నాగార్జున కి లౌక్యం ఎక్కువ , జీవితం లో అనుభవం చాలా నేర్పుతుంది ,ఈ బన్నీ లా పిల్ల బచ్చా వేషాలు igo కి పోయి వేస్తే తనకే loss అని తెలుసు కాబట్టి సైలెంట్ గా వచ్చి శాలువా కప్పి వెళ్ళాడు ..ఇగో , headweight ,over attitude ఏ ఫీల్డ్ లో అక్కరకు రావు ..అది కొంత మంది వాళ్ళు ఎదుగుతూ నేర్చుకుంటారు , కొంత మంది ఒక దెబ్బ పడ్డాక నేర్చుకుంటారు..
ఏదైనా ఒక పరిశ్రమ అభివృద్ధి చెందాలి అంటే సంపద సృష్టి జరగాలి. సినిమా ఇండస్ట్రీ వల్ల సంపద సృష్టి జరగటం లేదు. ప్రేక్షకులు వాళ్ళ సంపాదన తో టికెట్లు కొంటే ఆ సంపద హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు వీళ్ళ దగ్గర పోగుపడుతోంది. ఇలాంటి పరిశ్రమకి ఎందుకు తాయిలాలు ఇవ్వాలి? అసలు ప్రజల్లో మార్పు రావాలి. ఈ సినిమా పరిశ్రమ వల్ల సమాజానికి ఏమీ ఉపయోగం లేదు. కాలక్షేపం తప్ప. ఇది బార్ లో కూర్చుని మందు తాగడం లాంటిదే. లైట్ తీసుకోండి. వాళ్ళు బానే ఉంటారు.
@ అవును ప్రసాద్ గారు. ఎవరో పవన్ చిరంజీవి మహేష్ బాబు లాంటి వాళ్ళు తప్ప ఎవరూ వాళ్ళ సంపాదన తిరిగి సమాజానికి ఇవ్వలేదు. ప్రజలకి ఉపయోగపడే సినిమాలు, ఆలోచింపచేసే సినిమాలకి ప్రోత్సాహం అందించినా కాస్త నయం అనుకోవచ్చు. 3000 టిక్కెట్టా? నాది కాదు అన్నప్పుడు ఢిల్లీ వరకు పొర్లుకుంటూ పో అన్నట్టుంది. తెలుగు పరిశ్రమ ఒక సామాజిక పరాన్నజీవి లా తయారైంది. వచ్చిన డబ్బుతో జల్సాలు, డ్రగ్స్, సెక్స్ ఇదే గోల. రోగాన్ని తగ్గించాలి అంటే రోగం మూలాల్లోకి పోయి మందెయ్యాలి. చక్కని తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీయాలి, కుటుంబం అంతా చూడాలి. ఒక ఊహలు గుసగుసలాడే లాంటి సినిమాలు.
@@brammeswarijavvaji4581ఆ ఒక్క రోజు థియేటర్ కి వెళ్లి చూసే ఆ cash tho oka పేదోడు ఒక మంచి టీవీ కొనుక్కోవచ్చు మంచిగా ibomma లో download చేసుకొని చూడొచ్చు
డాక్టర్ ఫీజులు,టెస్టుల ఫీజులు కంట్రోల్ చెయ్యలేరు,లంచాలు కంట్రోల్ చెయ్యలేరు,ఆర్టీసీ,విద్యుత్ చార్జీలు కంట్రోల్ చెయ్యరు,నిత్యావసరాల ధరలు కంట్రోల్ చెయ్యరు కానీ ఎప్పుడో ఒకసారి వెళ్ళే సినిమా టిక్కెట్లు మాత్రం కంట్రోల్ చేస్తారు. దోచుకు తింటున్న విద్యా, వైద్య రంగాల్ని కంట్రోల్ చెయ్యలేరు కానీ సినిమా రంగం అంతే లోకువ.
