ఒక గ్లాస్ వాముకు నాలుగు గాస్ ల వాటర్ కలిపి మరగపెట్టగ అది సగం అవ్వాలి. దానిలో నాలుగో వంతు అనగా అర గ్లాస్ నువ్వుల నూనె కలిపి మరగనివ్వగా చివరకు నూనె మిగులుతుంది. అదే వాము తైలం❤
Ammama nanamma thatiah lu chepali maaku mee dvara chala chala Happy I will definitely try because I am suffering using medication but temporary relief because I am suffering I will follow thank you ❤❤
నాకు కూడా మూకాళ్ళు నొప్పులు ఉన్నాయి. 50 లోపలే వచ్చాయి. 7 years diet, tips, nutritional supplements, exercise తో maintain చేసాను. కానీ ఎక్కువ cartilage degeneration ఉంటే, ఇవి అంతగా పని చెయ్యవు. ఇప్పుడు నాకు ఎక్కువ అయింది. PRP therapy చేయించుకున్నాను cartilage పెరగటానికి. ఇప్పుడు exercises చేస్తే మంచి effect untundhi. ఈ tips కూడా కొంత వరకు పని చేస్తాయి. Root cause తెలుసుకోవాలి. Scan చేయించుకుని ఎంత cartilage degeneration ఆయిందో తెలుసుకుని decision తీసుకోవాలి. Weight reduction అవటానికి calorie deficit diet తీసుకోవాలి. Dr. Ramprasad videos follow అవండి. Scientific గా చెప్తారు. Guntur లో ఆయన clinic కూడా ఉంది. Research చెయ్యండి
Proper ga diet n exercise chesthu, knees ki pressure ivvakunda rest lo undali 3 to 4 months. Appudu result baagane untundhi. Nenu just 2 months back complete chesanu therapy. Now somewhat better.
In Tamilnadu and Pondicherry we grind budda kakaraaaku and add it to dosa batter and make dosas and eat.. This will increase gujju greatly. A massage with fried buddakakara leaves and heated oil kept in a white cloth also helps increase gujju. To strengthen bones we take nalleru pachadi,pulusu or prepare rice with it.
Yes.. We grind the leaves and add to dosa batter and make dosas. Tender Nalleru must be fried well and made into pachadi. Otherwise it'll be itchy on the tongue. Also we need to apply oil to our hands while removing fibre from Nalleru.. There are so many recipes on Tamil.. You may follow, nalleru is called pirandai in Tamil
Nijam veyyinchina chintha ginjalu thinadaaniki koodaa baavuntaayi. Vad alaga koodaa chesukovachu. Veyyinchi nababedithe thokka voodipothundi . Normal vada chesukunnattu chesukoni weekly 2 or 3 times thinte . You will know the difference. Give a try❤❤
Joint exercises ఉండాలి. అప్పుడే గుజ్జు పెరిగి ఆరోగ్యం గా ఉంటారు.రోజూ ఒక అయిదు నిమిషాలు అన్ని జాయింట్ లను కదుపుతూ ఉండాలి.ఇదే అసలైన చికిత్స. ఎన్ని ఆపరేషన్ లు చేయించుకున్నా ప్రయోజనం తక్కువ. ఇంకా ఇతర సమస్య లు కూడా వస్తాయి.
నువ్వుల నూనెలో కచ్చా పచ్చ గా చేసిన వెల్లుల్లి ని వేసి, స్టవ్ సింలో ఉంచి, వెల్లుల్లి రెడ్ కలర్లో కీ వస్తుందానగ వాటిని తీసివాసి, అందులో ముద్ద కర్పూరం వేసి వదినాట్ల ఐతే మరు నిమిషనంలోనే నొప్పులు మాయం.
