ఈ దేశం లేకపోతే ప్రపంచంలో ఆకలి చావులు విస్తరిస్తాయి | Most Advance Agriculture Country

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • ఈ దేశం లేకపోతే ప్రపంచంలో ఆకలి చావులు విస్తరిస్తాయి | Most Advance Agriculture Country
    The rallying cry in the Netherlands started two decades ago, as concern mounted about its ability to feed its 17 million people: Produce twice as much food using half as many resources.
    The country, which is a bit bigger than Maryland, not only accomplished this feat but also has become the world’s second largest exporter of agricultural products by value behind the United States. Perhaps even more significant in the face of a warming planet: It is among the largest exporters of agricultural and food technology. The Dutch have pioneered cell-cultured meat, vertical farming, seed technology and robotics in milking and harvesting - spearheading innovations that focus on decreased water usage as well as reduced carbon and methane emissions.
    Netherlands
    (to scale)
    United States
    The Netherlands produces 4 million cows, 13 million pigs and 104 million chickens annually and is Europe’s biggest meat exporter. But it also provides vegetables to much of Western Europe. The country has nearly 24,000 acres - almost twice the size of Manhattan - of crops growing in greenhouses. These greenhouses, with less fertilizer and water, can grow in a single acre what would take 10 acres of traditional dirt farming to achieve. Dutch farms use only a half-gallon of water to grow about a pound of tomatoes, while the global average is more than 28 gallons.
    More than half of the land in the Netherlands is used for agriculture. The Dutch often say their singular focus on food production is born of the harrowing famine the country experienced during World War II. But it could be argued that the preoccupation with food began in the 17th century, when the Dutch were at the center of the global spice trade.
    Their centrality in global food exploration is indisputable: Fifteen out of the top 20 largest agrifood businesses - Nestlé, Coca-Cola, Unilever, Cargill and Kraft Heinz - have major research and development centers in the Netherlands.
    With their limited land and a rainy climate, the Dutch have become masters of efficiency. But there are challenges: The greenhouse industry has flourished in part because of cheap energy, but Western Europe is facing soaring gas prices. And the country’s intensive animal agricultural practices are also at risk. This summer, a conservative government coalition pledged to halve nitrogen emissions by 2030, which would necessitate a dramatic reduction in the number of animals raised in the country. Farmers and ranchers have protested, and it remains to be seen how this standoff will be resolved.
    most interesting and unknown facts in telugu, unknown facts in telugu, facts in telugu, amazing facts in telugu, interesting facts in telugu, unknown facts, interesting and amazing facts, most interesting facts, telugu unknown facts, facts, interesting facts, interesting facts you never know, most amazing top 10, interesting facts, telugu facts, telugu interesting facts, telugu real facts, amazing, arun surya teja, t talks,think deep,think deep videos,think deep riddles,think deep riddles in telugu,think deep new
    video#interestingfactsintelugu​​​​​​​​​​​
    ​​​​​​​​​​​#modern technology# agriculture# advance country# agriculture# india development# netherland facts# most advance agricultural#
    america# russia# china# pm modi# country facts# netherlands# modern agriculture# agriculture technology#
    ​​​​​​#facts​​​​​​​​​​​#telugu_wonders_latest_videos​​​​​​​​​​​
    Scripting and Editing :- jagannadham
    Voice Over :- * jagannadham
    ,
    Disclaimer-
    Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    riddlestelugu1@gmail.com