అల్లు అర్జున్ ఒకే ఒక్క క్షమాపణ చెప్పి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు,సంఘటన జరిగిన తర్వాత 5th డిసెంబర్ న ప్రెస్ మీట్ పెట్టి నేను చేసింది తప్పు నేను రోడ్ show cheyakapoyunte ఈ పరిస్థితి vachundedi కాదు నా వల్ల జరుగిన తప్పుకి ఆ కుటుంబానికి అండగా ఉంటాను అని ఆ ఫామిలీ కి సపోర్ట్ చేసి ఉంటే ayipoyedi
SP గారు, మొత్తానికి AA ఎపిసోడ్ లో సినిమా వాళ్ళకి పెద్ద దెబ్బ,, AA ఒక ఎర్రి మొహం పెద్ద పెద్ద సినిమా వాళ్ళని cm గారి దగ్గర ఒంగో బెట్టాడు ex నాగార్జున తప్పనిసరిగా వచ్చాడు,, ఇక చిరంజీవి అడిగిలేదు అనిపించుకోవడం ఎందుకని రాలేదు,, ఇక cm గారి నిర్ణయం వెనుకాల,ఫోటో కోసం cm ని మార్చటం police ఉన్న స్వీమ్మింగ్ పూల్ లో ఉచ్చ పోయటం ఇలాంటి సిన్స్ ఉంటే మర్యాద ఉండదు అనట్టుగా,, ఇలాంటి సినిమాలు ప్రజలను ప్రభావితం చేస్తాయి ముఖ్యంగా యువత ప్రభావితం అయితుంది,, ఇలాంటి సీన్ లను సెన్సర్ ఎలా ఒప్పుకుంది,,ఇకనుండి అయినా ఒళ్ళు దగ్గర పెట్టికుని సినిమా లు తీస్తే మంచిది 🌹
అల్లు అర్జున్ మొన్న ప్రస్ మీట్ లో కూడా మెగాఫాన్స్ ని చిరంజీవి ఫ్యాన్స్, నాఫాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నాక చిరంజీవి గారు అల్లూ అర్జున్ విషయం లో దూరంగా ఉంటారు.
Sir heroine dress sense gurunchi kuda cheppthe baguntundi sir chinnapillalatho kalasi chusela vundali cinema ante like old movies and prathi movielo champadam, narakadam ave ekkuva vuntunnai story takkuvaga vuntundi pillalu avi chusi same follow avuthunnaru fighting vunna movies ee baga hit avuthunnai ala vundakudadu sir heroine dress kuda compulsory gaa full gaa vundalani cheppandi sir . Mee dawara naa badhani konchem naluguriki chepthe meeru CM drusti teesukelatani manaspoorthi gaa korukunntunanu sir. Ippudu movies chusthunnte bhayam, and eedupu kuda vasthundi sir samajam ela padipothundi ani . Sir naa badha meeku 😢ardhami vuntundi ani anukuntunnanu sir please sir okkasari think cheyandi please, please........🙏🙏🙏
వీళ్ళు నిజమైన పెద్ద మనుషులైతే ముందు అల్లుఅర్జున్ మాట్లాడిన అబధ్ధాలకు అతని ద్వారా సారీ చెప్పించి , అప్పుడు వెళ్ళి ఉంటే ఏమైనా కొంచెం లాభం ఉండేదేమొ అదికూడా మిగిలిన హీరో లను కూడా కలుపుకుని వెళితే కాదండీ తప్పు తన వైపు ఉంచుకుని అసెంబ్లీ సాక్షిగా ఒక సియం జరిగింది ఇదీ అని చెప్పాక ప్రస్ మీట్ పెట్టి సియం చెప్పిన వన్నీ అబధ్ధాలు నేను మొదలైన కొద్ది సేపటికి వెళ్ళి పోయాను అదీ జస్ట్ బయట క్రౌడ్ ఎక్కువ ఉందని చెబితే (నువ్వు వచ్చిందే క్రౌడ్ తో కదా చనిపోయింది అని చెప్పారు) రేవంత్ రెడ్డి గారి స్థానంలో జగన్మోహన్ రెడ్డి, కేసిఆర్ ఉంటే ఊరుకుంటారా అండి ఈపాటికి సియం పవరేమిటో చూపించి కాళ్ళ బేరానికి తెచ్చుకునేవారు, రేవంత్ రెడ్డి గారు చాలా మంచి వారు కాబట్టి ఇలాఉంది.