అన్ని జాయింట్ లను రోజూ అయిదు నిమిషాలు కదిలిస్తూ ఉండండి. చేయగలిగితే ఒక పది లేదా ఇరవై గుంజీలు తీయండి.ఇదే సరైన చికిత్స అని అలోపతీ వైద్యులు కూడా చెబుతూ ఉన్నారు.ఇదివరకు మన ఇళ్ళ లో ఈ కుర్చీలు ,సోఫాలు ఉండేవి కావు. ఆ కాలంలో అంతా కింద కూర్చుని లేస్తూ ఉండే వారు.వారికి ఎలాంటి మోకాళ్ళ నొప్పులు వచ్చేవి కావు.ఇదే అసలు రహస్యం.
Hello! Knee pains unna vallu kinda koorchokudadhu. Ippudu reasons different. Food habits, lack of exercise, no exposure to sun, obesity all are reasons
Ammam, prastutamu nenu aswagandhi cap and also a amd d vitmin capsules morning ono plus evening for one month and next daily one plus one vaaduthunna. Baagane unnanu as on t date Thank you amma.
Amma namaskaram .Naku age 34 andie na problem right hand vepu right side vapu la undhi and pain . Intlo work chese na after pain killer ledha balm s rathe relief ledha naraksm kanipithudhi right side vepu nuchi mocheie varuku vapu undhi pain daily untatudhi . Solution chapandie . Mokal nupulo unie e video ni full vautha. 😢🙏🙏🙏 Reply evadie
కతొరాగొంద్ పటికబెల్లం పొడి పాలల్లో కలుపుకొని తాగడం పారిజాతం ఆకుల కషాయం మీరు చెప్పినవన్నీ మా అమ్మగారు చేశారు కానీ మా అమ్మగారికి మాత్రం కాలు నొప్పి తగ్గలేదు ఆ దేవుడి దయచూసి మా అమ్మగారికి కాళ్ల నొప్పులు తగ్గితే బాగుంటుంది
Mix Nugula Nune and Aava Nune, apply slowly from thigh to knee area, again rub from bottom to knee area. Don’t use much pressure. Apply light pressure on knee while applying oil on knee area. It’s working, please try.
I have Almond Oil in my Son's house. It is laying there in used. When I went to my son’s house, I found it. I have been knee pain since 22 years. When I saw the bottle just small amount applied to both of my knee. Believe me today is 5th. day I have no pain and I am walking and climbing 3 steps up and down. I have no pain. As such, let this oil be produced and put in the market.
మా చుట్టాలబ్బాయి ఆయుర్వేదిక్ డాక్టర్ చింత గింజల పొడి గురించి నేను చెప్తే అందరికీ అది పనిచేయదు పిన్ని వాత పిత్త కఫ దోషాలు ఉంటాయి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది అన్నారు. అయినా కూడా మేము వాడదాం అనుకొని మా మామయ్య గారి కోసం చింత గింజల్ని వాళ్ళు చెప్పిన ప్రాసెస్లో ఏల్చూరి గారు చెప్పిన ప్రాసెస్లో చేద్దామంటే అది పొడి కాలేదు.😊 సరే దొరికిన పొడి తీసుకొచ్చాము ఆ పిండిల ఉంటుంది అది. చల్ల నీళ్లు వేడి నీళ్లు ఎందులో వేసిన అది అస్సలు కలిసి పోవట్లేదు నోట్లో వేసుకున్న పళ్ళకె అతుక్కుపోతుంది. అది ఎలా తినాలో మాకు అర్థం కావట్లేదు
నుంచి చింత గింజలు తెచ్చుకుని మన ఇంటిలోనే బాండలిలో బాగా వేయించి పొక్కు తీసి రోజుకి ఐదు నుంచి పది గింజలు నీళ్లలో నానబెట్టుకోవాలి అవి కొంచెం మెత్తబడతాయి అప్పుడు తిని ఆ నీళ్లు తాగేయాలి అది వైద్యం పొడి అలాంటివి వాటిల్లో కల్తీ ఉంటుంది కాబట్టి తెచ్చుకోవద్దు.
