@@kagulaMahesh-ty1it తంబి...Let's talk about Logic పరంగా మాట్లాడదాం. హనుమంతుడు అంటే వానరం (కోతి). జంభవుడు అంటే ఎలుగు బంటి. ఈ రెండిటిలో ఏది బలమైనదో నీకు తెలుసనుకుంటా...నీకే కాదు అందరికీ తెలుసు. ఎలుగు బంటి ఎదురు పడితే పెద్దపులి కూడా వెనక్కి తగ్గుతుంది. అంతటి బలశాలి జంబూకం.
శ్రీరాముడు జాంబవంతుని తో పాటు సీతాదేవిని వెతుకుతూ వెళ్ళినప్పుడు జాంబవంతుడు ఒక వరం అడుగుతాడు అది శ్రీరామునితో జాంబవంతుడు యుద్ధం చేసే అవకాశం అప్పుడు శ్రీరాముడు జాంబవంతుని తో ఈ యుగం తో నా యొక్క అవతారం ముగిసింది తర్వాతి యుగంలో మరొక అవతారంతో మళ్లీ జన్మస్థానం అప్పుడు నీ కోరికలు నెరవేరుస్తాను అని జాంబవంతుని కి మాట ఇస్తాడు శ్రీరాముడు అందుకని జాంబవంతుడు శ్రీకృష్ణుని యుగం వరకు జీవించి ఉంటాడు. జాంబవంతుని శ్రీ కృష్ణుడితో యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో జాంబవంతుని ఓడించి శ్రీకృష్ణుడు జాంబవంతుని కుమార్తె అయిన జాంబవతి నేమ్ వివాహం చేసుకుంటాడు ఈ విధంగా జాంబవంతుని ఎన్నో యుగాలుగా జీవించి ఉంటాడు కాబట్టి ఆయనకు యుగాలు వాటి యొక్క మూలాల గురించి కూడా తెలిసి ఉంటుంది...!!!
జై ఆధి జాంభవ జై మహా ఆధిగా ✊💥🔥
Challa. Baga. Teach. Chesaru. God bless all off you. Kalamraju Radha Krishna murthi Vijayawada.
జై జంభవాంత జై మాదిగ
ఇక్కడ కూడా వదిలి పెట్టరా కులాల్ని ఎందుకన్నా దేవుడు విషయంలో కూడా కులాల్ని వదిలిపెట్టవా
@@vijaykumar-rk4whmadigalanu inka antarani variga chusthunaru jambavanthudu aadhi dhevudu ayana varasule ippudu vunna madiga kulasthulu
జై జామాబావంత జై జై జామాబావంత జై శ్రీరాం 🙏🙏🙏🙏🙏🙏
ఆంజనేయ స్వామి శివుని అంశ, వాయు పుత్రుడు.
జైశ్రీరామ్ జై జాంబవంత❤❤❤
Jai jambavantha ❤
Jai Hanuman Ji 🙏 🙏 🙏 🙏 🙏
Jai Adhi Jambavantha🔥Jai Madiga 💥
Om Namo Narayana 🙏 🙏 🙏
Jai jambavantha Jaya ho Jai Maharaj madhiga jai
Jai,హనుమ
Nice explanation bro ❤
Jai madiga Jai jambava maharaj 🎉🎉
Har Har Mahadev 🙏 🙏 🙏
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
Jai jambavanta🚩🚩🚩🚩🚩🚩🚩
Jai namo sitha rama laxmana anjaneyam🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అంగదుడు మీద వీడియో చేయండి..pls
Good content
Superb Superb Superb 👌
Jai Sri Ram Jai Sri Hanuman Govindha Jai Sri Gangamma Thalli Govindha Govindha Govindha Govindha Govindha Govindha
18 యుగాలలో కూడా జాంబవంతుడు ఉన్నాడు. చిరంజీవులకే చిరంజీవి. ఇప్పటికి హిమాలయాలలో ఉన్నట్లు యోగులు అంటున్నారు.
JAI sri ram jai hanuman Jai sri seetha Rama laxamana hanuman
Super jai shree Ram
Jai sree ram🙏🚩🙏🚩
Sri anjaneyam prasanna anjaneyam jai shri ram jai shri ram 🙏
Anna uttara kanda rama varalu gurinchina story midha okay okka video please Please please please please please please please please please please please 😂😢namaste namaste namaste
మరీ జాంబవంతుడు వారసులు మాదిగ వాలి కదా మరి మాది వాళ్లకు మాదిగ వాళ్ళని ఎందుకు చిన్నచూపు చూస్తారు బ్రో
Shiva Hanuman janma rahasyalu cheppandi
Jai Shree Ram 🙏🚩🚩
🇮🇳🚩🚩🚩🚩🕉🙏🙏🙏🙏
Jambavathudu temple ekada undi?