@@ManojKumar-wp5oz not down to earth, anavasaramga dooram ayyi Inka kelukkovatam enduku ani, asthullo chala kaluoukunnavi vuntaaye kada, 👍😀but vellatam anedi matured thought 👍
Demands of Film industry 😂 1,Need tax free for dacoits films and smugglers film😂 2. Allow drugs for heroes and directors 😂 3.Government must give salaries for bouncers 😂 4.Government must give compensation for those who died in films promotion 😂 5. Government must give cabinet rank for heroes 😂 6. Pushpa film must include in college and school curriculum 😂
Nenu cheppe veeshayam koncham prashanthanga chdavandi sir ,mana telugu industry lo roju roju budget penchesthunaru ,e budget lo hero , heroine lanti artist laki technical team ki 80 % budget veelu movie making kevalam 0.5 %mathrame , movie ki karchu ayeendi ante vaalaki vaalu karchu chesukuntunaru ,vaala remuneration lu thginchukunte automatic ticket cost thaguthadi ,poni elane chestham ante ticket cost penchamani adagadam kaadu market penchukondi Hollywood movies laaga,market lenapudu antha budget petadam yenduku ,year motham lo naalugu peda cinema lu chudali ante yela ,ani cinema lu chudali ante andaru poors a ,ade naalugu cinemalaki pette amount inkoni movies chudagalaru ,apudu chinna cinema laki avakasam vasthundi .poni eppudu vuna film industry lo sc ,st, ,bc, minority lo cheppuko thagina artists kaani , technical person (director, producer,story , screenplay etc,)yevaraina vunara
నాగార్జున గారిది N convention కూల్చిన అవేమీ పట్టించుకోకుండా వచ్చారు. అల్లు అరవింద్ అంటున్నారు మీడియా ముందు వరల్డ్ క్యాపిటల్ entertainment హైదారాబాద్ అవ్వబోతుంది అంటున్నారు.😊
Hi brother, Ippudu cyber crime ekkuva ga undi kada telegram cyber crime andulo join aithe vallu screen shot ki pay chestaru kada already i lost amount previously again vastunnai okay ani join ayyanu new vallaki awareness chedham ani ala ah group lo text chesanu fake ani so they deleted my account in that group personal ga vallu receptionist tho chepthe vallu ila text you indians have dont brain so you cannot save them naku chala pain ga anipinchindhi manam mana star heros tho advertisement and utube influencer tho vedios chiste may be it will reach to almost all people kada and politicians side nunchi kuda support cheste ekkuva members ki reach aithe manam save cheyochu kada valla valana indirect ga suicide chesukoni chanipoye vallu ekkuva ga unnaru so konchem any suggestion from your end nenu em cheste ah cyber crime ni thaggincha vachu ani alochistunna
No hikes ok accepted... Benefit shows ki permission"s esthe బాగుండు... Hikes వాళ్ళ oka పెద్ద cinema వచ్చి... అదే month lo చిన్న cinema ki debba పడుతుంది... అంతే....!
నాగార్జున కి లౌక్యం ఎక్కువ , జీవితం లో అనుభవం చాలా నేర్పుతుంది ,ఈ బన్నీ లా పిల్ల బచ్చా వేషాలు igo కి పోయి వేస్తే తనకే loss అని తెలుసు కాబట్టి సైలెంట్ గా వచ్చి శాలువా కప్పి వెళ్ళాడు ..ఇగో , headweight ,over attitude ఏ ఫీల్డ్ లో అక్కరకు రావు ..అది కొంత మంది వాళ్ళు ఎదుగుతూ నేర్చుకుంటారు , కొంత మంది ఒక దెబ్బ పడ్డాక నేర్చుకుంటారు..