Bth kbees pain kalak antondi badha 50tms debbalu left leg ki 2dy jaranu 1week nundi noppi yedupu okkate thakkuva andi honeo painkiller using menopause early ga vachhindi workliad
ఆయుర్వేదిక దినుసులు అమ్మే షాపులో వాము పువ్వు పుదీనా పువ్వు పచ్చ కర్పూరము సమాన కొలతల్లో తీసుకుని గాజు సీసాలో వేసి షేక్ చేయాలి అదే వాము తైలం ఒక్క డ్రాప్ కాలు మీద వేసుకొని మసాజ్ చేసుకోవాలి ఎక్కడ నొప్పి ఉన్న వాడుకోవచ్చు
Yes did for some. But the body chemistry varies for individuals. You may give a try as it first controls acid reflexes which can trigger off knee pain.
Cartilage is a type of connective tissue that does not have its own blood supply, which makes it difficult to repair or regenerate once it has been damaged. But Ayurveda, has several herbs and natural remedies that can help to reduce inflammation, improve joint mobility, and support overall joint health
మీరు చెప్పే తైలాలు, మరియు jaint pains కు ఉపయోగపడే powders ను గురించి వివరంగా సూటిగా చెప్పండి , అంతేగానీ లేని పోని సొద మాట్లాడుతూ సహనం పరీక్షించకండి . ఎవరికైనా ఆశ భాధలపనుండి బయటికి వస్తుంది అని
I too suffered in my forties. But my doctor advised me not to go for allopathic medicine go for alternative medication. I had Ayurveda and Homeopathy medicines. Morning Ayurveda Night Homeopathy. No doctor consulted. I used gaggle Ayurveda medicine and homeopath. I got cured in a three years time. External and internal medicines is compulsory. No Medication in Allopathic system.
ఒక గ్లాస్ వాముకు నాలుగు గాస్ ల వాటర్ కలిపి మరగపెట్టగ అది సగం అవ్వాలి. దానిలో నాలుగో వంతు అనగా అర గ్లాస్ నువ్వుల నూనె కలిపి మరగనివ్వగా చివరకు నూనె మిగులుతుంది. అదే వాము తైలం❤
Ammama nanamma thatiah lu chepali maaku mee dvara chala chala Happy I will definitely try because I am suffering using medication but temporary relief because I am suffering I will follow thank you ❤❤
Super remedy Rama garu, saree chala bagunnathi.
చాలా మంచి సలహా ఇచ్చారు అమ్మగారు థాంక్యూ.
నాకు కూడా మూకాళ్ళు నొప్పులు ఉన్నాయి. 50 లోపలే వచ్చాయి. 7 years diet, tips, nutritional supplements, exercise తో maintain చేసాను. కానీ ఎక్కువ cartilage degeneration ఉంటే, ఇవి అంతగా పని చెయ్యవు. ఇప్పుడు నాకు ఎక్కువ అయింది. PRP therapy చేయించుకున్నాను cartilage పెరగటానికి. ఇప్పుడు exercises చేస్తే మంచి effect untundhi. ఈ tips కూడా కొంత వరకు పని చేస్తాయి. Root cause తెలుసుకోవాలి. Scan చేయించుకుని ఎంత cartilage degeneration ఆయిందో తెలుసుకుని decision తీసుకోవాలి. Weight reduction అవటానికి calorie deficit diet తీసుకోవాలి. Dr. Ramprasad videos follow అవండి. Scientific గా చెప్తారు. Guntur లో ఆయన clinic కూడా ఉంది. Research చెయ్యండి
Sir Prp Valla use undha
లేదు
Proper ga diet n exercise chesthu, knees ki pressure ivvakunda rest lo undali 3 to 4 months. Appudu result baagane untundhi. Nenu just 2 months back complete chesanu therapy. Now somewhat better.
