Allu Arjun చేసిన అతి పెద్ద తప్పుని ఇంకా ఒప్పు అనుకునే వారున్నారా లేదా? Telugu Public Must Watch It

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 120

  • @jyothipraveena7398
    @jyothipraveena7398 16 ชั่วโมงที่ผ่านมา +83

    అల్లు అర్జున్ వల్ల సినిమా ప్రముఖులంతా తల దించుకోవాల్సి వచింది. ఇప్పటికైనా ఓవరేక్షన్ తాగించుకుంటే మంచిది అల్లు ఫ్యామిలీ.

  • @vishnupriyabattini6479
    @vishnupriyabattini6479 16 ชั่วโมงที่ผ่านมา +48

    సంస్కారం లేని succsess లు ఎక్కువ రోజులు నిలబడవు..రెండో మెట్టు మీద నుంచి పడితే పైకి ఎక్కడం సులభం గానే వుంటుంది ,90 వ మెట్టు మీద నుంచి పడితే మళ్ళీ మెట్ల మార్గం మనం అనుకున్న అంత బాగా వుంటుంది అని చెప్పలేము..ఎదిగే కొద్దీ sucess ని నెమర వేసుకుంటూ ఇంకా వొదిగి వుండి ముందుకు వెళ్ళాలి కానీ అహం తో కూడిన వైఖరి చూపిస్తే మన గొయ్యి మనం త్రవ్వుకున్నట్టే..parents పిల్లలకి గైడెన్స్ ఇవ్వాలి inferiority complex తో వుంటే వాళ్ళలో దైర్యం నింపుతూ , superiority complex తో విర్రవీగుతూ వుంటే నువ్వు తగ్గాలి అని కంట్రోల్ చేస్తూ వుంటే వాళ్ళు బ్యాలెన్స్డ్ mindset tho grow అవుతారు ..regular monitoring మన పిల్లల పెంపకం లో వాళ్ళ మీద ఎప్పుడు parents వుంచాలి ..parenting లో major part ఇది..అని నా అభి్ప్రాయం

    • @msukanya4999
      @msukanya4999 16 ชั่วโมงที่ผ่านมา +1

      really superr comment mam

    • @sivabalaji-u2i
      @sivabalaji-u2i 16 ชั่วโมงที่ผ่านมา

      Prabhas la undaali ...

    • @Bhaskar9235
      @Bhaskar9235 14 ชั่วโมงที่ผ่านมา +3

      అల్లు అర్జున్ puspa-3 కాకుండా ఇంకో movie తీస్తే అట్టర్ ఫ్లాప్ ఐతాడు పుష్ప-3 కూడా అంతగా వసూళ్లు రాకపోవచ్చు

  • @saradadevigarimella5093
    @saradadevigarimella5093 16 ชั่วโมงที่ผ่านมา +23

    ఒక్క నాలుగు samvatsralu producers bunni ni pakkana pedite sari అతడే దారిలోకి వస్తాడు

  • @savitripalaparthi7052
    @savitripalaparthi7052 17 ชั่วโมงที่ผ่านมา +24

    గమనించాలి కానీ ఎలా
    పిల్లలు చెప్పేవన్నీ అబద్ధాలు పైగా కవరింగ్ .తల్లి తండ్రులని మోసం చేస్తున్నారు.

  • @k.shobha4499
    @k.shobha4499 17 ชั่วโมงที่ผ่านมา +21

    సినిమా వాళ్ళని ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవమని చెప్పండి.

  • @Nature8am
    @Nature8am 17 ชั่วโมงที่ผ่านมา +33

    మన వాళ్లకి పిల్లలను కన్నే దాని మీద ఉన్న శ్రద్ధ తరువాత అంతే శ్రద్ధగా, సరిగ్గా విలువలతో పద్ధతిగా పెంచడంలో ఉండదు అదే మన దేశ దౌర్భాగ్యం
    ❤ from రాయలసీమ చిత్తూరు జిల్లా 💪🦁

    • @gaddamsaraswathi4974
      @gaddamsaraswathi4974 15 ชั่วโมงที่ผ่านมา

      Pillalani eantha shraddaga penchina Netthinoru kottukunna chastha anna vindam leadandi😭😭😭

