విలువైనవి లేకుంటే భయం గాలికి ఎగిరిపోతుంది l Jean Paul Sartre philosophy l Kanth'risa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 34

  • @IDAMSREERAMANEEYAM-sx3nh
    @IDAMSREERAMANEEYAM-sx3nh 2 หลายเดือนก่อน +1

    తన కంటే అన్యంగా ఇంకొకటి ఉన్నప్పుడు ఖచ్చితంగా భయం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దేహాత్మ భావన ఉన్నంత వరకు భయం ఉంటుంది. దీనికి పాశ్చాత్య మనో శాస్త్రవేత్తల కంటే మన భారతీయ ఋషులు ,ఉపనిషత్తులు చక్కని పరిష్కారం చూపించాయి. భగవాన్ శ్రీ రమణుల బోధనలే అందుకు ఉదాహరణ.

    • @KanthRisa
      @KanthRisa  2 หลายเดือนก่อน

      అవును

  • @kumarsreenivas
    @kumarsreenivas 2 หลายเดือนก่อน +1

    Thanks a lot for sharing

  • @mani-nm7go
    @mani-nm7go 3 หลายเดือนก่อน +3

    Nijam అన్న

  • @rgopalkrishna6555
    @rgopalkrishna6555 3 หลายเดือนก่อน

    Wow what a analizatin ❤

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 3 หลายเดือนก่อน +4

    Fear does terrible things. It makes you lie, it makes you kill, it makes you violent, it makes you curl up in yourself. All of us know what fear is. Is one of the causes of fear wanting to become something psychologically? That is, I am this and I must be that. ‘That’ is a projection through comparison. I compare myself with you and I want to be like you. Or I don’t want to be like you but would like to be like somebody else - to become. Comparing is to become. Can we end comparison? Of course, you have to compare two cars. If you have the money, you buy the better one. When you are comparing one house with another, it is necessary to get the best materials, the better of the houses. But we are talking about psychological comparison, seeing the consequences of comparison, which is to become. This is one of the causes of fear. And seeing the truth of it, end comparison instantly.

    • @KanthRisa
      @KanthRisa  2 หลายเดือนก่อน +1

      Sooper

  • @anithamacherla
    @anithamacherla 2 หลายเดือนก่อน

    Good morning andi
    Annj panulu cheskoni just mee maatalu vintu unta sudden ga nakendhuko meeru sai baba kaalam naati nana vali emo poina janma lo anipinchindi......😊

  • @rajendarnetha1563
    @rajendarnetha1563 3 หลายเดือนก่อน

    THANK YOU.. RASA ❤❤

  • @sailuspecials
    @sailuspecials 3 หลายเดือนก่อน +6

    హాయ్ రీసా అన్న నేను 7 ఇయర్స్ నుంచి ఒక ఆలోచనలో ఇరుక్కుపోయాను. దానివల్ల నేను చాలా ఇబ్బందులు పడ్డాను. నా పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకోలేక పోతున్నాను .మనస్ఫూర్తిగా ఏ పని చేయలేకపోతున్నాను .ఎప్పుడు భయం భయంగా ఉంటుంది. నాకు మీ వీడియోస్ చూస్తుంటే నాలో ఒక చిన్న హోప్ కనిపించింది .మీరే నా సమస్యను పరిష్కరించగలరని అనిపించింది.దయచేసి మీతో మాట్లాడటానికి అవకాశం కల్పించండి ప్లీజ్ ప్లీజ్ 🙏🙏

    • @KanthRisa
      @KanthRisa  2 หลายเดือนก่อน +1

      Risa studio
      7815987542
      🙏🙏🙏

    • @Eagle_Gun
      @Eagle_Gun 2 หลายเดือนก่อน

      భగవద్గీత చదవండి

  • @balagarre5497
    @balagarre5497 3 หลายเดือนก่อน

    Sukinobhavantu ప్రాణము విలువైనది

  • @venkateswarao-dp5rj
    @venkateswarao-dp5rj 3 หลายเดือนก่อน +1

    👍🙏🙏

  • @chandrikan5041
    @chandrikan5041 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏❤

  • @shakuntalareddy9737
    @shakuntalareddy9737 3 หลายเดือนก่อน

    Hi andi

  • @karamalasubramanyamachari7338
    @karamalasubramanyamachari7338 2 หลายเดือนก่อน

    Chill

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be 3 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🌙😄

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 2 หลายเดือนก่อน

    🌹🌹

  • @shakuntalareddy9737
    @shakuntalareddy9737 3 หลายเดือนก่อน +2

    Naku metho matladalani undi ,metho matladocha

    • @KanthRisa
      @KanthRisa  3 หลายเดือนก่อน

      Risa studio
      7815987542
      🙏🙏🙏

  • @VenkatRishion
    @VenkatRishion 3 หลายเดือนก่อน

    ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @sudhakarara8354
    @sudhakarara8354 2 หลายเดือนก่อน

    🙏

  • @reddygarisatyareddy4958
    @reddygarisatyareddy4958 3 หลายเดือนก่อน

    లైఫ్ ఈజ్ ఏ యూజ్ లెస్ passion ఒక్క మాటతో ప్రపంచాన్ని పక్కకు ఎత్తి పడేసాడు

    • @KanthRisa
      @KanthRisa  3 หลายเดือนก่อน

      అవును

  • @Charanteja-fe2hl
    @Charanteja-fe2hl 2 หลายเดือนก่อน

    అన్నా.. మీ అసలు పేరు ఏంటీ?

    • @KanthRisa
      @KanthRisa  2 หลายเดือนก่อน

      అనామకుడు

    • @Charanteja-fe2hl
      @Charanteja-fe2hl 2 หลายเดือนก่อน

      @@KanthRisa 😊😊 అన్నా మీరూ సాధారణంగా మాట్లాడిన అందులో అసాధారణత ఉంటుంది.

  • @vissusadhh7787
    @vissusadhh7787 3 หลายเดือนก่อน

    Hai annayaaa

  • @radhakrishnapochincharla5210
    @radhakrishnapochincharla5210 2 หลายเดือนก่อน

    మీకు భారతీయ ఆధ్యాత్మికత గురించి తెలుసా?
    తెలియకుండా కేవలం పునర్జన్మల గురించి మాత్రమే చెప్పి మీ half knowledge ని ప్రకటించుకొని ఇదే అంతా అని don’t bluff others
    మీ భావాలు అన్నీ తప్పు.
    మనిషి మాత్రమే పూర్ణమైనవాడు.
    కానీ అజ్ఞానం వల్ల I am imperfect అనుకుంటాడు
    జ్ఞానం వల్ల తాను పూర్ణం అని తెలుసుకుంటాడు
    By using some English words, with your confused mind, you’re trying to confuse others, but Bharatiya Advaita student will never get confused

    • @KanthRisa
      @KanthRisa  2 หลายเดือนก่อน

      meeru nammakandi. knowledge ante half ani. mee bhavalu parama satyam. ultimate.

  • @radhakrishnapochincharla5210
    @radhakrishnapochincharla5210 2 หลายเดือนก่อน

    మీకు భారతీయ ఆధ్యాత్మికత గురించి తెలుసా?
    తెలియకుండా కేవలం పునర్జన్మల గురించి మాత్రమే చెప్పి మీ half knowledge ని ప్రకటించుకొని ఇదే అంతా అని don’t bluff others

    • @KanthRisa
      @KanthRisa  2 หลายเดือนก่อน

      nijanga bluff chese varu unnaru. mee comment evariko pettedi.. naaku pettinatlunnaru. still i respect your views. namaskaram