ความคิดเห็น • 70

  • @sbm9063
    @sbm9063 หลายเดือนก่อน +11

    మా దేశంలో కూడా ఇలాంటి వ్యవసాయం వచ్చేయాలని కోరుకొంటున్నాను 🙏

  • @aruncherala7250
    @aruncherala7250 หลายเดือนก่อน +45

    నువ్వు చెప్పిన దాంట్లో సగం నిజం సగం తప్పు నెదర్లాండ్ భూ విస్తీర్ణం లో వ్యవసాయానికి ఎంత ఉపయోగిస్తారు మీకు తెలుసా దాని నేలలు ఎంత సారవంతమైన నీకు తెలుసా సూర్య రష్మీ ఎక్కడ ఎన్ని రోజులు ఉంటదో నీకు తెలుసా ఒక పంట పండాలి అంటే దానికి కావలసిన కనీస ఉష్ణోగ్రత ఎంత ఉండాలో నీకు తెలుసా అక్కడ ఎన్ని నెలలు మం చు ఉంటది ఎన్ని నెలలు చలి ఉంటుందో తెలుసా సూర్య రష్మీ ఎన్ని నెలలు ఉంటుందో తెలుసా నెదర్లాండ్ ఆహార ధాన్యాలను ఎగుమతి చేయదు ఉల్లిగడ్డలను ఎగుమతి చేయదు పాలు పాల ఉత్పత్తిలో ఈ దేశం నాలుగు స్థానం పూల ఉత్పత్తిలో పూల నుంచి వచ్చే పెర్ఫ్యూమ్ ఉత్పత్తిలో ప్రధమ స్థానం పూలు మరియు పెర్ఫ్యూమ్ ఈ దేశం నుంచి ఎగుమతి అవుతాయి పాలు మరియు పాల ఉత్పత్తులు కొంతమేర మాత్రమే ఎగుమతి అవుతాయి బంగాళదుంపలను ప్రపంచవ్యాప్తంగా ఏమి ఎగుమతి చేయదు దేశీ అవసరాలకు మాత్రమే ఉత్పత్తి చేస్తుంది led లైట్లు వ్యవసాయం చేస్తుంటే ఒక ఎకరానికి ఖర్చు ఎంత వస్తుందో తెలుసా కరెంటు బిల్లు ఎంత వస్తుందో తెలుసా ఈ దేశంలో వ్యవసాయం చిన్నచిన్న కమ తలలు చేయరు పెద్ద పెద్ద కమ తలలో చేస్తారు ఈ దేశానికి ఇంత అభివృద్ధి ఎంత ఎలా సాధ్యమైంద దంటే ప్రజలు మంచి క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు స్వార్థం ఉండరు నిస్వార్ధ పరులు వాళ్ళ దేశమే వాళ్లకు ఇల్లు ప్రతి ఒక్కరూ విజ్ఞానంతో విచక్షణతో పకృతి తో మమేకమై జీవిస్తారు ప్రపంచంలోనే టాప్ 10 దేశాలలో ఈ దేశం ఏ రంగంలోనైనా నిలబడుతుంది అత్యున్నతమైన ప్రమాణాలు కలిగిన జీవన విధానం క్రమశిక్షణ కలిగిన పౌర సమాజం దేశాన్ని దేశ ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ ప్రాణంతో సమానంగా చూస్తారు మీరు చేసే వ్యవసాయంలో ఆధునికమైన టెక్నాలజీలు ఆధునికమైన పద్ధతులు ఉంటాయి కలుషితం లేని కల్తీ లేని ఆహారం మార్కెటింగ్ ఉంటుంది మంచి పోలీసు వ్యవస్థ మంచి రాజకీయ వ్యవస్థ మంచి ప్రభుత్వ వ్యవస్థ ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ దేశ అభివృద్ధిలో కీలకపాత్ర వహిస్తూ దేశాన్ని టాప్ టెన్ లో నిలబెట్టిన ఈ పౌరులను చూసి మనం నేర్చుకోవాలి అందుకే చెప్తున్నా నువ్వు చెప్పింది సగం తప్పు సగం నిజమని ఈ దేశం ఆహార ధాన్యాలను ఉల్లిగడ్డలను ఎగుమతి చేయదు కేవలం కొన్ని రకాల పండ్లు ప్రపంచ ప్రసిద్ధి చెందిన తులిప్ పూలు ఉత్పత్తి చేస్తుంది ఎగుమతి చేస్తుంది ఒకసారి వీసా తీసుకొని ఈ దేశాన్ని ప్రత్యేకంగా సందర్శించు నీకు ఒక అవగాహన వస్తుంది తెలుస్తుంది ఈ దేశంలో నేలలు చాలా సారవంతమైనది ఎందుకంటే అగ్నిపర్వత లావా నుండి ఈ దేశం కొంచెం కొంచెంగా కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడి ఒక సారవంతమైన దేశంగా ఏర్పడ్డది ఇక్కడ నీరు ఎక్కువగా ఉంటుంది అ మిస్టర్ డాం అనే సిటీ ఈ దేశంలో సముద్రమట్టానికి కొన్ని మీటర్ల కిందికి ఉంటుంది ఈ దేశానికి వరదలు ఎక్కువ వస్తాయి స్వచ్ఛమైన మంచినీరు స్వచ్ఛమైన గాలి ఈ దేశంలో ఎక్కువగా ఉంటుంది అందుకే నువ్వు చేసిన వీడియోలో సగం తప్పు సగం నిజం ఉన్నదని చెప్తున్నా ఎప్పుడైనా అవగాహనతోనే వీడియో చేయాల్సింది అని నేను అడుగుతున్నాను ఆహార ధాన్యాలు ఉత్పత్తి దేశ దేశాలు ఇండియా చైనా ఇటలీ మహల్ మలేషియా గోధుమలు అయితే ఇండియా చైనా ఉక్రెయిన్ అమెరికా కొన్ని ఇతర దేశాలు ఉత్పత్తి చేస్తాయి