👍👍👍
Correct andi
Yes Nag has much more maturity. N convention is just a tiny slice of the fortune he js holding.
ఏదైనా ఒక పరిశ్రమ అభివృద్ధి చెందాలి అంటే సంపద సృష్టి జరగాలి. సినిమా ఇండస్ట్రీ వల్ల సంపద సృష్టి జరగటం లేదు. ప్రేక్షకులు వాళ్ళ సంపాదన తో టికెట్లు కొంటే ఆ సంపద హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు వీళ్ళ దగ్గర పోగుపడుతోంది. ఇలాంటి పరిశ్రమకి ఎందుకు తాయిలాలు ఇవ్వాలి? అసలు ప్రజల్లో మార్పు రావాలి. ఈ సినిమా పరిశ్రమ వల్ల సమాజానికి ఏమీ ఉపయోగం లేదు. కాలక్షేపం తప్ప. ఇది బార్ లో కూర్చుని మందు తాగడం లాంటిదే. లైట్ తీసుకోండి. వాళ్ళు బానే ఉంటారు.
🤔😊😀👍
@ అవును ప్రసాద్ గారు. ఎవరో పవన్ చిరంజీవి మహేష్ బాబు లాంటి వాళ్ళు తప్ప ఎవరూ వాళ్ళ సంపాదన తిరిగి సమాజానికి ఇవ్వలేదు. ప్రజలకి ఉపయోగపడే సినిమాలు, ఆలోచింపచేసే సినిమాలకి ప్రోత్సాహం అందించినా కాస్త నయం అనుకోవచ్చు. 3000 టిక్కెట్టా? నాది కాదు అన్నప్పుడు ఢిల్లీ వరకు పొర్లుకుంటూ పో అన్నట్టుంది. తెలుగు పరిశ్రమ ఒక సామాజిక పరాన్నజీవి లా తయారైంది. వచ్చిన డబ్బుతో జల్సాలు, డ్రగ్స్, సెక్స్ ఇదే గోల. రోగాన్ని తగ్గించాలి అంటే రోగం మూలాల్లోకి పోయి మందెయ్యాలి. చక్కని తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీయాలి, కుటుంబం అంతా చూడాలి. ఒక ఊహలు గుసగుసలాడే లాంటి సినిమాలు.
@@SrikanthPRABHA7 3000 vallu penchukuntaru manam konatam enduku konakapothe pencharu kada, 12000/- petti tickets konukkuni velthunna middle class people vunbanthavaraku cinima vallu alage vuntaru 👍
@@brammeswarijavvaji4581ఆ ఒక్క రోజు థియేటర్ కి వెళ్లి చూసే ఆ cash tho oka పేదోడు ఒక మంచి టీవీ కొనుక్కోవచ్చు మంచిగా ibomma లో download చేసుకొని చూడొచ్చు
Exactly andi super ga chepparu
డాక్టర్ ఫీజులు,టెస్టుల ఫీజులు కంట్రోల్ చెయ్యలేరు,లంచాలు కంట్రోల్ చెయ్యలేరు,ఆర్టీసీ,విద్యుత్ చార్జీలు కంట్రోల్ చెయ్యరు,నిత్యావసరాల ధరలు కంట్రోల్ చెయ్యరు కానీ ఎప్పుడో ఒకసారి వెళ్ళే సినిమా టిక్కెట్లు మాత్రం కంట్రోల్ చేస్తారు. దోచుకు తింటున్న విద్యా, వైద్య రంగాల్ని కంట్రోల్ చెయ్యలేరు కానీ సినిమా రంగం అంతే లోకువ.