  • @sumachandu1177
    @sumachandu1177 17 ชั่วโมงที่ผ่านมา +43

    100% మీరు చెప్పింది కరెక్ట్ తమ్ముడు 🙏🙏

  • @Nature8am
    @Nature8am 16 ชั่วโมงที่ผ่านมา +33

    దయచేసి తల్లిదండ్రులరా మీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో ఎటు పోతున్నారో,ఎవరితో పోతున్నారో,ఏమీ చేస్తున్నారో కనీసం పట్టించుకోరా తరువాత జరగరానిది జరిగితే బాధాపడి,ఏడ్చి ఏమీ ప్రయోజనం ఆవేశం వద్దు ఆలోచన చేయాలి కాబట్టి జాగ్రత్తగా,భాద్యతగా ఉండండి మీ పిల్లల విషయంలో దయచేసి ప్రతిఒక్కరూ మీరు బ్రతికేది కష్టాలు,బాధాలు,అవమానాలు పడి పని చేసి డబ్బులు సంపాదించేది మీ పిల్లల భవిష్యత్ కోసమే అనేది గుర్తించుకోండి మీరు ముఖ్యంగా కాబట్టి జాగ్రత్త

  • @srinivaskaranam6903
    @srinivaskaranam6903 15 ชั่วโมงที่ผ่านมา +15

    ఒళ్ళు బలిసి aa గాడు చేసిన తప్పుకు ఆంధ్రా వాళ్లను తప్పు పట్టారు

    • @yalalameghamala47
      @yalalameghamala47 12 ชั่วโมงที่ผ่านมา +2

      ఆంధ్ర వాళ్ళను ఎందుకు తప్పు పడతారు అదీ అల్లుఅర్జున్ సమస్య మీరు అతిగా ఊహించ కండి

  • @narasimharajukakarlapudi8024
    @narasimharajukakarlapudi8024 15 ชั่วโมงที่ผ่านมา +13

    Because of Allu Arjun behaviour, telugu cine industry is under trouble.
    Allu Arjun head strong fellow

  • @rangaraokakunulla3044
    @rangaraokakunulla3044 16 ชั่วโมงที่ผ่านมา +7

    Sp jí... పర్మిషన్ లేకుండా వచ్చి, వస్తూ బౌన్సర్లు హంగామా,అధికారి చెప్పిన వెళ్లకుండా, లేట్ గా స్పందనా, అమౌంట్ సగం ఆపి, ప్రెస్ మీట్ లో నేషనల్ అంటూ, వివాదం అయిన తర్వాత అమౌంట్ పెంచి , ప్రతి ది తనకు ప్లస్ అవ్వాలని .. చీ చీ కనీస ప శ్చా తాప్తం లేకుండా. తు ..వాడు మనిషా ... అసుద్ధం తో సమానం

  • @ShasiVani-f1x
    @ShasiVani-f1x 17 ชั่วโมงที่ผ่านมา +16

    మీరు చెప్పేనా ప్రతి మాట నిజమే అండి... ప్రతి తల్లీ తండ్రులు అలోచించలి మన పిల్లలు ని ఎటువంటి పద్ధతులో పెంచుతున్నాము అని... 🙏... మంచి వీడియో..

  • @krnk8068
    @krnk8068 13 ชั่วโมงที่ผ่านมา +10

    తెలుగు ఇండస్ట్రీ కి పట్టిన దరిద్రం అల్లు అర్జున్

  • @krnk8068
    @krnk8068 13 ชั่วโมงที่ผ่านมา +8

    తెలుగు ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి

  • @HrishiGosla
    @HrishiGosla 17 ชั่วโมงที่ผ่านมา +27

    Pushpa and Pushpa 2 valla allu arjun attitude valla film industry debba padindhi

  • @Jasti.Sreehari
    @Jasti.Sreehari 14 ชั่วโมงที่ผ่านมา +6

    గుడ్ ఎనాలసిస్ సార్ 🎉

  • @aparnarayala8132
    @aparnarayala8132 12 ชั่วโมงที่ผ่านมา +3

    పోలీసులు వచ్చిన తరువాత టీ తాగుతూ నిలబడిన తీరు చూస్తే ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు.
    సినీ పెద్దలు ఇలా బయటకు వచ్చి వీడియో లు చేయటం వల్ల కనీసం కొద్ది మార్పులు వచ్చాయని అని అనుకోవాలి

  • @renukajanaki3494
    @renukajanaki3494 17 ชั่วโมงที่ผ่านมา +7

    What is your opinion on spending 12 k out of 30 k salary for movie tickets shivagaru.Is it good to brought up child like this by parents ?