    • @balubasana1482
      @balubasana1482 หลายเดือนก่อน +3

      Evadra babu nuvvu. Deep subject post chesthunnav. Send ur number

    • @nithinmaila454
      @nithinmaila454 หลายเดือนก่อน +1

      Good information

    • @veerareddypeddireddy8909
      @veerareddypeddireddy8909 หลายเดือนก่อน +2

      నెదర్లాండ్ ప్రేమికుడు!

    • @SureshJalla12345
      @SureshJalla12345 หลายเดือนก่อน +1

      Yes he's telling true 👍

    • @venkatraobokkesam5622
      @venkatraobokkesam5622 หลายเดือนก่อน +2

      అవును మీరు చెప్పింది అక్షరాలా నిజం

  • @syamukkuable
    @syamukkuable 2 วันที่ผ่านมา

    మీరు మీ వాయిస్ అత్యద్భుతంగా ఉంది కంటెంట్ కూడా హానెస్ట్ గా ఉండేలా చూసుకుందాం

  • @Sivareddy.12345
    @Sivareddy.12345 หลายเดือนก่อน +18

    మన భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాలు ఈ టెక్నాలజీని ఉపయోగించాలి, మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాలి

    • @somashekharshekhar8104
      @somashekharshekhar8104 หลายเดือนก่อน +3

      Technology ekkuvaithe life span thagginchukondi 😢😢😢

    • @rameshbabusanaka3155
      @rameshbabusanaka3155 หลายเดือนก่อน +3

      రైతులు కూడా వినాలిగా?

    • @SrinuPrathivada
      @SrinuPrathivada 28 วันที่ผ่านมา

      మన ప్రధాన సమస్య చిన్న కమతాలు.
      సహకార సంఘాలు ఏర్పాటు చేసి పెద్ద కమతాలు గా ఏర్పాటు చేసి మెకనైజ్ చేయాలి.
      కానీ మన రైతులకు తమ ఆస్తి రూపం కంటీకి కనపడాలి.