మన cm చంద్ర బాబు గారు dcm పవన్ కళ్యాణ్ గారు కూడా రేవంత్ రెడ్డి సర్ గారు తీసుకున్న నిర్ణయాలు ap లో కూడా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలి
Yes
అల్లు అర్జున్ ఒకే ఒక్క క్షమాపణ చెప్పి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు,సంఘటన జరిగిన తర్వాత 5th డిసెంబర్ న ప్రెస్ మీట్ పెట్టి నేను చేసింది తప్పు నేను రోడ్ show cheyakapoyunte ఈ పరిస్థితి vachundedi కాదు నా వల్ల జరుగిన తప్పుకి ఆ కుటుంబానికి అండగా ఉంటాను అని ఆ ఫామిలీ కి సపోర్ట్ చేసి ఉంటే ayipoyedi
SP గారు, మొత్తానికి AA ఎపిసోడ్ లో సినిమా వాళ్ళకి పెద్ద దెబ్బ,, AA ఒక ఎర్రి మొహం పెద్ద పెద్ద సినిమా వాళ్ళని cm గారి దగ్గర ఒంగో బెట్టాడు ex నాగార్జున తప్పనిసరిగా వచ్చాడు,, ఇక చిరంజీవి అడిగిలేదు అనిపించుకోవడం ఎందుకని రాలేదు,, ఇక cm గారి నిర్ణయం వెనుకాల,ఫోటో కోసం cm ని మార్చటం police ఉన్న స్వీమ్మింగ్ పూల్ లో ఉచ్చ పోయటం ఇలాంటి సిన్స్ ఉంటే మర్యాద ఉండదు అనట్టుగా,, ఇలాంటి సినిమాలు ప్రజలను ప్రభావితం చేస్తాయి ముఖ్యంగా యువత ప్రభావితం అయితుంది,, ఇలాంటి సీన్ లను సెన్సర్ ఎలా ఒప్పుకుంది,,ఇకనుండి అయినా ఒళ్ళు దగ్గర పెట్టికుని సినిమా లు తీస్తే మంచిది 🌹
@healthychild1337 yes CM garu correct 👌👏👏👏
Censor yendhukundho naakippati artham avvatledhu ilanti movies ki yela permission istaru
ఎన్ని అన్న కూడా రేవంత్ మహా అయితే 5 సంవత్సరాలు ఉంటాడు సిఎం గా, కానీ చిరు ఎప్పుడు ఇండియాలో మెగాస్టార్ గానే ఉంటాడు.
😮😮
అల్లు అర్జున్ మొన్న ప్రస్ మీట్ లో కూడా మెగాఫాన్స్ ని చిరంజీవి ఫ్యాన్స్, నాఫాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నాక చిరంజీవి గారు అల్లూ అర్జున్ విషయం లో దూరంగా ఉంటారు.
ప్రతి దానికి మెగా ఫ్యామిలీ ఎందుకు చిరంజీవి గారు వెళ్తే వాళ్ళ అబ్బాయి సినిమా కోసం వెళ్లారు అంటారు వెళ్ళక పోతే ఎందుకు వెళ్ళలేదు అంటారు యేమున్నారు
manchi sinimalu tiyali. super Revanth reddi anna 👏👏
నాగార్జున రావడానికి కారణం... ఇంటర్నేషన్ లెవల్లో స్టూడియో నిర్మించాలి అందుకు భూములు ఇవ్వండి అని అడగడానికి కావొచ్చు.