    • @CATALYSTSP
      @CATALYSTSP  16 ชั่วโมงที่ผ่านมา +2

      Athanidi thappu ani first cheppindi video ichhindi nene Andi.

  • @AnithaM-y8o
    @AnithaM-y8o 16 ชั่วโมงที่ผ่านมา +8

    మా బాబుకు ఐఐటి వచ్చిందని ఇలాగే చేస్తున్నాడు ఎలా కంట్రోల్ చెయ్యాలి తెలియదు. చాలా కష్టం గా వుంది. ఇంతవరకు ఎప్పుడు మా మాట కాదని వాడు కాదు. 😢😢

    • @varikolasanthoshrethwa509
      @varikolasanthoshrethwa509 15 ชั่วโมงที่ผ่านมา

      ప్రతి ఒకరు ఒక విషయం లో నిష్ణాతులు.
      Ex 20 year's కూరగాయలు అమ్మే వారిని చూడండి వాళ్ళు అందులో నిష్ణాతులు.
      Degree పట్టా లేని నిష్ణాతులు.
      ఒకవేళ దానికి కూడా ఆ రంగంలో పట్టాలు ఇస్తే వారికి ఏమీ ఇవ్వాలి 20 ఇయర్స్ సేవ చేసినందుకు.
      Phd ఆ పైన ఏమైనా పట్టాలు ఉంటే వాళ్లకు ఇవ్వాలి.
      ఇలా ప్రతీ రంగంలో నిష్ణాతులు ఉంటారు.
      మీ అబ్బాయి కేవలం 2 ఇయర్స్ కష్టపడి iit seat సంపాదించాడు. అంతే దానిని ఆ నాలెడ్జ్ నీ మంచిగా ఉపయోగేస్తే గొప్ప వాడు అవుతాడు. లేకపోతే వచ్చే ఇయర్స్ లో మన బందువులను కూడా face చేయలేకపొత్తాడు.

    • @varikolasanthoshrethwa509
      @varikolasanthoshrethwa509 15 ชั่วโมงที่ผ่านมา +10

      Disney hot star లో మహాభారతం ఉంది అన్ని లాంగ్వేజెస్ లో మీ బాబు నీ చూడమనంది . కృష్ణుడు చెప్పే ప్రతీ మాట ఒక diamond మాట. కచ్చితంగా మారిపోతాడు.
      లార్డ్ కృషుని కంటే మనం గొప్ప వాళ్ళం కాదు కదా

    • @varikolasanthoshrethwa509
      @varikolasanthoshrethwa509 15 ชั่วโมงที่ผ่านมา +5

      The monk who sold his Ferrari book చడవమనండి. చాలా మంచి book

    • @AnithaM-y8o
      @AnithaM-y8o 15 ชั่วโมงที่ผ่านมา

      @@varikolasanthoshrethwa509 m మా వాడు చిన్నప్పటినుంచి iskan temple మెంబర్ అండీ.

    • @sreelakshmi9524
      @sreelakshmi9524 13 ชั่วโมงที่ผ่านมา

      ​@@varikolasanthoshrethwa509అవును andi, dronudiki,అశ్వత్థామ gurinchi ,penpakam గురించి cheptadu Drona మరణం అప్పుడు, a ఎపిసోడ్ pakka చూడాలి

  • @lathav3937
    @lathav3937 16 ชั่วโมงที่ผ่านมา +6

    Avunu 💯 correct

  • @adityasonti9478
    @adityasonti9478 17 ชั่วโมงที่ผ่านมา +6

    Correctly said sir!!!