By my 🏡
@@venkatamadhumayigottipati6262 మొత్తం తెలుగులో రాసి సావు
Thank u sooooo much dr
రమ. రావి గారు మహాబీర గింజలు వాడితే మంచిది అంటారు వడచ్చ అమ్మ నాకు కాళ్ళ నెప్పులు ఎక్కువ 40s లోనే మొదలయ్యాయి pl సలహా ఇవ్వండి
Tq mma 👌gachepparamma🙏🙏
In Tamilnadu and Pondicherry we grind budda kakaraaaku and add it to dosa batter and make dosas and eat.. This will increase gujju greatly. A massage with fried buddakakara leaves and heated oil kept in a white cloth also helps increase gujju.
To strengthen bones we take nalleru pachadi,pulusu or prepare rice with it.
Hi do you grind the leaves or the vegetable and add to dosa batter? Pls confirm
Yes.. We grind the leaves and add to dosa batter and make dosas. Tender Nalleru must be fried well and made into pachadi. Otherwise it'll be itchy on the tongue. Also we need to apply oil to our hands while removing fibre from Nalleru.. There are so many recipes on Tamil.. You may follow, nalleru is called pirandai in Tamil
@@lalitharamakrishnan1531
Budda kakaraaku ante em plant adi telugulo kuda alane antara inkedaina name unte cheppagalaru it will helpful to my mom
Budda kakara is Telugu name.. Please check in Google
@@lalitharamakrishnan1531 tq
Parijatham akula kashayam ma athagariki alage ma babay ki chala use ayyindi andi ippudu chala happy ga unnaru
@@deepthi1992 ఎలా తయారు చేసుకోవాలి
ఎలా తయారు చేసుకోవాలి కషాయం, pl. Reply.
Ramna garu nakudkuda left leg more pain how to control not understanding mm you are telling many tips thanku mm
Good information 👍
Thanks andi rama garu
Nijam veyyinchina chintha ginjalu thinadaaniki koodaa baavuntaayi. Vad alaga koodaa chesukovachu. Veyyinchi nababedithe thokka voodipothundi . Normal vada chesukunnattu chesukoni weekly 2 or 3 times thinte . You will know the difference. Give a try❤❤
అమ్మ🙏🙏నాకు 49 years నాకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయి నేను ఆయుర్వేద మందులు వాడుతున్నాను అయిన తగ్గడం లేదు సొల్యూషన్ చెప్పండి pls🙏🙏
Joint exercises ఉండాలి. అప్పుడే గుజ్జు పెరిగి ఆరోగ్యం గా ఉంటారు.రోజూ ఒక అయిదు నిమిషాలు అన్ని జాయింట్ లను కదుపుతూ ఉండాలి.ఇదే అసలైన చికిత్స. ఎన్ని ఆపరేషన్ లు చేయించుకున్నా ప్రయోజనం తక్కువ. ఇంకా ఇతర సమస్య లు కూడా వస్తాయి.
Calfmuscle pain ,nokali neppiki related?
Super ga chaparandi thanks
Manchi.telikyna.cit.kaalu.mokaliki.chepparu.thanks.rama.gaaru
Super madam correct 😊
Thanks Ramagaru🙏
Rama garu,mee tips chaalaa usefull ga unnai.Mee saree chaalaa bavundi madam.
నువ్వుల నూనెలో కచ్చా పచ్చ గా చేసిన వెల్లుల్లి ని వేసి, స్టవ్ సింలో ఉంచి, వెల్లుల్లి రెడ్ కలర్లో కీ వస్తుందానగ వాటిని తీసివాసి, అందులో ముద్ద కర్పూరం వేసి వదినాట్ల ఐతే మరు నిమిషనంలోనే నొప్పులు మాయం.
14:11 రమగారు, మీరు చెప్పిన వాము తైలం ఆయుర్వేద షాప్స్ లో దొరుకుతుందా? అందరికీ తయారు చేసుకుందికి , పెద్ద వాళ్లకి ఓపిక వుండదు. pl.చెప్పండి.