Chiru velladam Revanth reddy sarriga response avvakunt pawan kalyan ki kopam ravadam Jagan Reddy ki jarigindhe Revanth reddy ki jaragatam avasssarama
మీరన్నది 100%నిజం
Sir heroine dress sense gurunchi kuda cheppthe baguntundi sir chinnapillalatho kalasi chusela vundali cinema ante like old movies and prathi movielo champadam, narakadam ave ekkuva vuntunnai story takkuvaga vuntundi pillalu avi chusi same follow avuthunnaru fighting vunna movies ee baga hit avuthunnai ala vundakudadu sir heroine dress kuda compulsory gaa full gaa vundalani cheppandi sir . Mee dawara naa badhani konchem naluguriki chepthe meeru CM drusti teesukelatani manaspoorthi gaa korukunntunanu sir. Ippudu movies chusthunnte bhayam, and eedupu kuda vasthundi sir samajam ela padipothundi ani . Sir naa badha meeku 😢ardhami vuntundi ani anukuntunnanu sir please sir okkasari think cheyandi please, please........🙏🙏🙏
వీళ్ళు నిజమైన పెద్ద మనుషులైతే ముందు అల్లుఅర్జున్ మాట్లాడిన అబధ్ధాలకు అతని ద్వారా సారీ చెప్పించి , అప్పుడు వెళ్ళి ఉంటే ఏమైనా కొంచెం లాభం ఉండేదేమొ అదికూడా మిగిలిన హీరో లను కూడా కలుపుకుని వెళితే
కాదండీ తప్పు తన వైపు ఉంచుకుని అసెంబ్లీ సాక్షిగా ఒక సియం జరిగింది ఇదీ అని చెప్పాక ప్రస్ మీట్ పెట్టి సియం చెప్పిన వన్నీ అబధ్ధాలు నేను మొదలైన కొద్ది సేపటికి వెళ్ళి పోయాను అదీ జస్ట్ బయట క్రౌడ్ ఎక్కువ ఉందని చెబితే (నువ్వు వచ్చిందే క్రౌడ్ తో కదా
చనిపోయింది అని చెప్పారు) రేవంత్ రెడ్డి గారి స్థానంలో జగన్మోహన్ రెడ్డి, కేసిఆర్ ఉంటే ఊరుకుంటారా అండి ఈపాటికి సియం పవరేమిటో చూపించి కాళ్ళ బేరానికి తెచ్చుకునేవారు, రేవంత్ రెడ్డి గారు చాలా మంచి వారు కాబట్టి ఇలాఉంది.
Bouncers ki kuda deadly warning echaru meru ah point miss chesaru... vallu public or police tho misbehave chesthe ah badyatha ah celebrity dey anni.
Jaí chiranjeeva
Chiru velithe emi jaruguddo Revanth reddy ki oka flash padinattu undi 😂😂😂😂
Chiranjeevi ni evvaru dekaru
@yuvanaditya3700 Ala dekakane Anna dandam pedithe thammudu ekanga 11 lo pindam pettesadu ippudu vaadini evadu dekatle😆😆😆😆
@@healthychild1337 kaani Ala chinna ga unde Athapathalam ki thokkesadu
Megastar 🔥 🔥 🔥 🔥
Naag sir down-to-earth ❤ person.....
@@ManojKumar-wp5oz not down to earth, anavasaramga dooram ayyi Inka kelukkovatam enduku ani, asthullo chala kaluoukunnavi vuntaaye kada, 👍😀but vellatam anedi matured thought 👍
Revanth reddy garu correct gaunnaru
Demands of Film industry 😂
1,Need tax free for dacoits films and smugglers film😂
2. Allow drugs for heroes and directors 😂
3.Government must give salaries for bouncers 😂
4.Government must give compensation for those who died in films promotion 😂
5. Government must give cabinet rank for heroes 😂
6. Pushpa film must include in college and school curriculum 😂
😂😂😂
Chiranjeevi gaaru endhuku vellaali. Allu arjun thappu chesthe chiranjeevi gaaru endhuku sorry cheppaali? Allu arjun endhuku vellaledhu. First, allu arjun sorry cheppaali. Nene boss ani over confidence tho over acting chesinapudu chiranjeevi gaaru gurthuku raaledhu kaani allu chesina thappuku chiranjeevi gaaru kaavaala?
KONTHAMANDI HEROINE S KUDA VACHEDUNDE, RELAX GA VUNDEDHI. ❤
Well said..