  • @avlgi
    @avlgi 16 ชั่วโมงที่ผ่านมา +5

    Sp garu even I saw his video talking about all this
    Really appreciate suresh garu for this wonderful knowledgeable words
    I don’t understand about suresh garu he have this much knowledge
    But same knowledge y he didn’t tell to his own family person nagachethnya I saw him enjoying recent marriage chethanaya with Shobitha
    Suresh garu if u u could have told this words to sam and chethaya garu their life will be more beautiful

    • @Sriramshettymounika11
      @Sriramshettymounika11 16 ชั่วโมงที่ผ่านมา

      Adi personal, in public majority people can die

    • @Nainika13
      @Nainika13 11 ชั่วโมงที่ผ่านมา

      Ayina own small koduku aa cheppaledu

  • @kraletisrinivas4093
    @kraletisrinivas4093 15 ชั่วโมงที่ผ่านมา +6

    ఈ వీడియో అల్లు అర్జున్ గురించే అని అనుకోవద్దు . నేటి తరం బాలల తీరు ఎట్లాఉందో,ఏమి చేయాలో తల్లిదండ్రులు పరిశీలన చేసి పిల్లల నడవడికను సరి దిద్దాల్సిన అవసరం తెలుపుతోంది
    నలుగురిలో నగుబాటు కంటే నాల్గు తన్నెైనా మంచి పౌరులు గా తీర్చి దిద్దాలి

  • @nehamahanthi687
    @nehamahanthi687 14 ชั่วโมงที่ผ่านมา +8

    దానికి(పిల్లల behaviour )కారణం మళ్ళీ ఈ సినిమాలే....
    అర్జున్ పిల్లల్ని attitude గానే పెంచుతాడు.

  • @HrishiGosla
    @HrishiGosla 17 ชั่วโมงที่ผ่านมา +7

    100% carect edhantha allu arjun attitude valla film industry debba padindhi

  • @dr.j.somasekar.1798
    @dr.j.somasekar.1798 17 ชั่วโมงที่ผ่านมา +4

    First comment!
    Informative video

  • @SVRAO-ws5vc
    @SVRAO-ws5vc 14 ชั่วโมงที่ผ่านมา +3

    ఇప్పటికైనా ఓవరేక్షన్ తాగించుకుంటే మంచిది అల్లు ఫ్యామిలీ.

  • @veenapasupuleti2555
    @veenapasupuleti2555 15 ชั่วโมงที่ผ่านมา +1

    Mi video na stetus lo pettina ee roju❤😊 thank you
    🙏🌹🙏🚩 Jai shree Ram Jai shree Krishna 💐

  • @DKD183
    @DKD183 17 ชั่วโมงที่ผ่านมา +5

    ippati pellilla theeru thennulu yela untunnayo, pre wedding shootlu yentha haddumeeri pothunnayoo...yenthentha dubara kharchulatho munigipothunnaroo detailed ga oka vedio cheyyandi...chaala avasaram ippati tharam pokadalaki thalantu poyyadam..

  • @rameshbeechani5441
    @rameshbeechani5441 9 ชั่วโมงที่ผ่านมา +1

    హాట్స్ ఆఫ్ చాలా బాగా చెప్పారు ❤

  • @srichandaka4784
    @srichandaka4784 13 ชั่วโมงที่ผ่านมา +2

    ఎవరు ఎలా పొతే ఎన్టీ వాడికి fake రికార్డ్స్ కావాలి. మొత్తం M..... G.... చేసాడు. రాబోయే మూవీస్ బ్రేక్ ఈవెన్ కూడా అవటం కష్టం. ఎన్ని పుష్పలు కలిపితే బహుబలి కాలి గోటికి కూడ సరిపోవు. ఇవే రేట్స్ బాహుబలి కి పెడితే 5000 cr వస్తాయి రా పుష్పము
    🤣🤣🤣🤣🤣