అన్ని జాయింట్ లను రోజూ అయిదు నిమిషాలు కదిలిస్తూ ఉండండి. చేయగలిగితే ఒక పది లేదా ఇరవై గుంజీలు తీయండి.ఇదే సరైన చికిత్స అని అలోపతీ వైద్యులు కూడా చెబుతూ ఉన్నారు.ఇదివరకు మన ఇళ్ళ లో ఈ కుర్చీలు ,సోఫాలు ఉండేవి కావు. ఆ కాలంలో అంతా కింద కూర్చుని లేస్తూ ఉండే వారు.వారికి ఎలాంటి మోకాళ్ళ నొప్పులు వచ్చేవి కావు.ఇదే అసలు రహస్యం.
Netibeera gingalu vadite taggutaikada
Hello! Knee pains unna vallu kinda koorchokudadhu. Ippudu reasons different. Food habits, lack of exercise, no exposure to sun, obesity all are reasons
@@bhaskarasarma8 tappu gungillu teesty damege avutundi, slow wlak cheyyandi
@@venkateshwararaogade8570 gunjeelu. Damage
పారిజాతం ఆకులు బాగా పనిచేస్తుంది.నా అనుభవం
ఎలా వాడాలి
Ammam, prastutamu nenu aswagandhi cap and also a amd d vitmin capsules morning ono plus evening for one month and next daily one plus one vaaduthunna. Baagane unnanu as on t date
Thank you amma.
@@ramachandraraogvs6655 miku taginda
Amma namaskaram .Naku age 34 andie na problem right hand vepu right side vapu la undhi and pain . Intlo work chese na after pain killer ledha balm s rathe relief ledha naraksm kanipithudhi right side vepu nuchi mocheie varuku vapu undhi pain daily untatudhi . Solution chapandie . Mokal nupulo unie e video ni full vautha. 😢🙏🙏🙏 Reply evadie
Madam,
Meeku right side or left side vapu anipisthe okasari
Mammogram test cheyinchi choodandi.kondariki ilanti problems unnayi
కతొరాగొంద్ పటికబెల్లం పొడి పాలల్లో కలుపుకొని తాగడం
పారిజాతం ఆకుల కషాయం
మీరు చెప్పినవన్నీ మా అమ్మగారు చేశారు కానీ మా అమ్మగారికి మాత్రం కాలు నొప్పి తగ్గలేదు ఆ దేవుడి దయచూసి మా అమ్మగారికి కాళ్ల నొప్పులు తగ్గితే బాగుంటుంది
ఆయుర్వేదం కానీ హోమియోపతి మందులతో మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.
తుమ్మ చెట్టు బంక, తుమ్మ చెట్టు వద్దకు వెళ్ళి సేకరించండి. అంగడి లో కొంటె ఈ కల్తి రొజుల్లో పని చెయదు. రెండు సంవత్సరాలు ఖాదర్ వలి పథ్యం చెయాలి.
@@prasannakotla7673 munagaaku kaashaayam thaaginchandi 45 days..noppi thagguthundi
Sonti,50 grams vamu 50,grams. ,menthlu 50gram
Podi chesi morning evening 1/2 spon heat water lo vesukoni 90 days thagali
Mix Nugula Nune and Aava Nune, apply slowly from thigh to knee area, again rub from bottom to knee area.
Don’t use much pressure.
Apply light pressure on knee while applying oil on knee area.
It’s working, please try.