❤❤
జాంభవుడు బలవంతుడు,మహా శక్తిశాలి హనుమంతుడు జంభావుడి ముందు అస్సలు నిలవలేడు.
No bro it ic worng hanumanji was so strong
@@kagulaMahesh-ty1it తంబి...Let's talk about Logic పరంగా మాట్లాడదాం. హనుమంతుడు అంటే వానరం (కోతి). జంభవుడు అంటే ఎలుగు బంటి. ఈ రెండిటిలో ఏది బలమైనదో నీకు తెలుసనుకుంటా...నీకే కాదు అందరికీ తెలుసు. ఎలుగు బంటి ఎదురు పడితే పెద్దపులి కూడా వెనక్కి తగ్గుతుంది. అంతటి బలశాలి జంబూకం.
ఎప్పుడో పుట్టిన జాంబవంతుడు తేత్రయుగమున కృష్ణుడు జాంబవంతుడు బిడ్డను ఇచ్చినట్టు చెపుతారు అయితే మ సందేహం ఏమంటే జాంబవంతుని బార్య ఎవరు ?
Jambavanthudu aadhi dhevudu shivudu vishnu bramha puttakamundhe ayana puttindu ayana varasule ippudu vunna madiga kulasthulu
Bro sarega telusuko 😢 jambavatudu kosam
Devulluku mundu adi jambavanthadu......
Bosu anthati mahatmulu Jambuvantha swamivari gurinchi matlade Arhatha Vimagalike Dourbagyam meeku yevaraku ledu... The End
Cinema Nammadu Hanuman gurinchi
Meeru thapu chepinaru sugrivudu valli iddharu surudu puthurudu
Laxman ji
అసలు ఆది జంబవ మహారాజ్ భూమి పుట్టుక ముందు 6నేలల ముందు పుట్టాడు మీరు కల్పితం చెప్తూరు brather
sir jambavantudu manishi elugubanti kadu 😊❤ ayana elugubanti aite ayana varasulu manushulu ela avutaru nijam telusukoni video cheyandi 🎉
Jambavantudu ramudi jananam ki munde pettadu ramayanam jariginappudeki musalli vadhu ayipoyadu anduke lankani dataledhu
Nuv pettina thumbnail enti cheppina story enti
Hanuman vayu devudu kumarudu matrame kadha hanuman shiva hamsa kudha.
Bro enti bro ramayanam tharavatha kadha Krishna avatharam nuvvu enti bro jambavanthudi Shakti gurinchi Krishna avatharam lo Shakti chepavu
Jambavanthudu krishudi time lo kooda untadu
@@anilmass23😅😅😅😅😮😅😮😮😮😅😅😢😢😅😮😅😅
Krishna jambavanthudu yodham unttadhi bro
కృత యుగం నుండి కూడా జాంభవంతుడు ఉన్నాడు, ఆ టైం లో హనుమంతుని మించిన శక్తి జంభవంతునిలో ఉంది.
శ్రీరాముడు జాంబవంతుని తో పాటు సీతాదేవిని వెతుకుతూ వెళ్ళినప్పుడు జాంబవంతుడు ఒక వరం అడుగుతాడు అది శ్రీరామునితో జాంబవంతుడు యుద్ధం చేసే అవకాశం అప్పుడు శ్రీరాముడు జాంబవంతుని తో ఈ యుగం తో నా యొక్క అవతారం ముగిసింది తర్వాతి యుగంలో మరొక అవతారంతో మళ్లీ జన్మస్థానం అప్పుడు నీ కోరికలు నెరవేరుస్తాను అని జాంబవంతుని కి మాట ఇస్తాడు శ్రీరాముడు అందుకని జాంబవంతుడు శ్రీకృష్ణుని యుగం వరకు జీవించి ఉంటాడు. జాంబవంతుని శ్రీ కృష్ణుడితో యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో జాంబవంతుని ఓడించి శ్రీకృష్ణుడు జాంబవంతుని కుమార్తె అయిన జాంబవతి నేమ్ వివాహం చేసుకుంటాడు ఈ విధంగా జాంబవంతుని ఎన్నో యుగాలుగా జీవించి ఉంటాడు కాబట్టి ఆయనకు యుగాలు వాటి యొక్క మూలాల గురించి కూడా తెలిసి ఉంటుంది...!!!
re pichaguntloda jambavanthuni thone devullu puttaruru
Nuvvu em maatladuthunnavo em ardam kaale
వాల్మీకి రామాయణం చెప్పు. కంబ గింబ లాంటివి చెప్పొద్దు..తప్పులుండే అవకాశం ఉంది
Jai Shree Ram 🙏 🙏 🙏 🙏 🙏
❤❤❤