  • @padmavathichandra8238
    @padmavathichandra8238 9 ชั่วโมงที่ผ่านมา +1

    Balega chepparu sir Jagan gaari gurinchi

  • @Darhmasandehalu
    @Darhmasandehalu 14 ชั่วโมงที่ผ่านมา +2

    మీకు వీలైతే కవి భారవి గారి గురించి చెప్పండి ఇటువంటి సమాజంలో అటువంటి మహనీయుల గురించి తెలుసుకోవడం చాలా చాలా అవసరం

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 12 ชั่วโมงที่ผ่านมา +1

    Over action Hero arrest
    over action acter arrest
    Only over action Hero only over action Acter only over action Hero arrest over action Hero arrest over action Hero arrest over action Hero arrest over

  • @rabbitgirlz4380
    @rabbitgirlz4380 13 ชั่วโมงที่ผ่านมา

    You are the only true reviewer. Did AA case close?

  • @madhusudhanaraoarika7154
    @madhusudhanaraoarika7154 14 ชั่วโมงที่ผ่านมา +2

    Allu arjun kosam cine field antha ekamayindi. Vaadini dooram petti velli CM ni kalisi unte konchem upayogam undedi. Already atanni andaru velli palakarinchindi tappu ani antunte malli atanini support chestu unnaru. Ippudu pani kakapoyesariki verela matladutunnaru.

  • @JeeavanBabu
    @JeeavanBabu 14 ชั่วโมงที่ผ่านมา +1

    Yes❤❤super

  • @vallijayalakshmipendyala9110
    @vallijayalakshmipendyala9110 16 ชั่วโมงที่ผ่านมา +1

    Avunu sir chala garwam

  • @shyamp9881
    @shyamp9881 15 ชั่วโมงที่ผ่านมา +1

    Mohanlal కన్న చిరంజీవి బెస్ట్ యాక్టర్ నో డౌట్,ఏజ్ 70+అందువల్ల body షేప్స్, ఫేషియల్ expressions మారతాయి. ముందు మీరు తెలివి వాడండి. చూస్తుంటే మీ తాత గారితో కూడా యాక్టింగ్ స్కూల్ కి పంపి ఆక్టింగ్ నేర్పించే లా ఉన్నావు.

  • @satyanarayanagudipudi8496
    @satyanarayanagudipudi8496 16 ชั่วโมงที่ผ่านมา +3

    AAకి కౌన్సిలింగ్ ఇవ్వాలి

  • @sreelathavk4450
    @sreelathavk4450 9 ชั่วโมงที่ผ่านมา +1

    CM Revanth reddy👌

  • @stephenramisetty6150
    @stephenramisetty6150 16 ชั่วโมงที่ผ่านมา +2

    Super 👌🏾

  • @rajyalakshmisuri6924
    @rajyalakshmisuri6924 15 ชั่วโมงที่ผ่านมา +1

    Goti tho poye Danni goddalitho.cheyalsi vastondi.first day ne ayana respond ayi unte entho bagundedi.first day ne sri twja ni visit chesi unte intha controversy ayi undedi kadu.oka chinna porapatu biggest cost avuthundi.

  • @gaddamsaraswathi4974
    @gaddamsaraswathi4974 16 ชั่วโมงที่ผ่านมา +1

    Maa sir chanipoyi 6 years avuthandi dad leedu 😭😭chaduvukondi ante chaduvu banu petti nannu champputhunnaru

  • @dnrao8275
    @dnrao8275 15 ชั่วโมงที่ผ่านมา +2

    Veedu Ramcharan choosi chala... nerchukovali.....

  • @gaddamsaraswathi4974
    @gaddamsaraswathi4974 16 ชั่วโมงที่ผ่านมา +3

    Thallidandrulu eantha chepina pillalu vindam leedu 😭😭eala undi ante meeru chachhina i don't care antunnatu 😭😭😭

  • @sobhang2372
    @sobhang2372 12 ชั่วโมงที่ผ่านมา +1

    👍

  • @balasubramanyambalasubrama814
    @balasubramanyambalasubrama814 17 ชั่วโมงที่ผ่านมา +2

    మీరు చెప్పింది నిజం 💯✅

  • @yadalpallihemanth8500
    @yadalpallihemanth8500 16 ชั่วโมงที่ผ่านมา

    0:01 0:01

  • @vijayalakshmikamatham2142
    @vijayalakshmikamatham2142 17 ชั่วโมงที่ผ่านมา +1