👌👌👌👌
Nenu cheppe veeshayam koncham prashanthanga chdavandi sir ,mana telugu industry lo roju roju budget penchesthunaru ,e budget lo hero , heroine lanti artist laki technical team ki 80 % budget veelu movie making kevalam 0.5 %mathrame , movie ki karchu ayeendi ante vaalaki vaalu karchu chesukuntunaru ,vaala remuneration lu thginchukunte automatic ticket cost thaguthadi ,poni elane chestham ante ticket cost penchamani adagadam kaadu market penchukondi Hollywood movies laaga,market lenapudu antha budget petadam yenduku ,year motham lo naalugu peda cinema lu chudali ante yela ,ani cinema lu chudali ante andaru poors a ,ade naalugu cinemalaki pette amount inkoni movies chudagalaru ,apudu chinna cinema laki avakasam vasthundi .poni eppudu vuna film industry lo sc ,st, ,bc, minority lo cheppuko thagina artists kaani , technical person (director, producer,story , screenplay etc,)yevaraina vunara
ఇంకా ఏమైనా ఆక్రమించుకున్నవి ఉన్నాయోమో😂😂😂
నాగార్జున గారిది N convention కూల్చిన అవేమీ పట్టించుకోకుండా వచ్చారు.
అల్లు అరవింద్ అంటున్నారు
మీడియా ముందు వరల్డ్ క్యాపిటల్ entertainment హైదారాబాద్ అవ్వబోతుంది అంటున్నారు.😊
Revanthi reddy evari mata vinadu... Kabati raledhu..
Chiranjeevi gaaru raanandhuke lekunte chiranjeevi gaari ijjath poyedi
Sir vallantha okkate madyalo bakara ayyedi janaalu.....
Chiranjeevi vellakapovadame manchidi ayyindi.velli vunte verripapp laagaa chuse vaallu.as a chiru fan I am happy.
కొంతమంది హీరోయిన్స్ కూడా వచ్చిఉండాల్సింది
Asalu heroines evarunnaru Hyd residents vachi vellevaare ga😂😂
Ap ki cinema Kala vachinatle
మీ , మా కోరికలు నేరవేరతాయా
S. That is chiru
Baga anubavam jagan valla
naa alochana batti...motham cini industry andhra ki shift ayipotundi anukuntunanu...akkada PK kada deputy CM
No... Hyderabad paradise vellaki
@CATALYSTSP that's true... But chinna budget cinimalaki ika nundi hyd paradise ye... Not for big movie makers.... Kastame....
100% వెళ్ళదు
Jagan ni kalisinappudu nagarjuna raledu appudu evaru adagaledu
Nag vachadu prabhas mahesh rajamouli vacharu 👍
Hi brother, Ippudu cyber crime ekkuva ga undi kada telegram cyber crime andulo join aithe vallu screen shot ki pay chestaru kada already i lost amount previously again vastunnai okay ani join ayyanu new vallaki awareness chedham ani ala ah group lo text chesanu fake ani so they deleted my account in that group personal ga vallu receptionist tho chepthe vallu ila text you indians have dont brain so you cannot save them naku chala pain ga anipinchindhi manam mana star heros tho advertisement and utube influencer tho vedios chiste may be it will reach to almost all people kada and politicians side nunchi kuda support cheste ekkuva members ki reach aithe manam save cheyochu kada valla valana indirect ga suicide chesukoni chanipoye vallu ekkuva ga unnaru so konchem any suggestion from your end nenu em cheste ah cyber crime ni thaggincha vachu ani alochistunna
Chiru and pavan working under BJP roadmap...chiru will come separately with giving some CM relief Fund..Goda mida pilli la untundi mana Mega family..
Ayanaki em pani vundi raledo daniki koda ela matladala.
We tokkalo meeting manakendhuku asalu
👍👍👍😂
Chiru last time Jagan ni kalisinappudu emi jarigindo thelusu ga 😂😂😂😂😂
Description lo evatham marachi poyaru
Enta sollu cheptunare kani theatre lo food and drinks meda evaru chepadam ledu.
Drinker Sai Ane cinema ad tv lo vasthundi.
Chetha ga vundi.
Censor board Ela permission ichindo.
No hikes ok accepted...
Benefit shows ki permission"s esthe బాగుండు...
Hikes వాళ్ళ oka పెద్ద cinema వచ్చి... అదే month lo చిన్న cinema ki debba పడుతుంది...
అంతే....!