నాడు రచయిత సంగీత దర్శకులు గాయనీ గాయకులు నృత్య దర్శకులు నిర్మాతలు దర్శకులు నాట్య తారలు అందరూ ఎంతో కష్టపడితేనే ఈ పాట ఇన్ని ఏళ్ళుగా తాదాత్మ్యం తో వింటూనే ఉన్నాం అదే నేటి ఐటమ్ సాంగ్స్ మూణ్ణాళ్ల ముచ్చటే మరొక విషయం ఈ పాట లోని మావ మావ మావ దెబ్బతో కె వి మహదేవన్ గారు చిత్ర పరిశ్రమకే మామగా మారిపోయారు
మావ మావ మావా మావ మావ మావా ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదుంటే చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాదా తాళి కట్టకుండ ముట్టుకుంటే తప్పుకాదా మావ మావ మావా మావ మావ మావా వాలు వాలు చూపులతో గాలమేసి లాగిలాగి ప్రేమలోకి దింపువారు మీరు కాదా చెయ్యి వెయ్యబోతే బెదురుతారు వింత కాదా ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా నీ వాళ్ళు నా వాళ్ళు రాకనే మనకు నెత్తి మీద అక్షింతలు పడకనే సిగ్గు దాచి ఓహో సిగ్గుదాచి ఒకరొకరు సిగను పూలుకట్టుకోని టింగురంగయంటు ఊరు తిరగొచ్చునా లోకం తెలుసుకోక మగ వాళ్ళు మెలగొచ్చునా మావ మావ మావా మావ మావ మావా కళ్ళు కళ్ళు కలుసుకోను రాక ముందే అహా కప్పుకున్న సిగ్గు జారి పోకముందే మాయ చేసి ఓహో మరులుగొల్పి ఓహో మాయ చేసి మరులుగొల్పి మాటలోన మాట కల్పి మధుర మైన మా మనసు దోచవచ్చునా నీవు మర్మమెరిగి ఈ మాట అడగవచ్చునా ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా పడుచుపిల్ల కంట పడితే వెంట పడుదురు అబ్బో వలపంతా వలకబోసి ఆశ పెడుదురూ పువ్వు మీద ఓహో పువ్వుపువ్వు మీద వాలు పోతుతేనెటీగ వంటి మగవాళ్ళ జిత్తులన్ని తెలుసులేవయ్యా మా పుట్టి ముంచు కథలన్నీ విన్నామయ్యా మావ మావ మావా మావ మావ మావా కొత్త కొత్త మోజుల్ని కోరువారు రోజు చిత్రంగా వేషాలు మార్చువారూ టక్కరోళ్ళుంటారు టక్కులు చేస్తుంటారు నీవు చెప్పు మాట కూడ నిజమేనులే స్నేహం దూరంగా ఉన్నప్పుడే జోరవునులే అవునే అవునే భామా అవునే అవునే భామా కట్టు బాటు ఉండాలి గౌరవంగ బతకాలి ఆత్రపడక కొంత కాలమాగుదామయా ఫెళ్ళున పెళ్లైతే ఇద్దరికి అడ్డులేదయా మావ మావ మావా మావ మావ మావా ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా
i thought if anr had danced to this it will be even iconic but great part is being the legend he is not pulled into dance and made that lead dancers special and life time memories ,credit goes to director and coreographer and obviously song is iconic
Good evening. This is Jyothi Kumar Sarma Appalla. My salutations to the Lyric Writer, music director, legendary Singers, Dance Master & Film Director. What a good job they did. What's up
I am glad those sick days of men and women being kept apart are slowly going away Arranged marriages are failing at an alarming rate - to talk to each other for 15 min and then get married is crazy We spend more time buying a car or a house - but this is our life mate and we think 15 min is enough? Then after marriage we find out that we have nothing in common - totally different people with diff interests & hence divorce Nothing wrong with men and women dating, finding about each other before getting married Our culture needs to change
Any of the TH-cam videos are having More Water marks and titles on the face of the Video which is irritating and spoiling the interest towards watching the videos. The BIG LOGOS AND FOOTER IS MEANT FOR WHAT PURPOSE. INSTEAD IDREAM MEDIA CAN COLLECT THE MONEY ON DEAD BODIES. sorry to say this words.
2024 lo e song vinna vallu like chyandi friens 🤔old is gold song super kadha
Old is Gold.. Watching it on 26July2022...
Is anybody still watching it with me.