    Yes correct

  • @sivajisoldiertech173
    @sivajisoldiertech173 13 ชั่วโมงที่ผ่านมา

    అల్లు అర్జున్ ఒక గొప్ప స్థాయి కి ఎదిగాడు కానీ ఇది రాజకీయ కుట్ర వల్ల చిన్న విషయాన్ని పెద్ద ది చేశారు

  • @ReddyShailaja
    @ReddyShailaja 17 ชั่วโมงที่ผ่านมา +3

    Nijamay kadda meru chypindi Andaru kuda ilaney antunaru AA ki asllu glitifelling ledu challa pogaru vundi veniki ipatiki buddi ravadam ledu CM garu ne kalavali sir teja ni velli chudali ipatiki ledu AA ganiki ipatiki nenaa thagedelly ani vunddi film industry motam siggu paduthundi, jagan gurunchi meru chypindi correct andi ekadena smile tho vastadu naku aradam kadu meru antutay naku nuvuu vachindi jagan di

  • @rabbitgirlz4380
    @rabbitgirlz4380 13 ชั่วโมงที่ผ่านมา

    Teach humanity to AA ...trend this tag

  • @Sail333-np4xw
    @Sail333-np4xw 9 ชั่วโมงที่ผ่านมา +1

    AA following his wife anukuntunarru

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 12 ชั่วโมงที่ผ่านมา

    Yes Arjun attitude is not good His personality body language head too big and high He don’t respect his uncle chiranjeevi family another person his father not even good film industry his good before in front of you behind his not good no body higher than Arjun he is only bigger than anybody I thinks that’s one call swardamu anduke P K don’t even close to him Film industry not good anymore. Everyone thinks themselves not helping nobody Everybody wants Fan India Star Small movies doing good with story and new actors Ithink we should respect them and their movies 🍿 🎉🇮🇳😊🌺🤟🇮🇳☝️💪😊🇮🇳👌💜👦🤟😊💐🎦🎊📰🇺🇸🇺🇸🇺🇸🇺🇸🇺🇸🇺🇸

  • @satyamgollavilli9555
    @satyamgollavilli9555 12 ชั่วโมงที่ผ่านมา +1

    Gaddi pettadu(counceling)

  • @padmajaranitangirala3434
    @padmajaranitangirala3434 16 ชั่วโมงที่ผ่านมา +1

    S sir correct

  • @bonthutarun5858
    @bonthutarun5858 16 ชั่วโมงที่ผ่านมา +1

    మీ ఛానల్ ద్వారా మెగా పవర్స్టార్ ఫ్యాన్స్కు కూడా చెప్పండి. ఇంకా యూట్యూబ్లో వీడియోలు పెట్టి రెచ్చగొడుతున్నారు. అసలు ఈ దరిద్రానికి మూలకారణమే వారు.

    • @srinivaskaranam6903
      @srinivaskaranam6903 15 ชั่วโมงที่ผ่านมา

      బయ్యా నాకు అమ్మ నాన్న ఇష్టం అని వారి మీద పడి ఊపిరి లేకుండా చేస్తా అంటే ఇష్టం కి అర్థం మారు తుంది

  • @rameshachary8436
    @rameshachary8436 15 ชั่วโมงที่ผ่านมา

    Allu Valla Honorable Cine Artists Ki Damage & Also Cine Professionals Ki Kuda Sir.

  • @Sohan-ep3bn
    @Sohan-ep3bn 15 ชั่วโมงที่ผ่านมา +1

    Ee allu cinema lo over action chesthe ok but real life lo kuda over action cheyatam valle ee tippalu anni

  • @leelasri9654
    @leelasri9654 13 ชั่วโมงที่ผ่านมา +1

    వాడి సినిమాలు చూడడం బ్యాన్ చేస్తే పొగరు తగ్గు తుంది

  • @narasimharajukakarlapudi8024
    @narasimharajukakarlapudi8024 15 ชั่วโมงที่ผ่านมา