  • @BheemeshMirappally-qg9dx
    @BheemeshMirappally-qg9dx หลายเดือนก่อน +3

    Good information bro

  • @NareshY-jb1cm
    @NareshY-jb1cm หลายเดือนก่อน +4

    Al ready think deep lo cheppavu anna

  • @SSreenivasulu-y6m
    @SSreenivasulu-y6m หลายเดือนก่อน +3

    Jai agriculture

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 หลายเดือนก่อน +12

    అతి పెద్ద భారత దేశంలో పేద వారికి ఉచిత బియ్యం ఇస్తున్నారు అంటే మన దేశం చాలా సాధించింది😅😅😅😅

    • @karekalraghavendra6472
      @karekalraghavendra6472 หลายเดือนก่อน +1

      అవును అలాంటి ఒక రుపాయ దర బియ్యం తెచ్చుకొనికి రెండు లక్షల రుపాయల మోటార్ సైకిళ్ళు లో వస్తారు

    • @SrinuPrathivada
      @SrinuPrathivada 28 วันที่ผ่านมา

      సాలుసరి ఆహారధాన్యాల ఉత్పత్తి. 33 కోట్ల టన్నులు. 150 కోట్ల జనాభా కు సగం సరిపోతాయి. చిన్న కమతాలు తొలగించి పెద్ద కమతాలు ఏర్పాటు చేసి మెకనైజ్ చేస్తే సాలుసరి ఆహారధాన్యాల ఉత్పత్తి 100 కోట్ల టన్నుల కు తీసుకు పోవచ్చు.
      మన కన్నా తక్కువ సాగు భూమి కలిగిన చైనా సాలుసరి ఆహారధాన్యాల ఉత్పత్తి 70 కోట్ల టన్నుల గా ఉంది.

  • @pullururavikumar7623
    @pullururavikumar7623 หลายเดือนก่อน

    మన రైతులుకు ఇంగ్లీష్ మీద అవగాహనా ఎక్కువ రావాలి,మన ప్రభుత్వాలు,వ్యవసాయా అధికారులమీద కఠినగా ఉండాలి

  • @gopalvalmiki3294
    @gopalvalmiki3294 25 วันที่ผ่านมา

    Good agriculture activities for future

  • @Sukeshshank
    @Sukeshshank หลายเดือนก่อน

    Wonderful information

  • @natarajanrajagopal8965
    @natarajanrajagopal8965 หลายเดือนก่อน

    Super content . Thank you sir 🙏

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 28 วันที่ผ่านมา

    Hatsoff and Salute Netherlands
    Bharath desham lo kooda Modiji unte sadyame.

  • @ChakravarthiT
    @ChakravarthiT 27 วันที่ผ่านมา

    Cbn garu & AP Govt immediately should focus on Agricultural technology in Netherlands and in Isreal as well... need to have tie up with them

  • @azaraiahch6348
    @azaraiahch6348 หลายเดือนก่อน

    Thank you for the information friend

  • @SrinuPrathivada
    @SrinuPrathivada 28 วันที่ผ่านมา

    సాగుకు అనుకూలమైన భూముల విషయంలో ఇండియా ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. మొదట స్థానం అమెరికా.
    85 శాతం రెండు ఎకరాలు కలిగిన చిన్న కమతాలు.
    అందుకే చైనా లో లాగా భూమి జాతీయం చేయాలి. వంద ఎకరాల ముక్కలు గా చేసి సాగుచేసుకునే వారికి లీజుకు ఇవ్వాలి. వాళ్ళు యంత్రాలు ప్రవేశపెట్టి ఉత్పత్తి ఇప్పుడు కన్నా రెండింతలు పెంచుతారు.

  • @varmadigitalstudio5320
    @varmadigitalstudio5320 หลายเดือนก่อน +1

    Good Information Brother Mee Videos Chala Bagintayi Mee Voice Vinte Chalu Goosebumps Ye

  • @user-zq1ei8nb6j
    @user-zq1ei8nb6j 29 วันที่ผ่านมา

    E dessm to kaliste adi kuda padypotundi

  • @rajumetro7145
    @rajumetro7145 หลายเดือนก่อน

    ❤ mana palakulu marali

  • @viswanadhasarma883
    @viswanadhasarma883 หลายเดือนก่อน

    Sir meeru cheppedi wrong India COVID-19 time lo 100 desaluki food grains supply chesina Desam india uno lo modi chepparu.. present free food grains supply chestondi

  • @janardhankota310
    @janardhankota310 หลายเดือนก่อน

    Great Great NetherlAnds mana India kuda Ila cheyyli

  • @amaraiahgade3604
    @amaraiahgade3604 หลายเดือนก่อน

    Indian population is 140 crores even though no crysis of food grains. More over one of the top exporter.

