Manipur Imposes Indefinite Curfew, Cuts Internet After Protesters Clash With Police

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • ఇటీవల ఉద్రిక్తతలతో అట్టుడికిన మణిపుర్ రాజధాని ఇంఫాల్ లో కర్ఫ్యూ కొనసాగుతోంది. మళ్లీ హింస చెలరేగకుండా అదనపు బలగాలను మోహరించారు.
    బీరెన్ సింగ్ ప్రభుత్వం ఇంఫాల్ లో కర్ఫ్యూ విధించడంతో పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడాన్ని మణిపుర్ కాంగ్రెస్ చీఫ్ దేబబ్రత ఖండించారు. మణిపుర్ లో సంక్షోభాన్ని పరిష్కరించడం కోసం సాధారణ గవర్నర్ ను త్వరగా నియమించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు. ఇంటర్నెట్ సేవలను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మణిపుర్ లో ఇటీవల రెండు తెగల మధ్య హింస చెలరేగింది. ఈ ఘర్షణల్లో కొందరు ఆందోళనకారులు డ్రోన్ లు, రాకెట్లను వినియోగించారు. దీనికి నిరసనగా పలువురు విద్యార్థులు మంగళవారం రాజ్ భవన్ మార్చ్ కు పిలుపునిచ్చారు. మణిపుర్ లో శాంతిభద్రతల పరిరక్షణలో....DGP, ప్రభుత్వ భద్రతా సలహాదారు విఫలమయ్యారని నినదించారు. వెంటనే వీరిద్దరినీ వారి పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్ప వాయు గోళాలను ప్రయోగించారు. ఈ ఘటనలో 55 మందికి పైగా విద్యార్థులకు పలువురు భద్రతా సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. అసోం గవర్నర్ గా ఉన్న లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య మణిపుర్ లో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం అసోం రాజధాని గువాహటికి ఆయన వెళ్లిపోయారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น •