో.ఉద్రేకపడేకూలం,పాలపోంగులాగా,ఈకాపుకూలం గత50వసంతలుగా,ఒకపావుగాఊపాయోగించుకోనేవారూ,ఈకాంగ్రేసులోనీ.రేడ్లూమాత్రామే,ఛరిత్రావెదికీతే,మీకూఆవాగతం.ఆగుతుంది.పాలేరూగాళూ,పేర్నీ,అంభటి,జక్కంపూడీ,లాంటీఆవాకాశావాదూలు,పాలేరూగాళూ,

  • @venkataramanamuryhypotu4768
    @venkataramanamuryhypotu4768 15 วันที่ผ่านมา

    Jai Janasena.

  • @harshat4123
    @harshat4123 13 วันที่ผ่านมา

    Jai janasana

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 15 วันที่ผ่านมา +4

    మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణా రావు కుమారుడు బుద్దప్రసాద్. నిబద్దత గల నాయకులు. తెలుగు వెలుగు. ఈయన
    భాషా భి మాని వివాదరహితులు విమర్శలు కు దూరం. మంచి వ్యక్తిత్వం వున్న జెంటిల్ మేన్

  • @Sripubs
    @Sripubs 15 วันที่ผ่านมา

    there is a big IF …..

  • @saibabumandali840
    @saibabumandali840 15 วันที่ผ่านมา

    .....చెప్పండి పవన్ గారి వల్ల అవుతుంది అని...

  • @sivajipotana9727
    @sivajipotana9727 15 วันที่ผ่านมา +1

    Gandhi ni champina vaarini poojinche partee tho potthu pettukunnaru.
    Change the name Gandhi kshetram as Godse kshetram.

  • @prerepaspvsdprasad4831
    @prerepaspvsdprasad4831 15 วันที่ผ่านมา

    He can't

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 15 วันที่ผ่านมา +3

    గౌ బుద్దప్రసాద్ గారు మీతో ఏకీ భవించాల వద్ద అనే సంధిగ్ధం లో పడ్డాను. ప్రాథమిక విద్య తెలుగు భాష ఉండాలి కరెక్ట్ కాని నారాయణ. చైతన్య. భాష్యం. కేశవ రెడ్డి.
    రత్తయ్య. వంటి విద్యా సంస్థ ల లో నర్సరీ. ఎల్ కె జి. యు కె జి.1స్ట్ నుండి పి జి వరకు
    ఈ విద్యా సంస్థ లు తెలుగు ను మాఫీ చేసి ఇంగ్లిష్ మీడియం లో భోదనలు మాటేమిటి
    ఈరోజు జనసేన బిజెపి టీడీపీ మిత్ర పక్షం ల ఎజెండా ఏమిటి ఈ విద్యా సంస్థ ల లో అధికారం లోకి వస్తే తెలుగు మీడియం ను కంపల్సరీ చేసే ఆలోచన వుందమీకు మిత్ర పక్షం కి

    • @suryagsn10gsn31
      @suryagsn10gsn31 12 วันที่ผ่านมา +1

      ఆంధ్రప్రదేశ్ లో ప్రాధమిక విద్య మాతృభాషలో బోధన చేయడం మంచిది.మాతృభాష చక్కగా నేర్చుకుంటే, తరువాత ఏభాషనైనా నేర్చుకోవచ్చు.మన దేశంలో ఆంధ్రప్రదేశ్ తప్ప అన్ని రాష్ట్రాలూ ప్రాధమిక విద్య ను మాతృ భాషలో బోధన చేస్తున్నాయి.ఇక ప్రయివేటు పాఠశాలలు విషయానికి వస్తే తల్లిదండ్రులు ఇష్టపూర్వకంగా తమ పిల్లలను ఆ స్కూల్లో చదివించుకుం టున్నారు.

    • @damodarajanapadam
      @damodarajanapadam 4 วันที่ผ่านมา

      పప్పుల వారూ
      ఏదైనా మీడియం ఉంటే కదా చదివేది
      ఏది చదివిన వాళ్ళు అది చదువుతారు
      పూర్తిగా తీసేస్తే ఎలా అండి
      రాష్ట్రంలో బియ్యం, మద్యం రద్దు చేస్తే
      పై రెండు ఎక్కడి నుంచి తెచ్చుకుని
      ఎన్నాళ్లు తింటారు
      ఏదైనా పాఠశాలల్లో ఉంటే కదా చదివేది
      మీరేం మెసేజ్ రాశారో మీకు అర్థం అవుతుందా ?

  • @subramanyammanthena418
    @subramanyammanthena418 15 วันที่ผ่านมา

    Nuvvu tdp vadivi kada babuni kakapattu saripothundi results vachinataruvatha janasena ni cbn battakattaneeyadu adi athani nijam

  • @traju3792
    @traju3792 14 วันที่ผ่านมา +1

    Jai janasena