  • @akshayareddy6052
    @akshayareddy6052 หลายเดือนก่อน +2

    India lo Vyavasayam chesevallu ante chadhuvukoni vallu ani 😢

  • @arjunpainterbhimavaram9540
    @arjunpainterbhimavaram9540 หลายเดือนก่อน

    Tq u bro ❤🎉

  • @tigermahi1325
    @tigermahi1325 หลายเดือนก่อน +3

    INDIA LO VEDAVA POLITICIANS OTHER COUNTRYS KI EXPORTS CHESTE INDIA LO KOODA AGRICULTURE BAGUPADUTUNDI

  • @gangauppalapati2944
    @gangauppalapati2944 15 วันที่ผ่านมา

    Nenu official data kontha check chesa.yes ee infirmation correcte. Netherland worlds second largest aggricultural exporter . But vallu veg,fruits,flowers and plants(cut plants)export chestaru. So andaru confuse avutunnaru. Rice or wheat kadu

  • @clnreddy560
    @clnreddy560 หลายเดือนก่อน

    ఇండియా మ్యాప్ కర్రెక్ట్ గా చూపించు

  • @gujjetimanohar4170
    @gujjetimanohar4170 หลายเดือนก่อน +2

    Nedarland anthena

  • @rangarajurangarao165
    @rangarajurangarao165 29 วันที่ผ่านมา

    భారత దేశ సంపదంతా యిక్కడి ,ప్రభుత్వ వుద్యోగులు ,రాజకీయ నాయకులు కూర్చొని మేస్తారు. చిన్న చిన్న కమతాలలో అత్యాధునిక పద్దతులతో చేయలెరు. మినిమం యాభై ఎక
    రాలుంటే నే అద్బతమైన అత్యాధునిక పద్దతులతో వ్యవసాయం చేయవచ్చు. అందుకు వ్యవసాయ యాంత్రీకరణ జరగాలి.
    అందుకు ప్రభుత్వం సహకారమందించాలి. కానీ పెద్దరైతులకు ప్రభుత్వం సహాయ పడదు. వారిని బడా భూస్వాములని వెలివేస్తారు.అందుకే ఇండియాలో అద్బుతమైన వ్యవసాయం అసాధ్యం.

  • @lakkiii
    @lakkiii หลายเดือนก่อน

    Indian government support farmers like Netherlands then only we will develop, I think this bjp government will not support, God bless India

  • @harireddy4285
    @harireddy4285 หลายเดือนก่อน

    In india agriculture won’t develop untill farmers got at least production cost of the produce.
    Useless marketing system and brokers are looting farmers hard work

  • @sankaraothanner5326
    @sankaraothanner5326 หลายเดือนก่อน

    Manaku technology ledu

  • @mahamadshafi4179
    @mahamadshafi4179 หลายเดือนก่อน

    25/is correct

  • @shankarmuddasani9479
    @shankarmuddasani9479 หลายเดือนก่อน

    అతిశయోక్తి

  • @user-dd8pw3jq5b
    @user-dd8pw3jq5b หลายเดือนก่อน

    Andhrites should think, is it necessary to build Amaravathi in Fertile land, after watching this video. Raise your concern, to TDP government