Edibile gum powder
చింత గింజల పొడి
పారిజాత ఆకు
బెండకాయ నీటిలో ఉంచి తినడం
వాము ఆయిల్
వాము తైలం ఎలా తయారు చేయాలో చెప్పండి మేడం ప్లీజ్
పచారీ షాప్ లో వాము పువ్వు పుదీనా పువ్వు పచ్చ కర్పూరము సమాన భాగాల్లో తీసుకుని గాజు సీసాలో వేసి షేక్ చేయాలి అదే వాము నూనె
Mocheyyi noppi kuda thagguthunda rama garu plse reply nenu chala suffer avuthunnanu
Covid tharuwatha naku kuda baga pains vachayi na age 46
@@malleswarikopparapu1786 vaccine effect?
I have Almond Oil in my Son's house. It is laying there in used. When I went to my son’s house, I found it. I have been knee pain since 22 years. When I saw the bottle just small amount applied to both of my knee. Believe me today is 5th. day I have no pain and I am walking and climbing 3 steps up and down. I have no pain. As such, let this oil be produced and put in the market.
మా చుట్టాలబ్బాయి ఆయుర్వేదిక్ డాక్టర్ చింత గింజల పొడి గురించి నేను చెప్తే అందరికీ అది పనిచేయదు పిన్ని వాత పిత్త కఫ దోషాలు ఉంటాయి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది అన్నారు. అయినా కూడా మేము వాడదాం అనుకొని మా మామయ్య గారి కోసం చింత గింజల్ని వాళ్ళు చెప్పిన ప్రాసెస్లో ఏల్చూరి గారు చెప్పిన ప్రాసెస్లో చేద్దామంటే అది పొడి కాలేదు.😊 సరే దొరికిన పొడి తీసుకొచ్చాము ఆ పిండిల ఉంటుంది అది. చల్ల నీళ్లు వేడి నీళ్లు ఎందులో వేసిన అది అస్సలు కలిసి పోవట్లేదు నోట్లో వేసుకున్న పళ్ళకె అతుక్కుపోతుంది. అది ఎలా తినాలో మాకు అర్థం కావట్లేదు
@@paw-sible9072
Podi kasta tesukuni notlo vesukuni water tagandi
@@gurulakshmi8911 try chesamu
notlo atukkuntondi
Meeru munduga podini 2 spoons podini challati neellanu konchem teesukuni vatilo podini vundalu lekunda kalupukoni milk cacina taruvata stove meeda nundi dinchi taginanta bellam kalipi karigaka kalipi pettukunna podini kalipi Marla konchem sepu stove meeda petti marginchi pongi pokunda kalpukuntu dinchi veyAndi goru vecchaga ayyaka tragandi Ila 4monts cheyyandi taggaka pote Inka ekkuva nelalu cheyyandi
First notlo water pettukoni waterlo tablets or any medicinal powder vesukuni water mingali, powder miginatlu kuda teliyadhu
నుంచి చింత గింజలు తెచ్చుకుని మన ఇంటిలోనే బాండలిలో బాగా వేయించి పొక్కు తీసి రోజుకి ఐదు నుంచి పది గింజలు నీళ్లలో నానబెట్టుకోవాలి అవి కొంచెం మెత్తబడతాయి అప్పుడు తిని ఆ నీళ్లు తాగేయాలి అది వైద్యం పొడి అలాంటివి వాటిల్లో కల్తీ ఉంటుంది కాబట్టి తెచ్చుకోవద్దు.
అలాగే చర్మం పై వచ్చే తెల్ల మచ్చలు గురించి కూడా చెప్పండి please
👌👌👌🙏🙏🙏
Me saree chala bagunde
Bth kbees pain kalak antondi badha 50tms debbalu left leg ki 2dy jaranu 1week nundi noppi yedupu okkate thakkuva andi honeo painkiller using menopause early ga vachhindi workliad
Intlo tiragatam saripotunnadi. single person work.Ramagaru, jaya garu.
How to prepare ourselves the various powders not clear.