నాడు రచయిత సంగీత దర్శకులు గాయనీ గాయకులు నృత్య దర్శకులు నిర్మాతలు దర్శకులు నాట్య తారలు అందరూ ఎంతో కష్టపడితేనే ఈ పాట ఇన్ని ఏళ్ళుగా తాదాత్మ్యం తో వింటూనే ఉన్నాం అదే నేటి ఐటమ్ సాంగ్స్ మూణ్ణాళ్ల ముచ్చటే
మరొక విషయం ఈ పాట లోని మావ మావ మావ దెబ్బతో కె వి మహదేవన్ గారు చిత్ర పరిశ్రమకే మామగా మారిపోయారు
Ledy singer is great thanks so much
Super song.. Old is gold 👌🏻
మావ మావ మావా మావ మావ మావా
ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా
పట్టుకుంటే కందిపోవు
పండు వంటి చిన్నదుంటే
చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాదా
తాళి కట్టకుండ ముట్టుకుంటే తప్పుకాదా
మావ మావ మావా మావ మావ మావా
వాలు వాలు చూపులతో గాలమేసి లాగిలాగి
ప్రేమలోకి దింపువారు మీరు కాదా
చెయ్యి వెయ్యబోతే బెదురుతారు వింత కాదా
ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా
నీ వాళ్ళు నా వాళ్ళు రాకనే
మనకు నెత్తి మీద అక్షింతలు పడకనే
సిగ్గు దాచి ఓహో సిగ్గుదాచి ఒకరొకరు సిగను పూలుకట్టుకోని
టింగురంగయంటు ఊరు తిరగొచ్చునా
లోకం తెలుసుకోక మగ వాళ్ళు మెలగొచ్చునా
మావ మావ మావా మావ మావ మావా
కళ్ళు కళ్ళు కలుసుకోను రాక ముందే
అహా కప్పుకున్న సిగ్గు జారి పోకముందే మాయ చేసి ఓహో
మరులుగొల్పి ఓహో
మాయ చేసి మరులుగొల్పి మాటలోన మాట కల్పి
మధుర మైన మా మనసు దోచవచ్చునా
నీవు మర్మమెరిగి ఈ మాట అడగవచ్చునా
ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా
పడుచుపిల్ల కంట పడితే వెంట పడుదురు
అబ్బో వలపంతా వలకబోసి ఆశ పెడుదురూ పువ్వు మీద ఓహో
పువ్వుపువ్వు మీద వాలు పోతుతేనెటీగ వంటి
మగవాళ్ళ జిత్తులన్ని తెలుసులేవయ్యా
మా పుట్టి ముంచు కథలన్నీ విన్నామయ్యా
మావ మావ మావా మావ మావ మావా
కొత్త కొత్త మోజుల్ని కోరువారు
రోజు చిత్రంగా వేషాలు మార్చువారూ
టక్కరోళ్ళుంటారు టక్కులు చేస్తుంటారు
నీవు చెప్పు మాట కూడ నిజమేనులే
స్నేహం దూరంగా ఉన్నప్పుడే జోరవునులే
అవునే అవునే భామా అవునే అవునే భామా
కట్టు బాటు ఉండాలి గౌరవంగ బతకాలి
ఆత్రపడక కొంత కాలమాగుదామయా
ఫెళ్ళున పెళ్లైతే
ఇద్దరికి అడ్డులేదయా
మావ మావ మావా మావ మావ మావా
ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా
Super brother
Nijame bro. @@yamanasrikanthreddy1790
సూపర్
Old is Gold. Ee Song vintunte telustundhi 😍👌🥰❤️ ANR Lives on..🙏
Gold never become old...
Evergreen beautiful and powerful song. No words to explain….!
