ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Praise the lord 🙏🙏💞
Thankyou ayyagau 🎉🎉🎉🎉
Prasie the lord
Praise thelord brother....good worship song
ఆరాధన స్తుతి ఆరాధన - 2మరణము గెలిచినా నా యేసయ్య - 2నా గానము స్తుతి జయగీతమునీకే నా గానము స్తుతి జయగీతము1. యేసయ్యా... ఘోర సిలువలో నీ ప్రాణ త్యాగమే..చచ్చిన నా కిల ఊపిరి పోసేనే - 2నీవే నా జీవము నీవే నా వెలుగు -2ఒక క్షణమైనా నినువీడి నే బ్రతుకలేను.. -2నీవే నా ఆత్మ దీపమును వెలిగించిన జ్యోతిర్మయుడవు - 2 ||ఆరాధన||2. యేసయ్యా... నన్ను విడిపించిన విమోచకుడానన్ను నడిపించు పరిశుద్దాత్ముడా - 2నీవే నా ధైర్యము నీవే నా బలము - 2ఒక క్షణమైనా నినువీడి నేనుండలేను -2కనులారా చూచితినీ నీ ఆశ్చర్యా కార్యములు -2 ||ఆరాధన||
వినండి పాడండి Praise the LORD 🙏
th-cam.com/video/bWJF8koqzzI/w-d-xo.htmlsi=RhqF8LF1Ie6pWIzl
Amen .
Super song
ఆమేన్
Praise the lord🙏🙏
🙏🙏🙏
Wonderful✨😍 song
Praise the lord to all
Naaku chala estamina pata
I WANT SONG LYRICS . SO SEND ME PLEASE
Track please brother
Praise the lord 🙏🙏💞
Thankyou ayyagau 🎉🎉🎉🎉
Prasie the lord
Praise thelord brother....good worship song
ఆరాధన స్తుతి ఆరాధన - 2
మరణము గెలిచినా నా యేసయ్య - 2
నా గానము స్తుతి జయగీతము
నీకే నా గానము స్తుతి జయగీతము
1. యేసయ్యా... ఘోర సిలువలో నీ ప్రాణ త్యాగమే..
చచ్చిన నా కిల ఊపిరి పోసేనే - 2
నీవే నా జీవము నీవే నా వెలుగు -2
ఒక క్షణమైనా నినువీడి నే బ్రతుకలేను.. -2
నీవే నా ఆత్మ దీపమును వెలిగించిన జ్యోతిర్మయుడవు - 2 ||ఆరాధన||
2. యేసయ్యా... నన్ను విడిపించిన విమోచకుడా
నన్ను నడిపించు పరిశుద్దాత్ముడా - 2
నీవే నా ధైర్యము నీవే నా బలము - 2
ఒక క్షణమైనా నినువీడి నేనుండలేను -2
కనులారా చూచితినీ నీ ఆశ్చర్యా కార్యములు -2 ||ఆరాధన||
వినండి పాడండి
Praise the LORD 🙏
th-cam.com/video/bWJF8koqzzI/w-d-xo.htmlsi=RhqF8LF1Ie6pWIzl
Amen .
Super song
ఆమేన్
Praise the lord🙏🙏
🙏🙏🙏
Wonderful✨😍 song
Praise the lord to all
Naaku chala estamina pata
I WANT SONG LYRICS . SO SEND ME PLEASE
Track please brother
th-cam.com/video/bWJF8koqzzI/w-d-xo.htmlsi=RhqF8LF1Ie6pWIzl