In North India parijatam leaves kashayam is taken and heavy silver kankanams are worn to pull the leg down and increase knee space
Hi madam me message good 👍 vijayawada
Vam తైలం ఎలా తయారు చేసు కోవdamucheppandi
ste jaya garu
Vamu talam ela cheyyali.cheppandi
వాము నూనె భాగ పని చేస్తుంది నిజమే, మా నాన్న గారు తయారు చేస్తారు,మా ఇంట్లో వాడుతాం
ఎలా చేస్తారో చెప్పర ప్లీజ్
Ela chesthatu chepara
Ela chestaru chepandi please
ela tayaruchestaru andi
Cheptaanu andi, ma nanna garu next thayaru chesinapudu vedio pedathaanu .
ఆయుర్వేదిక దినుసులు అమ్మే షాపులో వాము పువ్వు పుదీనా పువ్వు పచ్చ కర్పూరము సమాన కొలతల్లో తీసుకుని గాజు సీసాలో వేసి షేక్ చేయాలి అదే వాము తైలం ఒక్క డ్రాప్ కాలు మీద వేసుకొని మసాజ్ చేసుకోవాలి ఎక్కడ నొప్పి ఉన్న వాడుకోవచ్చు
వట్టి పువ్వులు వేస్తే తైలం ఎలా వస్తుంది అండి
@@prasad325 youtube లో వీడియోలు ఉన్నాయి చూడండి
Avi kuda karpuram la tellaga untayi,puvvulu ante flowers kadu Ayurveda shop lo dorukutayi adagandi
Can you explain: @ 12:30, what are 5 ingredients in "Pancha Thailam"
Please
jilledu palu rayandi, aakunuri vecha chesi pattu veyyandi .
చింత గింజల పొడి పాలలో ఎంత వేసుకోవాలి
@7:30 actual remedy starts here.
వేడిచేసి రాస్తే , స్కిన్ పోర్సు ( రంధ్రాలు) అయి నూనె తొందరగా సీప్ ( పీల్చబడుతుంది) అవడానికి అవకాశం ఎక్కువ.
రామ్ గారూ నాకు కుడి భుజం పని ఒత్తిడి వల్ల నొప్పి వస్తుంది. దీనికి మీరు పరిష్కారం చెప్పగలరు
Pani cheyyadam valla joint pains vaste kshirabala capsules , body lo imbalance valla vaste gandha tailam cap.
Parijatham aakula juice ki mokaalla noppulu Baga taggutaayi andi ma Amma ki taggipoyaayi
ನಿಜ ಮೇಡಂ
S u r right
Hi madam..1 glass kashayam prepare cheyyali ante ela cheyyalo cheppandi pls
Ekkada dorkuthundi parijatham akkulu chepara....I'm from hyd
Hyd lo unnavallaki ekkada dorukuthai sister parijatham akulu please tell me
ఎలా చేయాలి చెప్పండి
🙏🙏
Badam gum is soaked,ground in mixie and taken with lemon juice to improve gujju
Are you sure it's works
Yes did for some. But the body chemistry varies for individuals. You may give a try as it first controls acid reflexes which can trigger off knee pain.
I once took ladyfinger water. It was very difficult to consume. I felt like vomitting.
Rama garu mee homeo hospital address
Sss memu kuda nadichi velli vallamu badi ki 2 k.mettars nadichi velle vallamu
Rama chinnappudu chintha ginjalu pelo kalchukoni thinevalamu thumma chettu banka namilevalamu adhi atalaga thinevalamu entha vupayegamani theliyadu Rama nenu 20 sarlu padipoyyanu yemikaledu noppigavunte ammruthanganam rasukunta naku 67years edhi andariki cheppandi Rama
Namasthe Rama Garu, vaamu nune Yelp cheyalo oksari cheppandi please
Madam మీ హోమియో క్లినిక్ ఎక్కడ ఉందమ్మా
Madama noppiki kuda e chitkalu pani chestaya plz confirm andi..