Movie: Manchi Manasulu
Lyrics: Kosaraju Raghavaih
Mava mava mavaaaa
Mava mava mavaaaa
Eme eme bhama
Eme eme bhama
Pattukunte kandhipovu
Panduvanti chinnadhunte
Chuttu chuttu thiruguthaaru maryaadha
Pattukunte kandhipovu
Panduvanti chinnadhunte
Chuttu chuttu thiruguthaaru maryaadha
Thaali kattakunda muttukunte thappu kadhaa
Mava mava mavaaaa
Mava mava mavaaaa
Vaalu vaalu choopulatho
Gaalamesi laagi laagi
Premaloki dhimpuvallu meerukadhaa
Vaalu vaalu choopulatho
Gaalamesi laagi laagi
Premaloki dhimpuvallu meerukadhaa
Cheyyi veyabothe bedhurutharu vintha gaadha
Eme eme bhama
Eme eme bhama
Nee vallu naa vallu raakane
Manaku netthi meedha akshinthalu padakane
Nee vallu naa vallu raakane
Manaku netthi meedha akshinthalu padakane
Siggudhaachi
Siggudhaachi okarokaru sigana poolu kattukoni
Tingurangayantu vooru thiragocchuna
Lokam thelusukoka magavallu melagocchuna
Mava mava mavaaaa
Mava mava mavaaaa
Kallu kallu kalusukonu rakamundhe
Aha kappukunna siggu jaaripokamundhe
Kallu kallu kalusukonu rakamundhe
Aha kappukunna siggu jaaripokamundhe
Mayachesi marulukolpi
Mayachesi marulukolpi
Matalona matakalpi
Madhuramaina ma manasu dochavacchuna
Neevu marmamerigi
Ee maata adagavacchuna
Eme eme bhama
Eme eme bhama
Paduchu pilla kanta padithe ventapadudhuru
Abbo valapantha valakabosi aasapedudhuru
Paduchu pilla kanta padithe ventapadudhuru
Abbo valapantha valakabosi aasapedudhuru
Puvvu meedha
Puvvu puvvu meedha valu
Mosu theneteega vanti
Magavalla jitthulanni thelusulevayya
Maa putti mundhu kathalanni vinnamayya
Mava mava mavaaaa
Mava mava mavaaaa
Kotha kotha mojulni koruvaru
Roju chithranga veshalu marchuvaru
Kotha kotha mojulni koruvaru
Roju chithranga veshalu marchuvaru
Takkarolluntaru takkulu chesthuntaru
Neevu cheppu maata kuda nijamenule
Sneham dhooramga unnappude joravunule
Avune avune bhama
Avune avune bhama
Kattubaatu undali
Gowravamga brathakali
Aathrapadaka konthakalam aagudhamaya
Kattubaatu undali
Gowravamga brathakali
Aathrapadaka konthakalam aagudhamaya
Phelluna pellaithe dhariki adduledhaya
Mava mava mavaaaa
Mava mava mavaaaa
i thought if anr had danced to this it will be even iconic but great part is being the legend he is not pulled into dance and made that lead dancers special and life time memories ,credit goes to director and coreographer and obviously song is iconic
The situation in the movie doesnt allow anr to dance
Good evening. This is Jyothi Kumar Sarma Appalla. My salutations to the Lyric Writer, music director, legendary Singers, Dance Master & Film Director. What a good job they did. What's up
ఈ పాట తోటి మహదేవన్ గారు అందరికీ మామ మహదేవన్ అయ్యారు
అద్భుతం
ఈ పాట లో ఏదో మ్యాజిక్ ఉన్నది ఎన్నోసార్లు విన్నాను.. కానీ తనవి తీరడం లేదు
It's Clearly Shows tt ths Song tuned by MAMA i.e. KV Ma(m)'h'adevan garu..
సూపర్
The song has excellent message,which is applicable even today.
Anr great actor 🙏🙏
Super సాంగ్
😅m .😅😅😅😅😅😅
@@PothapoguRaviKumar dddddddddddd@aaaamamaaaaaaaaaaaadadd area of the best e
Good suggestions and great songs.
Super song super singer super actor super actress super writer super musical hit S long as human race is there this song has its own place.
Above dancer is VN Jothi. She danced the song " Navvali navvali ni Navvulu nake ivvaali for Iddaru mitrulu movie Arani Apparao Hyderabad
Super song.
Sinner credits: Jamuna rani garu, Ghantasala garu 🙏🏼
Entha manchi music, steps
సూపర్ సాంగ్
In tamil also same dancer....
V.N JYOTI AND KALAPAT NATTARAJ....
Wow nice song ......
Super song 👌👌👌
Old is gold forever ❤️👌👌👌🙏
Superb forever.
Evergreen
This scared tsh out of me when I was little. Yes I'm American😂
Good participation 😇😊😅😍🤣
Super.song
Eme eme bhama...😅😊
ANR super hero
చిత్ర బృందం నకు ధన్యవాదాలు....
Jamuna Rani garu Ghantasala master garu chala andhanga padina all time super hit song
Old is gold
Dummuleputunna ever mass song.
🎉🎉🎉🎉🎉
🎉🎉🎉
Like 2023
Who is male dancer name?
Excellent dance both of them.
Narendra modi
Kalapat nattaraj .....
Nice 👌
I am glad those sick days of men and women being kept apart are slowly going away
Arranged marriages are failing at an alarming rate - to talk to each other for 15 min and then get married is crazy
We spend more time buying a car or a house - but this is our life mate and we think 15 min is enough?
Then after marriage we find out that we have nothing in common - totally different people with diff interests & hence divorce
Nothing wrong with men and women dating, finding about each other before getting married
Our culture needs to change
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Kosaraju Raghavaiah Garu
తప్పు తప్పూ..!
మావ మావా మావా
మావ మావా మావా
ఏమే ఏమే భామా
ఏమే ఏమే భామా
పట్టుకుంటే కందిపోవు
పండు వంటి చిన్నదుంటే
చుట్టుచుట్టు తిరుగుతారు మర్యాదా
తాళి కట్టకుండ ముట్టుకుంటే తప్పుగాదా..?