    100% correct brother

  • @vasanthaakki5921
    @vasanthaakki5921 13 ชั่วโมงที่ผ่านมา +1

    👍💯💯💯💯💯💯💯

  • @vasuimandi5535
    @vasuimandi5535 14 ชั่วโมงที่ผ่านมา

    Ticket hikes, Benefit shows lo Revant chesedhi Right ayithe Babu chesedhi thappu kadha? Why nobody questioning our CM CBN not to give special permissions

  • @kusumalakshmi-m6q
    @kusumalakshmi-m6q 16 ชั่วโมงที่ผ่านมา

    💯 true

  • @roopa311
    @roopa311 10 ชั่วโมงที่ผ่านมา

    Allu Arjun ee generation youth kaadhu, vaadiki 40 years paina unnayi, vaadiki vayasuku thagga maturity raa ledhu. Vaadoka gaadidha, allu aravind oka adda gaadidha

  • @hemald7644
    @hemald7644 10 ชั่วโมงที่ผ่านมา

    Inntha jarigina, Allu Arjun ekkada thaggatledhu assalu..

  • @sarayugenny8125
    @sarayugenny8125 16 ชั่วโมงที่ผ่านมา

    Sir meeru inni cheppaaru kadaa! Mari ram charan maala lo dargah ki velladam entha varaku correct ? Mari meerenduku aa vishayaanni support chesaaru ? Lite theesukommannaaru . Enduku alaa ??
    Ninna vaalla caps pettukoni , rc family Christmas enduku celebrate chesukovatam ? Adi western culture ae kadaa !
    Allu arjuna thana recent birthday ki christ shirt vesukunnaadu . Daani aantharyam emiti ?
    Idenaa mana samskruthi ? Eppudinaa idi meeru question chesaaraa ?

  • @bhavanivendra6120
    @bhavanivendra6120 16 ชั่วโมงที่ผ่านมา

    Telugu matladdam saralamaina telugu chadavagalagadam, bagawat geeta bodhinchina dharmam gurinchi avagahana vunte chalu ippati taraaniki anukuntunna. Bashatoh sambhandham vunna konni rangalalo tappite vyakaranam chandhassu grandhika basha andariki avasaram vundadu.

  • @shyamalakatariroyal
    @shyamalakatariroyal 15 ชั่วโมงที่ผ่านมา

    Cm correkt

  • @jalandharakunuri7758
    @jalandharakunuri7758 16 ชั่วโมงที่ผ่านมา

    Aallu Aaravindhu ki konchem Budhi Ravadam ledhu Inka Aallu Arjun ki Balupu

  • @leelasri9654
    @leelasri9654 13 ชั่วโมงที่ผ่านมา +1

    Ego hero

  • @venkateshratna7646
    @venkateshratna7646 16 ชั่วโมงที่ผ่านมา

    Dilraju cheppindi different ga undhi

  • @lathasworld
    @lathasworld 16 ชั่วโมงที่ผ่านมา

    Allu Arjun valana matram andhariki munchi news echadu... Pushoa 2 success meet ede

  • @yadalpallihemanth8500
    @yadalpallihemanth8500 16 ชั่วโมงที่ผ่านมา +1

    West.story.west.oftime

  • @rajalaxmialuri7768
    @rajalaxmialuri7768 16 ชั่วโมงที่ผ่านมา

    Chalabagachapparu eerojullo evievvariki naccatamlaydu

  • @yadalpallihemanth8500
    @yadalpallihemanth8500 16 ชั่วโมงที่ผ่านมา +1

    West. Story

  • @siriv2565
    @siriv2565 16 ชั่วโมงที่ผ่านมา +1

    Sir elagu meeru manchi msg tho vedios pedatharu kabatti naadi one small(big) request sir, asalu Enduku intimate scenes naturality naturality ani panikimalina sceens teesi chinna pillalu teen age vallu padaypothunnaru, Enduku govt OOT lo vachevatiki sensor pettadam ledu ee govt??? Evaru gonthu pencharu sir?? Evaru adyatmikam nerchukuntunnaaru?? Eppudu edi cheyalo nerchukovali appudey cheyyali konni vatiki... But really wester culture ee OTT movies janalni papam Loki tosesthunnaru.... Plz raise voice for this also sir .