Bro madama jalu noppiki nenu cheppulu lekunda 3 months nadichanu debbaki taggipoyindi,
Nakul37 jayagaru.mokalu inka back pain cheppakudadhu antha pain.plz ramagaru advice Avandia naku
Tummya jiguru kaadu sirman banka adi andi
Life is beautiful sne you tube channel choodandi excercides chaalsa chepparu
Pati ka bellam ante chinna kalakanda andi
Naa chinnappudu maa peddamma vaallaby.
Akkada 1960 lo, village pillalaku chinthaginjalu snack laga thinevallu.
Chintha ginjalu veyinchi neellallu nanapetti , pottuteesi endapetti nilva chestharu. Avi pillalaku guppedu istharu. Vaallu school ki velletappudu vachetappudu namuluthu naduchu kuntu vastharu
Cartilage is a type of connective tissue that does not have its own blood supply, which makes it difficult to repair or regenerate once it has been damaged.
But Ayurveda, has
several herbs and natural remedies that can help to reduce inflammation, improve joint mobility, and support overall joint health
మైక్రో ఓవెన్ లో ఆయిల్ వేడి చెయ్యా కం డి బర్న్ అవుతుంది
ఏది పనిచేయదు pain తగ్గడం కాదు గుజ్జు పెరగాలి అది జరగదు surgery must
Chinnappudu memu chintha ginjala guggullu chesukoni thinevaallam
వాము తైలం తయారీ విధానం చెప్పండి రమ గారూ
Yemi teliyani appudu videos yenduku, sodi tappithe use ledu
మీరు చెప్పే తైలాలు, మరియు jaint pains కు ఉపయోగపడే powders ను గురించి వివరంగా సూటిగా చెప్పండి , అంతేగానీ లేని పోని సొద మాట్లాడుతూ సహనం పరీక్షించకండి . ఎవరికైనా ఆశ భాధలపనుండి బయటికి వస్తుంది అని
Coconut. Oillchalaabagahudhi
Madam iam only 30 years but back pains chala ekuvaga undhi oka solution chepandi madam please
I too suffered in my forties. But my doctor advised me not to go for allopathic medicine go for alternative medication. I had Ayurveda and Homeopathy medicines. Morning Ayurveda Night Homeopathy. No doctor consulted. I used gaggle Ayurveda medicine and homeopath. I got cured in a three years time. External and internal medicines is compulsory. No Medication in Allopathic system.
Nakyty 21 uears nundi bharistunnadi ippudu na age 54 yanta bharistunnano chudandi
Lockdown tarvatha problems ekkuva ayyayi ani... Prathi okkariki telusu kaani... Science tappu ani cheppe dairyam.. Piriki janalaki ledu... Ade ayurvedam melliga phalitaalu vastayi ante... 100 ads vesi.. Moosesthaaru... Ide mana jabbulaki karanam...
ఇప్పుడు ట్రాఫిక్. లో పిల్లలు నడవగలరా?
Sodiekkuva
Matter thakuva
ఏ మ్మా,జయ 20 k m దూరం పిల్లలని స్కూల్ కి ఎంతమంది పంపుతున్నారు. కొద్దిమంది మాత్రమే
Chintaginjaloundeypappupodivadali
Nacinnappudu cinthaginjalu nippulo kalchukoni thinevalmu
Chinta ginja pottuteesi veyincha pottu teeyatam kashtamkada pottuto patu yeyinchi tinocha
Chamadumpalu kuda panichastai
Hi can you please explain what is chamadumpalu
U can ask in vegetable market
Scientist doctor waste over action
Homro lo gunya naku thaggindi
అది కరెక్ట్ వాడకం తక్కువ
Sodi apandi
Chinnapillalaga chevi buttalu pettavu chi chi
@@VIJAYALAKSHMI-lq7jc chi chi ... Avida em pettukovalo kuda mere decide cheyyala chi chiii
ఎదుటి మనిషిలే ఉండే మంచిది చూడటం, తీసుకోవటం నేర్చుకోండి