  • @Tsomoriri
    @Tsomoriri หลายเดือนก่อน +2

    లేదు లేదు .... పెదగుత్తి పాపారావ్ అని నెదర్లాండ్ లోనే వుండేది... ఆ మధ్య ఆకలితో కేకలేసి అర్ధరాత్రిదాకా పడుకోలేదంట. ఇక్కడున్న వాళ్ళ కజిన్ చీకుర్తి చిన్నారావు చెప్పాడు.
    నిజ్జం బర్ ఓ

  • @varalaxmisudireddy9466
    @varalaxmisudireddy9466 หลายเดือนก่อน

    We are not poor our slogan is poor says leaders because of votes

  • @user-ct1zk3bo1k
    @user-ct1zk3bo1k หลายเดือนก่อน +2

    Our wrost government

  • @user-gl5qi2qd3i
    @user-gl5qi2qd3i 8 วันที่ผ่านมา

    ముందు ఆ టైటిల్ మర్చేయండి మహాశయా..ఏకంగా ప్రపంచం మొత్తానికి ఫుడ్ పెడుతుందని అత్యంతతిశయొక్తి జోడించారు... పువ్వులు గట్రా తిని బతుకుతోందా ప్రపంచం.. ఎందుకంటే స్టోరీ మొత్తం 20 శాతం కూడా నిజం కాదు

  • @perfectguymadhu
    @perfectguymadhu หลายเดือนก่อน

    Top 3 rice production countries are China india indonesia u are wring infrmater😂

  • @NagendraBabu-v1c
    @NagendraBabu-v1c หลายเดือนก่อน

    First start showing our country BHARATH THAT IS INDIA WITH KASHMIR AS OUR INTEGRAL PART.

  • @Mahesh-wg2pm
    @Mahesh-wg2pm หลายเดือนก่อน

    @@ Video @ 1:18 Minutes @@
    India map ni Kashmir (J&K) lekunda ela chuisthavu bro…🇮🇳🇮🇳🇮🇳
    Neeku ee punya bhoomi meeda reapect ledaa..!!??
    Jai hind 🇮🇳🇮🇳🇮🇳

  • @Farmers_First
    @Farmers_First หลายเดือนก่อน +1

    ఇందులో తప్పులే అధికంగా ఉన్నాయి. ఆఫ్ నాలెడ్జ్ తో చేసిన వీడియో

  • @glokanadhareddy8719
    @glokanadhareddy8719 หลายเดือนก่อน

    Wrong information

  • @raazwritings9789
    @raazwritings9789 หลายเดือนก่อน

    First give correct Indian flag shape then talk about this. Minimum knowledge leda. Or dont care of our country flag.

  • @ksreddy115
    @ksreddy115 27 วันที่ผ่านมา

    మీ వీడియో లో క్లారిటీ లేదు .చూసే వ్యూవర్స్ కూడా ఎలా లైక్ చేస్తున్నారో అర్థం కావడంలేదు.
    భారత దేశం లో 140 కోట్ల ప్రజలకు తిండి పెట్టి మిగులును ఎగుమతి చేస్తారు.
    మీరు అంత క్లారిటీగా వీడియో చేయాలి అనుకున్నప్పుడు ఏపంట‌ ఎన్ని హెక్టార్లలో పండిస్తున్నారు,ఎంత ఎగుమతి చేస్తున్నారో భారత్ ని నెదర్లాండ్స్ ని టేబుల్ లో చూపించివుంటే బాగుండేది.
    భారత్ జనాభా ఎంత, నెదర్లాండ్స్ జనాభా ఎంత , విస్తీర్ణం ఎంత చెబితే బాగుంటుంది.
    వీడియో లో వాస్తవాలు లేవు . సరిచూసుకోండి.

  • @rajeshemuri8243
    @rajeshemuri8243 หลายเดือนก่อน

    Export ra

  • @sudhakarababukrothapalli7178
    @sudhakarababukrothapalli7178 หลายเดือนก่อน +1

    Don’t give bogus information

  • @golla.ramesh9479
    @golla.ramesh9479 22 วันที่ผ่านมา

    Fake