  • @tejakvt6941
    @tejakvt6941 9 ชั่วโมงที่ผ่านมา

    Brother
    Video Edina sare Jagan ni matram elagola tidataru

    • @CATALYSTSP
      @CATALYSTSP  9 ชั่วโมงที่ผ่านมา

      Virus 🦠 kada

  • @shyamalakatariroyal
    @shyamalakatariroyal 16 ชั่วโมงที่ผ่านมา

    Allu Arjun ku manavathvam ledhu

  • @sattiamma7670
    @sattiamma7670 17 ชั่วโมงที่ผ่านมา +1

    Thamma reddy gurinche cheppali epudu edhi vaguthado vadi ke teliyali

    • @CATALYSTSP
      @CATALYSTSP  17 ชั่วโมงที่ผ่านมา +2

      Anduke only useful points teesukunnanu

  • @Sripadhasrivallaba
    @Sripadhasrivallaba 14 ชั่วโมงที่ผ่านมา

    Correct sir నిజం school లో పిల్లలు ఎంత worst గా ఉన్న teacher school యాజమాన్యం parents వాళ్ళకి ethics ఏమీ నేర్పరు. ఎటొ పోతుంది దేశం.

  • @NallalaGanggadhar
    @NallalaGanggadhar 16 ชั่วโมงที่ผ่านมา

    Konchem kuda badha ledu athaniki

  • @lathasworld
    @lathasworld 16 ชั่วโมงที่ผ่านมา

    Thappu sir..
    Estanusaramga Ala matladadam kuda thappe..
    30000 sakary... Opirations ayena parents pillalakosam entha badyathaga plan chesukovali sir..
    Antha allakallolam loki family vellala sir..
    Allu arjun ami cheyyali sir..
    Valla Thathagari nunchi okka machaledu sir family ki..
    Prati valaki oka tim vasthadi..
    Allu arjun ki prasantham ledu sir..
    Papam entilonunchi vellagottinavaraju annie chesaru..
    Enka evaei meetings lo amii kalada..ede first aa andharu alochinchandi.. Edhi ela chesaru ante

    • @NagaMani-qf9hy
      @NagaMani-qf9hy 16 ชั่วโมงที่ผ่านมา +1

      Aa place lo varu kakapothe evarina undochu...
      Total mistake only bunny de...
      Evaru accept chesina cheika poina...
      Bouncers ni thana protection kosam thechukunnadu...
      Thana pi padatharanega...
      Thana fans protection galiki vadilesadu....
      Ae hero aina ala theatre ki velli movie chusindi ledu, intha varaku...

  • @Ramu-Ch
    @Ramu-Ch 16 ชั่วโมงที่ผ่านมา +1

    👍👍👍

  • @ranapdpt3069
    @ranapdpt3069 16 ชั่วโมงที่ผ่านมา

    💯💯✅✅

  • @lathasworld
    @lathasworld 16 ชั่วโมงที่ผ่านมา

    Thatha boss
    Thandri boss
    Allu Arjun Bigboss❤❤❤❤❤

  • @krishnakanthvarikuti
    @krishnakanthvarikuti 16 ชั่วโมงที่ผ่านมา

    22 mandhi chacharu revanth Reddy ki gurthu cheyai oka sari

  • @mallellakittu5734
    @mallellakittu5734 17 ชั่วโมงที่ผ่านมา

    Enti revanth sthai oka party adhinetha na poni samgashakrtha na poni dhanaparuda endhulo revanth goppa chepalli cm post niku adhi job lantidhi ni sontha party cm kadhu revanth anna nvu

    • @vkvarmas6110
      @vkvarmas6110 12 ชั่วโมงที่ผ่านมา

      Adhi job ee kani adhi evaru padithe vaallu chesedhi kaadhu a job lo unnadu kabatte cinema film industry andharu thana dhagariki vacharu. A job lo unnadu kabatte benefit shows raddu chesadu ...

  • @mallellakittu5734
    @mallellakittu5734 17 ชั่วโมงที่ผ่านมา

    Ekkada congress dhigipoo revanth ante dhiggipoie job adhi