మావా మావా మావా… మావా మావా మావా
వాలువాలు చూపులతో
గాలమేసి లాగిలాగె
ప్రేమలోకి దింపువాళ్లు మీరు కాదా..?, ఓహో
(వాలువాలు చూపులతో
గాలమేసి లాగిలాగె
ప్రేమలోకి దింపువాళ్లు మీరు కాదా..?)
చెయ్యి వెయ్యబోతే… బెదురుతారు వింతగాదా..?
ఏమే ఏమే భామా… ఏమే ఏమే భామా
నీవాళ్లు నావాళ్లు రాకనే
మనకు నెత్తిమీద… అక్షింతలు పడకనే
(నీవాళ్లు నావాళ్లు రాకనే
మనకు నెత్తిమీద… అక్షింతలు పడకనే)
సిగ్గు దాచి… ఓహో
సిగ్గు దాచి ఒకరొకరు
సిగను పూలు కట్టుకొని
టింగు రంగయంటు ఊరు తిరుగొచ్చునా?
లోకం తెలుసుకోక… మగవాళ్లు మెలగొచ్చునా?
మావా మావా మావా
(మావా మావా మావా)
(హోయ్ హోయ్ హోయ్
హోయ్ హోయ్ హోయ్)
కళ్లు కళ్లు కలుసుకోను రాకముందే
అహ, కప్పుకున్న సిగ్గు జారిపోకముందే
(కళ్లు కళ్లు కలుసుకోను రాకముందే
అహ, కప్పుకున్న సిగ్గు జారిపోకముందే)
మాయజేసి, ఒహో… మరులుగొల్పి, ఒహో
మాయజేసి మరులుగొల్పి… మాటలోన మాటగల్పి
మధురమైన మా మనసు దోచవచ్చునా?
నీవు మర్మమెరిగి… ఈ మాట అడగవచ్చునా?
ఏమే ఏమే భామా… ఏమే ఏమే భామా
పడుచుపిల్ల కంటపడితే వెంటబడుదురు
అబ్బో వలపంతా ఒలకబోసి ఆశ పెడుదురు
(వయసుపిల్ల కంటపడితే వెంటబడుదురు
అబ్బో వలపంతా ఒలకబోసి ఆశ పెడుదురు)
పువ్వు మీద, ఒహో…
పువ్వు పువ్వు మీద వాలు… పోతు తేనెటీగ వంటి
మగవాళ్ల జిత్తులన్నీ తెలుసులేవయ్యా
మా పుట్టి ముంచు కథలన్నీ విన్నావయ్యా
మావా మావా హ మా హ హా హా
(మావా మావా మావా)
(హోయ్ హోయ్ హోయ్
హోయ్ హోయ్ హోయ్)
కొత్త కొత్త మోజుల్ని కోరువారు
రోజు చిత్రంగా వేషాలు మార్చువారూ
(కొత్త కొత్త మోజుల్ని కోరువారు
రోజు చిత్రంగా వేషాలు మార్చువారూ)
టక్కరోళ్లుంటారు టక్కులు జేస్తుంటారు
నీవు చెప్పు మాట కూడ నిజమేనులే, హా
స్నేహం దూరంగా ఉన్నపుడే జోరవునులే
అవునే అవునే భామా… అవునే అవునే భామా
కట్టుబాటు ఉండాలి… గౌరవంగా బ్రతకాలి
ఆత్రపడక కొంతకాలమాగుదామయా..!
కట్టుబాటు ఉండాలి గౌరవంగా బ్రతకాలి
ఆత్రపడక కొంతకాలమాగుదామయా..!
ఫెళ్లున పెళ్లైతే ఇద్దరికి అడ్డులేదయ్యా
మావ మావా మావా, హ హహ
మావా మావా మావా
👌👌👌👌👌👌👌👌
Like 2024
Spersong
Any of the TH-cam videos are having More Water marks and titles on the face of the Video which is irritating and spoiling the interest towards watching the videos. The BIG LOGOS AND FOOTER IS MEANT FOR WHAT PURPOSE. INSTEAD IDREAM MEDIA CAN COLLECT THE MONEY ON DEAD BODIES. sorry to say this words.
New song released haa
👌👌👌👌👌💞
Who is in 2023?
Love you song
2022 లో వినా వల్ల
In 2023❤❤
All time favorite
who was the lady dancer of the song?
V.n.jothi
Dancer name please
Vn Jyoti and kalapat nattaraj...
In Tamil version, the female lead dancer's expression will be even better...
Same dancer......Tamil and Telugu.....VN JYOTI AND KALAPAT NATTARAJ
సూపర్ సాంగ్
Super song
Super song